ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అంతట యెహోవాH3068 సమూయేలుH8050 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 -ఇశ్రాయేలీయులH3478 మీదH5921 రాజుగాH4427 ఉండకుండ నేను విసర్జించిన సౌలునుH7586 గూర్చిH413 నీH859 వెంతకాలముH5704 దుఃఖింతువుH56 ? నీ కొమ్మునుH7161 తైలముతోH8081 నింపుముH4390 , బేత్లెహేమీయుడైనH1022 యెష్షయిH3448 యొద్దకుH413 నిన్ను పంపుచున్నానుH7971 , అతని కుమారులలోH1121 ఒకని నేను రాజుగాH4428 నియమించుదునుH7200 .
2
సమూయేలుH8050 -నేనెట్లుH349 వెళ్లుదునుH1980 ? నేను వెళ్లిన సంగతి సౌలుH7586 వినినయెడలH8085 అతడు నన్ను చంపుననగాH2026 యెహోవాH3068 -నీవు ఒక పెయ్యనుH5697 తీసికొనిపోయిH3947 యెహోవాకుH3068 బలిపశువును వధించుటకైH2076 వచ్చితిననిH935 చెప్పిH559
3
యెష్షయినిH3448 బల్యర్పణమునకుH2077 పిలువుముH7121 ; అప్పుడు నీవు చేయవలసినH6213 దానిని నీకు తెలియజేతునుH3045 ; ఎవనిH834 పేరుH559 నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకింపవలెననిH4886 సెలవియ్యగా
4
సమూయేలుH8050 యెహోవాH3068 ఇచ్చిన సెలవుచొప్పునH1696 బేత్లెహేమునకుH1035 వెళ్లెనుH935 . ఆ ఊరిH5892 పెద్దలుH2205 అతని రాకకుH7122 భయపడిH2729 -సమాధానముగాH7965 వచ్చుచున్నావాH935 అని అడుగగాH559
5
అతడు-సమాధానముగానేH7965 వచ్చితినిH935 ; మీరు శుద్ధులైH6942 నాతోకూడH854 బలికిH2077 రండనిH935 చెప్పిH559 , యెష్షయినిH3448 అతని కుమారులనుH1121 శుద్ధిH6942 చేసి బలిH2077 అర్పించెను.
6
వారు వచ్చినప్పుడుH935 అతడు ఏలీయాబునుH446 చూచిH7200 -నిజముగాH389 యెహోవాH3068 అభిషేకించువాడుH4899 ఆయన యెదుటH5048 నిలిచి యున్నాడని అనుకొనెనుH559
7
అయితే యెహోవాH3068 సమూయేలుH8050 తోH413 ఈలాగు సెలవిచ్చెనుH559 అతని రూపమునుH4758 అతని యెత్తునుH1364 లక్ష్యH5027 పెట్టకుముH408 , మనుష్యులుH120 లక్ష్యపెట్టువాటినిH7200 యెహోవా లక్ష్యపెట్టడుH3808 ; నేను అతని త్రోసివేసియున్నానుH3988 . మనుష్యులుH120 పైరూపమునుH5869 లక్ష్యపెట్టుదురుH7200 గాని యెహోవాH3068 హృదయమును3824H లక్ష్యపెట్టునుH7200 .
8
యెష్షయిH3448 అబీనాదాబునుH41 పిలిచిH7121 సమూయేలుH8050 ఎదుటికిH6440 అతని రప్పింపగాH5674 అతడు-యెహోవాH3068 ఇతనిH2088 కోరుకొనH977 లేదH3808 నెనుH559 .
9
అప్పుడు యెష్షయిH3448 షమ్మానుH8048 పిలువగాH5674 అతడు-యెహోవాH3068 ఇతనినిH2088 కోరుకొనH977 లేH3808 దనెనుH559 .
10
యెష్షయిH3448 తన యేడుగురుH7651 కుమారులనుH1121 సమూయేలుH8050 ఎదుటికిH6440 పిలువగాH5674 సమూయేలుH8050 -యెహోవాH3068 వీరినిH428 కోరుకొనH977 లేదనిH3808 చెప్పిH559
11
నీ కుమారుH5288 లందరుH8552 ఇక్కడనున్నారా అని యెష్షయినిH3448 అడుగగాH559 అతడు-ఇంకనుH5750 కడసారిH6996 వాడున్నాడుH7604 . అయితే వాడు గొఱ్ఱలనుH6629 కాయుచున్నాడనిH7462 చెప్పెను. అందుకు సమూయేలుH8050 -నీవు వాని పిలువనంపించుముH7971 , అతడిక్కడికిH6311 వచ్చుH935 వరకుH5704 మనము కూర్చుందమనిH5437 యెష్షయితో చెప్పగా
12
అతడు వాని పిలువనంపించిH7971 లోపలికి తోడుకొనివచ్చెనుH935 . అతడుH1931 ఎఱ్ఱనివాడునుH132 చక్కనిH3303 నేత్రములుH5869 గలవాడును చూచుటకుH7210 సుందరమైనవాడునైH2896 యుండెనుH5973 . అతడు రాగానే-నేను కోరుకొన్నవాడు ఇతడేH1931 , నీవు లేచిH6965 వానిని అభిషేకించుమనిH4886 యెహోవాH3068 సెలవియ్యగాH559
13
సమూయేలుH8050 తైలపుH8081 కొమ్మునుH7161 తీసిH3947 వాని సహోదరులH251 యెదుటH7130 వానికి అభిషేకముH4886 చేసెను. నాటనుండిH3117 యెహోవాH3068 ఆత్మH7307 దావీదుH1732 మీదికిH413 బలముగా వచ్చెనుH6743 . తరువాత సమూయేలుH8050 లేచిH6965 రామాకుH7414 వెళ్లిపోయెనుH1980 .
