ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఈ ప్రకారము వారు దేవునిH430 మందసమునుH727 తీసికొనివచ్చిH935 , దావీదుH1732 దానికొరకు వేయించియున్నH5186 గుడారముH168 నడుమనుH8432 దాని ఉంచిH3322 , దేవునిH430 సన్నిధినిH6440 దహనబలులనుH5930 సమాధానబలులనుH8002 అర్పించిరిH7126 .
2
దహనబలులనుH5930 సమాధాన బలులనుH8002 దావీదుH1732 అర్పించిH5927 చాలించినH3615 తరువాత అతడు యెహోవాH3068 నామమునH8034 జనులనుH5971 దీవించిH1288
3
పురుషులకేమిH376 స్త్రీలకేమిH802 ఇశ్రాయేలీయుH3478 లందరిH3605 లోH4480 ఒక్కొక్కరికిH3605 ఒక రొట్టెనుH3899 ఒక భక్ష్యమునుH3603 ఒక ద్రాక్షపండ్ల అడనుH809 పంచి పెట్టెనుH2505 .
4
మరియు అతడు యెహోవాH3068 మందసముH727 ఎదుటH6440 సేవ చేయుచుH8334 , ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 ప్రసిద్ధి చేయుటకునుH1984 , వందించుటకునుH3034 ఆయనకు స్తోత్రములు చెల్లించుటకునుH2142 లేవీయుH3881 లలోH4480 కొందరిని నియమించెనుH5414 .
5
వారిలో ఆసాపుH623 అధిపతిH7218 , జెకర్యాH2148 అతని తరువాతివాడుH4932 , యెమీయేలుH3273 షెమీరామోతుH8070 యెహీయేలుH3171 మత్తిత్యాH4993 ఏలీయాబుH446 బెనాయాH1141 ఓబేదెదోముH5654 యెహీయేలుH3273 అనువారు స్వరమండలములనుH5035 సితారాలనుH3658 వాయించుటకై నియమింపబడిరి, ఆసాపుH623 తాళములనుH4700 వాయించువాడుH8085 .
6
బెనాయాH1141 యహజీయేలుH3166 అను యాజకులుH3548 ఎప్పుడునుH8548 దేవునిH430 నిబంధనH1285 మందసముH727 ఎదుటH6440 బూరలుH2689 ఊదువారు.
7
ఆH1931 దినమందుH3117 యెహోవానుH3068 స్తుతిచేయుH3034 విచారణను ఏర్పరచి, దావీదుH1732 ఆసాపుH623 చేతికినిH3027 వాని బంధువులH251 చేతికినిH3027 దానిని అప్పగించెనుH5414 . ఆ స్తుతిH3034 విధమేమనగా
8
యెహోవాకుH3068 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడిH3034 .ఆయన నామమునుH8034 ప్రకటనచేయుడిH7121 ఆయన కార్యములనుH5949 జనములలోH5971 తెలియజేయుడిH3045 .
9
ఆయననుగూర్చి పాడుడిH7891 ఆయనను కీర్తించుడిH2167 ఆయన అద్భుత క్రియH6381 లన్నిటినిగూర్చిH3605 సంభాషణ చేయుడిH7878 .
10
ఆయన పరిశుద్ధH6944 నామమునుH8034 బట్టి అతిశయించుడిH1984 యెహోవానుH3068 వెదకువారుH1245 హృదయమునందుH3820 సంతోషించుదురు గాకH8055 .
11
యెహోవానుH3068 ఆశ్రయించుడిH1875 ఆయన బలముH5797 నాశ్రయించుడిH1875 ఆయన సన్నిధిH6440 నిత్యముH8548 వెదకుడిH1245 .
12
ఆయన దాసులగుH5650 ఇశ్రాయేలుH3478 వంశస్థులారాH2233 ఆయన ఏర్పరచుకొనినH972 యాకోబుH3290 సంతతివారలారాH1121
13
ఆయన చేసినH6213 ఆశ్చర్యకార్యములనుH6381 జ్ఞాపకము చేసికొనుడిH2142 ఆయన సూచక క్రియలనుH4159 ఆయన నోటి తీర్పులనుH4941 జ్ఞాపకము చేసికొనుడిH2142 .
