బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

H1931 కాలమునH6256 యరొబాముH3379 కుమారుడైనH1121 అబీయాH29... కాయిలాపడగాH2470

At that time Abijah the son of Jeroboam fell sick.
2

యరొబాముH3379 తన భార్యతోH802 ఇట్లనెనుH559 నీవుH859 లేచిH6965 యరొబాముH3379 భార్యవనిH802 తెలియH3045బడకుండH3808 మారువేషము వేసికొనిH8138 షిలోహునకుH7887 పొమ్ముH1980; ఈH2088 జనులH5971 మీదH5921 నేను రాజుH4428నగుదునని నాకు సమాచారముH1931 తెలియజెప్పినH1696 ప్రవక్తయగుH5030 అహీయాH281 అక్కడH8033 ఉన్నాడు.

And Jeroboam said to his wife, Arise, I pray thee, and disguise thyself, that thou be not known to be the wife of Jeroboam; and get thee to Shiloh: behold, there is Ahijah the prophet, which told me that I should be king over this people.
3

కాబట్టి నీవు పదిH6235 రొట్టెలునుH3899 అప్పములునుH5350 ఒక బుడ్డిH1228తేనెయుH1706 చేతH3027 పట్టుకొనిH3947 అతని దర్శించుముH935. బిడ్డH5288యేమగునోH4100 అతడుH1931 నీకు తెలియజేయుననిH5046 చెప్పగా

And take with thee ten loaves, and cracknels, and a cruse of honey, and go to him: he shall tell thee what shall become of the child.
4

యరొబాముH3379 భార్యH802 ఆ ప్రకారముH3651 లేచిH6965 షిలోహునకుH7887 పోయిH1980 అహీయాH281 యింటికిH1004 వచ్చెనుH935. అహీయాH281 వృద్ధాప్యముH7869చేతH4480 కండ్లుH5869 కానH7200రానిH3808 వాడై యుండెనుH6965.

And Jeroboam's wife did so, and arose, and went to Shiloh, and came to the house of Ahijah. But Ahijah could not see; for his eyes were set by reason of his age.
5

అంతట యెహోవాH3068 అహీయాH281తోH413 సెలవిచ్చినదేమనగాH2090 యరొబాముH3379 కుమారుడుH1121 కాయిలాగాH2470 ఉన్నాడు గనుకH3588 అతనిగూర్చిH4480 నీచేతH5973 విచారించుటకైH1875 యరొబాముH3379 భార్యH802 వచ్చుచున్నదిH935 ఆమెH1931 మారువేషము వేసికొనిH5234 మరియొకతెH5234యైనట్టుగాH1961 వచ్చుచున్నదిH935 గనుక నేను నీకుH413 సెలవిచ్చునట్టుH1696 నీవు ఆమెతోH413 చెప్పవలెనుH559.

And the LORD said unto Ahijah, Behold, the wife of Jeroboam cometh to ask a thing of thee for her son; for he is sick: thus and thus shalt thou say unto her: for it shall be, when she cometh in, that she shall feign herself to be another woman.
6

అంతలో అహీయాH281 ద్వారముH6607 లోపలికి వచ్చుH935 నామె కాలిH7272చప్పుడుH6963 వినిH8085 ఆమెతో ఇట్లనెనుH559 యరొబాముH3379 భార్యాH802, లోపలికి రమ్ముH935; నీవు వేషము వేసికొనిH5234 వచ్చుటయేలH4100? కఠినమైన మాటలుH7186 నీకు చెప్పవలెననిH559 నాకుH595 ఆజ్ఞయాయెను.

And it was so, when Ahijah heard the sound of her feet, as she came in at the door, that he said, Come in, thou wife of Jeroboam; why feignest thou thyself to be another? for I am sent to thee with heavy tidings.
7

నీవు వెళ్లిH1980 యరొబాముతోH3379 చెప్పవలసినH559దేమనగాH3541 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఈ ప్రకారముH3282 సెలవిచ్చుచున్నాడుH559 నేను నిన్ను జనులలోH5971నుండిH4480 తీసి హెచ్చింపజేసిH7311, ఇశ్రాయేలువారనుH3478 నా జనులH5971మీదH5921 నిన్ను అధికారిగాH5057 నియమించిH5414

Go, tell Jeroboam, Thus saith the LORD God of Israel, Forasmuch as I exalted thee from among the people, and made thee prince over my people Israel,
8

