జనులు అతని పిలిపించిరి
1 రాజులు 12:3

జనులు అతని పిలువనంపగా యరొబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి.