ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అమజ్యాH558 యేలనారంభించినప్పుడుH4427 ఇరువదిH6242 యయిదేండ్లవాడైH2568H8141H1121 యిరువదిH6242 తొమి్మదిH8672 సంవత్సరములుH8141 యెరూషలేములోH3389 ఏలెనుH4427 ; అతని తల్లిH517 యెరూషలేముH3389 కాపురస్థురాలు, ఆమె పేరుH8034 యెహోయద్దానుH3086 .
2
అతడు యెహోవాH3068 దృష్టికిH5869 యథార్థముగాH3477 ప్రవర్తించెనుH6213 గానిH7535 పూర్ణహృదయముతోH8003H3824 ఆయనను అనుసరింపలేదుH3808 .
3
రాజ్యముH4467 తనకు స్థిరమైనప్పుడుH2388 అతడు రాజైనH4428 తన తండ్రినిH1 చంపినH2026 రాజసేవకులనుH4428H5650 చంపించెనుH5221 .
4
అయితే తండ్రులుH1 పిల్లలకొరకునుH1121H5921 పిల్లలుH1121 తండ్రులకొరకునుH1H5921 చావకూడదుH4191H3808 , ప్రతి మనిషిH376 తన పాపముకొరకుH2399 తానే చావవలెననిH4191 మోషేH4872 గ్రంథమందలిH5612 ధర్మశాస్త్రమునందుH8451 వ్రాయబడియున్నH3789 యెహోవాH3068 ఆజ్ఞనుబట్టిH6680 అతడు వారి పిల్లలనుH1121 చంపక మానెనుH4191H3808 .
5
అమజ్యాH558 యూదావారినందరినిH3063H3605 సమకూర్చిH6908 యూదాH3063 దేశమంతటను బెన్యామీనీయులH1144 దేశమంతటను వారివారి పితరులH1 యిండ్లనుబట్టిH1004 సహస్రాధిపతులనుH505H8269 శతాధిపతులనుH3967H8269 నియమించెనుH977 . అతడు ఇరువదిH6242 సంవత్సరములుH8141 మొదలుకొనిH4480 అంతకు పైH4605 ప్రాయముగలH1121 వారిని లెక్కింపగాH6485 , ఈటెనుH7420 డాళ్లనుH6793 పట్టుకొనిH270 యుద్ధమునకుH6635 పోదగినట్టి యోధులుH6635 మూడులక్షలమందిH7969H3967H505 కనబడిరిH4672 .
6
మరియు అతడు ఇశ్రాయేలువారిలోనుండిH3478H4480 లక్షమందిH3967H505 పరాక్రమశాలులనుH రెండువందలH3967 మణుగులH3603 వెండికిH3701 కుదిర్చెనుH7936 .
7
దైవజనుడైనH430H376 యొకడు అతనియొద్దకుH413 వచ్చిH935 రాజాH4428 , ఇశ్రాయేలువారిH3478 సైన్యమునుH6635 నీతోకూడH5973 తీసికొనిపోవద్దుH935H408 , యెహోవాH3068 ఇశ్రాయేలువారగుH3478 ఎఫ్రాయిమీయులలోH669H1121 ఎవరికిని తోడుగాH5973 ఉండడుH369 .
8
ఆలాగు పోవలెనని నీకున్నయెడలH859H518 పొమ్ముH935 , యుద్ధముH4421 బలముగాH2388 చేసిననుH6213 దేవుడుH430 నీ శత్రువుH341 ఎదుటH6440 నిన్ను కూల్చునుH3782 ; నిలువబెట్టుటయుH5826 పడవేయుటయుH3782 దేవునివశమేగదాH430H3426 అని ప్రకటింపగాH559
9
అమజ్యాH558 దైవజనునిH430H376 చూచి ఇశ్రాయేలువారిH3478 సైన్యమునకుH1416 నేనిచ్చినH5414 రెండువందలH3967 మణుగులH3603 వెండికిH3701 ఏమిH4100 చేసెదమనిH6213 అడిగినందుకు దీనికంటెH2088H4480 మరి యధికముగాH7235 యెహోవాH3068 నీకు ఇయ్యగలడనిH5414 ఆ దైవజనుడుH430H376 ప్రత్యుత్తరమిచ్చెనుH559 .
10
అప్పుడు అమజ్యాH558 ఎఫ్రాయిములోనుండిH669H4480 తనయొద్దకుH413 వచ్చినH935 సైన్యమునుH1416 వేరుపరచిH914 మీ యిండ్లకుH4725 తిరిగి వెళ్లుడనిH1980 వారికి సెలవిచ్చెను; అందుకు వారి కోపముH639 యూదావారిH3063 మీద బహుగాH3966 రగులుకొనెనుH2734 , వారు ఉగ్రులైH2750H639 తమ యిండ్లకుH1004 తిరిగిపోయిరిH7725 .