దావీదుH1732 సంతతిH1004 వారియొద్దనుండిH4480 రాజ్యమునుH4467 తీసిH7167 నీకిచ్చిH5414 యుండినను, నా ఆజ్ఞలనుH4687 గైకొనిH8104 మనఃH3824పూర్తిగాH3605 నన్ను అనుసరించిH310 నా దృష్టికిH5869 ఏది అనుకూలమోH3477 దాని మాత్రమేH7535 చేసినH6213 నా సేవకుడైనH5650 దావీదుH1732 చేసినట్టు నీవు చేయH1961H3808

And rent the kingdom away from the house of David, and gave it thee: and yet thou hast not been as my servant David, who kept my commandments, and who followed me with all his heart, to do that only which was right in mine eyes;
9

నీ కంటెH4480 ముందుగాH6440 ఉండినH1961 వారందరిH3605కంటెనుH4480 అధికముగా కీడుH7489 చేసియున్నావుH6213; నన్ను బొత్తిగా విసర్జించిH7993 యితరH312 దేవతలనుH430 పోత విగ్రహములనుH4541 పెట్టుకొనిH6213 నాకు కోపము పుట్టించిH3707 యున్నావు.

But hast done evil above all that were before thee: for thou hast gone and made thee other gods, and molten images, to provoke me to anger, and hast cast me behind thy back:
10

కాబట్టి యరొబాముH3379 సంతతిH1004 వారిమీదికిH413 నేను కీడుH7451 రప్పించుచుH935, ఇశ్రాయేలుH3478 వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండH5800 మగవారినందరిని యరొబాముH3379 వంశమునుండిH4480 నిర్మూలము చేసిH3772,పెంటH1557అంతయు పోవునట్లుగాH1197 ఒకడు అవతలకు దానిని ఊడ్చిH1197 వేసినట్లుH834 యరొబాముH3379 సంతతిలోH1004 శేషించినవారినిH310 నేను ఊడ్చివేయుదునుH1197.

Therefore, behold, I will bring evil upon the house of Jeroboam, and will cut off from Jeroboam him that pisseth against the wall, and him that is shut up and left in Israel, and will take away the remnant of the house of Jeroboam, as a man taketh away dung, till it be all gone.
11

పట్టణమందుH5892 యరొబాముH3379 సంబంధులలో మరణమగువారినిH4191 కుక్కలుH3611 తినునుH398; బయట భూమిలోH7704 మరణమగువారినిH4191 ఆకాశH8064పక్షులుH5775 తినునుH398; యెహోవాH3068 మాటయిచ్చి యున్నాడుH1696.

Him that dieth of Jeroboam in the city shall the dogs eat; and him that dieth in the field shall the fowls of the air eat: for the LORD hath spoken it.
12

కాబట్టి నీవుH859 లేచిH6965 నీ యింటికిH1004 పొమ్ముH1980, నీ పాదములుH7272 పట్టణములోH5892 ప్రవేశించునప్పుడేH935 నీ బిడ్డH3206 చనిపోవునుH4191;

Arise thou therefore, get thee to thine own house: and when thy feet enter into the city, the child shall die.
13

అతని నిమిత్తము ఇశ్రాయేలుH3478వారందరుH3605 అంగలార్చుచుH5594, సమాధిలోH6913 అతనిని పెట్టుదురుH6912; ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 యరొబాముH3379 సంబంధులలో ఇతనియందు మాత్రమేH905 అనుకూలమైనH2896 దానిH1697 కనుగొనెనుH4672 గనుకH3588 యరొబాముH3379 సంతతివారిలోH1004 ఇతడు మాత్రమేH905 సమాధిH6913కిH413 వచ్చునుH935.

And all Israel shall mourn for him, and bury him: for he only of Jeroboam shall come to the grave, because in him there is found some good thing toward the LORD God of Israel in the house of Jeroboam.
14

ఇదియుగాక యెహోవాH3068 తన నిమిత్తము ఒకని ఇశ్రాయేలుH3478వారిమీదH5921 రాజుగాH4428 నియమింపబోవుచున్నాడుH6965; ఆH2088 దినముననేH3117 అతడు యరొబాముH3379 సంతతిH1004 వారిని నిర్మూలము చేయునుH3772; కొద్దికాలములోనేH1571 ఆయన అతని నియమింపబోవునుH6965.

