బైబిల్

  • 1 రాజులు అధ్యాయము-1
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

రాజైనH4428 దావీదుH1732 బహు వృద్ధుడుH2204 కాగాH935 సేవకులుH5650 అతనికి ఎన్నిబట్టలుH899 కప్పిననుH3680 అతనికి వెట్టH3179 కలుగకH3808 యుండెను.

2

కాబట్టి వారు మా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీకొరకు తగినH5921 చిన్నదానిH1330 వెదకుటH1245 మంచిది; ఆమె రాజైనH4428 నీ సముఖH6440మందుండిH5975 నిన్ను ఆదరించిH5532 వెట్ట కలుగుటకుH2552 నీ కౌగిటిలోH2436 పండుకొనుననిH7901 చెప్పిH559

3

ఇశ్రాయేలీయులH3478 దేశపు దిక్కుH1366లన్నిటిలోH3605 తిరిగి ఒక చక్కనిH3303 చిన్నదానిH5291 వెదకిH1245, అబీషగుH49 అను షూనేమీయురాలినిH7767 చూచిH4672 రాజునొద్దకుH4428 తీసికొని వచ్చిరిH935.

4

ఈ చిన్నదిH5291 బహుH3966 చక్కనిదైH3303 యుండి రాజునుH4428 ఆదరించిH5532 ఉపచారము చేయుచుండెనుH8334 గాని రాజుH4428 దానిని కూడH3045లేదుH3808.

5

హగ్గీతుH2294 కుమారుడైనH1121 అదోనీయాH138 గర్వించినవాడైH4984 నేనేH589 రాజునగుదుననిH4427 అనుకొనిH559, రథములనుH7393 గుఱ్ఱపు రౌతులనుH6571 తనకు ముందుగాH6440 పరుగెత్తుటకుH7323 ఏబదిమందిH2572 మనుష్యులనుH36 ఏర్పరచుకొనెనుH6213.

6

అతని తండ్రిH1 నీవు ఈలాగునH3602 ఏలH4069 చేయుచున్నావనిH6213 అతనిచేత ఎప్పుడునుH3117 విచారించిH559 అతనికి నొప్పి కలుగH6087జేయలేదుH3808. చూచుటకు అతడుH1931 బహుH3966 సౌందర్యముH8389 గలవాడు, అబ్షాలోముH53 తరువాతH310 పుట్టినవాడుH3205.

7

అతడు సెరూయాH6870 కుమారుడైనH1121 యోవాబుH3097తోనుH5973 యాజకుడైనH3548 అబ్యాతారుH54తోనుH5973 ఆలోచన చేయగాH1697 వారు అదోనీయాH138 పక్షము వహించిH310 అతనికి సహాయము చేసిరిH5826 గాని

8

యాజకుడైనH3548 సాదోకునుH6659 యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాయునుH1141 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 షిమీయునుH8096 రేయీయునుH7472 దావీదుయొక్కH1732 శూరులునుH1368 అదోనీయాH138తో కలిసిH5973కొనకH3808 యుండిరిH1961.

9

అదోనీయాH138 ఏన్‌రోగేలుH5883 సమీపమందుండుH681 జోహెలేతుH2120 అను బండH68దగ్గరH5973 గొఱ్ఱలనుH6629 ఎడ్లనుH1241 క్రొవ్విన దూడలనుH4806 బలిగా అర్పించిH2076, రాజH4428కుమారులగుH1121 తన సహోదరులH251నందరినిH3605 యూదాH3063వారగుH376 రాజుH4428 యొక్క సేవకులH5650నందరినిH3605 పిలిపించెనుH7121 గాని

10

ప్రవక్తయగుH5030 నాతానునుH5416 బెనాయనునుH1141 దావీదుH1732 శూరులనుH1368 తనకు సహోదరుడైనH251 సొలొమోనునుH8010 పిలువH7121లేదుH3808.

11

అప్పుడు నాతానుH5416 సొలొమోనుH8010 తల్లియైనH517 బత్షెబH1339తోH413 చెప్పినH559 దేమనగా హగ్గీతుH2294 కుమారుడైనH1121 అదోనీయాH138 యేలుచున్నH4427 సంగతి నీకు వినబడH8085లేదాH3808? అయితే ఈ సంగతి మన యేలినవాడైనH113 దావీదునకుH1732 తెలిH3045యకయేH3808 యున్నది.

