బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-19
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

అంతట సౌలుH7586 -మీరు దావీదునుH1732 చంపవలసినదనిH4191 తన కుమారుడైనH1121 యోనాతానుH3083 తోనుH413 తన సేవకుH5650 లందరిH3605 తోనుH413 చెప్పగాH1696

2

సౌలుH7586 కుమారుడైనH1121 యోనాతానుH3083 దావీదుయందుH1732 బహుH3966 ఇష్టముగలవాడైయుండిH2654 దావీదుతొH1732 ఇట్లనెనుH5046 -నా తండ్రియైనH1 సౌలుH7586 నిన్ను చంపవలెనన్నH4191 ప్రయత్నముమీదనున్నాడుH1245 . కాబట్టిH6258 నీవుH4994 ఉదయమునH1242 జాగ్రత్తపడిH8104 రహస్యమైనH5643 స్థలమందుH3427 దాగియుండుముH2244 .

3

నేనుH589 వచ్చిH3318 నీవుH859 ఉన్న చేనిలోH7704 నా తండ్రిH1 యొద్దH3027 నిలిచిH5975 నిన్నుగూర్చి అతనితోH413 మాటలాడినH1696 తరువాత నిన్నుగూర్చి నాకేమైనH4100 తెలిసినH7200 యెడల దానిని నీతో తెలియజెప్పుదుH5046 ననెను.

4

యోనాతానుH3083 తన తండ్రియైనH1 సౌలుH7586 తోH413 దావీదునుH1732 గూర్చి దయగాH2896 మాటలాడిH1696 -నీ సేవకుడైనH5650 దావీదుH1732 నీ విషయములో ఏ తప్పిదమునుH2398 చేసినవాడు కాకH3808 బహుH3966 మేలుH2896 చేసెనుH4639 గనుకH3588 , రాజాH4428 నీవు అతని విషయములో ఏ పాపముH2398 చేయకుందువుగాకH408 .

0

5

అతడు ప్రాణమునకుH5315 తెగించిH7760 ఆ ఫిలిష్తీయునిH6430 చంపగాH5221 యెహోవాH3068 ఇశ్రాయేలీయులH3478 కందరికిH3605 గొప్పH1419 రక్షణH8668 కలుగజేసెనుH6213 ; అది నీవే చూచిH7200 సంతోషించితివిH8055 గదా; నిష్కారణముగాH2600 దావీదునుH1732 చంపిH4191 నిరపరాధియొక్కH5355 ప్రాణముH1818 తీసి నీవెందుకుH4100 పాపముH2398 చేయుదువని మనవి చేయగా

6

సౌలుH7586 యోనాతానుH3083 చెప్పిన మాటH6963 ఆలకించిH8085 -యెహోవాH3068 జీవముతోడుH2416 అతనికి మరణశిక్షH4191 విధింపననిH518 ప్రమాణముచేసెనుH7650 .

7

 

అప్పుడు యోనాతానుH3083 దావీదునుH1732 పిలుచుకొనిH7121 పోయి ఆH428 సంగతుH1697 లన్నియుH3605 అతనికి తెలియజేసిH5046 దావీదునుH1732 సౌలుH7586 నొద్దకుH413 తీసికొనిరాగాH935 దావీదుH1732 మునుపటిలాగునH865 అతని సన్నిధినిH6440 ఉండెనుH1961 ./p>

8

తరువాత యుద్ధముH4421 సంభవించినప్పుడుH1961 దావీదుH1732 బయలుదేరిH3318 ఫిలిష్తీయులతోH6430 యుద్ధముచేసిH3898 వారిని ఓడించిH5221 వెనుకకు పారదోలిH5127 గొప్పH1419 వధH4347 చేయగా

9

యెహోవాయొద్దనుండిH3068 దురాత్మH7451 సౌలుH7586 మీదికిH413 వచ్చెనుH1961 . సౌలు ఈటెH2595 చేతపట్టుకొనిH3027 యింటH1004 కూర్చుండిH3427 యుండెను. దావీదుH1732 సితారా వాయించుచుండగాH5059

10

సౌలుH7586 ఒకే దెబ్బతో దావీదునుH1732 గోడకుH7023 పొడుచుదునన్నH5221 తాత్పర్యముH1245 గలిగి యీటెH2595 విసిరెను. దావీదు అతని యెదుటనుండిH6440 తప్పించుకొనినందునH6362 ఈటెH2595 గోడకుH7023 నాటగాH5221 దావీదుH1732H1931 రాత్రియందుH3915 తప్పించుకొనిH4422 పారిపోయెనుH5127 .

11

ఉదయమునH1242 అతని చంపవలెననిH4191 పొంచియుండిH8104 దావీదునుH1732 పట్టుకొనుటకై సౌలుH7586 అతని యింటికిH1004 దూతలనుH4397 పంపగాH7971 దావీదుH1732 భార్యయైనH802 మీకాలుH4324 -ఈ రాత్రిH3915 నీ ప్రాణమునుH5315 నీవు దక్కించుకొంటేనేH4422 గానిH518 రేపుH4279 నీవుH859 చంపబడుదువనిH4191 చెప్పిH559

12

కిటికీH2474 గుండH1157 దావీదును దింపగాH3381 అతడు తప్పించుకొనిH4422 పారిపోయెనుH1272 .

