బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సొలొమోనుH8010 పదుH6240మూడుH7969 సంవత్సరములుH8141 తన నగరునుH1004 కట్టించుచుండిH1129 దానినంతటినిH3605 ముగించెనుH3615.

2

మరియు అతడు లెబానోనుH3844 అరణ్యపుH3293 నగరునుH1004 కట్టించెనుH1129; దీని పొడుగుH753 నూరుH3967 మూరలుH520, వెడల్పుH7341 ఏబదిH2572 మూరలుH520, ఎత్తుH6967 ముప్పదిH7970 మూరలుH520; నాలుగుH702 వరుసలH2905 దేవదారుH730 స్తంభములH5982 మీదH5921 దేవదారుH730 దూలములుH3773 వేయబడెను.

3

మరియు నలువదిH705యైదుH2568 స్తంభములH5982మీదH5921 ప్రక్కగదులH4605పైనH4480 దేవదారుH730 కఱ్ఱలతో అది కప్పబడెనుH5603; ఆ స్తంభములుH5982 వరుస వరుసకుH2905 పైగా పదుH6240నైదేసిH2568 చొప్పున మూడుH7969 వరుసలుH2905 ఉండెను.

4

మూడుH7969 వరుసలH2905 కిటికీలుH8261 ఉండెను; మూడుH7969 వరుసలలోH6471 కిటికీలుH8261 ఒకH4237 దాని కొకటిH4237 యెదురుగాH413 ఉండెను.

5

తలుపులH6607యొక్కయు కిటికీలH8261యొక్కయు స్తంభములుH4201 చచ్చౌకముగాH7251 ఉండెను; మూడుH7969 వరుసలలోనుH6471 కిటికీలుH8260 ఒకదానిH4237 కొకటిH4237 యెదురుగాH413 ఉండెను.

6

మరియు అతడు స్తంభములుగలH5982 యొక మంటపమునుH197 కట్టించెనుH6213; దాని పొడుగుH753 ఏబదిH2572 మూరలుH520, వెడల్పుH7341 ముప్పదిH7970 మూరలుH520; ఒక మంటపమునుH197 వాటి యెదుటH6440 ఉండెను; స్తంభములునుH5982 లావుగల దూలములునుH5646 వాటి యెదుటH6440 నుండెను.

7

తరువాత తాను తీర్పుH4941 తీర్చ కూర్చుండుటకైH8199 యొక అధికారH3678 మంటపమునుH197 కట్టించెనుH6213; దాని నట్టిల్లుH7172 కొనH7172మొదలుH4480 దేవదారుH730 కఱ్ఱతో కప్పబడెనుH5603.

8

లోపలిH1004 ఆవరణములోH2691 తన నివాసపుH3427 ఇంటినిH1004H2088 విధముగానేH4639 కట్టించెనుH1961. మరియు సొలొమోనుH8010 తాను వివాహమైన ఫరోH6547 కుమార్తెకుH1323H2088 మంటపమువంటిH197 యొక నగరునుH1004 కట్టించెనుH6213.

9

H428 కట్టడముHలన్నియుH3605 పునాదిH4527 మొదలుకొనిH4480 గోడH2948 చూరువరకుH5704 లోపలనుH1004 వెలుపలనుH2351 వాటి పరిమాణప్రకారముగాH4060 తొలవబడినట్టివియుH1496, రంపములచేతH4050 కోయబడినట్టివియుH1641, మిక్కిలి వెలగలH3368రాళ్లతోH68 కట్టబడెను; ఈ ప్రకారమే గొప్పH1419 ఆవరణపుH2691 వైపుననున్న వెలుపలిH2351 భాగమును ఉండెను.

10

దాని పునాదిH3245 పదేసిH6235 యెనిమిదేసిH8083 మూరలుగలH520 మిక్కిలి వెలగలH3368 పెద్దH1419 రాళ్లతోH68 కట్టబడెను.

11

పైH4605తట్టునH4480 పరిమాణప్రకారముగాH4060 చెక్కబడినH1496 మిక్కిలి వెలగలH3368 రాళ్లునుH68 దేవదారుH730 కఱ్ఱలును కలవు.

