బైబిల్

  • 1దినవృత్తాంతములు అధ్యాయము-28
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

గోత్రములH7626 పెద్దలనుH8269, వంతులచొప్పున రాజునకుH4428... సేవచేయుH8334 అధిపతులనుH8269 సహస్రాధిపతులనుH505H8269, శతాధిపతులనుH3967H8269, రాజునకునుH4428 రాజుH4428కుమారులకునుH1121 కలిగియున్న యావత్తుH3605 చరాస్తిమీదనుH7399 స్థిరాస్తిమీదనుH4735 ఉన్న అధిపతులనుH8269, అనగా ఇశ్రాయేలీయులH3478 పెద్దలనందరినిH8269H3605 రాజునొద్దH4428నున్న పరివారమునుH8269 పరాక్రమశాలులనుH1368 సేవా సంబంధులైన పరాక్రమశాలులనందరినిH2428H3605 రాజగుH4428 దావీదుH1732 యెరూషలేమునందుH3389 సమకూర్చెనుH6950.

2

అప్పుడు రాజైనH4428 దావీదుH1732 లేచి నిలువబడిH6965 ఈలాగు సెలవిచ్చెనుH559 నా సహోదరులారాH251, నా జనులారాH5971, నా మాట ఆలకించుడిH8085; యెహోవాH3068 నిబంధనH1285 మందసమునకునుH727 మన దేవునిH430 పాదపీఠమునకునుH7272H1916 విశ్రమస్థానముగా ఉండుటకుH4496 ఒక మందిరముH1004 కట్టించవలెననిH1129 నేనుH589 నా హృదయమందుH3824H5973 నిశ్చయము చేసికొని సమస్తము సిద్ధపరచితినిH3559.

3

అయితే నీవుH859 యుద్ధములు జరిగించిH4421 రక్తముH1818 ఒలికించినవాడవుH8210 గనుకH3588 నీవుH859 నా నామమునకుH8034 మందిరమునుH1004 కట్టించH1129కూడదనిH3808 దేవుడుH430 నాకు ఆజ్ఞ ఇచ్చెనుH559.

4

ఇశ్రాయేలీయులమీదH3478H5921 నిత్యముH5769 రాజునైH4428 యుండుటకుH1961 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నా తండ్రిH1 యింటివారందరిలోనుH1004H3605 నన్ను కోరుకొనెనుH977, ఆయన యూదాగోత్రమునుH3063, యూదాగోత్రపువారిలోH3063 ప్రధానమైనదిగా నా తండ్రిH1 యింటినిH1004 నా తండ్రిH1 యింటిలోH1004 నన్నును ఏర్పరచుకొనిH977 నాయందు ఆయన దయచూపిH7521 ఇశ్రాయేలీయులమీదH3478H5921 రాజుగా నియమించియున్నాడుH4427.

5

యెహోవాH3068 నాకు అనేకమందిH7227 కుమారులనుH1121 దయచేసియున్నాడుH5414, అయితే ఇశ్రాయేలీయులH3478పైనిH5921 యెహోవాH3068 రాజ్యH4438సింహాసనముమీదH3678H5921 కూర్చుండుటకుH3427 ఆయన నా కుమారులందరిలోH1121H3605H4480 సొలొమోనునుH8010 కోరుకొనిH977 ఆయన నాతో ఈలాగు సెలవిచ్చెనుH559

6

నేనుH589 నీ కుమారుడైనH1121 సొలొమోనునుH8010 నాకు కుమారునిగాH1121 ఏర్పరచుకొని యున్నానుH977, నేనుH589 అతనికి తండ్రినైయుందునుH1H1961 అతడుH1931 నా మందిరమునుH1004 నా ఆవరణములనుH2691 కట్టించునుH1129.

7

మరియు నేటిH2088దినమునH3117 చేయుచున్నట్లుH6213 అతడు ధైర్యమువహించిH2388 నా ఆజ్ఞలనుH4687 నా న్యాయవిధులనుH4941 అనుసరించినH6213యెడలH518, నేనతని రాజ్యమునుH4438 నిత్యముH5769 స్థిరపరచుదునుH3559.

8

కాబట్టి మీరు ఈ మంచిH2896దేశమునుH776 స్వాస్థ్యముగా అనుభవించిH3423, మీ తరువాతH310 మీ సంతతివారికిH1121 శాశ్వతH5769 స్వాస్థ్యముగాH5157 దానిని అప్పగించునట్లు మీ దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చిన యాజ్ఞలన్నియుH4687H3605 ఎట్టివో తెలిసికొనిH1875 వాటిని గైకొనుడిH8104 అని యెహోవాH3068 సమాజమునకుH6951 చేరిన ఇశ్రాయేలీయులందరుH3478H3605 చూచుచుండగనుH5869 మన దేవుడుH430 ఆలకించుచుండగనుH241 నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను.

9

సొలొమోనాH8010, నా కుమారుడాH1121, నీ తండ్రియొక్కH1 దేవుడైనH430 యెహోవాH3068 అందరి హృదయములనుH3820 పరిశోధించువాడునుH1875, ఆలోచనలన్నిటినిH4284H3605 సంకల్పములన్నిటినిH3336H3605 ఎరిగినవాడునైH3045 యున్నాడు. నీవుH859 ఆయనను తెలిసికొనిH3045 హృదయపూర్వకముగానుH3820H8003 మనః పూర్వకముగానుH5315H2655 ఆయనను సేవించుముH5647,ఆయనను వెదకినH1875యెడలH518 ఆయన నీకు ప్రత్యక్షమగునుH4672, నీవుH859 ఆయనను విసర్జించినH5800యెడలH518 ఆయన నిన్ను నిత్యముగాH5704 త్రోసి వేయునుH2186.

