బైబిల్

  • 2 సమూయేలు అధ్యాయము-3
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సౌలుH7586 కుటుంబికులకునుH1004 దావీదుH1732 కుటుంబికులకునుH1004 బహుకాలముH752 యుద్ధముH4421 జరుగగాH1961 దావీదుH1732 అంతకంతకుH1980 ప్రబలెనుH2390; సౌలుH7586 కుటుంబముH1004 అంతకంతకుH1980 నీరసిల్లెనుH1800.

2

హెబ్రోనులోH2275 దావీదునకుH1732 పుట్టినH3205 కుమారులెవరనగాH1121, అమ్నోనుH550 అను అతని జ్యేష్ఠపుత్రుడుH1060 యెజ్రెయేలీయురాలగుH3159 అహీనోయమువలనH293 పుట్టెనుH1961.

3

కిల్యాబుH3609 అను రెండవవాడుH4932 కర్మెలీయుడగుH3761 నాబాలుH5037 భార్యయైనH802 అబీగయీలుH26 వలన పుట్టెనుH3205. మూడవవాడైనH7992 అబ్షాలోముH53 గెషూరుH1650 రాజగుH4428 తల్మయిH8526 కుమార్తెయగుH1323 మయకావలనH4601 పుట్టెను.

4

నాలుగవవాడగుH7243 అదోనీయాH138 హగ్గీతువలనH2294 పుట్టెనుH3205. అయిదవవాడగుH2549 షెఫట్యH8203 అబీటలువలనH37 పుట్టెనుH1121.

5

ఆరవవాడగుH8345 ఇత్రెయాముH3507 దావీదునకుH1732 భార్యయగుH802 ఎగ్లావలనH5698 పుట్టెనుH3205. వీరు హెబ్రోనులోH2275 దావీదునకుH1732 పుట్టినH3205 కుమారులుH1121.

6

సౌలుH7586 కుటుంబికులకునుH1004 దావీదుH1732 కుటుంబికులకునుH1004 యుద్ధముH4421 జరుగుచుండగాH1961 అబ్నేరుH74 సౌలుH7586 కుటుంబికులకుH1004 బహు సహాయముచేసెనుH2388.

7

అయ్యాH345 కుమార్తెయైనH1323 రిస్పాయనుH7532 ఒక ఉపపత్నిH6370 సౌలుకుండెనుH7586 నా తండ్రికిH1 ఉపపత్నియగుH6370 దానిని నీవెందుకుH4069 కూడితివని ఇష్బోషెతు అబ్నేరునుH74 అడుగగాH559

8

అబ్నేరునుH74 ఇష్బోషెతుH378 అడిగిన మాటకుH1697 బహుగాH3966 కోపగించుకొనిH2734 నిన్ను దావీదుH1732 చేతిH3027కప్పగింH4672పకH3808 నీ తండ్రియైనH1 సౌలుH7586 ఇంటివారికినిH1004 అతని సహోదరులకునుH251 అతని స్నేహితులH4828కునుH413 ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికిH3063 చేరిన కుక్కతోH3611 సమానునిగాచేసి యీ దినమునH3117 ఒక స్త్రీనిH802బట్టిH5921 నామీద నేరముH5771 మోపుదువాH6485?

9

యెహోవాH3068 దావీదునకుH1732 ప్రమాణము చేసినH7650 దానిని అతనిపక్షమునH3541 నేను నెరవేర్చH6213నిH3808యెడల

10

దేవుడుH430 నాకు గొప్ప అపాయము కలుగజేయునుH6213 గాక; సౌలుH7586 ఇంటివారిH1004 వశము కాకుండ రాజ్యమునుH4467 తప్పించి దానుH1835 మొదలుకొని బెయేర్షబాH884వరకుH5704 దావీదుH1732 సింహాసనమునుH3678 ఇశ్రాయేలుH3478వారిమీదనుH5921 యూదావారిH3063 మీదనుH5921 నేను స్థిరపరచెదననెనుH6965.

11

కావున ఇష్బోషెతుH378 అబ్నేరునకుH74 భయపడిH3372 యికH5750 ఏ మాటయుH1697 పలుకH7725లేకH3201 పోయెనుH3808.

