బైబిల్

  • నెహెమ్యా అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఏడవH7637 నెలH2320 రాగాH5060 ఇశ్రాయేలీయులుH3478 తమ పట్టణములలోH5892 నివాసులైయుండిరి. అప్పుడు జనుH5971లందరునుH3605 ఏక మనస్కులైH622, నీటిH4325 గుమ్మముH8179 ఎదుటనున్నH6440 మైదానమునకు వచ్చి యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించినH6680 మోషేH4872 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 తెమ్మని ఎజ్రాH5830 అను శాస్త్రితోH5608 చెప్పగాH559

2

యాజకుడైనH3548 ఎజ్రాH5830 యేడవH7637 మాసముH2320 మొదటిH259 దినమునH3117 చదువబడుదానిH995 గ్రహింపH8085 శక్తిగల స్త్రీH802 పురుషులుH376 కలిసిన సమాజమంతటిH3605 యెదుటనుH6440 ఆ ధర్మశాస్త్రగ్రంథముH8451 తీసికొనివచ్చిH935

3

నీటిH4325 గుమ్మముH8179 ఎదుటనున్నH6440 మైదానములోH7339 ఉదయముH216 మొదలుకొనిH4480 మధ్యాహ్నముH4276వరకుH5704 నిలుచున్న ఆ స్త్రీH802 పురుషులకునుH376, తెలివితోH995 వినగలH241వారికందరికినిH3605 చదివిH7121 వినిపించుచు వచ్చెను, ఆ జనుH5971లందరునుH3605 ధర్మశాస్త్రH8451గ్రంథమునుH5612 శ్రద్ధతో వినిరి

4

అంతట శాస్త్రియగుH5608 ఎజ్రాH5830 ఆ పనికొరకుH1697 కఱ్ఱతోH6086 చేయబడినH6213 యొక పీఠముH4026మీదH5921 నిలువబడెనుH5975; మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందుH3225 మత్తిత్యాH4993 షెమH8087 అనాయాH6043 ఊరియాH223 హిల్కీయాH2518 మయశేయాH4641 అనువారును, అతని యెడమH8040 పార్శ్వమందు పెదాయాH6305 మిషాయేలుH4332 మల్కీయాH4441 హాషుముH2828 హష్బద్దానాH2806 జెకర్యాH2148 మెషుల్లాముH4918 అనువారును నిలిచియుండిరిH5975.

5

అప్పుడు ఎజ్రాH5830 అందరిH3605కంటెH5921 ఎత్తుగాH5921 నిలువబడిH1961 జనుH5971లందరునుH3605 చూచుచుండగాH5869 గ్రంథమునుH5612 విప్పెనుH6605, విప్పగానే జనుH5971లందరుH3605 నిలువబడిరిH5975.

6

ఎజ్రాH5830 మహాH1419 దేవుడైనH430 యెహోవానుH3068 స్తుతింపగాH1288 జనుH5971లందరుH3605 తమ చేతుH3027లెత్తిH4607 ఆమేన్‌H543 ఆమేన్‌H543 అని పలుకుచుH6030, నేలకుH776 ముఖములుH639 పంచుకొనిH6915 యెహోవాకుH3068 నమస్కరించిరిH7812.

7

జనులుH5971 ఈలాగు నిలువబడుచుండగాH5921 యేషూవH3442 బానీH1137 షేరేబ్యాH8274 యామీనుH3226 అక్కూబుH6126 షబ్బెతైH7678 హోదీయాH1941 మయశేయాH4641 కెలీటాH7042 అజర్యాH5838 యోజాబాదుH3107 హానానుH2605 పెలాయాలునుH6411 లేవీయులునుH3881 ధర్మశాస్త్రముయొక్కH8451 తాత్పర్యమునుH995 తెలియజెప్పిరి.

8

ఇటువలెనే వారు దేవునిH430 గ్రంథమునుH5612 స్పష్టముగాH6567 చదివిH7121 వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లుH995 దానికి అర్థముH7922 చెప్పిరిH7760.

9

జనుH5971లందరుH3605 ధర్మశాస్త్రగ్రంథపుH8451 మాటలుH1697 వినిH8085 యేడ్వH1058 మొదలుపెట్టగా, అధికారియైనH8660 నెహెమ్యాయుH5166 యాజకుడునుH3548 శాస్త్రియునగుH5608 ఎజ్రాయునుH5830 జనులకుH5971 బోధించుH995 లేవీయులునుH3881 మీరు దుఃఖH56పడవద్దుH408, ఏడ్వH1058వద్దుH408, ఈH1931 దినముH3117 మీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠితదినమనిH6918 జనులతోH5971 చెప్పిరిH559.

