ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అయిదవG3991 దూతG32 బూర ఊదినప్పుడుG4537 ఆకాశముG3772 నుండిG1537 భూమిG1093 మీదG1519 రాలినG4098 యొక నక్షత్రమునుG792 చూచితినిG1492 . అగాధముయొక్కG12 తాళపుచెవిG2807 అతనికిG846 ఇయ్యబడెనుG1325 .
2
అతడు అగాధముG5421 తెరవగాG455 పెద్దG3173 కొలిమిG2575 లోనుండిG1537 లేచుG305 పొగవంటిG5613 పొగG2586 ఆ అగాధముG5421 లోనుండిG1537 లేచెనుG305 ; ఆ అగాధములోనిG5421 పొగG2586 చేతG1537 సూర్యునినిG2246 వాయుమండలమునG109 చీకటి కమ్మెనుG4654 .
3
ఆG3588 పొగG2586 లోనుండిG1537 మిడతలుG200 భూమిG1093 మీదికిG1519 వచ్చెనుG1831 , భూమిలోG1093 ఉండు తేళ్లకుG4651 బలG1849 మున్నG2192 ట్టుG5613 వాటికిG846 బలముG1849 ఇయ్యబడెనుG1325 .
4
మరియుG2532 నొసళ్లG3359 యందుG1909 దేవునిG2316 ముద్రG4973 లేనిG3756 మనుష్యుG444 లకేG3956 తప్పG1508 భూమిపైనున్నG1093 గడ్డిG5528 కైననుG3761 ఏ మొక్కలG5515 కైననుG3761 మరి ఏG3956 వృక్షముG1186 నకైననుG3761 హానిG91 కలుగజేయకూడదనిG3361 వాటికిG846 ఆజ్ఞ ఇయ్యబడెనుG4483 .
5
మరియుG2532 వారినిG846 చంపుటకుG615 అధికారము ఇయ్యG1325 బడలేదుG3361 గానిG235 అయిదుG4002 నెలలవరకుG3376 బాధించుటకుG928 వాటికి అధికారము ఇయ్యబడెనుG1325 . వాటివలవG848 కలుగు బాధG929 , తేలుG4651 మనుష్యునిG444 కుట్టినప్పుడుండుG3817 బాధవలె ఉండునుG929 .
6
ఆG1565 దినములG2250 లోG1722 మనుష్యులుG444 మరణమునుG2288 వెదకుదురుG2212 గాని అదిG846 వారికి దొరకనేG2147 దొరకదుG3756 ; చావవలెననిG599 ఆశపడుదురుG1937 గాని మరణముG2288 వారియొద్దG846 నుండిG575 పారిపోవునుG5343 .
7
ఆG3588 మిడతలG200 రూపములుG2667 యుద్ధముG4171 నకుG1519 సిద్ధపరచబడినG2090 గుఱ్ఱములనుG2462 పోలియున్నవిG3664 . బంగారముG5557 వలెG3664 మెరయు కిరీటములG4735 వంటివి వాటిG848 తలలG2776 మీదG1909 ఉండెనుG5613 ; వాటి ముఖములుG4383 మనుష్యG444 ముఖములG4383 వంటివిG5613 ,
8
స్త్రీలG1135 తలవెండ్రుకలG2359 వంటిG5613 వెండ్రుకలుG2359 వాటికుండెనుG2192 . వాటిG848 పండ్లుG3599 సింహపు కోరలG3023 వలెG5613 ఉండెనుG2258 .
9
ఇనుపG4603 మైమరువులG2382 వంటిG563 మైమరువులుG2382 వాటి కుండెనుG2192 . వాటిG848 రెక్కలG4420 ధ్వనిG5456 యుద్ధముG4171 నకుG1519 పరుగెత్తునట్టిG5143 విస్తారమైనG4183 గుఱ్ఱపుG2462 రథములG716 ధ్వనిG5456 వలె ఉండెనుG5613 .
10
తేళ్లతోకలG4651 వంటిG3664 తోకలునుG3769 కొండ్లునుG2759 వాటికుండెనుG2192 . అయిదుG4002 నెలలవరకుG3376 వాటి తోకలG3769 చేతG1722 మనుష్యులకుG444 హాని చేయుటకుG91 వాటికిG848 అధికారముండెనుG1849 .