12

కాబట్టిH6258 నీ ప్రాణమునుH5315 నీ కుమారుడైనH1121 సొలొమోనుH8010 ప్రాణమునుH5315 రక్షించుకొనుటకైH4422 నేను నీకొక ఆలోచనH6098 చెప్పెదనుH3289 వినుముH8085.

13

నీవు రాజైన H4428దావీదుH1732నొద్దకుH413 పోయిH935 నా యేలినవాడాH113, రాజాH4428, అవశ్యముగాH3588 నీ కుమారుడైనH1121 సొలొమోనుH8010 నా వెనుకH310 ఏలువాడైH4427 నా సింహాసనముH3678 మీదH5921 ఆసీనుడగుననిH3427 నీ సేవకురాలనైనH519 నాకు నీవుH859 ప్రమాణ పూర్వకముగాH7650 సెలవిచ్చితివేH559; అదోనీయాH138 యేలుచుండుటH4427 యేమనిH4069 అడుగవలెను.

14

రాజుH4428తోH5973 నీవు మాటలాడుH1696చుండగాH5750 నేనుH589 నీవెనుకH310 లోపలికి వచ్చిH935 నీవు విన్నవించిన మాటలనుH1697 రూఢిపరచుదుననిH4390 చెప్పెనుH559.

15

కాబట్టి బత్షెబH1339 గదిలోనున్నH2315 రాజుH4428నొద్దకుH413 వచ్చెనుH935. రాజుH4428 బహుH3966 వృద్ధుడైనందునH2204 షూనేమీయురాలైనH7767 అబీషగుH49 రాజునుH4428 కనిపెట్టుచుండెనుH8334.

16

బత్షెబH1339 వచ్చి రాజుH4428 ఎదుట సాగిలపడి నమస్కారముH6915 చేయగా రాజుH4428 నీ కోరిక ఏమనిH4100 అడిగినందుకుH559 ఆమె యీలాగు మనవి చేసెనుH7812

17

నా యేలినవాడాH113, నీవుH859 నీ దేవుడైనH430 యెహోవాH3068తోడని నీ సేవకురాలనైనH519 నాకు ప్రమాణము చేసిH7650 అవశ్యముగాH3588 నీ కుమారుడైనH1121 సొలొమోనుH8010 నా వెనుకH310 ఏలువాడైH4427 నా సింహాసనముH3678 మీదH5921 ఆసీనుడగుననిH3427 సెలవిచ్చితివేH559,

18

ఇప్పుడైతేH6258 అదోనీయాH138 యేలుచున్నాడుH4421. ఈ సంగతిH6258 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీకు తెలియH3045కయేH3808 యున్నది.

19

అతడు ఎడ్లనుH7794 క్రొవ్విన దూడలనుH4806 గొఱ్ఱలనుH6629 బలిగా అర్పించిH2076 రాజH4428 కుమారులH1121నందరినిH3605 యాజకుడైనH3548 అబ్యాతారునుH54 సైన్యాH6635ధిపతియైనH8269 యోవాబునుH3097 పిలిపించెనుH7121 గాని నీ సేవకుడైనH5650 సొలొమోనునుH8010 పిలువH7121లేదుH3808.

20

నా యేలినవాడవైనH113 రాజాH4428, నా యేలినవాడవైనH113 రాజవగుH4428 నీ తరువాతH310 సింహాసనముH3678 మీదH5921 ఎవడుH4310 ఆసీనుడగునోH3427 అందునుగూర్చిH5921 ఇశ్రాయేలీయుH3478లందరునుH3605 కనిపెట్టియున్నారుH5869.

21

ఇదిగాక నా యేలినవాడవైనH113 రాజవగుH4428 నీవు నీ పితరులH1తోకూడH5973 నిద్రపొందినH7901 తరువాత నేనునుH589 నా కుమారుడైనH1121 సొలొమోనునుH8010 అపరాధులముగాH2400 ఎంచబడుదుముH1961.

