ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అహజ్యాH274 తల్లియైనH517 అతల్యాH6271 తన కుమారుడుH1121 మృతిH4191 ... బొందెనని తెలిసికొనిH7200 లేచిH6965 రాజH4467 కుమారులH2233 నందరినిH3605 నాశనముH6 చేసెను.
2
రాజైనH4428 యెహోరాముH3141 కుమార్తెయునుH1323 అహజ్యాకుH274 సహోదరియునైనH269 యెహోషెబH3089 అహజ్యాH274 కుమారుడైనH1121 యోవాషునుH3101 , హతమైనH4191 రాజH4428 కుమారులతోకూడH1121 చంపబడకుండ అతని రహస్యముగా తప్పించెనుH1589 గనుక వారు అతనిని అతని దాదినిH3243 పడకగదిలోH4296 అతల్యాకుH6271 మరుగుగాH5641 ఉంచియుండుటచేత అతడు చంపH4191 బడకుండెనుH3808 .
3
అతల్యాH6271 దేశమునుH776 ఏలుచుండగాH4427 ఇతడు ఆరుH8337 సంవత్సరములుH8141 యెహోవాH3068 మందిరమందుH1004 దాదితో కూడH854 దాచబడిH2244 యుండెనుH1961 .
4
ఏడవH7637 సంవత్సరమందుH8141 యెహోయాదాH3077 కావలికాయువారిమీదనుH7323 రాజదేహ సంరక్షకులమీదనుH3746 ఏర్పడియున్న శతాH3967 ధిపతులనుH8269 పిలువనంపించిH3947 , యెహోవాH3068 మందిరములోనికిH1004 వారిని తీసికొని పోయిH935 , యెహోవాH3068 మందిరమందుH1004 వారిచేత ప్రమాణముH7650 చేయించి వారితో నిబంధనH1285 చేసిH3772 , వారికి ఆ రాజుH4428 కుమారునిH1121 కనుపరచిH7200 యీలాగు ఆజ్ఞాపించెనుH6680
5
మీరు చేయవలసినదేమనగాH6213 , విశ్రాంతిH7676 దినమున లోపల ప్రవేశించుH935 మీరు మూడుH7992 భాగములై యొక భాగము రాజH4428 మందిరమునకుH1004 కావలిH4931
కాయువారైH8104 యుండవలెను;
6
ఒక భాగము సూరుH5495 గుమ్మముదగ్గరH8179 కాపు చేయవలెను, ఒక భాగము కాపు కాయువారిH7323 వెనుకటిH310 గుమ్మమునొద్దH8179 ఉండవలెను, ఈ ప్రకారము మందిరమునుH1004 భద్రపరచుటకైH4931 మీరు దానిని కాచుకొనిH8104 యుండవలెను.
7
మరియు విశ్రాంతిH7676 దినమున బయలుదేరుH3318 మీయందరిలోH3605 రెండుH8147 భాగములుH3027 రాజుH4428 దగ్గరH413 యెహోవాH3068 మందిరమునకుH1004 కాపుH4931 కాయువారైH8104 యుండవలెను.
8
మీలో ప్రతి మనిషిH376 తన తన ఆయుధములనుH3627 చేతH3027 పట్టుకొని రాజుH4428 చుట్టుH5439 కాచుకొని యుండవలెను, ఎవడైనను పంక్తులలోH7713 ప్రవేశించినయెడలH935 వాని చంపవలెనుH4191 , రాజుH4428 బయలుదేరిH3318 సంచరించునప్పుడెల్ల మీరు అతనియొద్దH854 ఉండవలెనుH1961 .
9
శతాH3967 ధిపతులుH8269 యాజకుడైనH3548 యెహోయాదాH3077 తమ కిచ్చిన ఆజ్ఞH6680 లన్నిటిH3605 ప్రకారము చేసిరిH6213 , ప్రతి మనిషిH376 తన తన మనుష్యులనుH376 తీసికొనిH3947 విశ్రాంతిదినమునH7676 లోపల ప్రవేశింపవలసినH935 వారితోను, విశ్రాంతిదినమునH7676 బయలుదేరవలసినH3318 వారితోను కలిసిH5973 యాజకుడైనH3548 యెహోయాదాH3077 యొద్దకుH413 వచ్చెనుH935 .
10
యాజకుడుH3548 మందిరములోH1004 ఉన్న దావీదుH1732 ఈటెలనుH2595 డాళ్లనుH7982 శతాH3967 ధిపతులకుH8269 అప్పగింపగాH5414
11
కాపు కాయువారిలోH7323 ప్రతి మనిషిH376 తన తన ఆయుధములనుH3627 చేతH3027 పట్టుకొని బలిపీఠముచెంతనుH4196 మందిరముచెంతనుH1004 మందిరముH1004 కుడిH3233 కొనH3802 మొదలుకొనిH4480 యెడమH8042 కొనH3802 వరకుH5704 రాజుH4428 చుట్టుH5439 నిలిచిరిH5975 .
