బైబిల్

  • ఎస్తేరు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

మూడవH7992 దినమందుH3117 ఎస్తేరుH635 రాజభూషణములుH4438 ధరించుకొనిH3847, రాజుH4428నగరుయొక్కH1004 ఆవరణములోH2691 రాజుH4428 సన్నిధికిH1004 వెళ్లి నిలిచెనుH5975. రాజనగరుH1004 ద్వారమునకుH6607 ఎదురుగానున్నH5227 రాజాH4438వరణములోH1004 తన రాజాH4438సనముH3678మీదH5921 రాజుH4428 కూర్చునియుండెనుH3427.

2

రాణియైనH4436 ఎస్తేరుH635 ఆవరణములోH2691 నిలువబడియుండుటH5975 రాజుH4428 చూడగాH7200 ఆమెయందు అతనికిH5869 దయH2580 పుట్టెనుH5375. రాజుH4428 తన చేతిలోనుండుH3027 బంగారపుH2091 దండమునుH8275 ఎస్తేరుతట్టుH635 చాపగా ఎస్తేరుH635 దగ్గరకుH7126 వచ్చి దండముH8275 యొక్క కొనH7218 ముట్టెనుH5060.

3

రాజుH4428రాణియైనH4436 ఎస్తేరూH635, నీకేమిH4100 కావలెను? నీ మనవిH1246 యేమిటి?H4100 రాజ్యములోH4438 సగముH2677 మట్టుకుH5704 నీకనుగ్రహించెదననిH5414 ఆమెతో చెప్పగాH559

4

ఎస్తేరుH635 రాజుH4428నకుH5921 యుక్తముగా తోచినH2895 యెడలH518 నేను రాజుకొరకుH4428 సిద్ధము చేయించినH6213 విందుH4960నకుH413 రాజవైనH4428 తామును హామానునుH2001 నేడుH3117 రావలెననిH935 కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెనుH559.

5

ఎస్తేరుH635 మాటప్రకారముగాH1697 జరుగునట్లు హామానుH2001 చేయవలయుననిH6213 త్వరపెట్టుమనిH4116 రాజుH4428 సెలవియ్యగాH559 రాజునుH4428 హామానునుH2001 ఎస్తేరుH635 చేయించినH6213 విందుH4960నకుH413 వచ్చిరిH935.

6

రాజుH4428 ద్రాక్షారసపుH3196 విందుకుH4960 కూర్చుండి ఎస్తేరునుH635 చూచి నీ కోరికH7596 యేమిటి?H4100 అది నీకనుగ్రహింపబడునుH5414, నీ మనవిH7596 యేమిటిH4100? అది రాజ్యములోH4438 సగముH2677మట్టుకైననుH5704 చేయబడునని చెప్పగాH559

7

ఎస్తేరుH635 ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనుH6030 రాజవైనH4428 తమ దృష్టికిH5869 నా యెడల దయH2580కలిగిH4672 నా మనవిH7596 చొప్పునను నా కోరికH1246చొప్పునను జరిగించుటH6213 రాజవైనH4428 తమకు అనుకూలH2895మైతేH518

8

రాజవైనH4428 తామును హామానునుH2001 మీ నిమిత్తము నేను చేయింపబోవుH6213 విందునకుH4960 రావలెనుH935. రాజవైనH4428 తాము చెప్పినట్లుH1697 రేపటి దినమునH4279 నేను చేయుదునుH6213; ఇదే నా మనవియుH7596 నా కోరికయుH1246 ననెను.

9

H1931 దినమందుH3117 హామానుH2001 సంతోషించిH8056 మనోH3820ల్లాసముగలవాడైH2896 బయలువెళ్లిH3318, రాజుH4428గుమ్మముననుండుH8179 మొర్దెకైH4782 తన్ను చూచియుH7200 అతడు లేచిH6965 నిలువకయుH3808 కదలH2111కయుH3808 ఉన్నందున మొర్దెకైH4782మీదH5921 బహుగాH4390 కోపగించెనుH2534.

10

అయితే హామానుH2001 కోపము అణచుకొనిH662 తన యింటికిH1004పోయిH935 తనస్నేహితులనుH157 తన భార్యయైనH802 జెరెషునుH2238 పిలిపించిH935

11

తనకు కలిగిన గొప్పH3519 ఐశ్వర్యమునుH6239 గూర్చియు, చాలామందిH7230 పిల్లలుH1121 తనకుండుటను గూర్చియు, రాజుH4428 తన్ను ఘనపరచిH1431 రాజుH4428 క్రిందనుండు అధిపతులH8269మీదనుH5921 సేవకులమీదనుH5650 తన్ను ఏలాగునH834 పెద్దగాచేసెనోH5375 దానిని గూర్చియు వారితో మాటలాడెనుH5608.

12

మరియు అతడు రాణియైనH4436 ఎస్తేరుH635 తాను చేయించినH6213 విందుH4960నకుH413 రాజునుH4428 నన్ను తప్ప మరి యెవనిని పిలిపించలేదుH3808,రేపటి దినమునH4279 కూడ రాజుH4428తోH413 కలిసి విందునకుH4960 రమ్మనిH7121 నాకుH589 సెలవైనదని తెలియజేసెనుH559.

13

అయితే యూదుడైనH3064 మొర్దెకైH4782 రాజుH4428గుమ్మమునH8179 కూర్చునియుండుటH3427 నేనుH589 చూచునంతH7200 కాలము ఆ పదవిH7737 అంతటివలనH3605 నాకు ప్రయోజనమేమియులేదనిH369 అతడు చెప్పగాH559

14

అతని భార్యయైనH802 జెరెషునుH2238 అతని స్నేహితుH157లందరునుH3605 ఏబదిH2572 మూరలH520 ఎత్తుగలH1364 యొక ఉరికొయ్యH6086 చేయించుముH6213; దాని మీదH5921 మొర్దెకైH4782 ఉరితీయింపబడునట్లుH8518 రేపుH1242 నీవు రాజుతోH4428 మనవి చేయుముH559; తరువాత నీవు సంతోషముగాH8056 రాజుH4428తోH5973 కూడ విందుH4960నకుH413పోదువుH935 అని అతనితోH413 చెప్పిరిH559. ఈ సంగతిH1697 హామానునకుH2001 యుక్తముగా కనబడినందునH3190 అతడు ఉరికొయ్యH6086 యొకటి సిద్ధము చేయించెనుH6213.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.