11
అంతట అమజ్యాH558 ధైర్యము తెచ్చుకొనిH2388 తన జనులతోH5971 కూడ బయలుదేరిH5090 ఉప్పుపల్లపుH4417H1516 స్థలమునకు పోయిH1980 శేయీరువారిలోH8165H1121 పదివేలమందినిH6235H505 హతము చేసెనుH5221 .
12
ప్రాణముతోనున్నH2416 మరి పదివేలమందినిH6235H505 యూదావారుH3063H1121 చెరపట్టుకొనిH7617 , వారిని ఒక పేటుమీదికిH5553H7218 తీసికొనిపోయిH935 ఆ పేటుమీదనుండిH5553H7218H4480 వారిని పడవేయగాH7993 వారు తుత్తునియలైపోయిరిH1234 .
13
అయితే తనతోకూడH5973 యుద్ధమునకుH4421 రావద్దనిH1980H4480 అమజ్యాH558 తిరిగి పంపివేసినH7725 సైనికులుH1416H1121 షోమ్రోనుH8111 మొదలుకొని బేత్‌హోరోనువరకుH1032H5704 ఉన్న యూదాపట్టణములమీదH3063H5892H6584 పడివారిలో మూడుH7969 వేలమందినిH505 హతముచేసిH5221 విస్తారమైనH7227 కొల్లసొమ్ముH961 పట్టుకొని పోయిరిH962 .
14
అమజ్యాH558 ఎదోమీయులనుH130 ఓడించిH5221 తిరిగి వచ్చినH935 తరువాతH310 అతడు శేయీరువారిH8165H1121 దేవతలనుH430 తీసికొనివచ్చిH935 తనకు దేవతలుగాH430 నిలిపిH5975 వాటికి నమస్కరించిH7812 ధూపము వేసెనుH6999 .
15
అందుకొరకు యెహోవాH3068 కోపముH639 అమజ్యాH558 మీద రగులుకొనెనుH2734 . ఆయన అతనియొద్దకుH413 ప్రవక్తనుH5030 ఒకని పంపగాH7971 అతడు నీ చేతిలోనుండిH3027H4480 తమ జనులనుH5971 విడిపింపH5337 శక్తిలేనిH3808 దేవతలయొద్దH430 నీవెందుకుH4100 విచారణ చేయుదువనిH1875 అమజ్యాతోH558 ననెనుH559 .
16
అతడు అమజ్యాతోH413 మాటలాడుచుండగాH1696 రాజుH4428 అతని చూచినీవు రాజుయొక్కH4428 ఆలోచనకర్తలలో ఒకడవైతివాH3289 ? ఊరకొనుముH2308 ;నేను నిన్ను చంపనేలH5221H4100 అని చెప్పగాH559 ఆ ప్రవక్తH5030 నీవు ఈలాగునH2063 చేసిH6213 నా ఆలోచననుH6098 అంగీకరింపకపోవుటH8085H3808 చూచి దేవుడుH430 నిన్ను నశింపజేయనుద్దేశించిH7843H3289 యున్నాడని నాకు తెలియుననిH3045 చెప్పిH559 యూరకొనెనుH2308 .
17
అప్పుడు యూదారాజైనH3063H4428 అమజ్యాH558 ఆలోచనచేసికొనిరమ్ముH3289 మనము ఒకరి ముఖమునుH6440 ఒకరము చూచుకొందమనిH7200 యెహూకుH3058 పుట్టిన యెహోయాహాజుH3059 కుమారుడునుH1121 ఇశ్రాయేలుH3478 రాజునైనH4428 యెహోయాషునొద్దకుH3101H413 వర్తమానము పంపెనుH7971 .
18
కాగా ఇశ్రాయేలురాజైనH3478H4428 యెహోయాషుH3101 యూదారాజైనH3063H4428 అమజ్యాకుH558H413 ఈలాగు తిరుగ వర్తమానము పంపెనుH7971 నీ కుమార్తెనుH1323 నా కుమారునికిమ్మనిH1121H5414H802 లెబానోనులోH3844 నున్న ముండ్లచెట్టుH2336 లెబానోనులోనున్నH3844 దేవదారువృక్షమునకుH730 వర్తమానము పంపగాH7971 లెబానోనులోH3844 సంచరించుH5674 ఒక దుష్టమృగముH7704H2416 ఆ ముండ్లచెట్టునుH2336 త్రొక్కివేసెనుH7429 .
