బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-31
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇదంతయుH2063H3605 సమాప్తమైనH3615 తరువాత అక్కడనున్న... ఇశ్రాయేలువారందరునుH3478H3605 యూదాH3063 పట్టణములకుH5892 పోయిH3318, యూదాదేశమంతటనుH3063H3605, బెన్యామీనుH1144 ఎఫ్రాయిముH669 మనష్షేH4519 దేశముల యందంతటనుH3605 ఉన్న విగ్రహములనుH842 నిర్మూలముచేసిH1438, దేవతాస్తంభములనుH4676 ముక్కలుగా నరికిH7665, ఉన్నతస్థలములనుH1116 బలిపీఠములనుH4196 పడగొట్టిరిH5422; తరువాత ఇశ్రాయేలువారందరునుH3478H3605 తమ తమ పట్టణములలోనున్నH5892 తమ తమ స్వాస్థ్యములకుH272 తిరిగి వెళ్లిరిH7725

2

అంతట హిజ్కియాH3169 యెవరి సేవాధర్మము వారు జరుపుకొనునట్లుగా యాజకులనుH3548 వరుసల ప్రకారముగాను, లేవీయులనుH3881 వారి వారి వరుసల ప్రకారముగాను నియమించెను; దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 అర్పించుటకును, సేవను జరిగించుటకునుH8334 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకునుH3034, యెహోవాH3068 పాళెపుH4264 ద్వారములH8179 యొద్దస్తుతులు చేయుటకునుH1984 యాజకులనుH3548 లేవీయులనుH3881 నియమించెనుH5975.

3

మరియు యెహోవాH3068 ధర్మశాస్త్రమునందుH8451 వ్రాయబడియున్నH3789 విధినిబట్టి జరుగు ఉదయాస్తమయములH1242H6153 దహన బలులనుH5930 విశ్రాంతిదినములకునుH7676 అమావాస్యలకునుH2320 నియామకకాలములకునుH4150 ఏర్పడియున్న దహనబలులనుH5930 అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలోనుండిH7399H4480 రాజుH4428 ఒక భాగమునుH4521 ఏర్పాటుచేసెను.

4

మరియు యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 బట్టి యాజకులునుH3548 లేవీయులునుH3881 ధైర్యము వహించిH2388 తమ పని జరుపుకొనునట్లుH4616 ఎవరి భాగములనుH4521 వారికి ఇయ్యవలసినదనిH5414 యెరూషలేములోH3389 కాపురమున్నH3427 జనులకుH5971 అతడు ఆజ్ఞాపించెనుH559.

5

ఆ యాజ్ఞH1697 వెల్లడియగుటతోడనేH6555 ఇశ్రాయేలీయులుH3478 ప్రథమఫలములైనH7225 ధాన్యH1715 ద్రాక్షారసములనుH8492 నూనెనుH3323 తేనెనుH1706 సస్యఫలములనుH7704H8393 విస్తారముగా తీసికొని వచ్చిరిH7235. సమస్తమైనH3605 వాటిలోనుండియుH4480 పదియవ వంతులనుH4643 విస్తారముగాH7230 తీసికొని వచ్చిరిH935.

6

యూదాH3063 పట్టణములలోH5892 కాపురమున్నH3427 ఇశ్రాయేలువారునుH3478H1121 యూదావారునుH3063 ఎద్దులలోనుH1241 గొఱ్ఱలలోనుH6629 పదియవవంతునుH4643, తమ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠితములైనH6942 వస్తువులలోH6944 పదియవ వంతునుH4643 తీసికొని వచ్చిH935 కుప్పలుగాH6194 కూర్చిరిH5414.

7

వారు మూడవH7992 మాసమందుH2320 కుప్పలువేయH6194 నారంభించిH2490 ఏడవH7637 మాసమందుH2320 ముగించిరిH3615.

8

హిజ్కియాయునుH3169 అధిపతులునుH8269 వచ్చిH935 ఆ కుప్పలనుH6194 చూచిH7200 యెహోవానుH3068 స్తుతించి ఆయన జనులైనH5971 ఇశ్రాయేలీయులనుH3478 దీవించిరిH1288.

9

హిజ్కియాH3169 ఆ కుప్పలనుగూర్చిH6194H5921 యాజకులనుH3548 లేవీయులనుH3881 ఆలోచన యడిగినందుకుH1875 సాదోకుH6659 సంతతివాడునుH1004 ప్రధానయాజకుడునగుH7218H3548 అజర్యాH5838

10

యెహోవాH3068 మందిరములోనికిH1004 జనులు కానుకలనుH8641 తెచ్చుటH935 మొదలుపెట్టినప్పటినుండిH2490H4480 మేము సమృద్ధిగాH7646 భోజనముచేసిననుH398 చాలాH7230 మిగులుచున్నదిH3498; యెహోవాH3068 తన జనులనుH5971 ఆశీర్వదించినందునH1288 ఇంతH2088 గొప్పరాశిH1995 మిగిలినదనిH3498 రాజుతోననగాH559

11

హిజ్కియాH3169 యెహోవాH3068 మందిరములోH1004 కొట్లనుH3957 సిద్ధపరచవలసినదనిH3559 ఆజ్ఞ ఇచ్చెనుH559.

