ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆG3588 గొఱ్ఱెపిల్లG721 ఆ యేడు ముద్రలG4973 లోG1537 మొదటిదానినిG3391 విప్పినప్పుడుG455 నేను చూడగాG1492 ఆ నాలుగుG5064 జీవులG2226 లోG1537 ఒకటిG1520 - రమ్ముG2064 అని ఉరుముG1027 వంటిG5613 స్వరముతోG5456 చెప్పుటG3004 వింటినిG191 .
2
మరియుG2532 నేను చూడగాG1492 , ఇదిగోG2400 ఒక తెల్లనిG3022 గుఱ్ఱముG2462 కనబడెను; దానిG846 మీదG1909 ఒకడు విల్లుG5115 పట్టుకొనిG2192 కూర్చుండియుండెనుG2521 . అతనికిG846 ఒక కిరీటG4735 మియ్యబడెనుG1325 ; అతడు జయించుచుG3528 , జయించుటG3528 కుG2443 బయలు వెళ్లెనుG1831 .
3
ఆయన రెండవG1208 ముద్రనుG4973 విప్పిG455 నప్పుడుG3753 - రమ్ముG2064 అని రెండవG1208 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191 .
4
అప్పుడుG2532 ఎఱ్ఱనిదైనG4450 వేరొకG243 గుఱ్ఱముG2462 బయలువెళ్ళెనుG1831 ; మనుష్యులు ఒకని ఒకడుG240 చంపుకొనునట్లుG4969 భూలోకముG1093 లోG575 సమాధానముG1515 లేకుండ చేయుటకుG2983 ఈ గుఱ్ఱముG2462 మీదG1909 కూర్చున్నG2521 వానికిG846 అధికారమియ్యబడెనుG1325 ;మరియుG2532 అతనికిG846 ఒక పెద్దG3173 ఖడ్గG3162 మియ్యబడెనుG1325 .
5
ఆయన మూడవG5154 ముద్రనుG4973 విప్పిG455 నప్పుడుG3753 రమ్ముG2064 అని మూడవG5154 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191 . నేను చూడగాG991 , ఇదిగోG1492 ఒక నల్లనిG3189 గుఱ్ఱముG2462 కనబడెనుG2400 ; దానిG846 మీదG1909 ఒకడు త్రాసుG2218 చేతG5495 పట్టుకొనిG1722 కూర్చుండి యుండెనుG2521 .
6
మరియుG2532 దేనారమునకుG1220 ఒక సేరుG5518 గోధుమలనియుG4621 , దేనారమునకుG1220 మూడుG5140 సేర్లG5518 యవలనియుG2915 , నూనెనుG1637 ద్రాక్షారసమునుG3631 పాడుచేయG91 వద్దనియుG3361 , ఆG3588 నాలుగుG5064 జీవులG2226 మధ్యG3319 ఒక స్వరముG5456 పలికినట్టుG3004 నాకు వినబడెనుG191 .
7
ఆయన నాలుగవG5067 ముద్రనుG4973 విప్పిG455 నప్పుడుG3753 రమ్ముG2064 అని నాలుగవG5067 జీవిG2226 చెప్పుటG3004 వింటినిG191 .
8
అప్పుడు నేను చూడగాG1492 , ఇదిగోG2400 పాండుర వర్ణముగలG5515 ఒక గుఱ్ఱముG2462 కనబడెనుG2400 ; దానిG846 మీదG1909 కూర్చున్నG2521 వానిG846 పేరుG3686 మృత్యువుG2288 . పాతాళ లోకముG86 వానినిG846 వెంబడించెనుG190 . ఖడ్గముG4501 వలననుG1722 కరవుG3042 వలననుG1722 మరణముG2288 వలననుG1722 భూమిG1093 లోనుండుG3588 క్రూరమృగములG2342 వలననుG5259 భూనివాసులను చంపుటకుG615 భూమియొక్కG1093 నాలుగవ భాగముG5067 పైనG1909 అధికారముG1849 వానికిG846 య్యబడెనుG1325 .
