బైబిల్

  • న్యాయాధిపతులు అధ్యాయము-8
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అప్పుడు ఎఫ్రాయిమీయులుH669 గిద్యోనుH1439తోH413 నీవు మా యెడల చూపినH6213 మర్యాద యెట్టిదిH4100? మిద్యానీయులతోH4080 యుద్ధము చేయుటకుH3898 నీవు పోయినప్పుడుH1980 మమ్మునేల పిలువH7121లేదనిH1115 చెప్పిH559 అతనితోH854 కఠినముగాH2394 కలహించిరిH7378.

And the men of Ephraim said unto him, Why hast thou served us thus, that thou calledst us not, when thou wentest to fight with the Midianites? And they did chide with him sharply.
2

అందుకతడు మీరు చేసినH6213దెక్కడH4100 నేను చేసినదెక్కడH4100? అబీయెజెరుH44 ద్రాక్షపండ్లH5955 కోతH1210కంటెH4480 ఎఫ్రాయిమీయులH669 పరిగె మంచిదికాదాH3808? దేవుడుH430 మిద్యానీయులH4080 అధిపతులైనH8269 ఓరేబునుH6159 జెయేబునుH2062 మీచేతికిH3027 అప్పగించెనుH5414; మీరు చేసినట్లు నేను చేయగలనాH6213? అనెను.

And he said unto them, What have I done now in comparison of you? Is not the gleaning of the grapes of Ephraim better than the vintage of Abiezer?
3

అతడు ఆH2088 మాట అన్నప్పుడుH1696 అతని మీదిH5921 వారి కోపముH7307 తగ్గెనుH7503.

God hath delivered into your hands the princes of Midian, Oreb and Zeeb: and what was I able to do in comparison of you? Then their anger was abated toward him, when he had said that.
4

గిద్యోనునుH1439 అతనిH1931తోH854 నున్నH834 మూడుH7969వందలH3967 మందియునుH376 అలసటగానున్ననుH5889, శత్రువులను తరుముచుH7291 యొర్దానుH3383నొద్దకు వచ్చిH935 దాటిరిH5674.

And Gideon came to Jordan, and passed over, he, and the three hundred men that were with him, faint, yet pursuing them.
5

అతడు నా వెంటH310నున్నH834 జనులుH5971 అలసియున్నారుH5889, ఆహారమునకుH3899 రొట్టెలుH3603 వారికి దయచేయుడిH5414; మేము మిద్యానుH1439 రాజులైనH4428 జెబహునుH2078 సల్మున్నానుH6759 తరుముచున్నామనిH7291 సుక్కోతువారితోH5523 చెప్పగాH559

And he said unto the men of Succoth, Give, I pray you, loaves of bread unto the people that follow me; for they be faint, and I am pursuing after Zebah and Zalmunna, kings of Midian.
6

సుక్కోతుH5523 అధిపతులుH8269 జెబహుH2078 సల్మున్నాH6759 అను వారి చేతులుH3709 ఇప్పుడుH6258 నీ చేతికిH3027 చిక్కినవి గనుకH3588 నా మేము నీ సేనకుH6635 ఆహారముH3899 ఇయ్యవలెననిH5414 యడిగిరిH559.

And the princes of Succoth said, Are the hands of Zebah and Zalmunna now in thine hand, that we should give bread unto thine army?
7

అందుకు గిద్యోనుH1439 ఈ హేతువు చేతనుH3651 జెబహునుH2078 సల్మున్నానుH6759 యెహోవాH3068 నా చేతిH3027కప్పగించినH5414 తరువాత నూర్చు కొయ్యలతోనుH4057 కంపలH1303తోనుH854 మీ దేహములనుH1320 నూర్చిH1758 వేయుదునని చెప్పెనుH559.

And Gideon said, Therefore when the LORD hath delivered Zebah and Zalmunna into mine hand, then I will tear your flesh with the thorns of the wilderness and with briers.
8

అక్కడH8033నుండిH4480 అతడు పెనూయేలునకుH6439 పోయిH5927 ఆలాగుననేH2063 వారితోనుH413 చెప్పగాH1696 సుక్కోతుH5523వారుH376 ఉత్తరమిచ్చినట్లుH6030 పెనూయేలుH6439వారునుH376 అతని కుత్తరమిచ్చిరిH6030 గనుక అతడు

And he went up thence to Penuel, and spake unto them likewise: and the men of Penuel answered him as the men of Succoth had answered him.
9

నేను క్షేమముగాH7965 తిరిగి వచ్చినప్పుడుH7725H2088 గోపురమునుH4026 పడగొట్టెదననిH5422 పెనూయేలుH6439 వారితో చెప్పెనుH559.