12

అబ్నేరుH74 తన తరపునH8478 దావీదుH1732నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 ఈ దేశముH776 ఎవరిదిH4310? నీవు నాతోH854 నిబంధనH1285చేసినH3772యెడల నేను నీకుH5973 సహాయముH3027 చేసి, ఇశ్రాయేలుH3478 వారినందరినిH3605 నీ తట్టుH413 త్రిప్పెదనని వర్తమానము పంపగాH7971 దావీదుH1732మంచిది; నేను నీతోH854 నిబంధనH1285 చేసెదనుH3772.

13

అయితేH389 నీవు ఒకH259 పనిH1697 చేయవలెనుH3772; దర్శనమునకుH6440 వచ్చునప్పుడుH935 సౌలుH7586 కుమార్తెయగుH1323 మీకాలునుH4324 నా యొద్దకు తోడుకొనిH935 రావలెను; లేదాH518 నీకు దర్శనముH6440 దొరకదH3808నెనుH559.

14

మరియు దావీదుH1732 సౌలుH7586 కుమారుడగుH1121 ఇష్బోషెతుH378నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 ఫిలిష్తీయులలోH6430 నూరుమందిH3967 ముందోళ్లనుH6190 తెచ్చి నేను పెండ్లి చేసికొనినH802 మీకాలునుH4324 నాకప్పగింపుమనిH5414 చెప్పుడనగాH559

15

ఇష్బోషెతుH378 దూతనుH4397 పంపిH7971, లాయీషుH3919 కుమారుడగుH1121 పల్తీయేలుH6409 అను దాని పెనిమిటిH376యొద్దH5973నుండిH4480 మీకాలునుH4324 పిలువH3947నంపెనుH7971.

16

దాని పెనిమిటిH376 బహూరీముH980వరకుH5704 దాని వెనుకH310 ఏడ్చుచుH1058 రాగా అబ్నేరుH74 నీవు తిరిగిH7725 పొమ్మనెనుH1980 గనుక అతడు వెళ్లిపోయెనుH7725.

17

అంతలో అబ్నేరుH74 ఇశ్రాయేలుH3478 వారి పెద్దలనుH2205 పిలిపించిH1961 దావీదుH1732 మిమ్మునుH5921 ఏలవలెననిH4428 మీరు ఇంతకు మునుపుH8543 కోరితిరిH1245 గదా

18

నా సేవకుడైనH5650 దావీదుH1732చేతH413 నా జనులగుH5971 ఇశ్రాయేలీయులనుH3478 ఫిలిష్తీయులH6430 చేతిలోH3027 నుండియుH4480, వారి శత్రువుH341లందరిH3605 చేతిH3027లోనుండియుH4480 విమోచించెదననిH3467 యెహోవాH3068 దావీదునుH1732గూర్చిH413 సెలవిచ్చియున్నాడుH559 గనుకH3588 మీ కోరిక నెరవేర్చుకొనుడనిH6213 వారితో చెప్పెనుH559.

19

మరియు అబ్నేరుH74 బెన్యామీనీయులతోH1144 ఆలాగున మాటలాడినH1696 తరువాత హెబ్రోనునకుH2275 వచ్చి ఇశ్రాయేలువారిH3478 దృష్టికినిH5869 బెన్యామీనీయుH1144లందరిH3605 దృష్టికినిH5869 ప్రయోజనమైనH2896 దానిని దావీదునకుH1732 పూర్తిగా తెలియచేసెనుH1696.

20

అందు నిమిత్తమై అబ్నేరుH74 ఇరువదిH6242మందినిH376 వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్నH2275 దావీదుH1732నొద్దకుH413 రాగాH935 దావీదుH1732 అబ్నేరుకునుH74 అతనివారికినిH376 విందుH4960 చేయించెనుH6213.

21

అంతట అబ్నేరుH74 నేను పోయిH1980 ఇశ్రాయేలుH3478వారినందరినిH3605 నా యేలినవాడవగుH113 నీ పక్షమున సమకూర్చిH6908, వారు నీతోH854 నిబంధనH1285చేయునట్లునుH3772, నీ చిత్తానుసారముగా నీవు రాజరికముH4428 వహించిH5315 కోరినదానిH183 అంతటిమీదH3605 ఏలునట్లునుH4427 చేయుదునని దావీదుతోH1732 చెప్పి దావీదుH1732నొద్దH413 సెలవుపుచ్చుకొని సమాధానముగాH7965 వెళ్లిపోయెనుH1980.

22

పిమ్మట దావీదుH1732 సేవకులునుH5650 యోవాబునుH3097 బందిపోటుH1416నుండిH4480 బహు విస్తారమైనH7227 దోపుడు సొమ్ముH7998 తీసికొనిరాగాH935 అబ్నేరుH74 హెబ్రోనులోH2275 దావీదుH1732నొద్దH5973 లేకపోయెనుH369, దావీదుH1732 అతనికి సెలవిచ్చియున్నందునH7971 అతడు సమాధానముగాH7965 వెళ్లిపోయిH1980 యుండెను.

23

అయితే యోవాబునుH3097 అతనియొద్దనున్నH854 సైన్యమునుH6635 వచ్చినప్పుడుH935 నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరుH74 రాజుH4428నొద్దకుH413 వచ్చెననియుH935, రాజుH4428 అతనికి సెలవిచ్చి పంపెననియుH7971, అతడు సమాధానముగాH7965 వెళ్లిపోయెననియుH1980 తెలిసికొని

24

యోవాబుH3097 రాజుH4428నొద్దకుH413 వచ్చిచిత్తగించుముH935, నీవు ఏమిH4100చేసితివిH6213? అబ్నేరుH74 నీయొద్దకుH413 వచ్చినప్పుడుH935 నీవెందుకుH4100 అతనికి సెలవిచ్చి పంపివేసితివిH1980?

25

నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరునుH74 నీవెరుగవాH3045? నిన్ను మోసపుచ్చిH6601 నీ రాకH4126పోకలన్నిటినిH4161 నీవుH859 చేయుH6213 సమస్తమునుH3605 తెలిసికొనుటకైH3045 అతడు వచ్చెననిH935 చెప్పి

26

దావీదుH1732నొద్దH5973నుండిH4480 బయలువెడలిH3318 అబ్నేరునుH74 పిలుచుటకై దూతలనుH4397 పంపెనుH7971. వారు పోయిH1980 సిరాయనుH5626 బావిదగ్గరH953నుండిH4480 అతనిని తోడుకొని వచ్చిరిH7725; అతడు వచ్చిన సంగతి దావీదునకుH1732 తెలియH3045కయుండెనుH3808.

27

అబ్నేరుH74 తిరిగిH7725 హెబ్రోనునకుH2275 వచ్చినప్పుడు సంగతి యెవరికి వినబడకుండH7987 గుమ్మముH8179 నడుమ ఏకాంతముగా అతనితోH854 మాటలాడవలెననిH1696 యోవాబుH3097 అతని పిలిచి, తన సహోదరుడగుH251 అశాహేలుH6214 ప్రాణము తీసినందుకైH1818 అతనిని కడుపులో పొడువగాH2570 అతడు చచ్చెనుH4191.

28

ఆ తరువాతH310 ఈ సమాచారము దావీదుH1732నకుH4480 వినబడినప్పుడుH8085 అతడు అనుకొనినH559 దేమనగానేనునుH595 నా రాజ్యమునుH4467 నేరుH5369 కుమారుడగుH1121 అబ్నేరుH74 ప్రాణముH1818 తీయుట విషయములోH4480 యెహోవాH3068 సన్నిధిని ఎప్పటికినిH5769 నిరపరాధులమేH5355.

29

ఈ దోషము యోవాబుH3097మీదనుH5921 అతని తండ్రికిH1 పుట్టిన వారందరిH3605మీదనుH413 మోపబడునుగాక. యోవాబుH3097 ఇంటిH1004వారిలోH4480 స్రావముగలవాడైనను కుష్ఠరోగియైననుH6879 కఱ్ఱపట్టుకొని నడుచువాడైనను ఖడ్గముచేతH2719 కూలువాడైననుH5307 ఆహారముH3899 లేనివాడైననుH2638 ఉండకపోడుగాక అనెను.

