ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అప్పుడు ఎఫ్రాయిమీయులుH669 గిద్యోనుH1439 తోH413 నీవు మా యెడల చూపినH6213 మర్యాద యెట్టిదిH4100 ? మిద్యానీయులతోH4080 యుద్ధము చేయుటకుH3898 నీవు పోయినప్పుడుH1980 మమ్మునేల పిలువH7121 లేదనిH1115 చెప్పిH559 అతనితోH854 కఠినముగాH2394 కలహించిరిH7378 .
2
అందుకతడు మీరు చేసినH6213 దెక్కడH4100 నేను చేసినదెక్కడH4100 ? అబీయెజెరుH44 ద్రాక్షపండ్లH5955 కోతH1210 కంటెH4480 ఎఫ్రాయిమీయులH669 పరిగె మంచిదికాదాH3808 ? దేవుడుH430 మిద్యానీయులH4080 అధిపతులైనH8269 ఓరేబునుH6159 జెయేబునుH2062 మీచేతికిH3027 అప్పగించెనుH5414 ; మీరు చేసినట్లు నేను చేయగలనాH6213 ? అనెను.
3
అతడు ఆH2088 మాట అన్నప్పుడుH1696 అతని మీదిH5921 వారి కోపముH7307 తగ్గెనుH7503 .
4
గిద్యోనునుH1439 అతనిH1931 తోH854 నున్నH834 మూడుH7969 వందలH3967 మందియునుH376 అలసటగానున్ననుH5889 , శత్రువులను తరుముచుH7291 యొర్దానుH3383 నొద్దకు వచ్చిH935 దాటిరిH5674 .
5
అతడు నా వెంటH310 నున్నH834 జనులుH5971 అలసియున్నారుH5889 , ఆహారమునకుH3899 రొట్టెలుH3603 వారికి దయచేయుడిH5414 ; మేము మిద్యానుH1439 రాజులైనH4428 జెబహునుH2078 సల్మున్నానుH6759 తరుముచున్నామనిH7291 సుక్కోతువారితోH5523 చెప్పగాH559
6
సుక్కోతుH5523 అధిపతులుH8269 జెబహుH2078 సల్మున్నాH6759 అను వారి చేతులుH3709 ఇప్పుడుH6258 నీ చేతికిH3027 చిక్కినవి గనుకH3588 నా మేము నీ సేనకుH6635 ఆహారముH3899 ఇయ్యవలెననిH5414 యడిగిరిH559 .
7
అందుకు గిద్యోనుH1439 ఈ హేతువు చేతనుH3651 జెబహునుH2078 సల్మున్నానుH6759 యెహోవాH3068 నా చేతిH3027 కప్పగించినH5414 తరువాత నూర్చు కొయ్యలతోనుH4057 కంపలH1303 తోనుH854 మీ దేహములనుH1320 నూర్చిH1758 వేయుదునని చెప్పెనుH559 .
8
అక్కడH8033 నుండిH4480 అతడు పెనూయేలునకుH6439 పోయిH5927 ఆలాగుననేH2063 వారితోనుH413 చెప్పగాH1696 సుక్కోతుH5523 వారుH376 ఉత్తరమిచ్చినట్లుH6030 పెనూయేలుH6439 వారునుH376 అతని కుత్తరమిచ్చిరిH6030 గనుక అతడు
9
నేను క్షేమముగాH7965 తిరిగి వచ్చినప్పుడుH7725 ఈH2088 గోపురమునుH4026 పడగొట్టెదననిH5422 పెనూయేలుH6439 వారితో చెప్పెనుH559 .
10
అప్పుడు జెబహునుH2078 సల్మున్నాయుH6759 వారితోకూడH5973 వారి సేనలునుH4264 , అనగా తూర్పుH6924 జనులH1121 సేనలH4264 న్నిటిలోH3605 మిగిలినH3498 యించు మించు పదుH6240 నైదుH2568 వేలమందిH505 మనుష్యులందరునుH3605 కర్కోరులోH7174 నుండిరి. కత్తిH2719 దూయుH8025 నూటH3967 ఇరువదిH6242 వేలH505 మంది మనుష్యులుH376 పడిపోయిరిH5307 .
11
అప్పుడు గిద్యోనుH1439 నోబహుకునుH5025 యొగేబ్బెహకునుH3011 తూర్పునH6924 గుడారములలోH168 నివసించినH7931 వారి మార్గమునH1870 పోయిH5927 సేనH4264 నిర్భయముగాH983 నున్నందునH1961 ఆ సేననుH4264 హతముచేసెనుH5221 .
