బైబిల్

  • 2 దినవృత్తాంతములు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

దావీదుH1732 కుమారుడైనH1121 సొలొమోనుH8010 తన రాజ్యమందుH4438H5921 స్థిరపరచబడగాH2388 అతని దేవుడైనH430 యెహోవాH3068 అతనితో కూడH5973 ఉండి అతనిని బహుH4605 ఘనుడైనH1431 రాజునుగా చేసెను.

2

యెహోవాH3068 సేవకుడైనH మోషేH4872 అరణ్యమందుH4057 చేయించినH1961 దేవునిH430 సమాజపుH4150 గుడారముH168 గిబియోనునందుండెనుH1391 గనుకH3588

3

సొలొమోనుH8010 సహస్రాధిపతులకునుH505H8269 శతాధిపతులకునుH3967H8269 న్యాయాధిపతులకునుH8199 ఇశ్రాయేలీయులH3478 పితరులH1 యిండ్లకుH1004 పెద్దలైనవారిH7218 కందరికినిH3605, అనగా ఇశ్రాయేలీయులకందరికినిH3478H3605 ఆజ్ఞ ఇయ్యగాH559 సమాజకులందరునుH6951H3605

4

సొలొమోనుతోH8010 కూడ కలసిH5973 గిబియోనునందుండుH1391 బలిపీఠముH1116 నొద్దకు పోయిరిH1980; దావీదుH1732 దేవునిH430 మందసమునుH1004 కిర్యత్యారీమునుండిH7157H4480 తెప్పించిH5927 యెరూషలేమునందుH3389 దానికొరకు గుడారముH168వేసిH5186 తాను సిద్ధపరచినH3559 స్థలమున నుంచెను.

5

హూరుH2354 కుమారుడైనH1121 ఊరికిH221 పుట్టినH1121 బెసలేలుH1212 చేసినH6213 యిత్తడిH5178 బలిపీఠముH4196 అక్కడH8033 యెహోవాH3068 నివాసస్థలము ఎదుటH6440 ఉండగా సొలొమోనునుH8010 సమాజపువారునుH4150 దానియొద్దH5921 విచారణ చేసిరిH1875.

6

సమాజపుH4150 గుడారముH168 ముందరH6440 యెహోవాH3068 సన్నిధినుండిH6440H4480 ఇత్తడిH5178 బలిపీఠముH4196 నొద్దకుH5921 సొలొమోనుH8010 పోయిH5927 దానిమీదH5921 వెయ్యిH505 దహనబలులనుH5930 అర్పించెనుH5927.

7

H1931 రాత్రియందుH3915 దేవుడుH430 సొలొమోనునకుH8010 ప్రత్యక్షమైH7200 నేను నీకు ఏమిH4100 ఇయ్యగోరుదువోH5414 దాని అడుగుమనిH7592 సెలవియ్యగాH559

8

సొలొమోనుH8010 దేవునితోH430 ఈలాగు మనవిచేసెనుH559 నీవుH859 నా తండ్రియైనH1 దావీదుయెడలH1732H5973 బహుగాH1419 కృపH2617 చూపిH6213 అతని స్థానమందుH8478 నన్ను రాజుగా నియమించియున్నావుH4427 గనుక

9

దేవాH430 యెహోవాH3068, నీవుH859 నా తండ్రియైనH1 దావీదునకుH1732 చేసిన వాగ్దానమునుH1697 స్థిరపరచుముH539; నేలH776 ధూళియంతH6083 విస్తారమైనH7227 జనులమీదH5971H5921 నీవుH859 నన్ను రాజుగా నియమించియున్నావుH4427

10

H2088 నీ గొప్పH1419 జనమునకుH5971 న్యాయము తీర్చ శక్తిగలH8199వాడెవడుH4310? నేను ఈH2088 జనులమధ్యనుH5971H6440 ఉండి కార్యములను చక్కపెట్టునట్లుH3318 తగిన జ్ఞానమునుH2451 తెలివినిH4093 నాకు దయచేయుముH5414.

11

అందుకు దేవుడుH430 సొలొమోనుతోH8010 ఈలాగు సెలవిచ్చెనుH559 నీవు ఈ ప్రకారము యోచించుకొనిH3824, ఐశ్వర్యమునైననుH6239 సొమ్మునైననుH5233 ఘనతనైననుH3519 నీ శత్రువులH8130 ప్రాణమునైననుH5315 దీర్ఘాయువునైననుH7227H3117 అడుH7592గకH3808, నేను నిన్ను వారిమీదH5921 రాజుగా నియమించినH4427 నా జనులకుH5971 న్యాయము తీర్చుటకుH8199 తగిన జ్ఞానమునుH2451 తెలివినిH4093 అడిగియున్నావుH7592.

12

కాబట్టి జ్ఞానమునుH2451 తెలివియుH4093 నీ కియ్యబడునుH5414, నీకన్న ముందుగానున్నH6440 రాజులకైననుH4428 నీ తరువాతH310 వచ్చు రాజులకైననుH4428 కలుH1961గనిH3808 ఐశ్వర్యమునుH6239 సొమ్మునుH5233 ఘనతనుH3519 నీకిచ్చెదనుH5414 అని చెప్పెనుH559.

13

పిమ్మట సొలొమోనుH8010 గిబియోనులోనుండుH1391 సమాజపుH4150 గుడారముH168 ఎదుటనున్నH6440H834 బలిపీఠమునుH1116 విడచి యెరూషలేమునకుH3389 వచ్చిH935 ఇశ్రాయేలీయులనుH3478 ఏలుచుండెనుH4427.

14

సొలొమోనుH8010 రథములనుH7393 గుఱ్ఱపు రౌతులనుH6571 సమకూర్చెనుH622, వెయ్యిన్నిH505 నాలుగుH702వందలుH3967 రథములునుH7393 పండ్రెండుH6240H8147 వేలH505 గుఱ్ఱపు రౌతులునుH6571 అతనికి ఉండెనుH1961; వీరిలో కొందరిని అతడు రథములుండుH7393 పట్టణములలోH5892 ఉంచెను, కొందరిని తన రాజసన్నిధినిH4428 ఉండుటకు యెరూషలేములోH3389 ఉంచెనుH5117.

15

రాజుH4428 యెరూషలేమునందుH3389 వెండిH3701 బంగారములనుH2091 రాళ్లంతH68 విస్తారముగాను, సరళ మ్రానులనుH730 షెఫేల ప్రదేశముననున్నH8219H834 మేడిచెట్లంతH8256 విస్తారముగానుH7230 సమకూర్చెనుH5414.

16

సొలొమోనునకుండుH8010 గుఱ్ఱములుH5483 ఐగుప్తులోనుండిH4714H4480 తేబడెనుH4161, రాజుH4428 వర్తకులుH5503 ఒక్కొక్క గుంపునకుH4723 నియామకమైన ధరH4242 నిచ్చి గుంపులు గుంపులుగాH4723 కొని తెప్పించిరిH3947.

17

వారు ఐగుప్తునుండిH4714H4480 కొని తెచ్చినH5927 రథమొకటింటికిH4818 ఆరువందలH8337H3967 తులముల వెండియుH3701 గుఱ్ఱమొకటింటికిH5483 నూటఏబదిH3967H2572 తులముల వెండియుH3701 నిచ్చిరి; హిత్తీయులH2850 రాజులందరికొరకునుH4428H3605 సిరియాH758 రాజులకొరకునుH4428 వారు ఆ ధరకేH3027 వాటిని తీసికొనిరిH3318.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.