బైబిల్

  • ఎజ్రా అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఎజ్రాH5830 యేడ్చుచుH1058 దేవునిH430 మందిరముH1004 ఎదుటH6440 సాష్టాంగపడుచుH5307, పాపమును ఒప్పుకొనిH3034 ప్రార్థనచేసెనుH6419. ఇశ్రాయేలీయుH3478లలోH4480 పురుషులుH376 స్త్రీలుH802 చిన్నవారుH3206 మిక్కిలి గొప్ప సమూహముగాH5971 అతని యొద్దకు కూడివచ్చి బహుగాH7235 ఏడ్వగాH1058

2

ఏలాముH5867 కుమారులH1121లోH4480 నొకడగు యెహీయేలుH3171 కుమారుడైనH1121 షెకన్యాH7935 ఎజ్రాతోH5830 ఇట్లనెనుH6030 మేముH587 దేశమందుండుH776 అన్యH5237జనములH5971లోనిH4480 స్త్రీలనుH802 పెండ్లిచేసికొనిH3427 మా దేవునిH430 దృష్టికి పాపము చేసితివిుH4603; అయితే ఈH2063 విషయములోH5921 ఇశ్రాయేలీయులుH3478 తమ నడవడి దిద్దుకొందురను నిరీక్షణకద్దుH4723.

3

కాబట్టి యీ పని ధర్మశాస్త్రానుసారముగాH451 జరుగునట్లుH6213 ఏలినవాడవైనH136 నీ యోచననుబట్టియుH6098, దైవాH430జ్ఞకుH4687 భయపడువారిH2730 యోచననుబట్టియుH6098, ఈ భార్యలనుH802 వారికిH4480 పుట్టినవారినిH3205 వెలివేయించెదమనిH3318 మన దేవునితోH430 నిబంధనH1285 చేసికొనెదముH3772.

4

లెమ్ముH6965 ఈ పనిH1697 నీ యధీనములోనున్నదిH5921, మేమునుH587 నీతోకూడH5973 నుందుము, నీవు ధైర్యముH2388 తెచ్చుకొని దీని జరిగించుమనగాH6213

5

ఎజ్రాH5830 లేచిH6965, ప్రధానH8269 యాజకులునుH3548 లేవీయులునుH3881 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 ఆ మాటH1697 ప్రకారముH2088 చేయునట్లుగాH6213 వారిచేత ప్రమాణముH7650 చేయించెనుH853. వారు ప్రమాణము చేసికొనగాH7650

6

ఎజ్రాH5830 దేవునిH30 మందిరముH1004 ఎదుటH6440నుండిH4480 లేచిH6965, ఎల్యాషీబుH475 కుమారుడైనH1121 యోహానానుయొక్కH3076 గదిH3957లోH413 ప్రవేశించెనుH1980. అతడు అచ్చటికిH8033 వచ్చిH1980, చెరపట్టబడినవారిH1473 అపరాధమునుH4604 బట్టిH5921 దుఃఖించుచుH56, భోజనమైననుH3899 పానమైననుH8354 చేయH398కుండెనుH3808.

7

చెరనుండిH1473 విడుదల నొందినH1121వారందరుH3605 యెరూషలేమునకుH3389 కూడి రావలెననిH6908 యూదా దేశమంతటియందునుH3063 యెరూషలేముH3389 పట్టణమందును ప్రకటనH5674చేయబడెనుH6963.

8

మరియు మూడుH7969 దినములలోగాH3117 ప్రధానులునుH8269 పెద్దలునుH2205 చేసిన యోచనచొప్పునH6098 ఎవడైనను రాH935కపోయినయెడలH3808 వాని ఆస్తిH7399 దేవునికిH430 ప్రతిష్ఠితమగుననియుH2763, వాడు విడుదల నొందినవారిH1473 సమాజముH6951లోనుండిH4480 వెలివేయబడుననియుH914 నిర్ణయించిరి.

9

యూదాH3063 వంశస్థుH376లందరునుH3605 బెన్యామీనీయులందరునుH1144 ఆ మూడుH7969 దినములలోగాH3117 యెరూషలేమునకుH3389 కూడివచ్చిరిH6908. అదిH1931 తొమి్మదవH8671 నెలH2320; ఆ నెలH2320 యిరువదియవH6242 దినమున జనుH5971లందరునుH3605 దేవునిH430 మందిరపుH1004 వీధిలోH7339 కూర్చునిH3427 గొప్ప వర్షాలH1653చేతH4480 తడియుచు, ఆ సంగతినిH1697 తలంచుటవలనH5921 వణకుచుండిరిH7460.

