ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
జనులH5971 అధికారులుH8269 యెరూషలేములోH3389 నివాసముచేసిరిH3427 . మిగిలినH7605 జనులుH5971 పరిశుద్ధH6944 పట్టణమగుH5892 యెరూషలేమునందుH3389 పదిమందిH6235 లోH4480 ఒకడుH259 నివసించునట్లునుH3427 , మిగిలిన తొమ్మండుగురుH8672 వేరు పట్టణములలోH5892 నివసించునట్లును చీట్లుH1486 వేసిరిH5307 .
2
యెరూషలేములోH3389 నివసించుటకుH3427 సంతోషముగా ఒప్పుకొనినH5068 వారినిH376 జనులుH5971 దీవించిరిH1288 .
3
యెరూషలేములోH3389 నివాసముచేసినH3427 రాజ్యపుH4082 ప్రధానులుH7218 వీరేH428 , యూదాH3063 పట్టణములలోH5892 ఎవరి స్వాస్థ్యములోH272 వారు నివసించుచుండిరిH3427 . వారెవరనగా ఇశ్రాయేలీయులునుH3478 యాజకులునుH3548 లేవీయులునుH3881 నెతీనీయులునుH5411 సొలొమోనుయొక్కH8010 దాసులH5650 వంశస్థులునుH1121 నివాసముచేసిరిH3427 .
4
మరియు యెరూషలేములోH3389 యూదులలోH3063 కొందరునుH1121 బెన్యామీనీయుH1144 లలోH4480 కొందరును నివసించిరిH3427 . యూదుH3063 లలోH4480 ఎవరనగా, జెకర్యాకుH2148 పుట్టిన ఉజ్జియాH5818 కుమారుడైనH1121 అతాయాH6265 , యితడు షెఫట్యకుH8203 పుట్టిన అమర్యాH568 కుమారుడుH1121 , వీడు షెఫట్యకుH8203 పుట్టిన పెరెసుH6557 వంశస్థుడగుH1121 మహలలేలుH4111 కుమారుడుH1121 .
5
మరియు షిలోనికిH8023 పుట్టిన జెకర్యాH2148 కుమారునికిH1121 పుత్రుడైనH1121 యోయారీబుH3114 కనిన అదాయాH5718 కుమారుడైనH1121 హజాయాకుH2382 కలిగిన కొల్హోజెకుH3626 పుట్టిన బారూకుH1263 కుమారుడైనH1121 మయశేయాH4641 నివసించెనుH3427 .
6
యెరూషలేములోH3389 నివాసముచేసినH3427 పెరెసుH6557 వంశస్థుH1121 లందరునుH3605 బలవంతులైనH2428 నాలుగుH702 వందలH3967 అరువదిH8346 ఎనమండుగురుH8083 .
7
బెన్యామీనీయులలోH1144 ఎవరనగా యోవేదుH3133 పెదాయాH6305 కోలాయాH6964 మయశేయాH4641 ఈతీయేలుH384 యెషయాH3470 అను పితరుల వరుసలో మెషుల్లాముH4918 కుమారుడైనH1121 సల్లుH5543 .
8
అతని తరువాతH310 గబ్బయిH1373 సల్లయిH5543 ; వీరందరును తొమి్మదిH8672 వందలH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083 ;
9
జిఖ్రీH2147 కుమారుడైనH1121 యోవేలుH3100 వారికి పెద్దగాH6496 ఉండెను. సెనూయాH5574 కుమారుడైనH1121 యూదాH3063 పట్టణముH5892 మీదH5921 రెండవH4932 అధికారియైయుండెను.
10
యాజకులH3548 లోH4480 ఎవరనగా యోయారీబుH3114 కుమారుడైనH1121 యెదాయాయుH3048 యాకీనునుH3199
11
శెరాయాH8304 దేవునిH430 మందిరమునకుH1004 అధిపతియైయుండెనుH5057 . ఇతడు మషుల్లాముH4918 సాదోకుH6659 మెరాయోతుH4812 అహీటూబులనుH285 పితరుల వరుసలో హిల్కీయాకుH518 పుట్టెను.
12
ఇంటిH పనిH4399 చేసినవారిH6213 సహోదరులుH251 ఎనిమిదిH8083 వందలH3967 ఇరువదిH6242 యిద్దరుH8147 . మరియు పితరులైన మల్కీయాH4441 పషూరుH6583 జెకర్యాH2148 అవీ్జుH557 పెలల్యాలH6421 వరుసలో యెరోహామునకుH3395 పుట్టినH1121 అదాయాH5718 .
13
పెద్దలలోH1 ప్రధానులైనH7218 ఆ అదాయా బంధువులుH251 రెండువందలH3967 నలువదిH705 యిద్దరుH8147 . మరియు ఇమ్మేరుH564 మెషిల్లేమోతెH4919 అహజైయనుH273 పితరుల వరుసలో అజరేలునకుH5832 పుట్టినH1121 అమష్షయిH6023 .
14
బలవంతులైనవారిH1368 బంధువులుH251 నూటH3967 ఇరువదిH6242 యెనమండుగురుH8083 . వారికి జబ్దీయేలుH2068 పెద్దగాH6496 ఉండెను; ఇతడు ఘనులైనH1419 వారిలో ఒకని కుమారుడుH1121 .
15
లేవీయుH3881 లలోH4480 ఎవరనగా, షెమయాH8098 . ఇతడు బున్నీకిH1138 పుట్టిన హషబ్యాH2811 కనినH1121 అజ్రీకాముH5840 కుమారుడైనH1121 హష్షూబునకుH2815 పుట్టినవాడు.