10

మరియు అతడు వారితోనిట్లనెనుH559 పదండిH1980, క్రొవ్విన మాంసముH4924 భక్షించుడిH398, మధురమైనదానిH4477 పానముచేయుడిH8354, ఇదివరకు తమకొరకు ఏమియు సిద్ధముH3559చేసికొననిH369 వారికి వంతులుH4490 పంపించుడిH7971. ఏలయనగా ఈ దినముH3117 మన ప్రభువునకుH113 ప్రతిష్ఠితమాయెనుH6918, మీరు దుఃఖH6087పడకుడిH408,యెహోవాయందుH3068 ఆనందించుటH2304వలనH3588 మీరు బలమొందుదురుH4581.

11

ఆలాగున లేవీయులుH3881 జనుH5971లందరినిH3605 ఓదార్చిH2814 మీరు దుఃఖము మానుడిH2013,ఇది పరిశుద్ధH6918దినముH3117,మీరు దుఃఖH6087పడకూడదనిH408 వారితో అనిరిH559.

12

ఆ తరువాత జనులుH5971 తమకు తెలియజేయబడినH3045 మాటలన్నిటినిH1697 గ్రహించిH995, తినుటకునుH398 త్రాగుటకునుH8354 లేనివారికి ఫలాహారములుH4490 పంపించుటకునుH7971 సంభ్రమముగాH8057 ఉండుటకునుH6213 ఎవరి యిండ్లకు వారు వెళ్లిరిH1980.

13

రెండవH8145 దినమందుH3117 జనుH5971లందరిH3605 పెద్దలలోH1 ప్రధానులైనవారునుH7218 యాజకులునుH3548 లేవీయులునుH3881 ధర్మశాస్త్రగ్రంథపుH8451 మాటలుH1697 వినవలెననిH7919 శాస్త్రియైనH5608 ఎజ్రాH5830 యొద్దకుH413 కూడివచ్చిరిH622.

14

యెహోవాH3068 మోషేకుH4872 దయచేసినH6680 గ్రంథములోH8451 చూడగాH4672, ఏడవH7637 మాసపుH2320 ఉత్సవకాలమందుH2282 ఇశ్రాయేలీయులుH3478 పర్ణశాలలోH5521 నివాసముH3427 చేయవలెనని వ్రాయబడియుండుటH3789 కనుగొనెనుH4672

15

మరియు వారు తమ పట్టణముH5892లన్నిటిలోనుH3605 యెరూషలేములోనుH3389 ప్రకటనచేసిH5674 తెలియజేయవలసినదేమనగాH8085 మీరు పర్వతమునకుH2022 పోయిH3318 ఒలీవH2132 చెట్ల కొమ్మలనుH5929 అడవిH6086 ఒలీవచెట్ల కొమ్మలనుH5929 గొంజిచెట్లH1918 కొమ్మలనుH5929 ఈతచెట్లH8558 కొమ్మలనుH5929 గుబురుగలH5687 వేరువేరు చెట్లH6086 కొమ్మలనుH5929 తెచ్చిH935, వ్రాయబడినట్లుగాH3789 పర్ణశాలలుH5521 కట్టవలెనుH6213.

16

ఆ ప్రకారమే జనులుH5971 పోయిH318 కొమ్మలనుH5929 తెచ్చిH935 జనులందరు తమ తమ యిండ్లH1406 మీదనుH5921 తమ లోగిళ్లలోనుH2961 దేవH430మందిరపుH1004 ఆవరణములోనుH2691 నీటిH4325 గుమ్మపుH8179 వీధిలోనుH7339 ఎఫ్రాయిముH669 గుమ్మపుH8179 వీధిలోనుH7339 పర్ణశాలలుH5521 కట్టుకొనిరిH6213.

17

మరియు చెరH7628లోనుండిH4480 తిరిగి వచ్చినవారిH7725 సమూహమునుH6951 పర్ణశాలలుH5521 కట్టుకొనిH6213 వాటిలోH5521 కూర్చుండిరిH3427. నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువH3442 దినములుH3117 మొదలుకొనిH4480 అదిH1931వరకుH5704 ఇశ్రాయేలీయులుH3478 ఆలాగునH3651 చేసిH6213యుండలేదుH3808; అప్పుడు వారికి బహుH1419 సంతోషముH8057 పుట్టెనుH1961.

18

ఇదియుగాక మొదటిH7223 దినముH3117 మొదలుకొనిH4480 కడH314దినముH3117వరకుH5704 అను దినముH3117 ఎజ్రా దేవునిH430 ధర్మశాస్త్రH8451 గ్రంథమునుH5612 చదివిH7121 వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమునుH2282 ఏడుH7651 దినములవరకుH3117 ఆచరించినH6213 తరువాత విధిచొప్పునH4941 ఎనిమిదవH8066 దినమునH3117 వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరిH6116.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.