And he spake also unto the men of Penuel, saying, When I come again in peace, I will break down this tower.
10

అప్పుడు జెబహునుH2078 సల్మున్నాయుH6759 వారితోకూడH5973 వారి సేనలునుH4264, అనగా తూర్పుH6924 జనులH1121 సేనలH4264న్నిటిలోH3605 మిగిలినH3498 యించు మించు పదుH6240నైదుH2568 వేలమందిH505 మనుష్యులందరునుH3605 కర్కోరులోH7174 నుండిరి. కత్తిH2719 దూయుH8025 నూటH3967 ఇరువదిH6242వేలH505 మంది మనుష్యులుH376 పడిపోయిరిH5307.

Now Zebah and Zalmunna were in Karkor, and their hosts with them, about fifteen thousand men, all that were left of all the hosts of the children of the east: for there fell an hundred and twenty thousand men that drew sword.
11

అప్పుడు గిద్యోనుH1439 నోబహుకునుH5025 యొగేబ్బెహకునుH3011 తూర్పునH6924 గుడారములలోH168 నివసించినH7931 వారి మార్గమునH1870 పోయిH5927 సేనH4264 నిర్భయముగాH983 నున్నందునH1961 ఆ సేననుH4264 హతముచేసెనుH5221.

And Gideon went up by the way of them that dwelt in tents on the east of Nobah and Jogbehah, and smote the host: for the host was secure.
12

జబహుH2078 సల్మున్నాయుH6759 పారిపోయినప్పుడుH5127 అతడు వారిని తరిమిH7291 మిద్యానుH4080 ఇద్దరుH8147 రాజులైనH4428 జెబహునుH2078 సల్మున్నానుH6759 పట్టుకొనిH3920 ఆ సేనH4264నంతనుH3605 చెదరగొట్టెనుH2729.

And when Zebah and Zalmunna fled, he pursued after them, and took the two kings of Midian, Zebah and Zalmunna, and discomfited all the host.
13

యుద్ధము తీరినH4421 తరువాత యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439

And Gideon the son of Joash returned from battle before the sun was up,
14

హెరెసు ఎగువనుండిH4480 తిరిగి వచ్చిH7725, సుక్కోతుH5523 వారిలో ఒక ¸యవనునిH5288 పట్టుకొనిH3920 విచారింపగాH7592 అతడు సుక్కోతుH5523 అధిపతులనుH8269 పెద్దలలోH2205 డెబ్బదిH7657 యేడుగురుH7651 మనుష్యులనుH376 పేరు పేరుగా వివరించి చెప్పెనుH3789.

And caught a young man of the men of Succoth, and enquired of him: and he described unto him the princes of Succoth, and the elders thereof, even threescore and seventeen men.
15

అప్పుడతడు సుక్కోతుH5523వారిH376 యొద్దకుH413 వచ్చిH935 జెబహుH2078 సల్మున్నాH6759 అను వారిచేతులుH3709 నీ చేతికిH3027 చిక్కినవి గనుకH3588 నా అలసియున్నH3287 నీ సేనకుH376 మేము ఆహారముH3899 ఇయ్యవలెనుH5414 అని మీరు ఎవరివిషయముH834 నన్ను దూషించితిరోH2778 ఆ జెబహునుH2078 సల్మున్నానుH6759 చూడుడిH2009 అని చెప్పిH559

And he came unto the men of Succoth, and said, Behold Zebah and Zalmunna, with whom ye did upbraid me, saying, Are the hands of Zebah and Zalmunna now in thine hand, that we should give bread unto thy men that are weary?
16

ఆ ఊరిH5892పెద్దలనుH2205 పట్టుకొనిH3947 నూర్చుకొయ్యలనుH6975 బొమ్మజెముడునుH1303 తీసికొనిH3947 వాటివలన సుక్కోతుH5523వారికిH376 బుద్ధి చెప్పెనుH3045.

And he took the elders of the city, and thorns of the wilderness and briers, and with them he taught the men of Succoth.
17

మరియు నతడు పెనూయేలుH6439 గోపురమునుH4026 పడగొట్టిH5422 ఆ ఊరిH5892వారినిH376 చంపెనుH2026.

