ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
పిమ్మట దావీదుH1732 రామాలోనిH7414 నాయోతునుండిH5121 పారిపోయిH1272 యోనాతానుH3083 నొద్దకుH6440 వచ్చిH935 -నేను ఏమిH4100 చేసితినిH6213 ? నేను చేసిన దోషH5771 మేమిH4100 ? నా ప్రాణముH5315 తీయ వెదకునట్లుH1245 నీ తండ్రిH1 దృష్టికిH6440 నేను చేసిన పాపH2403 మేమనిH4100 యడుగగాH559
2
యానాతాను-ఆH2063 మాట నీవెన్నటికిని అనుకొనవద్దుH2486 , నీవు చావవుH4191 ; నాకుH241 తెలియజేయకుండH1540 నా తండ్రిH1 చిన్నH6996 కార్యమే గాని పెద్దకార్యమేగానిH1419 చేయడుH6213 ; నా తండ్రిH1 ఇH2088 దెందుకుH4069 నాకు మరుగుచేయుH5641 ననగాH559
3
దావీదుH1732 -నేను నీ దృష్టికిH5869 అనుకూలుడనను సంగతి నీ తండ్రిH1 రూఢిగా తెలిసికొనిH3045 , యోనాతానునకుH3083 చింతH6087 కలుగకుండుటకైH6435 యిదిH2063 అతనికి తెలుపననుకొనుచున్నాడుH3045 ; అయితే యెహోవాH3068 జీవముతోడుH2416 నీ జీవముతోడుH2416 నిజముగాH199 నాకును మరణమునకునుH4194 అడుగుH6587 మాత్రమున్నదని ప్రమాణముH7650 చేయగా
4
యోనాతానుH3083 -నీH5315 కేమిH4100 తోచునోH559 దానినే నేను నీ యెడల జరుపుదుH6213 ననెనుH559 .
5
అందుకు దావీదుH1732 -రేపటిదినముH4279 అమావాస్యH2320 ; అప్పుడు నేనుH595 తప్పక రాజుH4428 తోకూడH5973 కూర్చుండిH3427 భోజనముH398 చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రముH6153 వరకుH5704 చేనిలోH7704 దాగుటకుH5641 నాకు సెలవిమ్ముH7971 .
6
ఇంతలో నీ తండ్రిH1 నేను లేకపోవుటH6485 కనుగొనగా నీవు ఈ మాట చెప్పవలెనుH559 . దావీదుH1732 ఇంటిH4940 వారికిH3605 ఏటేటH3117 బలిH2077 చెల్లించు మర్యాద కద్దు. కాబట్టి అతడు బేత్లెహేమనుH1035 తన పట్టణమునకుH5892 పోవలెననిH7323 నన్ను బ్రతిమాలిH7592 నాయొద్ద సెలవుపుచ్చు కొనెను.
7
అతడు-మంచిదనిH2896 సెలవిచ్చినH559 యెడలH518 నీ దాసుడనైనH5650 నాకు క్షేమమేH7965 కలుగును; అతడు బహుగా కోపించినH2734 యెడలH518 అతడు నాకు కీడుచేయH7451 తాత్పర్యము గలవాడైH3615 యున్నాడని నీవు తెలిసికొనిH3045
8
నీ దాసుడనైనH5650 నాకు ఒక ఉపకారముH2617 చేయవలెనుH6213 ; ఏమనగా యెహోవాH3068 పేరట నీతో నిబంధనH1285 చేయుటకై నీవు నీ దాసుడనైనH5650 నన్ను రప్పించితివిH935 ; నాయందు దోషమేమైనH5771 ఉండినH3426 యెడలH518 నీ తండ్రియొద్దకుH1 నన్నెందుకుH4100 తోడుకొనిH935 పోదువు? నీవేH859 నన్ను చంపుమనిH4191 యోనాతానునొద్ద మనవి చేయగా
9
యోనాతానుH3083 -ఆ మాట ఎన్నటికిని అనరాదు; నా తండ్రిH1 నీకు కీడుచేయH7451 నుద్దేశము గలిగియున్నాడనిH3615 నాకు నిశ్చయH3045 మైతేH518 నీతో తెలియజెప్పుదునుH5046 గదాH3808 అని అనగాH559
10
దావీదుH1732 -నీ తండ్రిH1 నన్నుగూర్చి నీతో కఠినముగాH7186 మాటలాడినయెడలH6030 దాని నాకు తెలియజేయుH5046 వారెవరనిH4310 యోనాతానుH3083 నడిగెనుH559 .
