బైబిల్

  • 1 సమూయేలు అధ్యాయము-13
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

సౌలుH7586 ముప్పది ఏండ్లవాడై యేలనారంభించెనుH4427 . అతడు రెండుH8147 సంవత్సరములుH8141 ఇశ్రాయేలీయులనుH3478 ఏలెనుH4427

2

ఇశ్రాయేలీయులలోH3478 మూడుH7969 వేలమందినిH505 ఏర్పరచుకొనెనుH977 . వీరిలో రెండు వేలమందిH505 మిక్మషులోనుH4363 బేతేలుH1008 కొండలోనుH2022 సౌలుH7586 నొద్దH5973 నుండిరిH1961 ; వెయ్యిమందిH505 బెన్యామీనీయులH1144 గిబియాలోH1390 యోనాతానుH3083 నొద్దH5973 నుండిరిH1961 ; మిగిలినH3499 వారినిH5971 అతడు వారి వారి డేరాలకుH168 పంపివేసెనుH7971 .

3

యోనాతానుH3083 గెబాలోనున్నH1387 ఫిలిష్తీయులH6430 దండునుH5333 హతముచేయగాH5221 ఆ సంగతి ఫిలిష్తీయులకుH6430 వినబడెనుH8085 ; మరియు దేశH776 మంతటH3605 హెబ్రీయులుH5680 వినవలెననిH8085 సౌలుH7586 బాకాH7782 ఊదించెనుH8628 .

4

సౌలుH7586 ఫిలిష్తీయులH6430 దండునుH5333 హతముచేసిH5221 నందున ఇశ్రాయేలీయులుH3478 ఫిలిష్తీయులకుH6430 హేయులైరనిH887 ఇశ్రాయేలీయులకుH3478 వినబడగాH8085 జనులుH5971 గిల్గాలులోH1537 సౌలుH7586 నొద్దకుH310 కూడివచ్చిరిH6817 .

5

ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయుH3478 లతోH5973 యుద్ధముచేయుటకైH3898 ముప్పదిH7970 వేలH505 రథములనుH7393 ఆరుH8337 వేలH505 గుఱ్ఱపు రౌతులనుH6571 సముద్రపుH3220 దరినుండుH8193 ఇసుకరేణువులంతH2344 విస్తారమైనH7230 జనసమూహమునుH5971 సమకూర్చుకొనిH622 వచ్చిరి. వీరు బయలుదేరిH5927 బేతావెనుH1007 తూర్పుదిక్కునH6926 మిక్మషులోH4363 దిగిరిH2583 .

6

ఇశ్రాయేలీయులుH3478 దిగులుపడుచుH5065 వచ్చి తాము ఇరుకులోH6887 నున్నట్టు తెలిసికొనిH7200 గుహలలోనుH4631 పొదలలోనుH2337 మెట్టలలోనుH5553 ఉన్నత స్థలములలోనుH6877 కూపములలోనుH953 దాగిరిH2244 .

7

కొందరు హెబ్రీయులుH5680 యొర్దానుH3383 నది దాటి గాదుH1410 దేశమునకునుH776 గిలాదునకునుH1568 వెళ్లి పోయిరిH5674 గాని సౌలుH7586 ఇంకనుH5750 గిల్గాలులోనేH1537 ఉండెను; జనుH5971 లందరుH3605 భయపడుచుH2729 అతని వెంబడించిరిH310 .

8

సమూయేలుH8050 చెప్పినట్టు అతడు ఏడుH7651 దినములుH3117 ఆగిH3176 , సమూయేలుH8050 గిల్గాలునకుH1537 రాకH3808 పోవుటయుH935 , జనులుH5971 తన యొద్దనుండిH5921 చెదరిపోవుటయుH6327 చూచి

9

దహన బలులనుH5930 సమాధానబలులనుH8002 నా యొద్దకుH413 తీసికొనిH5066 రమ్మని చెప్పిH559 దహనబలిH5930 అర్పించెనుH5927 .

10

అతడు దహనబలిH5930 అర్పించిH5927 చాలించినH3615 వెంటనే సమూయేలుH8050 వచ్చెనుH935 . సౌలుH7586 అతనిని కలిసికొనిH7125 అతనికి వందనముH1288 చేయుటకై బయలుదేరగాH3318

11

సమూయేలుH8050 అతనితో-నీవు చేసినH6213 పని యేమనిH4100 యడిగెనుH559 . అందుకు సౌలుH7586 -జనులుH5971 నాయొద్దనుండిH5921 చెదరిపోవుటయుH5310 , నిర్ణయH4150 కాలమునH3117 నీవు రాకపోవుటయుH935 , ఫిలిష్తీయులుH6430 మిక్మషులోH4363 కూడియుండుటయుH622 నేను చూచిH7200

12

ఇంకను యెహోవాను శాంతిH2470 పరచకమునుపేH3808 ఫిలిష్తీయులుH6430 గిల్గాలునకుH1537 వచ్చి నామీద పడుదురనుకొనిH3381 నా అంతట నేనుH662 సాహసించి దహనబలిH5930 అర్పించితిH5927 ననెనుH559 .