And he beat down the tower of Penuel, and slew the men of the city.
18

అతడుమీరు తాబోరులోH8396 చంపినH2026 మనుష్యులుH376 ఎట్టివారనిH834 జెబహునుH2078 సల్మున్నానుH6759 అడుగగాH375 వారునీవంటివారేH3644, వారందరునుH259 రాజH4428కుమారులనుH1121 పోలియుండిH8389రనగాH559

Then said he unto Zebah and Zalmunna, What manner of men were they whom ye slew at Tabor? And they answered, As thou art, so were they; each one resembled the children of a king.
19

అతడువారు నా తల్లిH517 కుమారులుH1121 నా సహోదరులుH251; మీరు వారిని బ్రదుకనిచ్చినH2421 యెడలH3863

And he said, They were my brethren, even the sons of my mother: as the LORD liveth, if ye had saved them alive, I would not slay you.
20

యెహోవాH3068 జీవముతోడుH2416, మిమ్మును చంపH2026కుందుననిH3808 చెప్పిH559 తన పెద్ద కుమారుడైనH1060 యెతెరునుH3500 చూచి నీవు లేచిH6965 వారిని చంపుమనిH2026 చెప్పెనుH559. అతడు చిన్నవాడుH5288 గనుకH3588 భయపడిH3372 కత్తినిH2719 దూయH8025లేదుH3808.

And he said unto Jether his firstborn, Up, and slay them. But the youth drew not his sword: for he feared, because he was yet a youth.
21

అప్పుడు జెబహుH2078 పల్మున్నాలు ప్రాయముకొలది నరునికిH376 శక్తియున్నదిH1369 గనుకH3588 నీవుH859 లేచిH6965 మామీద పడుమనిH6293 చెప్పగాH559 గిద్యోనుH1439 లేచిH6965 జెబహునుH2078 సల్మున్నానుH6759 చంపిH2026 వారి ఒంటెలH1581 మెడలH6677 మీదనున్నH834 చంద్రహారములనుH7720 తీసికొనెనుH3947.

Then Zebah and Zalmunna said, Rise thou, and fall upon us: for as the man is, so is his strength. And Gideon arose, and slew Zebah and Zalmunna, and took away the ornaments that were on their camels' necks.
22

అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 గిద్యోనుH1439తోH413 నీవు మిద్యానీయులH4080 చేతిలోH3027నుండిH4480 మమ్మును రక్షించితివిH3467 గనుకH3588 నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమారునిH1121 కుమారుడునుH1121 మమ్మును ఏలవలెననిH4910 చెప్పిరిH559.

Then the men of Israel said unto Gideon, Rule thou over us, both thou, and thy son, and thy son's son also: for thou hast delivered us from the hand of Midian.
23

అందుకు గిద్యోనుH1439 నేనుH589 మిమ్మును ఏలH4910నుH3808, నా కుమారుడునుH1121 మిమ్మును ఏలH4910రాదుH3808, యెహోవాH3068 మిమ్మును ఏలుననిH4910 చెప్పెనుH559.

And Gideon said unto them, I will not rule over you, neither shall my son rule over you: the LORD shall rule over you.
24

మరియు గిద్యోనుH1439 మీలోH4480 ప్రతివాడుH376 తన దోపుడు సొమ్ములోనున్నH7998 పోగులనుH5141 నాకియ్యవలెననిH5414 మనవిచేయుచున్నాH7596ననెనుH559. వారుH1992 ఇష్మాయేలీయులుH3459 గనుకH3588 వారికి పోగులుండెనుH5141.

And Gideon said unto them, I would desire a request of you, that ye would give me every man the earrings of his prey. (For they had golden earrings, because they were Ishmaelites.)
25

అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని H5414చెప్పిH559 యొక బట్టనుH8071 పరచిH6566 ప్రతివాడునుH376 తన దోపుడుసొమ్ములోH7998నుండినH8033 పోగులనుH5141 దానిమీద వేసెనుH7993.