30

ఆలాగున యోవాబునుH3097 అతని సహోదరుడైనH251 అబీషైయునుH52, అబ్నేరుH74 గిబియోనుH1391 యుద్ధమందుH4421 తమ సహోదరుడైనH25 అశాహేలునుH6214 చంపినH4191 దానినిబట్టిH5921 అతని చంపిరిH2026.

31

దావీదుH1732 మీ బట్టలుH899 చింపుకొనిH7167 గోనెపట్టH8242 కట్టుకొనిH2296 అబ్నేరుH74 శవమునకుH4296 ముందుH6440 నడుచుచుH310 ప్రలాపము చేయుడనిH5594 యోవాబునకునుH3097 అతనితోH413 నున్న వారికందరికినిH3605 ఆజ్ఞ ఇచ్చెనుH559.

32

రాజునుH4428 స్వయముగా పాడెH4296వెంట నడిచెనుH310. వారు అబ్నేరునుH74 హెబ్రోనులోH2275 పాతిపెట్టగాH6912 రాజుH4428 అబ్నేరుH74 సమాధిH6913దగ్గరH413 ఎలుగెత్తిH5375 యేడ్చెనుH1058, జనుH5971లందరునుH3605 ఏడ్చిరిH1058.

33

మరియు రాజుH4428 అబ్నేరునుH74గూర్చిH413 శోకకీర్తనH6966 యొకటి కట్టెనుH5036.

34

ఎట్లనగా అబ్నేరూH74 నీచుడొకడుH5036 చచ్చునట్లుగాH4194 నీవు చావతగునాH4191?నీ చేతులకుH3027 కట్లుH631 లేకుండగనుH3808 నీ కాళ్లకుH7272 సంకెళ్లుH5178 వేయH5066బడకుండగనుH3808 దోషH5766కారిH1121 యెదుటH6440 ఒకడుH1121 పడునట్లుH5307 నీవు పడితివేH5307 రాజుH4428 ఈలాగున కీర్తన యెత్తి పాడగా జనుH5971లందరుH3605 వినిH8085 మరిH3254యెక్కువగాH5921 ఏడ్చిరిH1058.

35

ఇంకH5750 వెలుగున్నప్పుడుH3117 జనులుH5971 దావీదునొద్దకుH1732 వచ్చిH935 భోజనముH3899 చేయుమనిH1262 అతనిని బతిమాలగా దావీదుH1732 ప్రమాణముచేసిH7650 సూర్యుడుH8121 అస్తమించకH935 మునుపుH6440 ఆహారమేమైననుH3899 నేను రుచిచూచినH2938యెడలH518 దేవుడుH430 నాకు గొప్ప అపాయముH3254 కలుగజేయునుగాకనెను.

36

జనుH5971లందరుH3605 ఆ సంగతి గ్రహించినప్పుడుH5234 సంతోషించిరిH5869; రాజుH4428 చేయుH6213నదంతయుH3605 జనుH5971లందరిH3605 దృష్టికి అనుకూలమైనట్లుH2895 అదియు వారి దృష్టికి అనుకూలమాయెనుH2895.

37

నేరుH5369 కుమారుడైనH1121 అబ్నేరునుH74 చంపుటH4191 రాజుH4428 ప్రేరేపణ వలననైనదిH1961 కాదనిH3808H1931 దినమునH3117 జనుH5971లందరికినిH3605 ఇశ్రాయేలుH3478 వారికందరికినిH3605 తెలియబడెనుH3045.

38

పిమ్మట రాజుH4428 తన సేవకులనుH5650 పిలిచి వారితోH413 ఈలాగు సెలవిచ్చెను నేటిH2088దినమునH3117 పడిపోయినవాడుH5307 ఇశ్రాయేలువారిలోH3478 ప్రధానుడనియుH8269 పెద్దలలోH1419 ఒకడనియు మీకు తెలిసేయున్నదిH3045.

39

పట్టాభిషేకము నొందినవాడనైననుH4886, నేడుH3117 నేనుH595 బలహీనుడనైతినిH7390. సెరూయాH6870 కుమారులైనH1121 యీH428 మనుష్యులుH376 నా కంటెH4480 బలముగలవారుH7186, అతడు జరిగించినH6213 దుష్క్రియనుబట్టిH7451 యెహోవాH3068 కీడుచేసినవానికిH7451 ప్రతికీడుH7999 చేయునుగాకH6213.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.