22

ఆమె రాజుH4428తోH5973 మాటలాడుచున్నప్పుడుH5046 ప్రవక్తయగుH5030 నాతానునుH5416 లోపలికిరాగాH935 ప్రవక్తయగుH5030 నాతానుH5416 వచ్చియున్నాడని సేవకులుH5650 రాజునకుH4428 తెలియజేసిరిH1696.

23

అతడు రాజుH4428 సన్నిధికిH6440 వచ్చిH935 నమస్కారము చేసిH639 సాష్టాంగపడిH7812

24

నా యేలినవాడవైనH113 రాజాH4428, అదోనీయాH138 నీ తరువాతH310 ఏలువాడైH4427 నీ సింహాసనముH3678మీదH5921 కూర్చుండుననిH3427 నీవుH859 సెలవిచ్చితివాH559?

25

ఏలయనగాH3588 ఈ దినమునH3117 అతడు పోయిH3381 విస్తారమైన యెడ్లనుH7794 క్రొవ్విన దూడలనుH4806 గొఱ్ఱలనుH6629 బలిగా అర్పించిH2076 రాజH4428కుమారులH1121నందరినిH3605 సైన్యాH6635ధిపతులనుH8269 యాజకుడైనH3548 అబ్యాతారునుH54 పిలిపింపగాH7121 వారు వాని సముఖములోH6440 అన్నH398పానములుH8354 పుచ్చుకొనుచు రాజైనH4428 అదోనీయాH138 చిరంజీవియగునుH2421గాక అని పలుకుచున్నారుH559.

26

అయితే నీ సేవకుడనైనH5650 నన్నును యాజకుడైనH3548 సాదోకునుH6659 యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయానుH1141 నీ సేవకుడైనH5650 సొలొమోనునుH8010 అతడు పిలిచినవాడుH7121 కాడుH3808.

27

నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ తరువాత నీ సింహాసనముH3678మీదH5921 ఎవడుH4310 ఆసీనుడైH3427 యుండునో అది నీ సేవకుడనైనH5650 నాతో చెప్పH3045కయుందువాH3808? ఈH2088 కార్యముH1697 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ సెలవుచొప్పునH854 జరుగుచున్నదాH1961? అని యడిగెనుH559.

28

దావీదుH1732 బత్షెబనుH1339 పిలువుమనిH7121 సెలవియ్యగాH6030 ఆమె రాజుH4428 సన్నిధికిH6440 వచ్చిH935 రాజుH4428 ఎదుటH6440 నిలువబడెనుH5975.

29

అప్పుడు రాజుH4428 ప్రమాణపూర్వకముగాH7650 చెప్పినదేమనగాH559 సకలమైనH3605 ఉపద్రవములH6869లోనుండిH4480 నన్ను విడిపించినH6299 యెహోవాH3068 జీవముతోడుH2416

30

అవశ్యముగాH3588 నీ కుమారుడైనH1121 సొలొమోనుH8010 నా తరువాతH310 ఏలువాడైH4427 నాకు ప్రతిగాH8478 నా సింహాసనముH3678 మీదH5921 ఆసీనుడగుననిH3427 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినH7650దానినిH834H2088 దినముననేH3117 నెరవేర్చుదుననిH6213 చెప్పగాH559

31

బత్షెబH1339 సాగిలపడిH6915 రాజునకుH4428 నమస్కారము చేసిH7812 నా యేలినవాడైనH113 రాజగుH4428 దావీదుH1732 సదాకాలముH5769 బ్రదుకునుH2421 గాక అనెనుH559.

32

అప్పుడు రాజైనH4428 దావీదుH1732 యాజకుడైనH3548 సాదోకునుH6659 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయానుH1141 నాయొద్దకు పిలువుమనిH7121 సెలవియ్యగాH559 వారు రాజుH4428 సన్నిధికిH6440 వచ్చిరిH935.