13

తరువాత మీకాలుH4324 ఒక గృహదేవత బొమ్మనుH8655 తీసిH3947 మంచముH4296 మీదH413 పెట్టిH7760 మేకబొచ్చుH5795 తలవైపునH4763 ఉంచిH7760 దుప్పటితోH899 కప్పివేసిH3680

14

సౌలుH7586 దావీదునుH1732 పట్టుకొనుటకైH3947 దూతలనుH4397 పంపగాH7971 -అతడుH1931 రోగియైH2470 యున్నాడని చెప్పెనుH559 .

15

దావీదునుH1732 చూచుటకుH7200 సౌలుH7586 దూతలనుH4397 పంపిH7971 -నేను అతని చంపునట్లుగాH4191 మంచముతోH4296 అతని తీసికొనిH5927 రండని వారితో చెప్పగాH559

16

ఆ దూతలుH4397 వచ్చి లోపల చొచ్చిH935 చూచినప్పుడు తలతట్టునH4763 మేకబొచ్చుగలH5795 యొకటి మంచముH4296 మీదH413 కనబడెనుH2009 .

17

అప్పుడు సౌలుH7586 -తప్పించుకొనిH4422 పోవునట్లుగా నీవు నా శత్రువునిH341 పంపివేసిH7971 నన్నీలాగున ఎందుకుH4100 మోసపుచ్చితివనిH7411 మీకాలుH4324 నడుగగాH559 మీకాలుH4324 -నెనెందుకుH4100 నిన్ను చంపవలెనుH4191 ? నన్ను పోనిమ్మనిH7971 దావీదు తనతోH413 చెప్పినందుకనిH559 సౌలుతోH7586 అనెనుH559 .

18

ఆలాగున దావీదుH1732 తప్పించుకొనిH4422 పారిపోయిH1272 రామాలోH7414 నున్న సమూయేలుH8050 నొద్దకుH413 వచ్చిH935 సౌలుH7586 తనకు చేసినదిH6213 అంతటినిH3605 అతనికి తెలియజేయగాH5046 అతడును సమూయేలునుH8050 బయలుదేరిH1980 నాయోతుకుH5121 వచ్చి అచట కాపురముండిరిH3427 .

19

దావీదుH1732 రామాదగ్గరH7414 నాయోతులోH5121 ఉన్నాడని సౌలునకుH7586 వర్తమానముH5046 రాగా

20

దావీదునుH1732 పట్టుకొనుటకైH3947 సౌలుH7586 దూతలనుH4397 పంపెనుH7971 ; వీరు వచ్చి ప్రవక్తలుH5030 సమాజముగా కూడుకొనిH3862 ప్రకటించుటయుH5012 , సమూయేలుH8050 వారిమీదH5921 నాయకుడుగాH5324 నిలుచుటయుH5975 చూడగాH7200 దేవునిH430 ఆత్మH7307 సౌలుH7586 పంపిన దూతలH4397 మీదికిH5921 వచ్చెనుH1961 గనుక వారునుH1992 ప్రకటింపH5012 నారంభించిరి.

21

ఈ సంగతి సౌలునకుH7586 వినబడినప్పుడు అతడు వేరుH312 దూతలనుH4397 పంపెనుH7971 గాని వారునుH1992 అటువలెనేH1571 ప్రకటించుచుండిరిH5012 . సౌలుH7586 మూడవసారిH7992 దూతలనుH4397 పంపెనుH7971 గాని వారునుH1992 ప్రకటించుచుండిరిH5012 .

22

కడవరిసారి తానేH1931 రామాకుH7414 పోయిH1980 సేఖూH7906 దగ్గరనున్న గొప్పH1419 బావిH953 యొద్దకుH5704 వచ్చిH935 -సమూయేలునుH8050 దావీదునుH1732 ఎక్కడH375 ఉన్నారని అడుగగాH7592 ఒకడు-రామాH7414 దగ్గర నాయోతులోH5121 వారున్నా రని చెప్పెనుH559 .

23

అతడు రామాH7414 దగ్గరనున్నH413 నాయోతునకుH5121 రాగాH1980 దేవునిH430 ఆత్మH7307 అతనిH1931 మీదికిH5921 వచ్చెనుH1961 గనుక అతడు ప్రయాణముH1980 చేయుచు రామాదగ్గరనున్నH7414 నాయోతునకుH5121 వచ్చుH935 వరకుH5704 ప్రకటించుచుండెనుH5012 ,

24

మరియు అతడుH1931 తన వస్త్రములనుH899 తీసివేసిH6584H1931 నాటి రాత్రింH3915 బగళ్లుH3117 సమూయేలుH8050 ఎదుటనేH6440 ప్రకటించుచుH5012 , పైబట్టలేనివాడైH6174 పడియుండెనుH5307 . అందువలనH3651 సౌలునుH7586 ప్రవక్తలలోనున్నాడాH5030 అను సామెత పుట్టెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.