And they answered, We will willingly give them. And they spread a garment, and did cast therein every man the earrings of his prey.
26

మిద్యానుH4080 రాజులH4428 ఒంటి మీదనున్నH834 చంద్రహారములుH7720 కర్ణభూషణములుH5188 ధూమ్ర వర్ణపుH713 బట్టలుH899 గాకను, ఒంటెలH1581 మెడలH6677నున్నH834 గొలుసులుH6060 గాకను, అతడు అడిగిన బంగారుH2091 పోగుల యెత్తుH4948 వెయ్యిన్నిH505 ఏడుH7651వందలH3967 తులముల బంగారముH2091. గిద్యోనుH1439 దానితో ఒక ఏఫోదునుH646 చేయించుకొనిH6213 తన పట్టణమైనH5892 ఒఫ్రాలోH6084 దాని ఉంచెను.

And the weight of the golden earrings that he requested was a thousand and seven hundred shekels of gold; beside ornaments, and collars, and purple raiment that was on the kings of Midian, and beside the chains that were about their camels' necks.
27

కావున ఇశ్రాయేలీయుH3478లందరుH3605 అక్కడికిH8033 పోయి దాని ననుసరించిH310 వ్యభిచారుH2181లైరిH1961. అది గిద్యోనుకునుH1439 అతని యింటివారికినిH1004 ఉరిగాH4170నుండెనుH1961.

And Gideon made an ephod thereof, and put it in his city, even in Ophrah: and all Israel went thither a whoring after it: which thing became a snare unto Gideon, and to his house.
28

మిద్యానీయులుH4080 ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 అణపబడిH3665 అటుతరువాత తమ తలలనుH7218 ఎత్తిH5375కొనH3254లేకపోయిరిH3808. గిద్యోనుH1439 దినములలోH3117 దేశముH776 నలువదిH705 సంవత్సరములుH8141 నిమ్మళముగా నుండెనుH8252.

Thus was Midian subdued before the children of Israel, so that they lifted up their heads no more. And the country was in quietness forty years in the days of Gideon.
29

తరువాత యోవాషుH3101 కుమారుడైనH1121 యెరుబ్బయలుH3378 తన యింటH1004 నివసించుటకుH3427 పోయెనుH1980.

And Jerubbaal the son of Joash went and dwelt in his own house.
30

గిద్యోనుకుH1439 అనేకH7227 భార్యలుH802న్నందునH1961 కడుపునH3409 కనినH3318 డెబ్బదిమందిH7657 కుమారులుH1121 అతని కుండిరిH1961.

And Gideon had threescore and ten sons of his body begotten: for he had many wives.
31

షెకెములోH7927నున్నH834 అతని ఉపపత్నియుH6370 అతనికొక కుమారునిH1121 కనగాH3205 గిద్యోనుH1439 వానికి అబీమెలెకనుH40 పేరుH8034 పెట్టెనుH7760.

And his concubine that was in Shechem, she also bare him a son, whose name he called Abimelech.
32

యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439 మహాH2896 వృద్ధుడైH7872 చనిపోయిH4191 అబీయెజ్రీయులH33 ఒఫ్రాలోనున్నH6084 తన తండ్రియైనH1 యోవాషుH3101 సమాధిలోH6913 పాతిపెట్టబడెనుH6912.

And Gideon the son of Joash died in a good old age, and was buried in the sepulchre of Joash his father, in Ophrah of the Abiezrites.
33

గిద్యోనుH1439 చనిపోయినH4191 తరువాత ఇశ్రాయేలీH3478యులుH1121 చుట్టునుండుH5439 తమ శత్రువులH341చేతిలోH3027నుండిH4480 తమ్మును విడిపించినH5337 తమ దేవుడైనH430 యెహోవానుH3068 జ్ఞాపకము చేసిH2142కొనకH3808

And it came to pass, as soon as Gideon was dead, that the children of Israel turned again, and went a whoring after Baalim, and made Baalberith their god.
34

మరలH7725 బయలులH1168 ననుసరించిH310 వ్యభిచారులైH2181 బయల్బెరీతునుH1170 తమకు దేవతగాH430 చేసికొనిరిH7760.

And the children of Israel remembered not the LORD their God, who had delivered them out of the hands of all their enemies on every side:
35

మరియు వారు గిద్యోననుH1439 యెరుబ్బయలుH3378 ఇశ్రాయేలీయుH3478లకుH5973 చేసినH6213 ఉపకారH2896మంతయుH3605 మరచి అతని యింటివారికిH1004 ఉపకారముH2617 చేయH6213కపోయిరిH3808.

Neither shewed they kindness to the house of Jerubbaal, namely, Gideon, according to all the goodness which he had shewed unto Israel.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.