ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
రెహబాముH7346 రాజ్యముH4438 స్థిరపడిH3559 తాను బలపరచబడినH2394 ... తరువాత అతడును ఇశ్రాయేలీయులందరునుH3478H3605 యెహోవాH3068 ధర్మశాస్త్రమునుH8451 విసర్జించిరిH5800 .
2
వారు యెహోవాH3068 యెడల ద్రోహము చేసినందునH4603 రాజైనH4428 రెహబాముH7346 యొక్క అయిదవH2549 సంవత్సరమందుH8141 ఐగుప్తుH4714 రాజైనH4428 షీషకుH7895 వెయ్యిన్నిH505 రెండువందలH3967H505 రథములతోనుH7393 అరువదివేలH8346 గుఱ్ఱపు రౌతులతోనుH6571 యెరూషలేముమీదికిH3389H5921 వచ్చెనుH5927 .
3
అతనితో కూడH5973 ఐగుప్తునుండిH4714H4480 వచ్చినH935 లూబీయులుH3864 సుక్కీయులుH5525 కూషీయులుH3569 అనువారు లెక్కకుH4557 మించియుండిరి.
4
అతడు యూదాకుH3063 సమీపమైన ప్రాకారపురములనుH4694H5892 పట్టుకొనిH3920 యెరూషలేమువరకుH3389H5704 రాగాH935
5
ప్రవక్తయైనH5030 షెమయాH8098 రెహబామునొద్దకునుH7346H413 , షీషకునకునుH7895 భయపడిH యెరూషలేమునకుH3389 వచ్చి కూడియున్నH622 యూదావారిH3063 అధిపతులH8269 యొద్దకునుH413 వచ్చిH935 మీరుH859 నన్ను విసర్జించితిరిH5800 గనుక నేనుH589 మిమ్మును షీషకుH7895 చేతిలోH3027 పడనిచ్చియున్నాననిH5800 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడనిH559 చెప్పెనుH559 .
6
అప్పుడు ఇశ్రాయేలీయులH3478 అధిపతులునుH8269 రాజునుH4428 తమ్మును తాము తగ్గించుకొనిH3665 యెహోవాH3068 న్యాయస్థుడని ఒప్పుకొనిరిH6662 .
7
వారు తమ్మును తాము తగ్గించుకొనుటH3665 యెహోవాH3068 చూచెనుH7200 గనుక యెహోవాH3068 వాక్కుH1697 షెమయాకుH8098 ప్రత్యక్షమైH1961 యీలాగు సెలవిచ్చెనుH559 వారు తమ్మును తాము తగ్గించుకొనిరిH3665 గనుక నేను వారిని నాశనముH7843 చేయకH3808 , షీషకుH7895 ద్వారాH3027 నా ఉగ్రతనుH2534 యెరూషలేముమీదH3389 కుమ్మరింH5413 పకH3808 త్వరలోనే వారికి రక్షణH6413 దయచేసెదనుH5414 .
8
అయితేH3588 నన్ను సేవించుటకునుH5656 , భూరాజులకుH776H4467 దాసులైH5650 యుండుటకునుH1961 ఎంత భేదమున్నదో వారు తెలిసికొనునట్లుH3045 వారు అతనికి దాసులగుదురుH5650 .
9
ఐగుప్తురాజైనH4714H4428 షీషకుH7895 యెరూషలేముమీదికిH3389H5921 వచ్చిH5927 యెహోవాH3068 మందిరపుH1004 బొక్కసములన్నిటినిH214H3605 రాజనగరులోనిH4428H1004 బొక్కసములన్నిటినిH214H3605 దోచుకొనిH3947 , సొలొమోనుH8010 చేయించిన బంగారపుH2091 డాళ్లనుH4043 తీసికొనిపోయెనుH3947 .
10
వాటికి బదులుగాH8478 రాజైనH4428 రెహబాముH7346 ఇత్తడిH5178 డాళ్లనుH4043 చేయించిH6213 వాటిని రాజనగరుయొక్కH4428H1004 ద్వారమునుH6607 కాయుH8104 సేవకులH7323 యొక్క అధిపతులకుH8269 అప్పగించెనుH6485 .
11
రాజుH4428 యెహోవాH3068 మందిరములోనికిH1004 ప్రవేశించినప్పుడెల్లH935H1961 నగరుH1004 సేవకులుH7323 వచ్చిH935 వాటిని ఎత్తిH5375 తరువాత వాటిని మరలH7725 గదిలోH8372H413 ఉంచుచు వచ్చిరి.
12
అతడు తన్ను తాను తగ్గించుకొనినందునH3665 యెహోవాH3068 అతని బొత్తిగా నిర్మూలముH7843 చేయకH3808 , యూదావారుH3063 కొంత మట్టుకు మంచితనముH2896 ననుసరించుట చూచి తన కోపముH639 అతనిమీదనుండిH4480 త్రిప్పుకొనెనుH7725 .
13
రాజైనH4428 రెహబాముH7346 యెరూషలేమునందుH3389 స్థిరపడి యేలుబడి చేసెనుH4427 ; రెహబాముH7346 ఏలనారంభించినప్పుడుH4427 నలుబదియొకH702H259 సంవత్సరములH8141 యీడుగలవాడైH1121 యుండెను; తన నామమునుH8034 అచ్చటH8033 ఉంచుటకైH7760 ఇశ్రాయేలీయులH3478 గోత్రములన్నిటిలోనుండిH7626H3605H4480 యెహోవాH3068 కోరుకొనినH977 పట్టణమగుH5892 యెరూషలేమునందుH3389 అతడు పదునేడుH6240H7651 సంవత్సరములుH8141 ఏలెనుH4427 , అతని తల్లిH517 పేరుH8034 నయమాH5279 , ఆమె అమ్మోనీయురాలుH5984 .
14
అతడు తన మనస్సుH3820 యెహోవానుH3068 వెదకుటయందుH1875 నిలుపుH3559 కొనకH3808 చెడుక్రియలుH7451 చేసెనుH6213 .
15
రెహబాముH7346 చేసిన కార్యములన్నిటినిH1697 గూర్చియు షెమయాH8098 రచించినH3789 గ్రంథమందునుH1697 దీర్ఘదర్శియైనH2374 ఇద్దోH5714 రచించిన వంశావళియందునుH3187 వ్రాయబడియున్నదిH3789 .
16
రెహబామునకునుH7346 యరొబామునకునుH3379 యుద్ధముH4421 యెడతెగక జరిగెను. రెహబాముH7346 తన పితరులతోH1 కూడH5973 నిద్రించిH7901 దావీదుపట్టణమందుH1732H5892 పాతిపెట్టబడెనుH6912 , అతని కుమారుడైనH1121 అబీయాH29 అతనికి బదులుగాH8478 రాజాయెనుH4427 .