19
నేను ఎదోమీయులనుH123 ఓడించితినిH5221 గదా యని నీవనుకొనుచున్నావుH559 ; నీ హృదయముH3820 నీవు గర్వించిH5375 ప్రగల్భములాడునట్లు చేయుచున్నదిH3513 ; యింటియొద్దH1004 నిలిచి యుండుముH3427 ; నీవు నా జోలికి వచ్చిH1624 కీడు తెచ్చుకొనుటH7451 యెందుకుH4100 ? నీవునుH859 నీతోకూడH5973 యూదావారునుH3063 అపజయమొందుటH5307 యెందుకుH4100 ?
20
జనులుH5971 ఎదోమీయులH123 దేవతలH430 యొద్ద విచారణ చేయుచుH1875 వచ్చిరి గనుకH3588 వారి శత్రువుల చేతికిH3027 వారు అప్పగింపబడునట్లుH5414 దేవునిH430 ప్రేరణవలనH4616 అమజ్యాH558 ఆ వర్తమానమును అంగీకరింపక పోయెనుH8085H3808 .
21
ఇశ్రాయేలుH3478 రాజైనH4428 యెహోయాషుH3101 బయలుదేరగాH5927 యూదాH3063 దేశమునకు చేరిన బేత్షెమెషులోH1053 అతడునుH1931 యూదాH3063 రాజైనH4428 అమజ్యాయునుH558 ఒకరి ముఖముH6440 ఒకరు చూచుకనిరిH7200 .
22
యూదావారుH3063 ఇశ్రాయేలువారియెదుటH3478H6440 నిలువలేక ఓడిపోగాH5062 ప్రతివాడునుH376 తన తన గుడారమునకుH168 పారిపోయెనుH5127 .
23
అప్పుడు ఇశ్రాయేలురాజైనH3478H4428 యెహోయాషుH3101 యెహోయాహాజునకుH3059 పుట్టిన యోవాషుH3101 కుమారుడునుH1121 యూదారాజునైనH3063H4428 అమజ్యానుH558 బేత్షెమెషులోH1053 పట్టుకొనిH8610 యెరూషలేమునకుH3389 తీసికొనివచ్చిH935 , యెరూషలేముH3389 ప్రాకారమునుH2346 ఎఫ్రాయిముH669 గుమ్మముH8179 మొదలుకొనిH4480 మూలగుమ్మమువరకుH6438H8179H5704 నాలుగువందలH702H3967 మూరలH520 పొడుగున పడగొట్టెనుH6555 .
24
అతడు దేవునిH430 మందిరములోH1004 ఓబేదెదోముH5654 నొద్దనున్న వెండియంతయుH3701H3605 బంగారమంతయుH2091H3605 ఉపకరణములన్నియుH3627H3605 రాజుH4428 నగరునందున్నH1004 సొమ్మునుH214 కుదవపెట్టబడినవారినిH8594H1121 తీసికొని షోమ్రోనునకుH8111 తిరిగివెళ్లెనుH7725 .
25
ఇశ్రాయేలుH3478 రాజునుH4428 యెహోయాహాజుH3059 కుమారుడునైనH1121 యెహోయాషుH3101 మరణమైనH4194 తరువాతH310 యూదాH3063 రాజునుH4428 యోవాషుH3101 కుమారుడునైనH1121 అమజ్యాH558 పదునయిదుH6240H2568 సంవత్సరములుH8141 బ్రదికెనుH2421 .
26
అమజ్యాH558 చేసిన యితరH3499 కార్యములుH1697 యూదాH3063 ఇశ్రాయేలురాజులH3478H4428 గ్రంథమందుH5612H5921 వ్రాయబడియున్నవిH3789 .
27
అమజ్యాH558 యెహోవానుH3068 అనుసరించుటH310 మానివేసినH5493 తరువాతH310 జనులుH5971 యెరూషలేములోH3389 అతనిమీదH5921 కుట్రచేయగాH7195H7194 అతడు లాకీషునకుH3923 పారిపోయెనుH5127 .
28
అయితే వారు అతని వెనుకH310 లాకీషునకుH3923 మనుష్యులను పంపిH7971 అతని అక్కడH8033 చంపిH4191 , గుఱ్ఱములమీదH5483H5921 అతని శవము ఎక్కించి తీసికొనివచ్చిH5375 యూదాపట్టణమందుH3063H5892 అతని తండ్రులయొద్దH1H5973 అతని పాతిపెట్టిరిH6912 .