11
అందుకు యోనాతానుH3083 -పొలములోనికిH7704 వెళ్లుదముH3318 రమ్మనగాH1980 , ఇద్దరునుH8147 పొలములోనికిH7704 పోయిరిH3318 .
12
అప్పుడు యోనాతానుH3083 -ఇశ్రాయేలీయులకుH3478 దేవుడైనH430 యెహోవాH3068 సాక్షి; రేపైననుH4279 ఎల్లుండియైననుH7992 ఈ వేళప్పుడుH6256 నా తండ్రినిH1 శోధింతునుH2713 ; అప్పుడు దావీదుH1732 నకుH413 క్షేమమవుననిH2896 నేను తెలిసికొనినయెడలH1540 నేను ఆ వర్తమానము నీకు పంH7971 పకH3808 పోవుదునా?
13
అయితేH3588 నా తండ్రిH1 నీకు కీడుచేయH7451 నుద్దేశించుచున్నాడనిH3190 నేను తెలిసికొనినయెడల దాని నీకు తెలియజేసిH1540 నీవు క్షేమముగాH7965 వెళ్లునట్లుH1980 నిన్ను పంపివేయనియెడలH7971 యెహోవాH3068 నాకు గొప్పH3254 అపాయము కలుగజేయుగాకH6213 . యెహోవాH3068 నా తండ్రికిH1 తోడుగాH5973 ఉండిH1961 నట్లుH834 నీకును తోడుగాH5973 ఉండునుగాకH1961 .
14
అయితేH5750 నేను బ్రదికిH2416 యుండినయెడలH518 నేను చావH4191 కుండH3808 యెహోవాH3068 దయH2617 చూపునట్లుగాH6213 నీవు నాకు దయH2617 చూపకH3808 పోయిన యెడలనేమి,
15
నేను చనిపోయినయెడల యెహోవాH3068 దావీదుH1732 శత్రువులనుH341 ఒకడైనH376 భూమిH127 మీదH5921 నిలువకుండ నిర్మూలముH3772 చేసిన తరువాత నీవు నా సంతతివారికిH1004 దయH2617 చూపకH3808 పోయిన యెడలనేమి యెహోవా నిన్ను విసర్జించునుH3772 గాక.
16
ఈలాగున యెహోవాH3068 దావీదుయొక్కH1732 శత్రువులH341 చేతH3027 దాని విచారించునట్లుగాH1245 యోనాతానుH3083 దావీదుH1732 సంతతివారినిH1004 బట్టి నిబంధన చేసెనుH3772 .
17
యోనాతానుH3083 దావీదును తన ప్రాణH5315 స్నేహితునిగాH157 ప్రేమించెనుH160 గనుకH3588 ఆ ప్రేమనుబట్టిH160 దావీదుచేతH1732 మరలH3254 ప్రమాణముH7650 చేయించెనుH853 .
18
మరియు యోనాతానుH3083 దావీదుతో ఇట్లనెనుH559 -రేపటిదినముH4279 అమావాస్యH2320 ; నీ స్థలముH4186 ఖాళిగాH6485 కనబడునుH6485 గదాH3588 ;/p
19
నీవు మూడు దినములుH8027 ఆగి, యీ పనిH4639 జరుగుచుండగా నీవు దాగియున్నH5641 స్థలమునకుH4725 త్వరగాH3966 వెళ్లిH3381 ఏసెలుH237 అనుబండH68 దగ్గరH681 నుండుముH3427
20
గురిH4307 చూచి ప్రయోగించినట్టుH7971 నేను మూడుH7969 బాణములనుH2671 దాని ప్రక్కకుH6654 కొట్టిH3384
21
నీవు వెళ్లిH1980 బాణములనుH2671 వెదకుమనిH4672 ఒక పనివానితోH5288 చెప్పుదును-బాణములుH2671 నీకు ఈ తట్టునH2008 నున్నవి, పట్టుకొనిH3947 రమ్మని నేను వానితో చెప్పినH559 యెడలH518 నీవు బయటికి రావచ్చునుH935 ; యెహోవాH3068 జీవముతోడుH2416 నీకు ఏ అపాయమునుH1697 రాకH369 క్షేమమేH7965 కలుగును.