10

అప్పుడు యాజకుడైనH3548 ఎజ్రాH5830 లేచిH6965 వారితోH413 ఇట్లనెనుH559 మీరు ఆజ్ఞనుH మీరి అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనిH3427, ఇశ్రాయేలీయులH3478 అపరాధమునుH819 ఎక్కువ చేసితిరిH3254.

11

కాబట్టి యిప్పుడుH6258 మీ పితరులయొక్కH1 దేవుడైనH430 యెహోవాH3068 యెదుట మీ పాపమునుH8426 ఒప్పుకొనిH5414, ఆయన చిత్తానుసారముగాH7522 నడుచుకొనుటకుH6213 సిద్ధపడి, దేశపుH776 జనులనుH5971 అన్యH5237 స్త్రీలనుH802 విసర్జించిH4480 మిమ్మునుH914 మీరు ప్రత్యేకపరచుకొనియుండుడి.

12

అందుకు సమాజH6951కులందరుH3605 ఎలుగెత్తిH1419 అతనితో ఇట్లనిరిH6030 నీవు చెప్పినట్లుగానేH1697 మేము చేయవలసియున్నదిH6213.

13

అయితే జనులుH5971 అనేకులైయున్నారుH7227, మరియు ఇప్పుడుH6256 వర్షముH1653 బలముగా వచ్చుచున్నందున మేము బయటH2351 నిలువH5975లేముH369, ఈ పనిH4399 యొకటిH259 రెండుH8147 దినములలోH3117 జరుగునది కాదుH3808; ఈH2088 విషయములోH1697 అనేకులముH7235 అపరాధులముH6586; కాబట్టిH4994 సమాజపుH6951 పెద్దH8269లనందరినిH3605 యీ పనిమీద ఉంచవలెనుH5975,

14

మన పట్టణములయందుH5892 ఎవరెవరుH3605 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనిరోH3427 వారందరునుH3605 నిర్ణయH2163కాలమందుH6256 రావలెనుH935; మరియు ప్రతి పట్టణముయొక్కH5892 పెద్దలునుH2205 న్యాయాధిపతులునుH8199H2088 సంగతినిH1697బట్టిH5704 మామీదికి వచ్చిన దేవునిH430 కఠినమైనH2740 కోపముH639 మామీదికి రాకుండH4480 తొలగిపోవునట్లుగాH7725 వారితోకూడ రావలెను అనిచెప్పెను.

15

అప్పుడు అశాహేలుH6214 కుమారుడైనH1121 యోనాతానునుH3083 తిక్వాH8616 కుమారుడైనH1121 యహజ్యాయునుH3167 మాత్రమేH389H2063 పనికి నిర్ణయింపబడిరిH5975. మెషుల్లామునుH4918 లేవీయుడైనH3881 షబ్బెతైయునుH7678 వారికి సహాయులైయుండిరిH5826.

16

చెరనుండిH1473 విడుదలనొందినవారుH1121 అట్లుH3651 చేయగాH6213 యాజకుడైనH3548 ఎజ్రాయునుH5830 పెద్దలలోH7218 కొందరుH376 ప్రధానులునుH7218 వారి పితరులH1 యింటి పేరులనుబట్టిH8034 తమ తమ పేరుల ప్రకారముH8034 అందరినిH3605 వేరుగా ఉంచిH914, పదియవH624 నెలH2320 మొదటిH259 దినమునH3117 ఈ సంగతినిH1697 విమర్శించుటకుH1875 కూర్చుండిరిH3427.

17

మొదటిH7223 నెలH2320 మొదటిH259 దినమునH3117 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనినH3427వారందరిH3605 సంగతి వారు సమాప్తము చేసిరిH3615.

18

యాజకులH3548 వంశముH1121లోH4480 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనియున్నట్లుH3427 కనబడినవారుH4672 ఎవరనగా యోజాదాకుH3136 కుమారుడైనH1121 యేషూవH3442 వంశముH1121లోనుH4480, అతని సహోదరులలోనుH251 మయశేయాయుH4641, ఎలీయెజెరునుH461, యారీబునుH3402 గెదల్యాయునుH1436.

19

వీరు తమ భార్యలనుH802 పరిత్యజించెదమనిH3318 మాట యిచ్చిరిH5414. మరియు వారు అపరాధులైయున్నందునH818 అపరాధH819విషయములోH5921 మందలోH6629 ఒక పొట్టేలును చెల్లించిరిH352.