12
జబహుH2078 సల్మున్నాయుH6759 పారిపోయినప్పుడుH5127 అతడు వారిని తరిమిH7291 మిద్యానుH4080 ఇద్దరుH8147 రాజులైనH4428 జెబహునుH2078 సల్మున్నానుH6759 పట్టుకొనిH3920 ఆ సేనH4264 నంతనుH3605 చెదరగొట్టెనుH2729 .
13
యుద్ధము తీరినH4421 తరువాత యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439
14
హెరెసు ఎగువనుండిH4480 తిరిగి వచ్చిH7725 , సుక్కోతుH5523 వారిలో ఒక ¸యవనునిH5288 పట్టుకొనిH3920 విచారింపగాH7592 అతడు సుక్కోతుH5523 అధిపతులనుH8269 పెద్దలలోH2205 డెబ్బదిH7657 యేడుగురుH7651 మనుష్యులనుH376 పేరు పేరుగా వివరించి చెప్పెనుH3789 .
15
అప్పుడతడు సుక్కోతుH5523 వారిH376 యొద్దకుH413 వచ్చిH935 జెబహుH2078 సల్మున్నాH6759 అను వారిచేతులుH3709 నీ చేతికిH3027 చిక్కినవి గనుకH3588 నా అలసియున్నH3287 నీ సేనకుH376 మేము ఆహారముH3899 ఇయ్యవలెనుH5414 అని మీరు ఎవరివిషయముH834 నన్ను దూషించితిరోH2778 ఆ జెబహునుH2078 సల్మున్నానుH6759 చూడుడిH2009 అని చెప్పిH559
16
ఆ ఊరిH5892 పెద్దలనుH2205 పట్టుకొనిH3947 నూర్చుకొయ్యలనుH6975 బొమ్మజెముడునుH1303 తీసికొనిH3947 వాటివలన సుక్కోతుH5523 వారికిH376 బుద్ధి చెప్పెనుH3045 .
17
మరియు నతడు పెనూయేలుH6439 గోపురమునుH4026 పడగొట్టిH5422 ఆ ఊరిH5892 వారినిH376 చంపెనుH2026 .
18
అతడుమీరు తాబోరులోH8396 చంపినH2026 మనుష్యులుH376 ఎట్టివారనిH834 జెబహునుH2078 సల్మున్నానుH6759 అడుగగాH375 వారునీవంటివారేH3644 , వారందరునుH259 రాజH4428 కుమారులనుH1121 పోలియుండిH8389 రనగాH559
19
అతడువారు నా తల్లిH517 కుమారులుH1121 నా సహోదరులుH251 ; మీరు వారిని బ్రదుకనిచ్చినH2421 యెడలH3863
20
యెహోవాH3068 జీవముతోడుH2416 , మిమ్మును చంపH2026 కుందుననిH3808 చెప్పిH559 తన పెద్ద కుమారుడైనH1060 యెతెరునుH3500 చూచి నీవు లేచిH6965 వారిని చంపుమనిH2026 చెప్పెనుH559 . అతడు చిన్నవాడుH5288 గనుకH3588 భయపడిH3372 కత్తినిH2719 దూయH8025 లేదుH3808 .
21
అప్పుడు జెబహుH2078 పల్మున్నాలు ప్రాయముకొలది నరునికిH376 శక్తియున్నదిH1369 గనుకH3588 నీవుH859 లేచిH6965 మామీద పడుమనిH6293 చెప్పగాH559 గిద్యోనుH1439 లేచిH6965 జెబహునుH2078 సల్మున్నానుH6759 చంపిH2026 వారి ఒంటెలH1581 మెడలH6677 మీదనున్నH834 చంద్రహారములనుH7720 తీసికొనెనుH3947 .
22
అప్పుడు ఇశ్రాయేలీయులుH3478 గిద్యోనుH1439 తోH413 నీవు మిద్యానీయులH4080 చేతిలోH3027 నుండిH4480 మమ్మును రక్షించితివిH3467 గనుకH3588 నీవునుH859 నీ కుమారుడునుH1121 నీ కుమారునిH1121 కుమారుడునుH1121 మమ్మును ఏలవలెననిH4910 చెప్పిరిH559 .
23
అందుకు గిద్యోనుH1439 నేనుH589 మిమ్మును ఏలH4910 నుH3808 , నా కుమారుడునుH1121 మిమ్మును ఏలH4910 రాదుH3808 , యెహోవాH3068 మిమ్మును ఏలుననిH4910 చెప్పెనుH559 .