22
అయితే-బాణములుH2671 నీకు అవతలనున్నవనిH1973 నేను వానితో చెప్పినH559 యెడలH518 పారిపొమ్మనిH7971 యెహోవాH3068 సెలవిచ్చుచున్నాడని తెలిసికొని నీవు ప్రయాణమై పోవలెనుH1980 .
23
అయితే మనమిద్దరము మాటలాడినH1696 సంగతినిH1697 జ్ఞాపకము చేసికొనుము; నీకును నాకును సర్వకాలముH5704 యెహోవాయేH3068 సాక్షి.
24
కాబట్టి దావీదుH1732 పొలములోH7704 దాగుకొనెనుH5641 ; అమావాస్యH2320 వచ్చినప్పుడుH1961 రాజుH4428 భోజనముH3899 చేయకూర్చుండగాH3427
25
మునుపటివలెనే రాజుH4428 గోడదగ్గరH7023 నున్న స్థలH4186 మందుH413 తన ఆసనముH4186 మీదH5921 కూర్చునియుండెనుH3427 . యోనాతానుH3083 లేవగాH6965 అబ్నేరుH74 సౌలుH7586 నొద్దH6654 కూర్చుండెనుH3427 ; అయితే దావీదుH1732 స్థలముH4725 ఖాళిగాH6485 నుండెను.
26
అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందునH4745 అతడుH1931 అపవిత్రుడైH2889 H1115 యుండునేమో, అతడు అపవిత్రుడైH2889 H3808 యుండుట యవశ్యమనిH3588 సౌలుH7586 అనుకొనిH559 ఆH1931 దినమునH3117 ఏమియుH3972 అనH1696 లేదుH3808 .
27
అయితే అమావాస్యH2320 పోయిన మరునాడుH4283 , అనగా రెండవH8145 దినమున దావీదుH1732 స్థలములోH4725 ఎవడును లేకపోవుటH6485 చూచి సౌలుH7586 -నిన్నయుH8543 నేడునుH3117 యెష్షయిH3448 కుమారుడుH1121 భోజనముH3899 నకుH413 రాకపోవుటH935 H3808 ఏమనిH4069 యోనాతానుH3083 నడుగగాH559
28
యోనాతానుH3083 -దావీదుH1732 బేత్లెహేముH1035 నకుH5704 పోవలెనని కోరిH7592
29
దయచేసి నన్ను పోనిమ్ముH7971 , పట్టణమందుH5892 మా యింటివారుH4940 బలిH2077 అర్పింపబోవుచున్నారు-నీవును రావలెనని నా సహోదరుడుH251 నాకు ఆజ్ఞాపించెనుH6680 గనుక నీ దృష్టికిH5869 నేను దయH2580 పొందినH4672 వాడనైతేH518 నేను వెళ్లి నా సహోదరులనుH251 దర్శించునట్లుగాH7200 నాకు సెలవిమ్మనిH4422 బ్రతిమాలుకొనిH4994 నాయొద్ద సెలవు తీసికొనెను; అందునిమిత్తమేH3651 అతడు రాజుH4428 భోజనపు బల్లH7979 యొద్దకుH413 రాH935 లేదనిH3808 సౌలుతో చెప్పగాH559
30
సౌలుH7586 యోనాతానుమీదH3083 బహుగా కోపపడిH2734 --ఆగడగొట్టుదానిH4780 కొడుకాH1121 , నీకును నీ తల్లిH517 మానమునకునుH6172 సిగ్గుకలుగునట్లుగాH1322 నీవు యెష్షయిH3448 కుమారునిH1121 స్వీకరించినH977 సంగతి నాకు తెలిసినదిH3045 కాదాH3808 ?
31
యెష్షయిH3448 కుమారుడుH1121 భూమిH127 మీదH5921 బ్రదుకుH2416 నంతH3605 కాలము నీకైననుH859 నీ రాజ్యమునకైననుH4438 స్థిరతH3559 కలుగదుH3808 గదా; కాబట్టిH6258 నీవు వర్తమానము పంపిH7971 అతనిని నా దగ్గరకుH413 రప్పించుముH3947 , నిజముగాH3588 అతడుH1930 మరణమునH4194 కర్హుడని చెప్పెను.
