జెరహు
1దినవృత్తాంతములు 9:6

జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది,

జెరహు
మత్తయి 1:3

యూదా తామారునందు పెరెసును, జెరహును కనెను;