12

గొప్పH1419 ఆవరణమునకుH2691 చుట్టునుH5439 మూడుH7969 వరుసలH2905 చెక్కిన రాళ్లునుH1496, ఒక వరుసH2905 దేవదారుH730 దూలములునుH3773 కలవు; యెహోవాH3068 మందిరములోనిH1004 ఆవరణముH2691 కట్టబడిన రీతినే ఆ మందిరపుH1004 మంటపమునుH197 కట్టబడెనుH1129.

13

రాజైనH4428 సొలొమోనుH8010 తూరుH6865 పట్టణములోనుండిH4480 హీరామునుH2438 పిలువనంపించెనుH7971.

14

ఇతడుH1931 నఫ్తాలిH5321గోత్రపుH4294 విధవరాలిH490 కుమారుడైH1121 యుండెను; ఇతని తండ్రిH1 తూరుH6876 పట్టణపువాడగుH376 ఇత్తడిH5178 పనివాడుH2790. ఈ హీరాముH2438 పూర్ణH4390 ప్రజ్ఞగల బుద్ధిమంతుడునుH8394 ఇత్తడితోH5178 చేయు సమస్తమైనH3605 పనులలోనుH4399 బహు చమత్కారపుH1847 పనివాడునైH6213 యుండెను; అతడు సొలొమోనుH8010నొద్దకుH413 వచ్చిH935 అతని పనిH4399 అంతయుH3605 చేసెనుH6213.

15

ఏమనగా అతడు రెండుH8147 ఇత్తడిH5178 స్తంభములుH5982 పోతపోసెనుH6696; ఒక్కొక్కH259 స్తంభముH5982 పదుH6240నెనిమిదిH8083 మూరలH520 నిడివిగలది, ఒక్కొక్కటిH259 పంH6240డ్రెండుH8147 మూరలH520 కైవారముH5437 గలది.

16

మరియు స్తంభములH5982మీదH5921 ఉంచుటకైH5414 యిత్తడితోH5178 రెండుH8147 పీటలుH3805 పోతపోసెనుH3332; ఒకH259పీటయొక్కH3805 యెత్తుH6967 అయిదుH2568 మూరలుH520, రెండవH8145 పీటయొక్కH3805 యెత్తుH6967 అయిదుH2568 మూరలుH520.

17

మరియు స్తంభములH5982మీదH5921నున్నH834 పీటలకుH3805 అల్లికH7638 పనివంటి పనియుH4639, గొలుసుH8333 పనిH4639 దండలునుH1434 చేయబడెను; అవి పీటకుH3805 ఏడేసిH7651 కలిగి యుండెను.

18

ఈలాగున అతడు స్తంభములనుH5982 చేసిH6213 మీదిH5921 పీటలనుH3805 కప్పుటకుH3680 చుట్టునుH5439 అల్లికపనిH7639 రెండుH8147 వరుసలుH2905 దానిమ్మపండ్లతోH7416 చేసెనుH6213; ఈ ప్రకారముగాH3651 అతడు రెండవH8145 పీటకునుH3805 చేసెనుH6213.

19

మరియు స్తంభములH5982మీదిH5921 పీటలుH3805 నాలుగుH702 మూరలH520 మట్టుకు తామరH7799 పుష్పమువంటి పనిగలవైH4639 యుండెను.

20

మరియు రెండుH8147 స్తంభములH3805మీదH5921నున్న పీటలH3805మీది అల్లికపనిH7639 దగ్గరH5676నున్నH834 ఉబ్బెత్తుకుH990 పైగాH4605 దానిమ్మ పండ్లుండెనుH7416; రెండువందలH3967 దానిమ్మ పండ్లుH7416 ఆ పీటH3805మీదH5921 వరుస వరుసలుగాH2905 చుట్టునుండెనుH5439.

21

ఈ స్తంభములనుH5982 అతడు పరిశుద్ధస్థలపుH1964 మంటపములోH197 ఎత్తించెనుH6965; కుడిపార్శ్వపుH3233 స్తంభమునుH5982 ఎత్తిH6965 దానికి యాకీనుH3199 అను పేరుH8034పెట్టెనుH7121, ఎడమపార్శ్వపుH8042 స్తంభమునుH5982 ఎత్తిH6965 దానికి బోయజుH1162 అను పేరుH8034 పెట్టెనుH7121.