32
అంతట యోనాతానుH3083 అతడెందుకుH4100 మరణH4191 శిక్ష నొందవలెను? అతడు ఏమిH4100 చేసెననిH6213 సౌలుH7586 నడుగగాH6030
33
సౌలుH7586 అతనిని పొడువవలెననిH5221 యీటెH2595 విసిరెనుH2904 ; అందువలన తన తండ్రిH1 దావీదునుH1732 చంపH4191 నుద్దేశము గలిగియున్నాడనిH3615 యోనాతానుH3083 తెలిసికొనిH3045
34
అత్యాH2750 గ్రహుడైH639 బల్లH7979 యొద్దనుండిH5973 లేచిH6965 , తన తండ్రిH1 దావీదునుH1732 అవమానపరచిH3637 నందునH3588 అతని నిమిత్తముH3588 దుఃఖాక్రాంతుడైH6087 అమావాస్యH2320 పోయిన మరునాడుH8145 భోజనముH3899 చేయకుండెనుH3808 .
35
ఉదయమునH1242 యోనాతానుH3083 దావీదుతోH1732 నిర్ణయముచేసికొనినH4150 వేళకు ఒక పనివానిH5288 పిలుచుకొని పొలములోనికిH7704 పోయెనుH3318 .
36
నీవు పరుగెత్తికొనిపోయిH7323 నేనుH595 వేయుH3384 బాణములనుH2671 వెదకుమనిH4672 ఆ పనివానితోH5288 అతడు చెప్పగాH559 వాడు పరుగెత్తుచున్నప్పుడుH7323 అతడుH1931 ఒక బాణముH2678 వాని అవతలకుH5674 వేసెనుH3384 .
37
అయితే వాడుH5288 యోనాతానుH3083 వేసినH3384 బాణముH2678 ఉన్నచోటునకుH4725 వచ్చినప్పుడుH935 యోనాతానుH3083 వానిH5288 వెనుకనుండిH310 కేకH7121 వేసి--బాణముH2678 నీ అవతలనున్నదనిH1973 చెప్పిH559
38
వానిH5288 వెనుకH310 నుండి కేకవేసిH7121 -నీవు ఆలస్యముH5975 చేయకH408 దబ్బునH4120 రమ్మనెను; యోనాతానుH3083 పనివాడుH5288 బాణములనుH2678 కూర్చుకొనిH3950 తన యజమానునిH113 యొద్దకుH413 వాటిని తీసికొని వచ్చెనుH935 గాని
39
సంగతి ఏమియుH3972 వానికిH5288 తెలియకH3045 H3808 యుండెను. యోనాతానునకునుH3083 దావీదునకునుH1732 మాత్రముH389 ఆ సంగతిH1697 తెలిసిH3045 యుండెను.
40
యోనాతానుH3083 తన ఆయుధములనుH3627 వాని చేతికిచ్చిH5414 -వీటిని పట్టణమునకుH5892 తీసికొనిH935 పొమ్మనిH1980 చెప్పిH559 వాని పంపివేసెను.
41
వాడుH5288 వెళ్లిపోయినH935 వెంటనే దావీదుH1732 దక్షిణపుH5045 దిక్కునుండిH681 బయటికి వచ్చిH6965 మూడుH7969 మారులుH6471 సాష్టాంగH5307 నమస్కారముH7812 చేసిన తరవాత వారు ఒకరిH376 నొకరుH7453 ముద్దుపెట్టుకొనుచుH5401 ఏడ్చుచుండిరిH1058 . ఈలాగుండగా దావీదుH1732 మరింతH1431 బిగ్గరగా ఏడ్చెను.
42
అంతట యోనాతానుH3083 -యెహోవాH3068 నీకును నాకును మధ్యనుH996 నీ సంతతికినిH2233 నా సంతతికినిH2233 మధ్యనుH996 ఎన్నటెన్నటికిH5769 సాక్షిగా నుండునుగాకH1961 . మనH587 మిద్దరముH8147 యెహోవాH3068 నామమునుH8034 బట్టి ప్రమాణముH7650 చేసికొని యున్నాము గనుక మనస్సులో నెమ్మదిH7965 గలిగి పొమ్మనిH1980 దావీదుతోH1732 చెప్పగాH559 దావీదు లేచిH6965 వెళ్లిపోయెనుH1980 ; యోనాతానునుH3083 పట్టణమునకుH5892 తిరిగి వచ్చెనుH935 .