12
అప్పుడు యాజకుడుH3548 రాజH4428 కుమారునిH1121 బయటకు తోడుకొనిపోయిH3318 అతని తలమీదH5921 కిరీటముH5145 పెట్టిH5414 , ధర్మశాస్త్రగ్రంథమును అతని చేతికిచ్చిన తరువాత వారు అతని పట్టాభిషిక్తునిగాH4886 చేసి చప్పట్లుకొట్టిH5221 రాజుH4428 చిరంజీవియగునుగాకనిH2421 చాటించిరిH559 .
13
అతల్యాH6271 , కాయువారునుH7323 జనులునుH5971 కేకలువేయగాH6963 వినిH8085 , యెహోవాH3068 మందిరమందున్నH1004 జనులH5971 దగ్గరకుH413 వచ్చిH935
14
రాజుH4428 ఎప్పటి మర్యాదH4941 చొప్పున ఒక స్తంభముH5982 దగ్గరH5921 నిలుచుటయుH5975 , అధిపతులునుH8269 బాకా ఊదువారునుH2689 రాజుH4428 నొద్దH413 నిలువబడుటయుH5975 , దేశపుH776 వారందరునుH5971 సంతోషించుచుH8056 శృంగH2689 ధ్వనిచేయుటయుH8628 చూచిH7200 తన వస్త్రములనుH899 చింపుకొనిH7167 ద్రోహముH7195 ద్రోహముH7195 అని కేకH7121 వేయగా
15
యాజకుడైనH3548 యెహోయాదాH3077 సైన్యములోనిH2428 శతాH3967 ధిపతులకుH8269 యెహోవాH3068 మందిరమందుH1004 ఆమెను చంపH4191 కూడదుH408 , పంక్తులH7713 బయటికి ఆమెను వెళ్లగొట్టుడిH3318 ; ఆమె పక్షపువారినిH310 ఖడ్గముచేతH2719 చంపుడనిH4191 ఆజ్ఞH559 ఇచ్చెను గనుక
16
రాజH4428 మందిరములోనికిH1004 గుఱ్ఱములుH5483 వచ్చుH3996 మార్గమునH1870 ఆమెకు దారి ఇచ్చిరి. ఆమె వెళ్లిపోగాH935 వారు ఆమెను అక్కడH8033 పట్టుకొనిH7760 చంపిరిH4191 .
17
అప్పుడు యెహోయాదాH3077 జనులుH5971 యెహోవాH3068 వారనిH1961 ఆయన పేరట రాజుతోనుH4428 జనులతోనుH5971 నిబంధనH1285 చేయించెనుH3772 , మరియు అతడు రాజుపేరటH4428 జనులతోH5971 నిబంధనH1285 చేయించెనుH3772 .
18
అప్పుడు దేశపుH776 జనుH5971 లందరునుH3605 బయలుH1168 గుడికిH1004 పోయిH935 దానిని పడగొట్టిH5422 దాని బలిపీఠములనుH4196 ప్రతిమలనుH6754 ఛిన్నాభిన్నములుచేసిH7665 , బయలునకుH1168 యాజకుడైనH3548 మత్తానునుH4977 బలిపీఠములH4196 ముందరH6440 చంపివేసిరిH2026 . మరియు యాజకుడైనH3548 యెహోయాదా యెహోవాH3068 మందిరమునుH1004 కాచుకొనుటకు మనుష్యులనుH6486 నియమించెనుH7760 .
19
అతడు శతాH3967 ధిపతులనుH8269 అధికారులనుH3746 కాపుకాయువారినిH7323 దేశపుH776 జనుH5971 లందరినిH3605 పిలిపింపగాH3947 వారు యెహోవాH3068 మందిరములోH1004 నున్న రాజునుH4428 తీసికొనిH3381 , కాపుకాయువారిH7323 గుమ్మపుH8179 మార్గమునH1870 రాజH4428 నగరునకుH1004 రాగాH935 రాజుH4428 సింహాసనముH3678 మీదH5921 ఆసీనుడాయెనుH3427 .
20
మరియు వారు రాజH4428 నగరుH1004 దగ్గర అతల్యానుH6271 ఖడ్గముచేతH2719 చంపినH4191 తరువాత దేశపుH776 జనుH5971 లందరునుH3605 సంతోషించిరిH8055 , పట్టణమునుH5892 నిమ్మళముగాH8252 ఉండెను.
21
యోవాషుH3060 ఏలనారంభించినప్పుడుH4427 అతడు ఏడేంH7651 డ్లవాడుH8141 .