కావున మనము అతనికి గోడమీదH7023 ఒక చిన్నH6996 గదిH5944 కట్టించిH6213, అందులోH8033 అతని కొరకు మంచముH4296, బల్లH7979, పీటH3678 దీప స్తంభముH4501 నుంచుదముH7760; అతడు మనయొద్దకుH413 వచ్చునప్పుడెల్లH935 అందులోH8033 బసచేయవచ్చుననిH5493 చెప్పెనుH559.
Let us make a little chamber, I pray thee, on the wall; and let us set for him there a bed, and a table, and a stool, and a candlestick: and it shall be, when he cometh to us, that he shall turn in thither.