14
యెహోవాH3068 ఆత్మH7307 సౌలునుH7586 విడిచిపోయిH5493 యెహోవాH3068 యొద్దనుండిH854 దురాH7451 త్మH7307 యొకటి వచ్చి అతని వెరపింపగాH1204
15
సౌలుH7586 సేవకులుH5650 -దేవునియొద్దనుండిH430 వచ్చిన దురాH7451 త్మH7307 యొకటి నిన్ను వెరపించియున్నదిH1204 ;
16
మా యేలినవాడవైనH113 నీవు ఆజ్ఞH559 ఇమ్ము, నీ దాసులమైనH5650 మేము సిద్ధముగా నున్నాము. సితారాH3658 చమత్కారముగాH3045 వాయింపగలH5059 యొకనిH376 విచారించుటకైH1245 మాకు సెలవిమ్ము దేవునిH430 యొద్దనుండి దురాH7451 త్మH7307 వచ్చి నిన్ను పట్టినప్పుడెల్ల అతడు సితారా చేతపట్టుకొనిH3027 వాయించుటచేతH5059 నీవు బాగుపడుదువనిH2895 అతనితో ననిరి
17
సౌలుH7586 -బాగుగాH3190 వాయింపగలH5059 యొకనిH376 విచారించి నా యొద్దకుH413 తీసికొని రండనిH935 తన సేవకులకుH5650 సెలవియ్యగాH559 వారిలో ఒకడుH259
18
చిత్తగించుముH2009 , బేత్లెహేమీయుడైనH1022 యెష్షయియొక్కH3448 కుమారులలోH1121 ఒకని చూచితినిH7200 , అతడు చమత్కారముగాH3045 వాయింపగలడుH5059 , అతడు బహుH1368 శూరుడునుH2428 యుద్ధH4421 శాలియుH376 మాటH1697 నేర్పరియుH995 రూపసియునైH8389 యున్నాడు, మరియు యెహోవాH3068 వానికి తోడుగానున్నాడనగాH5973
19
సౌలుH7586 -యెష్షయిH3448 యొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971 , గొఱ్ఱలయొద్దH6629 నున్న నీ కుమారుడైనH1121 దావీదునుH1732 నాయొద్దకు పంపుమనెనుH7971 .
20
అప్పుడు యెష్షయిH3448 ఒక గార్దభముమీదH2543 రొట్టెలనుH3899 ద్రాక్షారసపుH3196 తిత్తినిH4997 ఒకH259 మేకపిల్లనుH1423 వేయించి తన కుమారుడైనH1121 దావీదుH1732 చేతH3027 సౌలుH7586 నొద్దకుH413 పంపెనుH7971 .
21
దావీదుH1732 సౌలుH7586 దగ్గరకుH413 వచ్చిH935 అతనియెదుటH6440 నిలువబడగాH5975 అతనియందు సౌలునకు బహుH3966 ఇష్టముH157 పుట్టెను, అతడు సౌలు ఆయుధములను మోయుH5375 వాడాయెనుH1961 .
22
అంతట సౌలుH7586 -దావీదుH1732 నా అనుగ్రహముH2580 పొందెనుH4672 గనుక అతడు నా సముఖమందుH6440 సేవచేయుటకుH5975 ఒప్పుకొనుమనిH4994 యెష్షయిH3448 కిH413 వర్తమానముH559 పంపెనుH7971 .
23
దేవునియొద్దనుండిH430 దురాత్మH7307 వచ్చిH1961 సౌలునుH7586 పట్టినప్పుడెల్ల దావీదుH1732 సితారాH3658 చేతH3027 పట్టుకొనిH3947 వాయింపగాH5059 దురాH7451 త్మH7307 అతనిని విడిచిపోయెనుH5493 , అతడు సేదదీరిH7304 బాగాయెనుH2895 .