ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడుH116 రాజైనH4430 దర్యావేషుH1868 ఆజ్ఞH2942 ఇచ్చినందునH7761 బబులోనులోH895 ఖజానాలోనిH1596 దస్తావేజుH5609 కొట్టులోH1005 వెదకగాH1240
2
మాదీయులH4076 ప్రదేశమందుH4083 ఎగ్బతానాయనుH307 పురములోH1001 ఒక గ్రంథముH1799 దొరికెనుH7912 . దానిలోH1459 వ్రాయబడియున్నH3790 యీ సంగతిH4040 కనబడెనుH7912 .
3
రాజైనH4430 కోరెషుH3567 ఏలుబడిలో మొదటిH2298 సంవత్సరమందుH8140 అతడు యెరూషలేములోH3390 ఉండు దేవునిH426 మందిరమునుH1005 గూర్చి నిర్ణH2942 యించినదిH7761 బలులుH1685 అర్పింపతగినH1684 స్థలముగాH870 మందిరముH1005 కట్టింపబడవలెనుH1124 ; దాని పునాదులుH787 గట్టిగా వేయబడవలెనుH5446 ; దాని నిడివిH7314 అరువదిH8361 మూరలునుH521 దాని వెడల్పుH6613 అరువదిH8361 మూరలునుH521 ఉండవలెను;
4
మూడుH8532 వరుసలుH5073 గొప్పH1560 రాళ్లH69 చేతనుH1768 ఒక వరుసH5073 క్రొత్తH2323 మ్రానులH636 చేతనుH1768 కట్టింపబడవలెను; దాని వ్యయమునుH5313 రాజుయొక్కH4430 ఖజానాలోనుండిH4481 యియ్యవలెనుH3052 .
5
మరియు యెరూషలేములోనున్నH3390 ఆలయముH1965 లోనుండిH4480 నెబుకద్నెజరుH5020 బబులోనునకుH895 తీసికొనివచ్చినH2987 దేవునిH426 మందిరముయొక్కH1005 వెండిH3702 బంగారుH1722 ఉపకరణములుH3984 తిరిగి అప్పగింపబడిH5312 , యెరూషలేములోనున్నH3390 మందిరమునకుH1005 తేబడిH2987 , దేవునిH426 మందిరములోH1005 వాటి స్థలమందుH870 పెట్టబడవలెనుH8421 .
6
కావునH3705 రాజైనH4430 దర్యావేషు ఈలాగు సెలవిచ్చెను నదిH5103 యవతలH5675 అధికారియైనH6347 తత్తెనైH8674 అను నీవును, షెతర్బోజ్నయిH8370 అను నీవును నదిH5103 యవతలH5675 మీతోకూడ నున్న అపర్సెకాయులునుH671 యూదులH3062 జోలికిH7352 పోకH1934
7
దేవునిH426 మందిరపుH1005 పనిH5673 జరుగనిచ్చిH7662 , వారి అధికారినిH6347 పెద్దలనుH7868 దేవునిH426 మందిరమునుH1005 దాని స్థలH870 మందుH5922 కట్టింపనియ్యుడిH1124 .
8
మరియు దేవునిH426 మందిరమునుH1005 కట్టించునట్లుగాH1124 యూదులయొక్కH3062 పెద్దలH7868 కుH5974 మీరు చేయవలసినH5648 సహాయమునుగూర్చి మేము నిర్ణయించినదేమనగాH2942 రాజుయొక్కH4430 సొమ్ముH5232 లోనుండిH4481 , అనగా నదిH5103 యవతలనుండిH5675 వచ్చిన పన్నులోనుండిH4481 వారు చేయుH5648 పనినిమిత్తము తడవు ఏమాత్రమునుH989 చేయకH3809 వారి వ్యయమునకుH5313 కావలసినదాని ఇయ్యH3052 వలెనుH1934 .
9
మరియు ఆకాశమందలిH8065 దేవునికిH426 దహనబలులుH5928 అర్పించుటకై కోడెలేగానిH8450 గొఱ్ఱపొట్టేళ్లేగానిH1798 గొఱ్ఱ పిల్లలేగానిH563 గోధుమలేH2591 గాని ఉప్పేH4416 గాని ద్రాక్షారసమేH2562 గాని నూనెయేగానిH4887 , యెరూషలేములోH3390 నున్న యాజకులుH3549 ఆకాశమందలిH8065 దేవునికిH426 సువాసనయైన అర్పణలనుH5208 అర్పించిH7127 , రాజునుH4430 అతని కుమారులునుH1123 జీవించునట్లుH2417 ప్రార్థనచేయునిమిత్తమైH6739 వారు చెప్పినదానినిబట్టి ప్రతిH3118 దినమునుH3118 తప్పH1768 కుండH3809
10
వారికి కావలసినదంతయుH2818 ఇయ్యH3052 వలెనుH1934 .
11
ఇంకను మేము నిర్ణయించిH2942 నదేమనగాH7761 , ఎవడైననుH3606 ఈH1836 ఆజ్ఞనుH6600 భంగపరచినయెడలH8133 వాని యింటిH1005 వెన్నుగాడిH4481 ఊడదీయబడిH636 నిలువనెత్తబడిH5256 దానిమీదH5922 వాడు ఉరితీయింపబడునుH4223 , ఆH1836 తప్పునుబట్టిH5922 వాని యిల్లుH1005 పెంటరాశిH5122 చేయబడునుH5648 .