33

అంతట రాజుH4428 మీరు మీ యేలినవాడనైనH113 నా సేవకులనుH5650 పిలుచుకొనిH3947 పోయి నా కుమారుడైనH1121 సొలొమోనునుH8010 నా కంచర గాడిదH6506మీదH5921 ఎక్కించిH7392 గిహోనుH1521నకుH413 తీసికొనిపోయిH3381

34

యాజకుడైనH3548 సాదోకునుH6659 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 అక్కడH8033 ఇశ్రాయేలీయులH3478మీదH5921 రాజుగాH4428 అతనికి పట్టాభిషేకము చేసినH4886 తరువాత మీరు బాకాH7782నాదము చేసిH8628 రాజైనH4428 సొలొమోనుH8010 చిరంజీవియగునుగాకH2421 అని ప్రకటన చేయవలెనుH559.

35

ఇశ్రాయేలుH3478 వారిమీదనుH5921 యూదావారిH3063మీదనుH5921 నేనతనినిH1931 అధికారిగాH5057 నియమించియున్నానుH6680 గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముH3678మీదH5921 ఆసీనుడైH3427 నాకు ప్రతిగాH8478 రాజగునుH4427 అని సెలవిచ్చెనుH559.

36

అందుకు యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాH1141 రాజునకుH4428 ప్రత్యుత్తరముగాH6030 ఇట్లనెనుH559 ఆలాగుH3651 జరుగును గాక, నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఆ మాటను స్థిరపరచునుH559 గాక.

37

యెహోవాH3068 నా యేలినవాడవునుH113 రాజవునగుH4428 నీకు తోడుగాH5973 నుండిH1961నట్లుH834 ఆయన సొలొమోనునకుH8010 తోడుగాH5973నుండిH1961, నా యేలినవాడైనH113 రాజగుH4428 దావీదుయొక్కH1732 రాజ్యముH3678కంటెH4480 అతని రాజ్యముH3678 ఘనముగాH1431 చేయునుగాక అనెను;

38

కాబట్టి యాజకుడైనH3548 సాదోకునుH6659 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయాయునుH1141 కెరేతీయులునుH3774 పెలేతీయులునుH6432 రాజైనH4428 దావీదుH1732 కంచరగాడిదH6506మీదH5921 సొలొమోనునుH8010 ఎక్కించిH7392 గిహోనుH1521నకుH5921 తీసికొని రాగాH1980

39

యాజకుడైనH3548 సాదోకుH6659 గుడారముH168లోనుండిH4480 తైలపుH8081 కొమ్మునుH7161 తెచ్చిH3947 సొలొమోనునకుH8010 పట్టాభిషేకము చేసెనుH4886. అప్పుడు వారు బాకాH7782 ఊదగాH8628 కూడిన జనుH5971లందరునుH3605 రాజైనH4428 సొలొమోనుH8010 చిరంజీవియగునుగాకH2421 అని కేకలువేసిరిH559

40

మరియు ఆ జనుH5971లందరునుH3605 అతని వెంబడిH310వచ్చిH5927 పిల్లనగ్రోవులనుH2485 ఊదుచుH2490, వాటి నాదముచేతH6963 నేలH776 బద్దలగునట్లుH1234 అత్యధికముగాH1419 సంతోషించిరిH8057.

41

అదోనీయాయునుH138 అతడు పిలిచినH7121 వారందరునుH3605 విందులో ఉండగాH398 విందు ముగియబోవుH3615 సమయమున ఆ చప్పుడుH6963 వారికి వినబడెనుH8085. యోవాబుH3097 బాకాH7782నాదముH6963 వినిH8085 పట్టణమునందుH5892H1993 అల్లరిH6963 యేమనిH4069 యడుగగాH559

42

యాజకుడైనH3548 అబ్యాతారుH54 కుమారుడైనH1121 యోనాతానుH3129 వచ్చెనుH935. అదోనీయాH138 లోపలికి రమ్ముH935, నీవుH859 ధైర్యవంH2428తుడవుH376, నీవు శుభH2896 సమాచారములతోH1319 వచ్చుచున్నావనగాH559

43

యోనాతానుH3129 అదోనీయాతోH138 ఇట్లనెనుH559 నిజముగాH61 మన యేలినవాడునుH113 రాజునగుH4428 దావీదుH1732 సొలొమోనునుH8010 రాజుగాH4427 నియమించియున్నాడు.

