కాబట్టి యరొబాముH3379 సంతతిH1004 వారిమీదికిH413 నేను కీడుH7451 రప్పించుచుH935, ఇశ్రాయేలుH3478 వారిలో అల్పులు గాని ఘనులు గాని లేకుండH5800 మగవారినందరిని యరొబాముH3379 వంశమునుండిH4480 నిర్మూలము చేసిH3772,పెంటH1557అంతయు పోవునట్లుగాH1197 ఒకడు అవతలకు దానిని ఊడ్చిH1197 వేసినట్లుH834 యరొబాముH3379 సంతతిలోH1004 శేషించినవారినిH310 నేను ఊడ్చివేయుదునుH1197.
Therefore, behold, I will bring evil upon the house of Jeroboam, and will cut off from Jeroboam him that pisseth against the wall, and him that is shut up and left in Israel, and will take away the remnant of the house of Jeroboam, as a man taketh away dung, till it be all gone.