22

ఈ స్తంభములH5982మీదH5921 తామరపుష్పములవంటిH7799 పనిH4639 యుండెను; ఈలాగున స్తంభములయొక్కH5982 పనిH4399 సమాప్తమాయెనుH8552.

23

మరియు అతడు పోతపనితోH3332 ఒక సముద్రమునుH3220 చేసెనుH6213; అది ఈ తట్టు పై అంచుH8193 మొదలుకొనిH4480 ఆ తట్టు పై అంచుH8193వరకుH5704 పదిH6235 మూరలుH520, అది అయిదుH2568మూరలH520 యెత్తుగలదైH6967 గుండ్రముగాH5696 ఉండెను; దాని కైవారముH6957 ముప్పదిH7970 మూరలుH520.

24

దాని పై అంచునకుH8193 క్రిందH8478 చుట్టునుH5439 గుబ్బలుండెనుH6497; మూరకుH520 పదిH6235 గుబ్బలచొప్పున ఆ గుబ్బలుH6497 సముద్రముH3220 చుట్టునుH5439 ఆవరించియుండెనుH5362; అది పోత పోయబడినప్పుడుH3333 ఆ గుబ్బలుH6497 రెండుH8147 వరుసలుగాH2905 పోత పోయబడెనుH3332.

25

అది పంH6240డ్రెండుH8147 ఎడ్లH1241మీదH5921 నిలువబడియుండెనుH5975; వీటిలో మూడుH7969 ఉత్తరదిక్కునుH6828 మూడుH7969 పడమర దిక్కునుH3220 మూడుH7969 దక్షిణదిక్కునుH5045 మూడుH7969 తూర్పుదిక్కునుH4217 చూచుచుండెనుH6437. వీటిమీదH5921 ఆ సముద్రముH3220 ఎత్తబడి యుండెనుH4605. వాటి వెనుకటి భాగముH268లన్నియుH3605 లోపలితట్టుH1004 త్రిప్పబడి యుండెను.

26

అది బెత్తెడుH2947 దళసరిగలదైH5672 యుండెను; దాని పై అంచుH8193 పాత్రకుH3563 పై అంచువలెH8193 తామరH7799 పుష్పములవంటిH6525 పని కలిగి యుండెను; అది తొమి్మదిH505 గరిసెలుH1324 పట్టునుH3557.

27

మరియు అతడు పదిH6235 యిత్తడిH5178 స్తంభములుH4350 చేసెనుH6213; ఒక్కొక్కH259 స్తంభముH4350 నాలుగుH702 మూరలH520 పొడుగుH753, నాలుగుH702 మూరలH520 వెడల్పుH7341, మూడుH7969 మూరలH520 యెత్తుH6967 కలిగి యుండెను.

28

ఈ స్తంభములH4350 పనిH4639 రీతి యేదనగాH2088, వాటికి ప్రక్క పలకలుH4526 కలవు, ఆ ప్రక్కపలకలుH4526 జవలH7948మధ్యH996 ఉండెను.

29

జవలH7948మధ్యH996నున్నH834 ప్రక్కపలకలH4526మీదH5921 సింహములునుH738 ఎడ్లునుH1241 కెరూబులునుH3742 ఉండెను; మరియు జవలH7948మీదH5921 ఆలాగుండెను; సింహములH738క్రిందనుH8478 ఎడ్లH1241 క్రిందనుH8478 వ్రేలాడు దండలవంటిH3914 పనిH4639 కలిగి యుండెను.

30

మరియు ప్రతిH259 స్తంభమునకుH4350 నాలుగేసిH702 యిత్తడిH5178 చక్రములుH212 ఇత్తడిH5178 యిరుసులునుH5633 కలిగి యుండెను; దాని నాలుగుH702 మూలలనుH6471 దిమ్మలుH3802 కలవు; ఈ దిమ్మలుH3802 తొట్టిH3595క్రిందH8478 అతికినH3914 ప్రతిH376స్థలముH5676 దగ్గరH4480 పోత పోయబడెనుH3332.

