బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఫలిష్తీయులుH6430 దేవునిH430 మందసమునుH727 పట్టుకొనిH3947 ఎబెనెజరునుండిH72 అష్డోదునకుH795 తీసికొనివచ్చిH935

2

దాగోనుH1712 గుడిలోH1004 దాగోనుH1712 ఎదుటH681 దాని నుంచిరిH3322 .

3

అయితే మరునాడుH4283 అష్డోదువారుH795 ప్రాతఃకాలమందుH7925 లేవగా, ఇదిగోH2009 దాగోనుH1712 యెహోవాH3068 మందసముH727 ఎదుటH6440 నేలనుH776 బోర్లబడియుండెనుH5307 కనుక వారు దాగోనునుH1712 లేవనెత్తిH3947 వానిస్థానమందుH4725 మరల ఉంచిరిH7725 .

4

ఆ మరునాడుH4283 వారు ఉదయముననేH1242 లేవగాH7925 దాగోనుH1712 యెహోవాH3068 మందసముH727 ఎదుటH6440 నేలనుH776 బోర్లబడియుండెనుH5307 . దాగోనుయొక్కH1712 తలయుH7218 రెండుH8147 అరచేతులునుH3027 తెగవేయబడిH3772 గడపH4670 దగ్గరH413 పడియుండెను, వాని మొండెముH1712 మాత్రముH7535 వానికి మిగిలిH7604 యుండెను.

5

కాబట్టిH3651 దాగోనుH1712 యాజకుH3548 లేమిH3808 దాగోనుH1712 గుడికిH1004 వచ్చుH935 వారేమి నేటివరకుH3117 ఎవరునుH3605 అష్డోదులోH795 దాగోనుయొక్కH1712 గుడిH1004 గడపనుH4670 త్రొక్కుటలేదుH1869 .

6

యెహోవాH3068 హస్తముH3027 అష్డోదుH795 వారిమీదH413 భారముగాH3513 ఉండెను. అష్డోదువారినిH795 దాని సరిహద్దులలోH1366 నున్న వారిని ఆయన గడ్డల రోగముతోH6076 మొత్తిH5221 వారిని హతముH8074 చేయగా

7

అష్డోదుH795 వారుH376 సంభవించిన దానిH3588 చూచిH7200 -ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 హస్తముH3027 మనమీదనుH5921 మన దేవతH430 యగు దాగోనుH1712 మీదనుH5921 బహుభారముగాH7185 నున్నదే; ఆయన మందసముH727 మనమధ్య నుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్యH5973 నుండH3427 కూడదనిH3808 చెప్పుకొనిH559

8

ఫిలిష్తీయులH6430 సర్దారుH5633 లందరినిH3605 పిలువH622 నంపించిH7971 -ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 మనము ఏమిH4100 చేయుదుమనిH6213 అడిగిరిH559 . అందుకు వారు-ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 ఇక్కడనుండి గాతుH1661 పట్టణమునకు పంపుడనిH5437 చెప్పగాH559 , జనులు ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 అక్కడనుండి గాతునకు మోసికొనిH5437 పోయిరి.

9

అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయినH5437 తరువాతH310 యెహోవాH3068 హస్తముH3027 ఆ పట్టణపుH5892 పెద్దలకుH1419 పిన్నలకుH6996 రహస్య స్థానములలోH8368 గడ్డలుH6076 లేపి వారిని మొత్తిH5221 , గొప్పH1419 నాశనముH4103 జేసెనుH1961 .

10

వారు దేవునిH430 మందసమునుH727 ఎక్రోనునకుH6138 పంపివేయగాH7971 దేవునిH430 మందసముH727 ఎక్రోనుH6138 లోనికి వచ్చినప్పుడుH935 ఎక్రోనీయులుH6139 కేకలుH2199 వేసి-మనలను మన జనులనుH5971 చంపివేయవలెననిH4191 వీరు ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసమునుH727 మన యొద్దకు తీసికొనిH5437 వచ్చిరనిరి.

11

కాగా జనులు ఫిలిష్తీయులH6430 సర్దారుH5633 లనందరిH3605 పిలువనంపించిH7971 -ఇశ్రాయేలీయులH3478 దేవునిH430 మందసముH727 మనలను మన జనులనుH5971 చంపH4191 కుండునట్లుH3808 స్వస్థానమునకుH4725 దానిని పంపించుH7971 డనిరిH559 . దేవునిH430 హస్తముH3027 అక్కడH8033 బహుH3966 భారముగాH3513 ఉండెను గనుకH3588 మరణH4194 భయముH4103 ఆ పట్టణస్థుH5892 లందరినిH3605 పట్టి యుండెనుH1961 .

12

చాH4191 వకH3808 మిగిలియున్నవారుH376 గడ్డలH6076 రోగము చేత మొత్తబడిరిH5221 . ఆ పట్టణస్థులH5892 కేకలుH7775 ఆకాశమువరకుH8064 వినబడెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.