Moreover the LORD shall raise him up a king over Israel, who shall cut off the house of Jeroboam that day: but what? even now.
15

ఇశ్రాయేలువారుH3478 దేవతాస్తంభములనుH842 నిలిపిH6213 యెహోవాకుH3068 కోపము పుట్టించిH3707 యున్నారు గనుకH3282 నీటియందుH4325 రెల్లుH7070 అల్లలాడునట్లుH5110 యెహోవాH3068 ఇశ్రాయేలుH3478 వారిని మొత్తిH5221, ఒకడు వేరును పెల్లగించిH5428నట్లుH834 వారి పితరులకుH1 తాను ఇచ్చినH5414 యీH2063 మంచిH2896 దేశముH127లోనుండిH4480 వారిని పెల్లగించిH5428 వారిని యూఫ్రటీసునదిH5104 అవతలకుH5676 చెదరగొట్టునుH2219.

For the LORD shall smite Israel, as a reed is shaken in the water, and he shall root up Israel out of this good land, which he gave to their fathers, and shall scatter them beyond the river, because they have made their groves, provoking the LORD to anger.
16

మరియు తానే పాపముచేసిH2398 ఇశ్రాయేలువారుH3478 పాపము చేయుటకైH2398 కారకుడైన యరొబాముH3379 పాపములనుబట్టిH2403 ఆయన ఇశ్రాయేలువారినిH3478 అప్పగింప బోవుచున్నాడుH5414.

And he shall give Israel up because of the sins of Jeroboam, who did sin, and who made Israel to sin.
17

అప్పుడు యరొబాముH3379 భార్యH802 లేచిH6965 వెళ్లిపోయిH1980 తిర్సాH8656 పట్టణమునకు వచ్చెనుH935; ఆమెH1931 లోగిటి ద్వారపుH1004 గడపయొద్దకుH5592 రాగానేH935 ఆ చిన్నవాడుH5288 చనిపోయెనుH4191.

And Jeroboam's wife arose, and departed, and came to Tirzah: and when she came to the threshold of the door, the child died;
18

జనులుH5971 అతనిని సమాధిలోపెట్టిH6912, యెహోవాH3068 తన సేవకుడైనH5650 ప్రవక్తయగుH5030 అహీయాH281ద్వారాH3027 సెలవిచ్చినH1697 ప్రకారముగ ఇశ్రాయేలుH3478వారందరునుH3605 అతనికొరకు అంగలార్చిరిH5594.

And they buried him; and all Israel mourned for him, according to the word of the LORD, which he spake by the hand of his servant Ahijah the prophet.
19

యరొబాముH3379 చేసిన యితర కార్యములనుH1697 గూర్చియు, అతడు జరిగించినH3499 యుద్ధములనుH3898గూర్చియు, ప్రభుత్వమునుH4427గూర్చియు ఇశ్రాయేలువారిH3478 రాజులH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడియున్నదిH3789.

And the rest of the acts of Jeroboam, how he warred, and how he reigned, behold, they are written in the book of the chronicles of the kings of Israel.
20

యరొబాముH3379 ఏలినH4427 దినములుH3117 ఇరువదిH6242 రెండుH8147 సంవత్సరములుH8141; అతడు తన పితరులతోH1 కూడH5973 నిద్రించగాH7901 అతనికి మారుగాH8478 అతని కుమారుడైనH1121 నాదాబుH5070 రాజాయెనుH4427.

And the days which Jeroboam reigned were two and twenty years: and he slept with his fathers, and Nadab his son reigned in his stead.
21

యూదాదేశమందుH3063 సొలొమోనుH8010 కుమారుడైనH1121 రెహబాముH7346 ఏలుచుండెనుH4427. రెహబాముH7346 నలువదిH705యొకH259 సంవత్సరములH8141వాడైనప్పుడుH1121 ఏలనారంభించెనుH4427. తన నామముH8034 నుంచుటకైH7760 ఇశ్రాయేలీయులH3478 గోత్రముH7626లన్నిటిలోH3605నుండిH4480 యెహోవాH3068 కోరుకొనినH977 యెరూషలేమనుH3389 పట్టణమందుH5892 అతడు పదుH6240నేడుH7651 సంవత్సరములుH8141 ఏలెనుH4427; అతని తల్లిH517 అమ్మోనీయురాలుH5984, ఆమె పేరుH8034 నయమాH5279.

And Rehoboam the son of Solomon reigned in Judah. Rehoboam was forty and one years old when he began to reign, and he reigned seventeen years in Jerusalem, the city which the LORD did choose out of all the tribes of Israel, to put his name there. And his mother's name was Naamah an Ammonitess.
22

యూదావారుH3063 యెహోవాH3068 దృష్టికిH5869 కీడుH7451చేసిH6213 తమ పితరులుH1 చేసినH6213దానంతటినిH3605 మించునట్లుగాH4480 పాపము చేయుచుH2398 ఆయనకు రోషము పుట్టించిరిH7065.

