యేడుగురు
1దినవృత్తాంతములు 2:13-15
13

యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును రెండవవాడైన అబీనాదాబును మూడవవాడైన షమ్మాను

14

నాలుగవవాడైన నెతనేలును, అయిదవవాడైన రద్దయిని

15

ఆరవవాడైన ఓజెమును ఏడవ వాడైన దావీదును కనెను.