13

అందుకు సమూయేలుH8050 ఇట్లనెనుH559 -నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కిచ్చినH6680 ఆజ్ఞనుH6680 గైకొనకH8104 నీవు అవివేకపుH5528 పని చేసితివి; నీ రాజ్యమునుH4467 ఇశ్రాయేలీయులH3478 మీదH413 సదాకాలముH5769 స్థిరపరచుటకుH3559 యెహోవా తలచి యుండెను; అయితే నీ రాజ్యముH4467 నిలుH6965 వదుH3808 .

14

యెహోవాH3068 తన చిత్తానుసారమైన మనస్సుగలH3824 యొకనిH376 కనుగొనియున్నాడుH1245 . నీకు ఆజ్ఞాపించినH6680 దానిH834 నీవు గైకొనకపోతివిH8104 గనుకH3588 యెహోవాH3068 తన జనులH5971 మీదH5921 అతనిని అధిపతినిగాH5057 నియమించునుH6680 .

15

సమూయేలుH8050 లేచిH6965 గిల్గాలునుH1537 విడిచి బెన్యామీనీయులH1144 గిబియాకుH1390 వచ్చెనుH5927 ; సౌలుH7586 తనయొద్దనున్న జనులనుH5971 లెక్కH6485 పెట్టగా వారు దాదాపు ఆరుH8337 వందలమందిH3967 యుండిరిH4672 .

16

సౌలునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునుH3083 తమ దగ్గర నున్న వారితోH5971 కూడ బెన్యామీనీయులH1144 గిబియాలోH1387 ఉండిరిH4672 ; ఫిలిష్తీయులుH6430 మిక్మషులోH4363 దిగియుండిరిH3427 .

17

మరియు ఫిలిష్తీయులH6430 పాళెముH4264 లోనుండి దోపుడుగాండ్రుH7843 మూడుH7969 గుంపులుగాH7218 బయలుదేరిH3318 ఒకH259 గుంపుH7218 షూయాలుH7777 దేశమునH776 , ఒఫ్రాకుH6084 పోవుమార్గమునH1870 సంచరించెనుH6437 .

18

రెండవ గుంపుH7218 బేత్‌ హోరోనుకుH1032 పోవుమార్గమునH1870 సంచరించెనుH6437 . మూడవ గుంపుH7218 అరణ్యH4057 సమీపమందుండు జెబోయిముH6650 లోయH1516 సరిహద్దుH1366 మార్గమునH1870 సంచరించెనుH6437 .

19

హెబ్రీయులుH5680 కత్తులనుH2719 ఈటెలనుH2595 చేయించుH6213 కొందురేమోH6435 అనిH559 ఫిలిష్తీయులుH6430 ఇశ్రాయేలీయులH3478 దేశH776 మందంతటH3605 కమ్మరవాండ్రుH2796 లేకుండచేసియుండిరిH3808 .

20

కాబట్టి ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 తమ నక్కులనుH4282 పారలనుH855 గొడ్డండ్రనుH7134 పోటకత్తులనుH4281 పదునుH3913 చేయించుటకై ఫిలిష్తీయులదగ్గరకుH6430 పోవలసి వచ్చెనుH3381 .

21

అయితే నక్కులకును పారలకునుH855 మూడు ముండ్లుగల కొంకులకునుH7053 గొడ్డండ్రకునుH7134 మునుకోలH1861 కఱ్ఱలు సరిచేయుటకునుH5324 ఆకురాళ్లుH6310 మాత్రము వారియొద్ద నుండెనుH1961 .

22

కాబట్టి యుద్ధH4421 దినమందుH3117 సౌలునొద్దనుH7586 యోనాతానుH3083 నొద్దనుH854 ఉన్నజనులలోH5971 ఒకనిH3605 చేతిలోనైననుH3027 కత్తియేగానిH2719 యీటెయేగానిH2595 లేకపోయెనుH3808 , సౌలునకునుH7586 అతని కుమారుడైనH1121 యోనాతానునకునుH3083 మాత్రము అవి యుండెనుH4672 .

23

ఫిలిష్తీయులH6430 దండుH4673 కావలివారు కొందరు మిక్మషుH4363 కనుమకుH4569 వచ్చిరిH3318 .

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.