12
ఏ రాజులేగానిH4430 యే జనులేగానిH5972 యీ ఆజ్ఞను భంగపరచి యెరూషలేములోనున్నH3390 దేవునిH426 మందిరమునుH1005 నశింపజేయుటకైH2255 చెయ్యిH3028 చాపినయెడలH7972 , తన నామమునుH8036 అక్కడH8536 ఉంచినH7932 దేవుడుH426 వారిని నశింపజేయునుH4049 . దర్యావేషుH1868 అను నేనేH576 యీ ఆజ్ఞH2942 ఇచ్చితినిH7761 . మరియు అది అతివేగముగాH629 జరుగవలెననిH5648 వ్రాయించి అతడు తాకీదుగా పంపించెనుH7972 .
13
అప్పుడుH116 నదిH5103 యివతలH5675 అధికారియైనH6347 తత్తెనైయునుH8674 షెతర్బోజ్నయియునుH8370 వారి పక్షమునH3675 నున్నవారును రాజైనH4430 దర్యావేషుH1868 ఇచ్చిన ఆజ్ఞచొప్పునH6903 వేగముగాH629 పని జరిపించిరిH5648 .
14
యూదులH3062 పెద్దలుH7868 కట్టించుచుH1124 , ప్రవక్తయైనH6744 హగ్గయియుH2292 ఇద్దోH5714 కుమారుడైనH1247 జెకర్యాయుH2148 హెచ్చరించుచున్నందునH5017 పనిH1124 బాగుగా జరిపిరిH3635 . ఈ ప్రకారముH4481 ఇశ్రాయేలీయులH3479 దేవునిH426 ఆజ్ఞH2942 ననుసరించిH4481 వారు కట్టించుచుH1124 , కోరెషుH3567 దర్యావేషుH1868 అర్తహషస్తH783 అను పారసీకదేశపుH6540 రాజులH4430 ఆజ్ఞH2942 చొప్పునH4481 ఆ పని సమాప్తి చేసిరిH3635 .
15
రాజైనH4430 దర్యావేషుH1868 ఏలుబడియందుH4437 ఆరవH8353 సంవత్సరముH8140 అదారుH144 నెలH3393 మూడవH8532 నాటికిH3118 మందిరముH1005 సమాప్తి చేయబడెనుH3319 .
16
అప్పుడు ఇశ్రాయేలీయులునుH3479 యాజకులునుH3549 లేవీయులునుH3879 చెరలోనుండిH1547 విడుదలనొందినH5648 తక్కినవారునుH7606 దేవునిH426 మందిరమునుH1005 ఆనందముతోH2305 ప్రతిష్ఠించిరిH2597 .
17
దేవునిH426 మందిరమునుH1005 ప్రతిష్ఠించినప్పుడుH2597 నూరుH3969 ఎడ్లనుH8450 రెండు వందలH3969 పొట్టేళ్లనుH1798 నాలుగుH703 వందలH3969 గొఱ్ఱపిల్లలనుH563 ఇశ్రాయేలీయులH3479 కందరికినిH3606 పాపపరిహారార్థ బలిగాH2409 ఇశ్రాయేలీయులH3479 గోత్రములH7625 లెక్కచొప్పునH4510 పంH6236 డ్రెండుH8648 మేకపోతులనుH6841 అర్పించిరిH7127 .
18
మరియు వారు యెరూషలేములోనున్నH3390 దేవునిH426 సేవH5673 జరిపించుటకైH5922 మోషేH4873 యొక్క గ్రంథమందుH5609 వ్రాసినH3792 దానినిబట్టి తరగతులచొప్పునH6392 యాజకులనుH3549 వరుసలచొప్పునH4255 లేవీయులనుH3879 నిర్ణయించిరిH6966 .
19
చెరలోనుండిH1473 విడుదలనొందినవారుH1121 మొదటిH7223 నెలH2320 పదుH6240 నాలుగవH702 దినమున పస్కాపండుగH6453 ఆచరించిరిH6213 .
20
యాజకులునుH3548 లేవీయులునుH3881 తమ్మును తాముH259 పవిత్రపరచుకొనిH2891 పవిత్రులైనH2889 తరువాత, చెరలోనుండిH1473 విడుదలనొందినH1121 వారందరికొరకునుH3605 తమ బంధువులైనH251 యాజకులకొరకునుH3548 తమకొరకును పస్కాపశువునుH6453 వధించిరిH7819 .
21
కావున చెరH1473 లోనుండిH4480 విడుదలనొందిH1121 తిరిగివచ్చినH7725 ఇశ్రాయేలీయులునుH3478 , ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 ఆశ్రయించుటకైH1875 దేశమందుండుH776 అన్యజనులలోH1471 అపవిత్రతH2932 నుండిH4480 తమ్మును తాము ప్రత్యేకించుకొనినH914 వారందరునుH3605 వచ్చి, తినిH398 పులియని రొట్టెలH4682 పండుగనుH2282 ఏడుH7651 దినములుH3117 ఆనందముతోH8057 ఆచరించిరిH6213 .
22
ఏలయనగా ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందిరపుH1004 పనివిషయమైH4399 వారి చేతులనుH3027 బలపరచుటకుH2388 యెహోవాH3068 అష్షూరుH804 రాజుH4428 హృదయమునుH3820 వారివైపు త్రిప్పిH5437 వారిని సంతోషింపజేసెనుH8055 .