ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
దావీదుH1732 తనకొరకు దావీదుH1732 పురమందుH5892 ఇండ్లుH1004 ... కట్టించెనుH6213 ; దేవునిH430 మందసమునకుH727 ఒక స్థలమునుH4725 సిద్ధపరచిH3559 , దానిమీద గుడారమొకటిH168 వేయించెనుH5186 .
2
మందసమునుH727 ఎత్తుటకునుH5375 నిత్యముH5769 తనకు సేవ చేయుటకునుH8334 యెహోవాH3068 లేవీయులనుH3881 ఏర్పరచుకొనెననిH977 చెప్పివారుH559 తప్ప మరి ఎవరును దేవునిH430 మందసమునుH727 ఎత్తH5375 కూడదనిH3808 దావీదుH1732 ఆజ్ఞ ఇచ్చెను.
3
అంతట దావీదుH1732 తాను యెహోవాH3068 మందసమునకుH727 సిద్ధపరచినH3559 స్థలమునకుH4725 దాని తీసికొనివచ్చుటకైH5927 ఇశ్రాయేలీయులH3478 నందరినిH3605 యెరూషలేమునకుH3389 సమాజముగా కూర్చెనుH6950 .
4
అహరోనుH175 సంతతివారినిH1121
5
లేవీయులైనH3881 కహాతుH6955 సంతతివారిH1121 అధిపతియగుH8269 ఊరీయేలునుH222 వాని బంధువులలోH251 నూటH3967 ఇరువదిమందినిH6242 ,
6
మెరారీH4847 యులలోH1121 అధిపతియైనH8269 అశాయానుH6222 వాని బంధువులలోH251 రెండువందలH3967 ఇరువదిH6242 మందిని,
7
గెర్షోనుH1648 సంతతివారిH1121 కధిపతియగుH8269 యోవేలునుH3100 వాని బంధువులలోH251 నూటH3967 ముప్పదిమందినిH7970 ,
8
ఎలీషాపానుH469 సంతతివారిH1121 కధిపతియగుH8269 షెమయానుH8098 వాని బంధువులలోH251 రెండువందలమందినిH3967 ,
9
హెబ్రోనుH2275 సంతతివారిH1121 కధిపతియగుH8269 ఎలీయేలునుH447 వాని బంధువులలోH251 ఎనుబది మందినిH8084
10
ఉజ్జీయేలుH5816 సంతతివారిH1121 కధిపతియగుH8269 అమి్మనాదాబునుH5992 వాని బంధువులలోH251 నూటH3967 పంH6240 డ్రెండుగురినిH8147 దావీదుH1732 సమకూర్చెను.
11
అంతట దావీదుH1732 యాజకులైనH3548 సాదోకునుH6659 అబ్యాతారునుH54 లేవీయులైనH3881 ఊరియేలుH222 అశాయాH6222 యోవేలుH3100 షెమయాH8098 ఎలీయేలుH447 అమీ్మనాదాబుH5992 అనువారిని పిలిపించిH7121 వారితో ఇట్లనెనుH559 .
12
లేవీయులH3881 పితరులH1 సంతతులకు మీరుH859 పెద్దలైH7218 యున్నారు.
13
ఇంతకుముందు మీరుH859 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మందసమునుH727 మోయకH3808 యుండుటచేతనుH3588 , మనము మన దేవుడైనH430 యెహోవాH3068 యొద్ద విధినిబట్టిH4941 విచారణH1875 చేయకుండుటచేతనుH3808 , ఆయన మనలో నాశనము కలుగజేసెనుH6555 ; కావున ఇప్పుడు మీరునుH859 మీవారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొనిH6942 , నేను ఆ మందసమునకుH727 సిద్ధపరచినH3559 స్థలమునకుH413 దాని తేవలెనుH5927 .
14
అప్పుడు యాజకులునుH3548 లేవీయులునుH3881 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 మందసమునుH727 తెచ్చుటకైH5927 తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరిH6942 .
15
తరువాత లేవీయులుH3881 యెహోవాH3068 సెలవిచ్చిన మాటనుబట్టిH1697 మోషేH4872 ఆజ్ఞాపించిH6680 నట్లుH834 దేవునిH430 మందసమునుH727 దాని దండెలతోH4133 తమ భుజములH3802 మీదికి ఎత్తికొనిరిH5375 .
16
అంతట దావీదుH1732 మీరు మీ బంధువులగుH251 పాటకులనుH7891 పిలిచి, స్వరమండలములుH5035 సితారాలుH3658 తాళములుH4700 లోనగు వాద్యH7892 విశేషములతోH3627 గంభీర ధ్వనిH8085 చేయుచు, సంతోషముతోH8057 స్వరముH6963 లెత్తిH7311 పాడునట్లు ఏర్పాటుచేయుడనిH5975 లేవీయులH3881 అధిపతులకుH8269 ఆజ్ఞ ఇచ్చెనుH559 .