14
ఆయనH1931 మన దేవుడైనH430 యెహోవాH3068 ఆయన తీర్పులుH4941 భూమిH776 యందంతటH3605 జరుగుచున్నవి.
15
మీ సంఖ్య కొద్దిగానుH4592 మీరు స్వల్పసంఖ్యగలH4962 జనులుగానుH1471 కనానుH3667 దేశములోH776 అన్యులుగానుH1481 ఉండగా కొలవబడినH2256 స్వాస్థ్యముగాH5159 దాని నీకిచ్చెదననిH5414
16
ఆయన అబ్రాహాముH85 తోH854 చేసినH3772 నిబంధనను
17
ఇస్సాకుతోH3327 చేసిన ప్రమాణమునుH7621 ఏర్పాటును నిత్యముH5769 జ్ఞాపకముంచుకొనుడిH2142 .
18
వేయిH505 తరములH1755 వరకు ఆ మాటH1697 నిలుచుననిH5975 ఆయన సెలవిచ్చెనుH559 .
19
యాకోబునకుH3290 కట్టడగానుH2706 ఇశ్రాయేలునకుH3478 నిత్యH5769 నిబంధనగానుH1285 ఆయన ఆ మాటనుH1697 స్థిరపరచియున్నాడుH5975 .
20
వారు జనముH1471 నుండిH4480 జనమునకునుH1471 రాజ్యముH4467 నుండిH4480 రాజ్యమునకునుH4467 తిరుగులాడుచుండగాH1980
21
నేను అభిషేకించినవారినిH4899 ముట్టH5060 వలదనియుH408 నా ప్రవక్తలకుH5030 కీడుచేయH7489 వద్దనియుH408 సెలవిచ్చి
22
ఆయన ఎవరినైననుH376 వారికి హింసH5117 చేయH6213 నియ్యలేదుH3808 వారి నిమిత్తముH5921 రాజులనుH4428 గద్దించెనుH3198 .
23
సర్వH3605 భూH776 జనులారాH3198 , యెహోవానుH3068 సన్నుతించుడిH7891 అనుదినముH3117 ఆయన రక్షణనుH3444 ప్రకటించుడిH1319 .
24
అన్యజనులలోH1471 ఆయన మహిమనుH3519 ప్రచురించుడిH5608 సమస్తH3605 జనములలోH5971 ఆయన ఆశ్చర్యకార్యములనుH6381 ప్రచురించుడిH5608 .
25
యెహోవాH3068 మహా ఘనత వహించినవాడుH1419 ఆయనH1931 బహుగాH3966 స్తుతినొందH1984 తగినవాడు సమస్తH3605 దేవతలH430 కంటెH5921 ఆయన పూజ్యుడుH3372 .
26
జనములH5971 దేవతH430 లన్నియుH3605 వట్టి విగ్రహములేH457 యెహోవాH3068 ఆకాశవైశాల్యమునుH8064 సృజించినవాడుH6213 .
27
ఘనతాH1935 ప్రభావములుH1926 ఆయన సన్నిధినిH6440 ఉన్నవి బలమునుH5797 సంతోషమునుH2304 ఆయనయొద్దH4725 ఉన్నవి.
28
జనములH5971 కుటుంబములారాH4940 , యెహోవాకుH3068 చెల్లించుడిH3051 . మహిమాH3519 బలమునుH5797 యెహోవాకుH3068 చెల్లించుడిH3051 .
29
యెహోవాH3068 నామమునకుH8034 తగిన మహిమనుH3519 ఆయనకు చెల్లించుడిH3051 నైవేద్యములుH4503 చేత పుచ్చుకొనిH5375 ఆయన సన్నిధినిH6440 చేరుడిH935 పరిశుద్ధాH6944 లంకారములగుH1927 ఆభరణములను ధరించుకొని ఆయనయెదుటH6440 సాగిలపడుడిH7812 .
30
భూH776 జనులారాH3605 , ఆయన సన్నిధినిH6440 వణకుడిH2342 అప్పుడు భూలోకముH8398 కదలH4131 కుండునుH1077 అప్పుడది స్థిరపరచబడునుH3559 .