16
లేవీయుH3881 లలోH4480 ప్రధానులైనవారిలోH7218 షబ్బెతైయునుH7678 యోజాబాదునుH3107 దేవునిH430 మందిరH1004 బాహ్యవిషయములోH2435 పై విచారణచేయుH5921 అధికారము పొందిరి.
17
ఆసాపుH623 కుమారుడైనH1121 జబ్దికిH2067 పుట్టిన మీకాH4318 కుమారుడైనH1121 మత్తన్యాH4983 ప్రార్థనH8605 స్తోత్రములH3034 విషయములో ప్రధానుడుH7218 ; తన సహోదరుH251 లలోH4480 బక్బుక్యాయునుH1229 యెదూతూనుH3038 కుమారుడైనH1121 గాలాలునకుH1559 పుట్టిన షమ్మూయH8051 కుమారుడైనH1121 అబ్దాయునుH5653 ఈ విషయములో అతని చేతిక్రింది వారు
18
పరిశుద్ధH6944 పట్టణములోH5892 ఉన్న లేవీH3881 యులందరుH3605 రెండువందలH3967 ఎనుబదిH8084 నలుగురుH702 .
19
ద్వారపాలకులైనH7778 అక్కూబుH6126 టల్మోనుH2929 గుమ్మములుH8179 కాయువారునుH8104 నూటH3967 డెబ్బదిH7657 యిద్దరుH8147 .
20
ఇశ్రాయేలీయులలోH3478 శేషించిన యాజకులుH3548 లేవీయులుH3881 మొదలైనవారు యూదాH3063 పట్టణముH5892 లన్నిటిలోH3605 ఎవరిH376 స్వాస్థ్యములోH5159 వారు ఉండిరి.
21
నెతీనీయులుH5411 ఓపెలులోH6077 నివసించిరిH3427 . జీహాయుH6727 గిష్పాయునుH1658 నెతీనీయులకుH5411 ప్రధానులు.
22
యెరూషలేములోH3389 ఉన్న లేవీయులకుH3881 మీకాకుH4316 పుట్టిన మత్తన్యాH4983 కుమారుడైనH1121 హషబ్యాH2811 కనిన బానీH1137 కుమారుడైనH1121 ఉజ్జీH5813 ప్రధానుడు; ఆసాపుH623 కుమారులH121 లోH4480 గాయకులుH7891 దేవునిH430 మందిరముయొక్కH1004 పనిమీదH5048 అధికారులుH4399
23
వారిని గూర్చినH5921 విధియేదనగా, గాయకులుH7891 వంతులప్రకారముH548 ఒప్పందముH1697 మీదH5921 తమ పనిచేయవలెను, లేవీయులు రాజుయొక్కH4428 ఆజ్ఞనుబట్టిH4687 దినక్రమేణH3117 జరుగు పనులు చూడవలెను.
24
మరియు యూదాదేశస్థుడగుH3063 జెరహుH2226 వంశస్థుడైనH1121 మెషేజబెయేలుH4898 కుమారుడగుH1121 పెతహయాH6611 జనులనుH5971 గూర్చిన సంగతులనుH1697 విచారించుటకు రాజునొద్దH4428 ఉండెను.
25
వాటి పొలములలోనున్నH7704 పల్లెలుH2691 చూడగా యూదాH3063 వంశస్థులH1121 లో కొందరుH4480 కిర్యతర్బాలోనుH7153 దానికి సంబంధించిన పల్లెలలోనుH2691 దీబోనులోనుH1769 దానికి సంబంధించిన పల్లెలలోనుH2691 యెకబ్సెయేలులోనుH3343 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323
26
యేషూవలోనుH3442 మెలాదాలోనుH4137 బేత్పెలెతులోనుH1046 .
27
హజర్షువలులోనుH2705 బెయేర్షెబాలోనుH884 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323
28
సిక్లగులోనుH6860 మెకోనాలోనుH4368 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323
29
ఏన్రిమ్మోనులోనుH5884 జొర్యాలోనుH6881 యర్మూతులోనుH3412
30
జానోహలోనుH2182 అదుల్లాములోనుH5725 వాటికి సంబంధించిన పల్లెలలోనుH2691 లాకీషులోనుH3923 దానికి సంబంధించిన పొలములలోనుH7704 అజేకాలోనుH5825 దానికి సంబంధించిన పల్లెలలోనుH1323 నివసించినవారుH2583 . మరియు బెయేర్షెబాH884 మొదలుకొనిH4480 హిన్నోముH2011 లోయH1516 వరకుH4480 వారు నివసించిరిH2583 .
31
గెబH1387 నివాసులగుH4480 బెన్యామీనీయులుH1144 మిక్మషులోనుH4363 హాయిలోనుH5857 బేతేలులోనుH1008 వాటికి సంబంధించిన పల్లెలలోనుH1323
32
అనాతోతులోనుH6068 నోబులోనుH5011 అనన్యాలోనుH6055
33
హాసోరులోనుH2674 రామాలోనుH7414 గిత్తయీములోనుH1664
34
హాదీదులోనుH2307 జెబోయిములోనుH6650 నెబల్లాటులోనుH5041
35
లోదులోనుH3850 పనివారిH1144 లోయH1516 అను ఓనోలోనుH207 నివసించిరిH3427 .
36
మరియు లేవీయులH3881 సంబంధమైనవారిలోH4480 యూదాH3063 వంశస్థులలోనివారుH1121 బెన్యామీనీయులమధ్యH1144 భాగములుH4256 పొందిరి.