11
పాతాళపుG12 దూతG32 వాటిG846 పైనG1909 రాజుగాG935 ఉన్నాడుG2192 ; హెబ్రీభాషలోG1447 వానికిG846 అబద్దోననిG3 పేరుG3686 , గ్రీసుదేశపుభాషG1673 లోG1722 వానిపేరుG3686 అపొల్లుయోనుG623 .
12
మొదటిG3391 శ్రమG3759 గతించెనుG565 ; ఇదిగోG2400 మరిG2089 రెండుG1417 శ్రమలుG3759 ఇటుG3326 తరువాతG023 వచ్చునుG2064 .
13
ఆరవG1623 దూతG32 బూర ఊదినప్పుడుG4537 దేవునిG2316 యెదుటG1799 ఉన్న సువర్ణG5552 బలిపీఠముG2379 యొక్కG3588 కొమ్ములG2768 నుండిG1537 యొకG3391 స్వరముG5456 యూఫ్రటీసుG2166
14
అను మహాG3173 నదిG4215 యొద్దG1909 బంధింపబడియున్నG1210 నలుగురుG5064 దూతలనుG32 వదిలిపెట్టుమనిG3089 బూరG4536 పట్టుకొని యున్నG2192 ఆG3588 యారవG1623 దూతతోG32 చెప్పుటG3004 వింటిని.
15
మనుష్యులలోG444 మూడవ భాగమునుG5154 సంహరింపవలెననిG615 అదే సంవత్సరమునG1763 అదే నెలలోG3376 అదే దినమునG2250 , అదే గంటG5610 కుG1519 సిద్ధపరచబడియుండినG2090 ఆG3588 నలుగురుG5064 దూతలుG32 వదిలిపెట్టబడిరిG3089 .
16
గుఱ్ఱపురౌతులG2461 సైన్యములG4753 లెక్కG706 యిరువది కోట్లు; వారిG846 లెక్కG706 యింత అని నేను వింటినిG191 .
17
మరియుG2532 నాకు కలిగిన దర్శనG3706 మందుG1722 ఈలాగుG3588 చూచితినిG1492 . ఆ గుఱ్ఱములకునుG2462 వాటిG846 మీదG1909 కూర్చుండియున్నవారికినిG2521 , నిప్పువలెG4442 ఎరుపువర్ణము, నీలవర్ణముG5191 , గంధకవర్ణములG2306 మైమరువుG2382 లుండెనుG2192 . ఆ గుఱ్ఱములG2462 తలలుG2776 సింహపుG3023 తలలG2776 వంటివిG5613 , వాటిG848 నోళ్లG4750 లోనుండిG1537 అగ్నిG444 ధూమG2586 గంధకములుG2303 బయలు వెడలుచుండెనుG1607 .
18
ఈG5130 మూడుG5140 దెబ్బలచేతG5259 , అనగా వీటిG848 నోళ్లG4750 లోనుండిG1537 బయలువెడలుచున్నG1607 అగ్నిG4442 ధూమG2586 గంధకములG2303 చేతG1537 , మనుష్యులలోG444 మూడవ భాగముG5154 చంపబడెనుG615 ,
19
ఆ గుఱ్ఱముల బలముG1849 వాటిG848 నోళ్లG4750 యందునుG1722 వాటిG848 తోకలG3769 యందునుG1722 ఉన్నదిG1526 , ఎందుకనగాG1063 వాటిG848 తోకలుG3769 పాములG3789 వలెG3664 ఉండి తలలుG2776 కలిగినవైనందునG2192 వాటిG846 చేతG1722 అవి హాని చేయునుG91 .
20
ఈG5025 దెబ్బలG4127 చేతG1722 చావG615 కG3756 మిగిలినG3062 జనులుG444 , దయ్యములనుG1140 , చూడG991 నుG3777 వినG191 నుG3777 నడువG4043 నుG3777 శక్తిలేనివై, బంగారుG5552 వెండిG693 కంచుG5470 రాయిG3035 కర్రలతోG3585 చేయబడిన తమG848 హస్తG5495 కృతములైనG2041 విగ్రహములనుG1497 పూజింపG4352 కుండG3361 విడిచిపెట్టునట్లు మారుమనస్సుG3340 పొందలేదుG3777 .
21
మరియు తాము చేయుచున్నG848 నరహత్యలునుG5408 మాయమంత్రములునుG5331 జారG4202 చోరత్వములునుG2809 చేయకుండునట్లుG3777 వారుG848 మారుమనస్సుG3340 పొందిన వారు కారుG756 .