ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులతోH3478 యుద్ధము...చేయగాH3898 ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులH6430 యెదుటH6440 నిలువలేకH4480 పారిపోయిH5127 హతులైH2491 గిల్బోవH1533 పర్వతమందుH2022 పడిరిH5307 .
2
ఫిలిష్తీయులుH6430 సౌలునుH7586 అతని కుమారులనుH1121 తరిమిH1692 సౌలుH7586 కుమారులైనH1121 యోనాతానునుH3129 , అబీనాదాబునుH41 మల్కీషూవనుH4444 హతముచేసిరిH5221 .
3
యుద్ధములోH4421 సౌలుH7586 ఓడిపోవుచుండెనుH3513 . అతడు అంబులుH7198 వేయువారిH3384 కంటబడిH4672 వారిచేతH4480 బహు గాయముల నొందెనుH2342 .
4
అప్పుడు సౌలుH7586 ఈH428 సున్నతి లేనిH6189 జనులు వచ్చిH935 నాకు మానభంగముH5953 చేయకుండH6435 నీవు నీ కత్తిH2719 దూసిH8025 నన్ను పొడిచివేయుమనిH1856 తన ఆయుధములను మోయువానితోH5375 ననగాH559 , వాడు బహుగాH3966 భయపడిH3372 ఆలాగు చేయుటకు ఒప్పH14 లేదుH3808 గనుకH3588 సౌలుH7586 తన కత్తిH2719 మీదH5921 పడెనుH5307 .
5
సౌలుH7586 చనిపోయెననిH4191 ఆయుధములనుH3627 మోయువాడుH5375 తెలిసికొనిH7200 తానుH1931 నుH1571 కత్తినిH2719 పట్టుకొని దానిమీదH5921 పడిH5307 చచ్చెనుH4191 .
6
ఆ ప్రకారమే సౌలునుH7586 అతని ముగ్గురుH7969 కుమారులునుH1121 చచ్చిరిH4191 . మరియు అతని యింటిH1004 వారందరునుH3605 చచ్చిరిH4191 .
7
జనులుH376 పారిపోయిరనియుH5127 , సౌలునుH7586 అతని కుమారులునుH1121 చనిపోయిరనియుH4191 , లోయలోనిH6010 ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 తెలిసికొనిH7200 తమ పట్టణములుH5892 విడిచిH5800 పారిపోగాH5127 ఫిలిష్తీయులుH6430 వచ్చిH935 వాటిలో కాపురముండిరిH3427 .
8
హతులైనవారినిH2491 దోచుకొనుటకైH6584 ఫిలిష్తీయులుH6430 మరునాడుH4283 వచ్చినప్పుడుH935 వారు సౌలునుH7586 అతని కుమారులునుH1121 గిల్బోవH1533 పర్వతమందుH2022 చచ్చి పడియుండుటH5307 చూచిH4672
9
అతని కవచమును దోచుకొనిH6584 , అతని తలనుH7218 అతని ఆయుధములనుH3627 తీసికొనిపోయిH5375 ఫిలిష్తీయులH6430 దేశమంతటH776 వాటిని త్రిప్పిH7971 , జరిగినదానిని విగ్రహములకునుH6091 జనులకునుH5971 చాటించిరిH1319 .
10
వారు అతని ఆయుధములనుH3627 తమ దేవునిH430 గుడిలోH1004 పెట్టిH7760 అతని తలనుH1538 దాగోనుH1712 గుడిలోH1004 తగిలించిరిH8628 .
11
ఫిలిష్తీయులుH6430 సౌలునకుH7586 చేసినదంతయుH3605 యాబేH3003 ష్గిలాదువారుH1568 వినినప్పుడుH8085 పరాక్రమH2428 శాలులైనH376 వారందరునుH3605 లేచిపోయిH6965 ,
12
సౌలుH7586 శవమునుH1480 అతని కుమారులH1121 శవములనుH1480 తీసికొనిH5375 యాబేషునకుH3003 వచ్చిH935 వారి యెముకలనుH6106 యాబేషునందలిH3003 సిందూరవృక్షముH424 క్రిందH8478 పాతిపెట్టిH6912 యేడుH7651 దినములుH3117 ఉపవాసముండిరిH6684 .
13
ఈ ప్రకారము యెహోవాH3068 ఆజ్ఞH1697 గైకొH8104 నకH3808 ఆయన దృష్టి యెదుటH5921 ద్రోహముH4604 చేసినందుకునుH4603 , యెహోవాయొద్దH3068 విచారణచేయక కర్ణపిశాచములH178 యొద్ద విచారణచేయుH7592 దానినిH834 వెదకినందుకునుH1875 సౌలుH7586 హతమాయెనుH4191 .
14
అందునిమిత్తము యెహోవాH3068 అతనికి మరణశిక్షH4191 విధించి రాజ్యమునుH4410 యెష్షయిH3448 కుమారుడైనH1121 దావీదుH1732 వశము చేసెనుH5437 .