44

రాజుH4428 యాజకుడైనH3548 సాదోకునుH6659 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 యెహోయాదాH3077 కుమారుడైనH1121 బెనాయానునుH1141 కెరేతీయులనుH3774 పెలేతీయులనుH6432 అతనితోకూడH854 పంపగాH7971 వారు రాజుH4428 కంచరగాడిదH6506మీదH5921 అతని నూరేగించిరిH7392;

45

యాజకుడైనH3548 సాదోకునుH6659 ప్రవక్తయైనH5030 నాతానునుH5416 గిహోనుH1521 దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరిH4886; అక్కడH8033 నుండిH4480 వారు సంతోషముగాH8056 వచ్చియున్నారు; అందువలన పట్టణముH7151 అల్లరి ఆయెనుH1949; మీకు వినబడినH8085 ధ్వనిH6963 యిదేH1931.

46

మరియు సొలొమోనుH8010 రాజ్యాH4410సనముH3678మీదH5921 ఆసీనుడై యున్నాడుH3427;

47

అందుకై రాజుH4428 సేవకులుH5650 మన యేలినవాడునుH113 రాజునగుH4428 దావీదునకుH1732 కృతజ్ఞతలు చెల్లింపH1288 వచ్చిH935, నీకు కలిగిన ఖ్యాతిH8034 కంటెH4480 సొలొమోనునకుH8010 ఎక్కువైనH3190 ఖ్యాతి కలుగునట్లునుH8034, నీ రాజ్యముH3678కంటెH4480 అతని రాజ్యముH3678 ఘనముగాH1431 ఉండునట్లును దేవుడుH430 దయచేయునుH5414 గాక అని చెప్పగాH559 రాజుH4428 మంచముH4904మీదH5921 సాగిలపడి నమస్కారము చేసిH7812 యిట్లనెనుH559

48

నేను సజీవినై యుండగా ఈ దినమునH3117 జరిగినట్లు నా సింహాసనముH3678మీదH5921 ఆసీనుడగుటకుH3427 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవాH3068 ఒకని నాకు దయచేసినందుకుH5414 ఆయనకు స్తోత్రము కలుగునుH1288గాక అనెనుH559.

49

అందుకు అదోనీయాH138 పిలిచినH7121 వారు భయపడిH2729 లేచిH6965 తమ తమ యిండ్లకుH1870 వెళ్లిపోయిరిH1980.

50

అదోనీయాH138 సొలొమోనునకుH8010 భయపడిH3372 లేచిH6965 బయలుదేరిH1980 బలిపీఠపుH4196 కొమ్ములనుH7161 పట్టుకొనెనుH2388.

51

అదోనీయాH138 రాజైనH4428 సొలొమోనునకుH8010 భయపడిH3372 బలిపీఠపుH4196 కొమ్ములనుH7161 పట్టుకొనిH270 రాజైనH4428 సొలొమోనుH8010 తన సేవకుడనైనH5650 నన్ను కత్తిచేతH2719 చంH4191పకుండH518 ఈ దినమునH3117 నాకు ప్రమాణము చేయవలెననిH7650 మనవి చేయుచున్నట్లు సొలొమోనునకుH8010 సమాచారము రాగాH5046

52

సొలొమోనుH8010 ఈలాగు సెలవిచ్చెనుH559 అతడు తన్నుH376 యోగ్యునిగాH2428 అగుపరచుకొనినH1961 యెడలH518 అతని తలవెండ్రుకH8183లలోH4480 ఒకటైనను క్రిందH5307పడదుH3808 గాని అతనియందు దౌష్ట్యముH7451 కనబడినH4672 యెడలH518 అతనికి మరణశిక్ష వచ్చుననిH4191 సెలవిచ్చిH559

53

బలిపీఠముH4196నొద్దH5921నుండిH4480 అతని పిలువH3381నంపించెనుH7971; అతడు వచ్చిH935 రాజైనH4428 సొలొమోనుH8010 ఎదుట సాష్టాంగపడగాH7812 సొలొమోనుH8010 అతనితో నీ యింటికిH1004 పొమ్మనిH1980 సెలవిచ్చెనుH559.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.