24
మరియు గిద్యోనుH1439 మీలోH4480 ప్రతివాడుH376 తన దోపుడు సొమ్ములోనున్నH7998 పోగులనుH5141 నాకియ్యవలెననిH5414 మనవిచేయుచున్నాH7596 ననెనుH559 . వారుH1992 ఇష్మాయేలీయులుH3459 గనుకH3588 వారికి పోగులుండెనుH5141 .
25
అందుకు వారుసంతోషముగా మేము వాటి నిచ్చెదమని H5414 చెప్పిH559 యొక బట్టనుH8071 పరచిH6566 ప్రతివాడునుH376 తన దోపుడుసొమ్ములోH7998 నుండినH8033 పోగులనుH5141 దానిమీద వేసెనుH7993 .
26
మిద్యానుH4080 రాజులH4428 ఒంటి మీదనున్నH834 చంద్రహారములుH7720 కర్ణభూషణములుH5188 ధూమ్ర వర్ణపుH713 బట్టలుH899 గాకను, ఒంటెలH1581 మెడలH6677 నున్నH834 గొలుసులుH6060 గాకను, అతడు అడిగిన బంగారుH2091 పోగుల యెత్తుH4948 వెయ్యిన్నిH505 ఏడుH7651 వందలH3967 తులముల బంగారముH2091 . గిద్యోనుH1439 దానితో ఒక ఏఫోదునుH646 చేయించుకొనిH6213 తన పట్టణమైనH5892 ఒఫ్రాలోH6084 దాని ఉంచెను.
27
కావున ఇశ్రాయేలీయుH3478 లందరుH3605 అక్కడికిH8033 పోయి దాని ననుసరించిH310 వ్యభిచారుH2181 లైరిH1961 . అది గిద్యోనుకునుH1439 అతని యింటివారికినిH1004 ఉరిగాH4170 నుండెనుH1961 .
28
మిద్యానీయులుH4080 ఇశ్రాయేలీయులH3478 యెదుటH6440 అణపబడిH3665 అటుతరువాత తమ తలలనుH7218 ఎత్తిH5375 కొనH3254 లేకపోయిరిH3808 . గిద్యోనుH1439 దినములలోH3117 దేశముH776 నలువదిH705 సంవత్సరములుH8141 నిమ్మళముగా నుండెనుH8252 .
29
తరువాత యోవాషుH3101 కుమారుడైనH1121 యెరుబ్బయలుH3378 తన యింటH1004 నివసించుటకుH3427 పోయెనుH1980 .
30
గిద్యోనుకుH1439 అనేకH7227 భార్యలుH802 న్నందునH1961 కడుపునH3409 కనినH3318 డెబ్బదిమందిH7657 కుమారులుH1121 అతని కుండిరిH1961 .
31
షెకెములోH7927 నున్నH834 అతని ఉపపత్నియుH6370 అతనికొక కుమారునిH1121 కనగాH3205 గిద్యోనుH1439 వానికి అబీమెలెకనుH40 పేరుH8034 పెట్టెనుH7760 .
32
యోవాషుH3101 కుమారుడైనH1121 గిద్యోనుH1439 మహాH2896 వృద్ధుడైH7872 చనిపోయిH4191 అబీయెజ్రీయులH33 ఒఫ్రాలోనున్నH6084 తన తండ్రియైనH1 యోవాషుH3101 సమాధిలోH6913 పాతిపెట్టబడెనుH6912 .
33
గిద్యోనుH1439 చనిపోయినH4191 తరువాత ఇశ్రాయేలీH3478 యులుH1121 చుట్టునుండుH5439 తమ శత్రువులH341 చేతిలోH3027 నుండిH4480 తమ్మును విడిపించినH5337 తమ దేవుడైనH430 యెహోవానుH3068 జ్ఞాపకము చేసిH2142 కొనకH3808
34
మరలH7725 బయలులH1168 ననుసరించిH310 వ్యభిచారులైH2181 బయల్బెరీతునుH1170 తమకు దేవతగాH430 చేసికొనిరిH7760 .
35
మరియు వారు గిద్యోననుH1439 యెరుబ్బయలుH3378 ఇశ్రాయేలీయుH3478 లకుH5973 చేసినH6213 ఉపకారH2896 మంతయుH3605 మరచి అతని యింటివారికిH1004 ఉపకారముH2617 చేయH6213 కపోయిరిH3808 .