10

పరిశుద్ధ స్థలముగాH4720 ఉండుటకు ఒక మందిరమునుH1004 కట్టించుటకైH1129 యెహోవాH3068 నిన్ను కోరుకొనినH977 సంగతి మనస్సునకుH7200 తెచ్చుకొని ధైర్యము వహించిH2388 పని జరిగింపుముH6213.

11

అప్పుడు దావీదుH1732 మంటపమునకునుH197 మందిరపుH1004 కట్టడమునకునుH1129 బొక్కసపు శాలలకునుH1597 మేడ గదులకునుH5944 లోపలిH6442 గదులకునుH2315 కరుణాపీఠపుH3727 గదికిని యెహోవాH3068 మందిరపు ఆవరణములకునుH1004

12

వాటి చుట్టునున్నH5439 గదులకునుH3957 దేవునిH430 మందిరపుH1004 బొక్కసములకునుH214 ప్రతిష్ఠిత వస్తువులH6944 బొక్కసములకునుH214 తాను ఏర్పాటుచేసి సిద్ధపరచినH1961 మచ్చులనుH8403 తన కుమారుడైనH1121 సొలొమోనునకుH8010 అప్పగించెనుH5414.

13

మరియు యాజకులునుH3548 లేవీయులునుH3881 సేవచేయవలసినH5656 వంతుల పట్టీయునుH4256, యెహోవాH3068 మందిరపుH1004 సేవనుగూర్చినH5656 పట్టీయును, యెహోవాH3068 మందిరపుH1004 సేవోపకరణములH5656H3627 పట్టీయును దావీదుH1732 అతనికప్పగించెనుH5414.

14

మరియు ఆయా సేవాక్రమములకుH5656 కావలసిన బంగారుH2091 ఉపకరణములన్నిటినిH3627H3605 చేయుటకై యెత్తుప్రకారముH4948 బంగారమునుH2091, ఆయా సేవాక్రమములకుH5656 కావలసిన వెండిH3701 ఉపకరణములన్నిటినిH3627H3605 చేయుటకై యెత్తు ప్రకారముH4948 వెండినిH3701 దావీదుH1732 అతని కప్పగించెనుH5414.

15

బంగారుH2091 దీపస్తంభములకునుH4501 వాటి బంగారుH2091 ప్రమిదెలకునుH5216 ఒక్కొక్క దీపస్తంభమునకునుH4501 దాని ప్రమిదెలకునుH5216 కావలసినంత బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948, వెండిH3701 దీపస్తంభములలోH4501 ఒక్కొక దీపస్తంభమునకునుH4501, దాని దాని ప్రమిదెలకునుH5216 కావలసినంత వెండినిH3701 యెత్తు ప్రకారముగానుH4948,

16

సన్నిధిరొట్టెలుH4535 ఉంచు ఒక్కొక బల్లకుH7979 కావలసినంత బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948, వెండిH3701బల్లలకుH7979 కావలసినంత వెండినిH3701,

17

ముండ్ల కొంకులకునుH4207 గిన్నెలకునుH4219 పాత్రలకునుH7184 కావలసినంత అచ్చH2889 బంగారమునుH2091, బంగారుH2091 గిన్నెలలోH3713 ఒక్కొక గిన్నెకుH3713 కావలసినంత బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948 వెండిH3701 గిన్నెలలోH3713 ఒక్కొక గిన్నెకుH3713 కావలసినంత వెండినిH3701 యెత్తు ప్రకారముగానుH4948,

18

ధూపపీఠమునకుH7004H4196 కావలసినంత పుటము వేయబడినH2212 బంగారమునుH2091 ఎత్తు ప్రకారముగానుH4948, రెక్కలు విప్పుకొనిH6566 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 కప్పుH5526 కెరూబులH3742 వాహనముయొక్కH4818 మచ్చునకు కావలసినంత బంగారమునుH2091 అతని కప్పగించెను.

19

ఇవియన్నియుH3605 అప్పగించి యెహోవాH3068 హస్తముH3027 నామీదికిH5921 వచ్చి యీ మచ్చులH8403 పనిH4399 యంతయుH3605 వ్రాతమూలముగాH3791 నాకు నేర్పెనుH7919 అని సొలొమోనుతోH8010 చెప్పెనుH559.

20

మరియు దావీదుH1732 తన కుమారుడైనH1121 సొలొమోనుతోH8010 చెప్పినH559 దేమనగానీవు బలముపొందిH553 ధైర్యము తెచ్చుకొనిH2388 యీ పని పూనుకొనుముH6213, భయపడH3372కుండుముH408, వెరవH2865కుండుముH408, నా దేవుడైనH430 యెహోవాH3068 నీతోకూడH5973 నుండును; యెహోవాH3068 మందిరపుH1004 సేవనుH5656 గూర్చిన పనియంతయుH3605 నీవు ముగించుH3615వరకుH5704 ఆయన నిన్ను ఎంతమాత్రమును విడుH5800వకH3808 యుండును.

21

దేవునిH430 మందిరH1004 సేవయంతటికినిH5656H3605 యాజకులునుH3548 లేవీయులునుH3881 వంతులప్రకారముH4256 ఏర్పాటైరి; నీ యాజ్ఞకుH1697 బద్ధులైయుండి యీ పనియంతటినిH5656H3605 నెరవేర్చుటకైH5081 ఆయా పనులయందు ప్రవీణులైనH2451 వారును మనఃపూర్వకముగాH3605 పనిచేయువారును అధిపతులునుH8269 జనులందరునుH5971H3605 నీకు సహాయులగుదురుH4399.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.