17
కావున లేవీయులుH3881 యోవేలుH3100 కుమారుడైనH1121 హేమానునుH1968 , వాని బంధువుH251 లలోH4480 బెరెక్యాH1296 కుమారుడైనH1121 ఆసాపునుH623 , తమ బంధువులగుH251 మెరారీH4847 యులH1121 లోH4480 కూషాయాహుH6984 కుమారుడైనH1121 ఏతానునుH387 ,
18
వీరితోకూడH5973 రెండవH4932 వరుసగానున్న తమ బంధువులైనH251 జెకర్యాH2148 బేనుH1122 యహజీయేలుH3268 షెమీరామోతుH8070 యెహీయేలుH3171 ఉన్నీH6042 ఏలీయాబుH446 బెనాయాH1141 మయశేయాH4641 మత్తిత్యాH4993 ఎలీప్లేహుH466 మిక్నేయాహులనుH4737 వారిని ద్వారపాలకులగుH7778 ఓబేదెదోమునుH5654 యెహీయేలునుH3273 పాటకులనుగాH7891 నియమించిరి.
19
పాటకులైనH7891 హేమానునుH1968 ఆసాపునుH623 ఏతానునుH387 పంచలోహములH5178 తాళములుH4700 వాయించుటకుH8085 నిర్ణయింపబడిరి.
20
జెకర్యాH2148 అజీయేలుH5815 షెమీరామోతుH8070 యెహీయేలుH3171 ఉన్నీH6042 ఏలీయాబుH446 మయశేయాH4641 బెనాయాH1141 అనువారు హెచ్చు స్వరముగలH5961 స్వరమండలములనుH5035 వాయించుటకు నిర్ణయింపబడిరి.
21
మరియు మత్తిత్యాH4993 ఎలీప్లేహుH466 మిక్నేయాహుH4737 ఓబేదెదోముH5654 యెహీయేలుH3273 అజజ్యాహుH5812 అనువారు రాగమెత్తుటకునుH5329 సితారాలుH3658 వాయించుటకును నిర్ణయింపబడిరి.
22
లేవీయులH3881 కధిపతియైనH8269 కెనన్యాH3663 మందసమునుH727 మోయుటయందుH4853 గట్టివాడై నందున అతడుH1931 మోతక్రమముH4853 నేర్పుటకైH995 నియమింపబడెనుH3256 .
23
బెరెక్యాయునుH1296 ఎల్కానాయునుH511 మందసమునకుH727 ముందునడుచు కావలివారుగానుH7778
24
షెబన్యాH7645 యెహోషాపాతుH3146 నెతనేలుH5417 అమాశైH6022 జెకర్యాH2148 బెనాయాH1141 ఎలీయెజెరుH461 అను యాజకులుH3548 దేవునిH430 మందసమునకుH727 ముందుH6440 బూరలుH2689 ఊదువారుగానుH2690 , ఓబేదెదోమునుH5654 యెహీయాయునుH3174 వెనుకతట్టు కనిపెట్టువారుగానుH7778 నియమింపబడిరి.
25
దావీదునుH1732 ఇశ్రాయేలీయులH3478 పెద్దలునుH2205 సహH505 స్రాధిపతులునుH8269 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 ఓబేదెదోముH5654 ఇంటిలోH1004 నుండిH4480 తెచ్చుటకైH5927 ఉత్సాహముతోH8057 పోయిరిH1980 .
26
యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుH5375 లేవీయులకుH3881 దేవుడుH430 సహాయముచేయగాH5826 వారు ఏడుH7651 కోడెలనుH6499 ఏడుH7651 గొఱ్ఱపొట్టేళ్లనుH352 బలులుగా అర్పించిరిH2076 .
27
దావీదునుH1732 మందసమునుH727 మోయుH5375 లేవీయుH3881 లందరునుH3605 పాటకులునుH7891 పాటకుల పనికిH4853 విచారణకర్తయగుH8269 కెనన్యాయునుH3663 సన్నపునారతోH948 నేయబడిన వస్త్రములుH4598 ధరించుకొని యుండిరిH3736 , దావీదునుH1732 సన్నపు నారతోH906 నేయబడిన ఏఫోదునుH646 ధరించియుండెను.
28
ఇశ్రాయేలీయుH3478 లందరునుH3605 ఆర్బాటము చేయుచుH8643 , కొమ్ములుH7782 బూరలుH2689 ఊదుచు, తాళములు కొట్టుచుH4700 , స్వరమండలములుH5035 సితారాలుH3658 వాయించుచుH8085 యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 తీసికొనివచ్చిరిH5927 .
29
యెహోవాH3068 నిబంధనH1285 మందసముH727 దావీదుH1732 పురముH5892 లోనికిH5704 రాగాH935 సౌలుH7586 కుమార్తెయైనH1323 మీకాలుH4324 కిటికీH2474 లోనుండిH8259 చూచిH7200 రాజైనH4428 దావీదుH1732 నాట్యమాడుటయుH7540 వాయించుటయుH7540 కనుగొని తన మనస్సులోH3820 అతని హీనపరచెనుH959 .