31

మరియు దాని మూతిH6310 పైH4605పీటయందునుH3805 మీదనుH4480 మూరెడుH520 నిడివిH1004; అయితే మూతిH6310 క్రింద స్తంభముH3653 పనిచొప్పునH4639 గుండ్రముగాH5696 ఉండి మూరH520న్నరH2677 నిడివి. మరియు ఆ మూతిH6310మీదH5921 ప్రక్కలుగలH4526 చెక్కిన పనులుH4734 గలవు; ఇవి గుండ్రనివిH5696గాకH3808 చచ్చౌకముగా ఉండెనుH7251.

32

మరియు ప్రక్కపలకలH4526 క్రిందH8478 నాలుగుH702 చక్రములుH212 కలవు; చక్రములH212 యిరుసులుH3027 స్తంభములతో అతకబడిH4350 యుండెను; ఒక్కొక్కH259 చక్రముH212 మూరెడుH520నరH2677 నిడివి గలదైH520 యుండెను.

33

ఈ చక్రములH212 పనిH4639 రథH4818 చక్రములH212 పనివలె ఉండెనుH4639, వాటి యిరుసులునుH3027 అడ్డలునుH1354 పూటీలునుH2839 ఆకులునుH2840 పోతపనివైH3332 యుండెను.

34

ఒక్కొక్కH259 స్తంభపుH4350 నాలుగుH702 మూలలనుH6438 నాలుగుH702 దిమ్మలుH3802 కలవు; ఈ దిమ్మలునుH3802 స్తంభమునుH4350 ఏకాండముగాH4480 ఉండెను.

35

మరియు స్తంభమునుH4350 పైనిH7218 చుట్టునుH5696 జేనెడుH520 ఎత్తుగలH6967 గుండ్రనిH5696 బొద్దు కలిగియుండెనుH5439; మరియు స్తంభమునుH4350 పైనున్నH7218 జవలునుH3027 ప్రక్క పలకలునుH4526 దానితో ఏకాండముగాH4480 ఉండెను.

36

దాని జవలH3027 పలకలH3871మీదనుH5921, దాని ప్రక్క పలకలH4526మీదనుH5921, అతడు కెరూబులనుH3742 సింహములనుH738 తమాల వృక్షములనుH8561 ఒక్కొక్కదానిH376 చోటును బట్టి చుట్టునుH5439 దండలతోH3914 వాటిని చెక్కెనుH4626.

37

ఈ ప్రకారముH2063 అతడు పదిH6235 స్తంభములనుH4350 చేసెనుH6213; అన్నిటిH3605 పోతయునుH4165 పరిమాణమునుH4060 రూపమునుH7095 ఏకరీతిగాH259 ఉండెను.

38

తరువాత అతడు పదిH6235 యిత్తడిH5178 తొట్లనుH3595 చేసెనుH6213; ప్రతిH259 తొట్టిH3595 యేడువందల ఇరువది తూములు పట్టునది; ఒక్కొక్కH259 తొట్టిH3595 నాలుగుH702 మూరలుH520; ఒక్కొక్కH259 స్తంభముH4350మీదH5921 ఒక్కొక్కH259 తొట్టిH3595 పెట్టబడెనుH3557.

39

మందిరపుH1004 కుడిH3225పార్శ్వముH3802H5921 అయిదుH2568 స్తంభములనుH4350 మందిరముయొక్కH1004 యెడమH8040 పార్శ్వముH3802H5921 అయిదుH2568 మట్లను అతడు ఉంచెనుH5414;సముద్రమునుH3220 దక్షిణమునకుH5045 ఎదురుగాH4136 తూర్పుతట్టునH6924 మందిరముయొక్కH1004 కుడిH3233పార్శ్వమునH3802 ఉంచెనుH5414.

40

మరియు హీరాముH2438 తొట్లనుH3595 చేటలనుH3257 గిన్నెలనుH4219 చేసెనుH6213. ఈ ప్రకారము హీరాముH2438 రాజైనH4428 సొలొమోనుH8010 ఆజ్ఞనుH6213బట్టిH834 యెహోవాH3068 మందిరపుH1004 పనిH4399యంతయుH3605 ముగించెనుH3615.

