బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రెహబామునకుH7346 పట్టాభిషేకము చేయుటకైH4427 ఇశ్రాయేలీయులందరునుH3478H3605 షెకెమునకుH7927 వెళ్లగాH935 రెహబాముషెకెమునకుH7346H7927 పోయెనుH1980.

2

రాజైనH4428 సొలొమోనుH8010 సమక్షమునుండిH6440H4480 పారిపోయిH1272 ఐగుప్తులోH4714 వాసము చేయుచున్న నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముH3379 అది వినిH8085 ఐగుప్తునుండిH4714H4480 తిరిగిరాగాH7725 జనులుH5971 అతని పిలిపించిరిH7121.

3

యరొబామునుH3379 ఇశ్రాయేలువారందరునుH3478H3605 కూడి వచ్చిH935 నీ తండ్రిH1 మా కాడినిH5923 బరువుచేసెనుH7185;

4

నీ తండ్రిH1 నియమించిన కఠినH7186 దాస్యమునుH5656 అతడు మామీదH5921 ఉంచినH5414 బరువైనH3515 కాడినిH5923 నీవు ఇప్పుడుH6258 చులుకన చేసినH7043యెడల మేము నిన్ను సేవింతుమనిH5647 రెహబాముతోH7346 మనవిచేయగాH559

5

అతడుమీరు మూడుH7969 దినములుH3117 తాళిH5750 మరల నాయొద్దకుH413 రండనిH7725 చెప్పెనుH559 గనుక జనులుH5971 వెళ్లిపోయిరిH1980.

6

అప్పుడు రాజైనH4428 రెహబాముH7346 తన తండ్రియైనH1 సొలొమోనుH8010 సజీవియైH2416 యుండగాH1961 అతని సమక్షమునH6440 నిలిచినH5975 పెద్దలనుH2205 పిలిపించి--యీH2088 జనులకుH5971 నేనేమిH349 ప్రత్యుత్తర మియ్యవలెనుH3289? మీరుH859 చెప్పు ఆలోచనH3289 ఏది అని అడుగగాH1697

7

వారునీవు ఈH2088 జనులH5971యెడలH518 దయా దాక్షిణ్యములుH7521 చూపి వారితోH413 మంచిH2896 మాటలాడినయెడలH1696 వారు ఎప్పటికినిH3605H3117 నీకు దాసులగుదురనిH5650H1961 అతనితో చెప్పిరిH1696.

8

అయితే అతడు పెద్దలుH2205 తనకు చెప్పిన ఆలోచనH6098 త్రోసివేసిH5800, తనతోకూడH854 పెరిగిH1431 తన యెదుటనున్నH6440 ¸యవనస్థులతోH3206 ఆలోచనచేసిH3289

9

నీ తండ్రిH1 మామీదH413 ఉంచిన కాడినిH5923 చులుకన చేయుమనిH7043 నన్నడిగినH4480 యీH2088 జనులకుH5971 ప్రత్యుత్తరమేమిH4100 ఇయ్యవలెననిH3289 మీరుH859 యోచింతురో చెప్పుడనిH559 వారినడుగగా

10

అతనితో కూడH854 పెరిగినH1431 యీ ¸యవనస్థులుH3206 అతనితోH413 ఇట్లనిరిH1696 నీ తండ్రిH1 మా కాడినిH5923 బరువుచేసెనుH3513, నీవుH859 దానిని చులుకన చేయుమనిH7043 నీతో పలికినH559 యీ జనులతోH5971 నీవు చెప్పవలసినH559దేమనగాH3541 నా చిటికెనH6995 వ్రేలు నా తండ్రియొక్కH1 నడుముకంటెH4975H4480 బరువుగా ఉండునుH5666;

11

నా తండ్రిH1 బరువైనH3515 కాడిH5923 మీమీదH5921 మోపెనుH6006 గాని నేనుH589 మీ కాడినిH5923 మరింత బరువు చేయుదునుH3254; నా తండ్రిH1 మిమ్మును చబుకులతోH7752 దండించెనుH3256 గాని నేనుH589 కొరడాలతోH6137 మిమ్మును దండించెదననిH3256 చెప్పుము.

12

మూడవH7992 దినమందుH3117 నాయొద్దకుH413 తిరిగి రండనిH7725 రాజుH4428 చెప్పినH1696 ప్రకారముH834 యరొబామునుH3379 జనులందరునుH5971H3605 మూడవH7992 దినమందుH3117 రెహబామునొద్దకుH7346H413 రాగాH935

13

రాజైనH4428 రెహబాముH7346 పెద్దలH2205 ఆలోచననుH6098 త్రోసివేసిH5800, ¸యవనస్థులుH3206 చెప్పినH1696 ప్రకారముH834 వారితో మాటలాడిH6030

14

వారికి కఠినమైన ప్రత్యుత్తరమిచ్చెనుH1696; ఎట్లనగా నా తండ్రిH1 మీ కాడినిH5923 బరువుచేసెనుH3513, నేనుH589 దానిని మరింత బరువు చేయుదునుH3254; నా తండ్రిH1 మిమ్మును చబుకులతోH7752 దండించెనుH3256, నేనుH589 మిమ్మును కొరడాలతోH6137 దండించెదననిH3256 చెప్పెను.

15

యెహోవాH3068 షిలోనీయుడైనH7888 అహీయాద్వారాH281 నెబాతుH5028 కుమారుడైనH1121 యరొబాముతోH3379 సెలవిచ్చినH1696 తన మాటనుH1697 స్థిరపరచునట్లుH6965 దేవునిH430 నిర్ణయH5252 ప్రకారము జనులుH5971 చేసిన మనవి రాజుH4428 ఆలకింH8085చకపోయెనుH3808.

16

రాజుH4428 తాము చేసిన మనవి అంగీకరింH8085పకH3808 పోవుట చూచి జనులుH5971 దావీదులోH1732 మాకు భాగముH2506 ఏదిH4100? యెష్షయిH3448 కుమారునియందుH1121 మాకు స్వాస్థ్యముH5159 లేదుH3808;ఇశ్రాయేలువారలారాH3478, మీ గుడారమునకుH168 పోవుడి; దావీదూH1732,నీ సంతతివారినిH1004 నీవే చూచుకొనుమనిH7200 రాజునకుH4428 ప్రత్యుత్తరమిచ్చిH7725 ఇశ్రాయేలువారందరునుH3478H3605 ఎవరి గుడారమునకుH168 వారు వెళ్లిపోయిరిH1980.

17

అయితే యూదాపట్టణములలోH3063H5892 కాపురముండుH3427 ఇశ్రాయేలువారిమీదH3478H5921 రెహబాముH7346 ఏలుబడి చేసెనుH4427.

18

రాజైనH4428 రెహబాముH7346 వెట్టిపనివారిమీదH4522H5921 అధికారియైనH4428 హదోరమునుH1913 పంపగాH7971 ఇశ్రాయేలుH3478 వారు రాళ్లతోH68 అతని చావగొట్టిరిH4191 గనుక రాజైనH4428 రెహబాముH7346 యెరూషలేమునకుH3389 పారిపోవలెననిH5127 త్వరపడిH553 తన రథముH4818 ఎక్కెనుH5927.

19

ఇశ్రాయేలువారుH3478H1121 ఇప్పటికిని దావీదుH1732 సంతతివారిమీదH1004 తిరుగుబాటు చేసిH6586 నేటివరకునుH2088H3117H5704 వారికి లోబడకయున్నారు.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.