And Judah did evil in the sight of the LORD, and they provoked him to jealousy with their sins which they had committed, above all that their fathers had done.
23

ఎట్లనగా వారుH1992నుH1571 ఎత్తయినH1364 ప్రతిH3605 పర్వతముH1389 మీదనుH5921 పచ్చనిH7488 ప్రతిH3605 వృక్షముH6086క్రిందనుH8478 బలిపీఠములనుH1116 కట్టిH1129, విగ్రహములనుH4676 నిలిపి, దేవతాస్తంభములనుH842 ఉంచిరి.

For they also built them high places, and images, and groves, on every high hill, and under every green tree.
24

మరియు పురుషగాములుH6945 సహా దేశమందుండిరిH776. ఇశ్రాయేలీH3478యులH1121యెదుటH6440 నిలువకుండH4480 యెహోవాH3068 వెళ్లగొట్టినH3423 జనులుH1471 చేయుH6213 హేయక్రియలH8441 ప్రకారముగా యూదాH3063 వారును చేయుచు వచ్చిరిH6213.

And there were also sodomites in the land: and they did according to all the abominations of the nations which the LORD cast out before the children of Israel.
25

రాజైనH4428 రెహబాముయొక్కH7346 అయిదవH2549 సంవత్సరమందుH8141 ఐగుప్తుH4714రాజైనH4428 షీషకుH7895 యెరూషలేముH3389 మీదికిH5921 వచ్చిH5927

And it came to pass in the fifth year of king Rehoboam, that Shishak king of Egypt came up against Jerusalem:
26

యెహోవాH3068 మందిరపుH1004 ఖజనాలోనిH214 పదార్థములను, రాజH4428నగరుయొక్కH1004 ఖజనాలోనిH214 పదార్థములను, ఎత్తికొని పోయెనుH3947, అతడు సమస్తమునుH3605 ఎత్తికొని పోయెనుH3947; సొలొమోనుH8010 చేయించినH6213 బంగారపుH2091 డాళ్లనుH4043 అతడు ఎత్తికొని పోయెనుH3947.

And he took away the treasures of the house of the LORD, and the treasures of the king's house; he even took away all: and he took away all the shields of gold which Solomon had made.
27

రాజైనH4428 రెహబాముH7346 వీటికి మారుగాH8478 ఇత్తడిH5178 డాళ్లనుH4043 చేయించిH6213, రాజH4428నగరుH1004 ద్వారH6607 పాలకులైనH8104 తన దేహసంరక్షకులH7323 అధిపతులH8269 వశము చేసెనుH3027.

And king Rehoboam made in their stead brasen shields, and committed them unto the hands of the chief of the guard, which kept the door of the king's house.
28

రాజుH4428 యెహోవాH3068 మందిరమునకుH1004 వెళ్లునప్పు935Hడెల్లH1767 రాజH4428దేహ సంరక్షకులుH7323 వాటిని మోసికొనిపోయిH5375 అతడు తిరిగి రాగాH7725 వాటిని తమ గదిH8372లోH413 ఉంచిరిH1961.

And it was so, when the king went into the house of the LORD, that the guard bare them, and brought them back into the guard chamber.
29

రెహబాముH7346 చేసినH6213 యితర కార్యములనుగూర్చియుH1697, అతడు చేసినH6213 వాటన్నిటినిH3605 గూర్చియు యూదాH3063రాజులయొక్కH4428 వృత్తాంతములH1697 గ్రంథH5612మందుH5921 వ్రాయబడి యున్నదిH3789.

Now the rest of the acts of Rehoboam, and all that he did, are they not written in the book of the chronicles of the kings of Judah?
30

వారు బ్రదికినంతH3605 కాలముH3117 రెహబామునకునుH7346 యరొబామునకునుH3379 యుద్ధముH4421 జరుగుచుండెనుH1961.

And there was war between Rehoboam and Jeroboam all their days.
31

రెహబాముH7346 తన పితరులతోH1కూడH5973 నిద్రించిH7901 దావీదుH1732 పురమందున్నH5892 తన పితరులH1 సమాధిలో పాతిపెట్టబడెనుH6912; అతని తల్లిH517 నయమాయనుH5279 ఒక అమ్మోనీయురాలుH5984; అతని కుమారుడైనH1121 అబీయాముH38 అతనికి మారుగాH8478 రాజాయెనుH4427.

And Rehoboam slept with his fathers, and was buried with his fathers in the city of David. And his mother's name was Naamah an Ammonitess. And Abijam his son reigned in his stead.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.