41

రెండుH8147 స్తంభములనుH5982, ఆ రెండుH8147 స్తంభములH5982 మీదH5921నున్నH834 పైH7218పీటలH3805 పళ్లెములనుH1543 ఆ స్తంభములనుH5982 పైH7218 పీటలH3805 పళ్లెములనుH1543 కప్పినH3680 రెండుH8147 అల్లికలనుH7639,

42

ఆ స్తంభములH5982 మీదH5921నున్నH834 పైపీటలH3805 రెండుH8147 పళ్లెములనుH1543 కప్పినH3680 అల్లికH7639 యొక్కటింటికిH259 రెండుH8147 వరుసలచొప్పునH2905 రెండుH8147 అల్లికలకునుH7639 నాలుగుH702 వందలH3967 దానిమ్మపండ్లనుH7416,

43

పదిH6235 స్తంభములనుH4350, స్తంభములH4350మీదH5921 పదిH6235 తొట్లనుH3595,

44

ఒకH259 సముద్రమునుH3220, సముద్రముH3220క్రిందH8478 పంH6240డ్రెండుH8147 ఎడ్లనుH1241,

45

బిందెలనుH5518, చేటలనుH3257, గిన్నెలనుH4219 వీటిH428నన్నిటినిH3605 రాజైనH4428 సొలొమోనుH8010 ఆజ్ఞనుబట్టి హీరాముH2438 యెహోవాH3068 మందిరమునకుH1004 చేసెనుH6213. ఈH428 వస్తువుH3627లన్నియుH3605 మెరుగుపెట్టినH4803 యిత్తడివైH5178 యుండెను.

46

యొర్దానుH3383 మైదానమందుH3603 సుక్కోతునకునుH5523 సారెతానునకునుH6891 మధ్యH996 జిగటH4568 భూమియందుH127 రాజుH4428 వాటిని పోత పోయించెనుH3332.

47

అయితే ఈ ఉపకరణములుH3627 అతివిస్తారముH3966 లైనందునH7230 సొలొమోనుH8010 ఎత్తుH4948 చూచుట మానివేసెనుH5117;ఇత్తడియొక్కH5178 యెత్తుH4948 ఎంతైనది తెలియబడH2713కపోయెనుH3808.

48

మరియు సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరH1004 సంబంధమైనH834 తక్కిన ఉపకరణముH3627లన్నిటినిH3605 చేయించెనుH6213, అనగా బంగారపుH2091 బలిపీఠమునుH4196 సముఖపుH6440 రొట్టెలనుంచుH3899 బంగారపుH2091 బల్లలనుH7979,

49

గర్భాలయముH1687 ముందరH6440 కుడిH3225పార్శ్వమునH4480 అయిదునుH2568, ఎడమH8040 పార్శ్వమునH4480 అయిదునుH2568, పదిH6235 బంగారపుH2091 దీపస్తంభములనుH4501, బంగారపుH2091 పుష్పములనుH6525, ప్రమిదెలనుH5216, కారులనుH4457,

50

మేలిమిH5462 బంగారపుH2091 పాత్రలనుH5592, కత్తెరలనుH4212, గిన్నెలనుH4219, ధూపH4289కలశములనుH3709, అంతH6442ర్మందిరమనుH1004 అతిH6944 పరిశుద్ధమైనH6944 స్థలముయొక్క తలుపులకునుH1817 మందిరమనుH1004 ఆలయపుH1964 తలుపులకునుH1817 కలిగిన బంగారపుH2091 బందులనుH6596, వీటన్నిటినిH3605 చేయించెనుH6213,

51

ఈ ప్రకారము రాజైనH4428 సొలొమోనుH8010 యెహోవాH3068 మందిరమునకుH1004 చేసినH6213 పనిH4399 అంతయుH3605 సమాప్తమాయెనుH7999. మరియు సొలొమోనుH8010 తన తండ్రియైనH1 దావీదుH1732 ప్రతిష్ఠించినH6944 వెండినిH3701 బంగారమునుH2091 ఉపకరణములనుH3627 తెప్పించిH935 యెహోవాH3068 మందిరపుH1004 ఖజానాలోH214 ఉంచెనుH5414.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.