9
ఆయన అయిదవG3991 ముద్రనుG4973 విప్పిG455 నప్పుడుG3753 , దేవునిG2316 వాక్యముG3056 నిమిత్తమునుG1223 , తాము ఇచ్చినG2192 సాక్ష్యముG3141 నిమిత్తమునుG1223 వధింపబడినవారిG4969 ఆత్మలనుG5590 బలిపీఠముG2379 క్రిందG5270 చూచితినిG1492 .
10
వారు- నాథాG1203 , సత్యస్వరూపీG228 , పరిశుద్ధుడాG40 , యెంG2193 దాకG4219 తీర్పుG2919 తీర్చకయుG3756 , మాG2257 రక్తముG129 నిమిత్తము భూG1093 నివాసులG2730 కుG575 ప్రతిదండనG1556 చేయకయుG3756 ఉందువనిG3004 బిగ్గరగాG3173 కేకలు వేసిరిG2896 .
11
తెల్లనిG3022 వస్త్రముG4749 వారిలో ప్రతివానికిG1538 య్యబడెనుG1325 ; మరియుG2532 --వారిG848 వలెనేG5613 చంపబడG615 బోవుG3195 వారిG848 సహదాసులయొక్కయుG4889 సహోదరులG80 యొక్కయు లెక్క పూర్తియగుG4137 వరకుG2193 ఇంకG2089 కొంచెముG3398 కాలముG5550 విశ్రమింపవలెననిG373 వారితోG846 చెప్పబడెనుG4483 .
12
ఆయన ఆరవG1623 ముద్రనుG4973 విప్పిG455 నప్పుడుG3753 నేను చూడగాG1492 పెద్దG3173 భూకంపముG4578 కలిగెనుG1096 . సూర్యుడుG2246 కంబళిG4526 వలెG5613 నలుపాG3189 యెనుG1096 , చంద్రబింబమంతయుG4582 రక్తవర్ణG129 మాయెనుG1096 ,
13
పెద్దG3173 గాలిG417 చేతG5259 ఊగులాడుG4579 అంజూరపు చెట్టునుండిG4808 అకాలపు కాయలుG3653 రాలిG906 నట్టుG5613 ఆకాశG3772 నక్షత్రములుG792 భూమిG1093 మీదG1519 రాలెనుG4098 .
14
మరియుG2532 ఆకాశమండలముG3772 చుట్టబడినG1507 గ్రంథమువలెనైG975 తొలగిపోయెనుG673 . ప్రతిG3956 కొండయుG3735 ప్రతిG3956 ద్వీపమునుG3520 వాటివాటిG848 స్థానములుG5117 తప్పెనుG2795 .
15
భూG1093 రాజులునుG935 , ఘనులునుG3175 , సవాస్రాధిపతులునుG5506 , ధనికులునుG4145 , బలిష్ఠులునుG1415 , ప్రతిG3956 దాసుడునుG1401 , ప్రతిG3956 స్వతంత్రుడునుG1658 కొండG3735 గుహలG4693 లోనుG1519
16
బండలG4073 సందులలోను దాగుకొనిG2928 -సింహాసనాG2362 సీనుడైG1909 యున్నవానిG2521 యొక్కయు గొఱ్ఱెపిల్లG721 యొక్కయుG3588 ఉగ్రతG3709 మహాG3173 దినముG2250 వచ్చెనుG2064 ; దానికి తాళG2476 జాలినG1410 వాడెవడుG5101 ?
17
మీరు మాG2248 మీదG1909 పడిG4098 ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్లG721 ఉగ్రతG3709 కునుG575 మమ్మునుG2248 మరుగుచేయుడిG2928 అని పర్వతములతోనుG3735 బండలతోనుG4073 చెప్పుచున్నారుG3004 .