20

ఇమ్మేరుH564 వంశముH1121లోH4480 హనానీH2607 జెబద్యాH2069

21

హారీముH2766 వంశముH1121లోH4480 మయశేయాH4641 ఏలీయాH452 షెమయాH8098 యెహీయేలుH3171 ఉజ్జియాH5818,

22

పషూరుH6583 వంశముH1121లోH4480 ఎల్యోయేనైH454 మయశేయాH4641 ఇష్మాయేలుH3458 నెతనేలుH5417 యోజాబాదుH3107 ఎల్యాశాH501,

23

లేవీయుH3881లలోH4480 యోజాబాదుH3107 షిమీH8096 కెలిథాH7041 అను కెలాయాH7041 పెతహయాH6611 యూదాH3063 ఎలీయెజెరుH461,

24

గాయకులH7891లోH4480 ఎల్యాషీబుH475, ద్వారపాలకుH7778లలోH4480 షల్లూముH7967 తెలెముH2928 ఊరిH221 అనువారు.

25

ఇశ్రాయేలీయుH3478లలోH4480 ఎవరెవరనగా పరోషుH6551 వంశముH1121లోH4480 రమ్యాH7422 యిజ్జీయాH3150 మల్కీయాH4441 మీయామినుH4326 ఎలియేజరుH499 మల్కీయాH4441, బెనాయాH1141,

26

ఏలాముH5867 వంశముH1121లోH4480 మత్తన్యాH4983 జెకర్యాH2148 యెహీయేలుH3171 అబ్దీH5660 యెరేమోతుH3406 ఏలీయ్యాH452.

27

జత్తూH2240 వంశముH1121లోH4480 ఎల్యోయేనైH454 ఎల్యాషీబుH475 మత్తన్యాH4983 యెరేమోతుH3406 జాబాదుH2066 అజీజాH5819.

28

బేబైH893 వంశముH1121లోH4480 యెహోహానానుH3076 హనన్యాH2608 జబ్బయిH2079 అత్లాయిH6270,

29

బానీH1137 వంశముH1121లోH4480 మెషుల్లాముH4918 మల్లూకుH4409 అదాయాH5718 యాషూబుH3437 షెయాలుH7594

30

రామోతుH3406, పహత్మోయాబుH6355 వంశముH1121లోH4480 అద్నాH5733 కెలాలుH3636 బెనాయాH1141 మయశేయాH4641 మత్తన్యాH4983 బెసలేలుH1212 బిన్నూయిH1131 మనష్షేH4519,

31

హారిముH2766 వంశముH1121లోH4480 ఎలీయెజెరుH461 ఇష్షీయాH3449 మల్కీయాH4441 షెమయాH8098

32

షిమ్యోనుH8095 బెన్యామీనుH1144 మల్లూకుH4409 షెమర్యాH8114,

33

హాషుముH2828 వంశముH1121లోH4480 మత్తెనైH4982 మత్తత్తాH4992 జాబాదుH2066 ఎలీపేలెటుH467 యెరేమైH3413 మనష్షేH4519 షిమీH8096,

34

బానీH1137 వంశముH1121లోH4480 మయదైH4572 అమ్రాముH6019 ఊయేలుH177

35

బెనాయాH1141 బేద్యాH912 కెలూహుH3622

36

వన్యాH2057 మెరేమోతుH4822 ఎల్యాషీబుH475

37

మత్తన్యాH4983 మత్తెనైH4982 యహశావుH3299

38

బానీH1141 బిన్నూయిH1131 షిమీH8096

39

షిలెమ్యాH8018 నాతానుH5416 అదాయాH5718

40

మక్నద్బయిH4367 షామైH8343 షారాయిH8298

41

అజరేలుH5832 షెలెమ్యాH8343 షెమర్యాH8114

42

షల్లూముH7967 అమర్యాH568 యోసేపుH3130

43

నెబోH5015 వంశముH1121లోH4480 యెహీయేలుH3273 మత్తిత్యాH4993 జాబాదుH2066 జెబీనాH2081 యద్దయిH3035 యోవేలుH3100 బెనాయాH1141 అనువారు

44

వీH428రందరునుH3605 అన్యH5237స్త్రీలనుH802 పెండ్లిచేసికొనియుండిరిH5375. ఈ స్త్రీలH802లోH4480 కొందరు పిల్లలుH1121 గలవారుH3426.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.