12

వారు వాటిని సిద్ధపరచిH3559 ఏమియు అపహరింపకుండ కానుకలనుH8641 పదియవ భాగములనుH4643 ప్రతిష్ఠితములుగాH6944 తేబడిన వస్తువులను లోపల చేర్చిరిH935; లేవీయుడైనH3878 కొనన్యాH3562 వాటిమీదH5921 విచారణకర్తగా నియమింపబడెనుH4932; అతని సహోదరుడైనH251 షిమీH8096 అతనికి సహకారిగా ఉండెనుH5057.

13

మరియు యెహీయేలుH3171 అజజ్యాహుH5812 నహతుH5184 అశాహేలుH6214 యెరీమోతుH3406 యోజాబాదుH3107 ఎలీయేలుH447 ఇస్మక్యాహుH3253 మహతుH4287 బెనాయాలనువారుH1141 రాజైనH4428 హిజ్కియాH3169 వలనను, దేవునిH430 మందిరమునకుH1004 అధిపతియైనH5057 అజర్యావలననుH5838, తాము పొందిన ఆజ్ఞచొప్పునH4662 కొనన్యాH3562 చేతిక్రిందనుH3027H4480, అతని సహోదరుడగుH251 షిమీH8096 చేతిక్రిందనుH3027H4480 కనిపెట్టువారై యుండిరిH6496.

14

తూర్పుతట్టుH4217 ద్వారమునొద్ద పాలకుడునుH7778 ఇమ్నాH3232 కుమారుడునగుH1121 లేవీయుడైనH3778 కోరేH6981 యెహోవాH3068 కానుకలనుH8641 అతిపరిశుద్ధమైనవాటినిH6944 పంచి పెట్టుటకుH5414 దేవునికిH430 అర్పింపబడిన స్వేచ్ఛార్పణలమీదH5071 నియమింపబడెను.

15

అతని చేతిక్రిందH3027H5921 ఏదెనుH5731 మిన్యామీనుH4509 యేషూవH3442 షెమయాH8098 అమర్యాH568 షెకన్యాH7935 అనువారు నమ్మకమైనవారుH530 గనుక యాజకులH3548 పట్టణములందుH5892 పిన్నH6996 పెద్దలైనH1419 తమ సహోదరులకుH251 వంతులచొప్పునH4256 భాగము లిచ్చుటకుH5414 నియమింపబడిరి.

16

ఇదియుగాకH905 గోత్రములలోH3187H4480 మూడుH7969 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 అంతకు పైవయస్సుH4605H1121 గలవారై జనసంఖ్య సరిచూడబడినH4931 మగవారికందరికినిH2145, వంతులచొప్పునH1697 సేవచేయుటకైH5656 ప్రతిదినముH3117H3117 యెహోవాH3068 మందిరములోనికిH1004 వచ్చువారందరికినిH935H3605,

17

ఇరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొని అంతకు పైవయస్సుH4605H1121 గలవారై వంతుల చొప్పునH4256 సేవచేయుటకుH5656 తమ తమ పితరులH1 వంశములచొప్పునH3187 యాజకులలోH3548 సరిచూడబడినH4931 లేవీయులకుH3881,

18

అనగా నమ్మకమైనవారైH6944 తమ్మును ప్రతిష్ఠించుకొనినH6942 లేవీయులకునుH3881, తమ పిల్లలతోనుH2945 భార్యలతోనుH802 కుమారులతోనుH1121 కుమార్తెలతోనుH1323

19

సమాజమంతటనుH6951H3605 సరిచూడబడినH530 వారికిని, ఆయా పట్టణములకుH5892 చేరిన గ్రామములలోH4054 నున్న అహరోనుH175 వంశస్థులైనH1121 యాజకులకునుH3548, వంతులుH4490 ఏర్పరచుటకుH5414 వారు నియమింపబడి యుండిరి. పేళ్లచేతH8034 చెప్పబడినH5344 ఆ జనులు యాజకులలోH3548 పురుషులకందరికినిH2145H3605, లేవీయులలోH3881 వంశములచొప్పునH3187 సరిచూడబడిన వారికందరికినిH3605 వంతులుH4490 ఏర్పరచుటకు నియమింపబడిరి.

20

హిజ్కియాH3169యూదాH3063span దేశమంతటనుH3605 ఈలాగునH2063 జరిగించిH6213, తన దేవుడైనH430 యెహోవాH3068 దృష్టికిH6440 అనుకూలముగానుH2896 యథార్థముగానుH3477 నమ్మకముగానుH571 పనిచేయుచు వచ్చెనుH6213.

21

తన దేవునిH430 ఆశ్రయించుటకైH1875 దేవునిH430 మందిరH1004 సేవవిషయమందేమిH5656 ధర్మశాస్త్రH8451 విషయమందేమి ధర్మమంతటివిషయమందేమిH4687 తాను ఆరంభించినH2490 ప్రతిH3605 పనిH4639 అతడుH6213 హృదయపూర్వకముగాH3824జరిగించిH6213 వర్ధిల్లెనుH6743.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.