31
యెహోవాH3068 ఏలుచున్నాడనిH4427 జనములలోH1471 చాటించుడిH559 . ఆకాశములుH8064 ఆనందించునుగాకH8055 భూమిH776 సంతోషించునుగాకH1523
32
సముద్రమునుH3220 దాని సంపూర్ణతయుH4393 ఘోషించునుగాకH7481 పొలములునుH7704 వాటియందుండు సర్వమునుH3605 సంతోషించునుగాకH5970 . యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 .
33
భూజనులకుH776 తీర్పు తీర్చుటకైH8199 యెహోవాH3068 వేంచేయుచున్నాడుH935 వనH3293 వృక్షములుH6086 ఆయన సన్నిధినిH6440 ఉత్సయించునుH7442 .
34
యెహోవాH3068 దయాళుడుH2896 , ఆయన కృపH2617 నిరంతరముండునుH5769 . ఆయనను స్తుతించుడిH3034 .
35
దేవాH430 మా రక్షకాH3467 , మమ్మును రక్షించుముH3468 మమ్మును చేర్చుకొనుముH6908 .
36
మేము నీ పరిశుద్ధH6944 నామమునకుH8034 కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లుH3034 నిన్ను స్తుతించుచుH8416 అతిశయించునట్లుH7623 అన్యజనులH1471 వశములోనుండిH4480 మమ్మును విడిపింపుముH5337 . అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైనH430 యెహోవాH3068 యుగములన్నిటనుH3605 స్తోత్రము నొందునుగాకH1288 . ఈలాగున వారు పాడగా జనుH5971 లందరుH3605 ఆమేన్H543 అని చెప్పిH559 యెహోవానుH3068 స్తుతించిరిH1984 .
37
అప్పుడు మందసముH727 ముందరH6440 నిత్యమునుH8548 కావలసిన అనుదినH3117 సేవ జరుపుటకైH8334 దావీదుH1732 అచ్చటH8033 యెహోవాH3068 నిబంధనH1285 మందసముమీదH727 ఆసాపునుH623 అతని సహోదరులనుH251 నియమించెను. ఓబేదెదోమునుH5654 వారి సహోదరులైనH251 అరువదిH8346 ఎనిమిదిH8083 మందిని
38
యెదూతూనుH3038 కుమారుడైనH1121 ఓబేదెదోమునుH5654 హోసానుH2621 ద్వారపాలకులుగాH7778 నియమించెను
39
గిబియోనులోనిH1391 ఉన్నతస్థలమునH1116 నున్నH834 యెహోవాH3068 గుడారముమీదనుH4908 అచ్చటి బలిపీఠముమీదను యెహోవాH3068 ఇశ్రాయేలీయులకుH3478 ఆజ్ఞాపించినH6680 ధర్మశాస్త్రమందుH8451 వ్రాయబడియున్నH3789 ప్రకారము
40
ఉదయాH1242 స్తమయములయందుH6153 అనుదినమునH3117 నిత్యమైనH8548 దహనబలినిH5930 ఆయనకు అర్పించుటకైH5927 అచ్చట అతడు యాజకుడైనH3548 సాదోకునుH6659 అతని సహోదరులైనH251 యాజకులనుH3548 నియమించెను.
41
యెహోవాH3068 కృపH2617 నిత్యముండుననిH5769 ఆయనను స్తుతిచేయుటకైH3034 వీరితోకూడH5973 హేమానునుH1968 యెదూతూనునుH3038 పేళ్లవరుసనుH8034 ఉదాహరింపబడినH5344 మరికొందరిని నియమించెనుH1305 .
42
బూరలుH2689 ఊదుటకును తాళములనుH4700 వాయించుటకును దేవునిగూర్చిH430 పాడతగిన గీతములనుH7892 వాద్యములతోH3627 వినిపించుటకునుH8085 వీరిలోనుండు హేమానునుH1968 యెదూతూనునుH3038 అతడు నియమించెను.మరియు యెదూతూనుH3038 కుమారులనుH1121 అతడు ద్వార పాలకులుగాH8179 నియమించెను.
43
తరువాత జనుH5971 లందరునుH3605 తమతమ యిండ్లకుH1004 వెళ్లిపోయిరిH5437 ; దావీదునుH1732 తన యింటిH1004 వారిని దీవించుటకైH1288 వారియొద్దకు పోయెనుH1980 .