ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఈ సంగతులు జరిగినG5023 తరువాతG3326 నేను చూడగాG1492 , అదిగోG2400 పరలోకG3772 మందుG1722 ఒక తలుపుG2374 తెరువబడియుండెనుG455 . మరియుG2532 నేను మొదటG4413 వినినG191 స్వరముG5456 బూరధ్వనిG4536 వలెG5613 నాG1700 తోG3326 మాటలాడగాG2980 వింటినిG191 . ఆ మాటలాడినవాడుG3004 - ఇక్కడికిG5602 ఎక్కిరమ్ముG305 ; ఇకG3326 మీదటG5023 జరుగG1096 వలసినG1163 వాటినిG3739 నీకుG4671 కనుపరచెదననెనుG1166
2
వెంటనేG2112 నేను ఆత్మG4151 వశుడG1722 నైతినిG1096 . అదిగోG2400 పరలోకG3772 మందుG1722 ఒక సింహాసనముG2362 వేయబడియుండెనుG2749 . సింహాసనముG2362 నందుG1909 ఒకడు ఆసీసుడైయుండెనుG2521 ,
3
ఆసీనుడైనవాడుG2521 , దృష్టికిG3706 సూర్యకాంతG2393 పద్మG4555 రాగములనుG3037 పోలినవాడుG3664 ; మరకతముG4664 వలెG3664 ప్రకాశించు ఇంద్రధనుస్సుG2463 సింహాసనమునుG2362 ఆవరించియుండెనుG2943 .
4
సింహాసనముG2362 చుట్టుG2943 ఇరువదిG5064 నాలుగుG1501 సింహాసనములుండెనుG2362 , ఈ సింహాసనముG2362 లందుG1909 ఇరువదిG5064 నలుగురుG1501 పెద్దలుG4245 తెల్లనిG3022 వస్త్రములుG2440 ధరించుకొనిG4016 , తమG848 తలలG2776 మీదG1909 సువర్ణG5552 కిరీటములుG4735 పెట్టుకొన్నవారైG2192 కూర్చుండిరిG2521 .
5
ఆG3588 సింహాసనములోG2362 నుండిG1537 మెరుపులునుG796 ధ్వనులునుG5456 ఉరుములునుG1027 బయలుదేరుచున్నవిG1607 . మరియుG2532 ఆG3588 సింహాసనముG2362 ఎదుటG1799 ఏడుG2033 దీపములుG2985 ప్రజ్వలించుచున్నవిG2545 ; అవిG3739 దేవునిG2316 యేడుG2033 ఆత్మలుG4151 .
6
మరియుG2532 ఆG3588 సింహాసనముG2362 ఎదుటG1799 స్ఫటికమునుG2930 పోలినG3664 గాజువంటిG5193 సముద్రమున్నట్టుండెనుG2281 . ఆG3588 సింహాసనమునకుG2362 మధ్యG3319 నుG1722 సింహాసనముG2362 చుట్టునుG2945 , ముందుG1715 వెనుక కన్నులG3788 తో నిండినG1073 నాలుగుG5064 జీవులుండెనుG2226 .
7
మొదటిG4413 జీవిG2226 సింహముG3023 వంటిదిG3664 ; రెండవG1208 జీవిG2226 దూడG3448 వంటిదిG3664 ;మూడవG5154 జీవిG2226 మనుష్యునిG444 ముఖము వంటిG5613 ముఖముG4383 గలదిG2192 ; నాలుగవG5067 జీవిG2226 యెగురుచున్నG4072 పక్షిరాజుG105 వంటిదిG3664 .
8
ఈ నాలుగుG5064 జీవులలోG2226 ప్రతిG2596 జీవికిG2226 ఆరేసిG1803 రెక్కG4420 లుండెనుG2192 , అవి చుట్టునుG2943 రెక్కలG4420 లోపటనుG2081 కన్నులతోG3788 నిండియున్నవిG1073 . అవి- భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండుG3801 సర్వాధికారియుG3841 దేవుడునగుG2316 ప్రభువుG2962 పరిశుద్ధుడుG40 , పరిశుద్ధుడుG40 , పరిశుద్ధుడుG40 , అని మానకG3756 రాత్రింG3571 బగళ్లుG2250 చెప్పుచుండునుG3004 .
9
ఆG3588 సింహాసనముG2362 నందుG1909 ఆసీనుడైయుండిG2521 యుగG1519 యుగములుG1519 జీవించుచున్నవానికిG2198 మహిమయుG1391 ఘనతయుG5092 కృతజ్ఞతాస్తుతులునుG2169 కలుగునుగాకని ఆ జీవులుG2226 కీర్తించుచుండగాG1325
10
ఆG3588 యిరువదిG5064 నలుగురుG1501 పెద్దలుG4245 సింహాసనముG2362 నందుG1909 ఆసీనుడైయుండువానిG2521 యెదుటG1799 సాగిలపడిG4098 , యుగG165 యుగములుG165 జీవించుచున్నవానికిG2198 నమస్కారముG4352 చేయుచు
11
ప్రభువాG2962 , మా దేవా, నీవుG4771 సమస్తమునుG3956 సృష్టించితివిG2936 ; నీG4675 చిత్తమునుG2307 బట్టిG1223 అవి యుండెనుG1526 ; దానిని బట్టియేG3754 సృష్టింపబడెనుG2936 గనుక నీవేG4771 మహిమG1391 ఘనతG5092 ప్రభావములుG1411 పొందG2983 నర్హుడవనిG514 చెప్పుచుG3004 , తమG848 కిరీటములనుG4735 ఆG3588 సింహాసనముG2362 ఎదుటG1799 వేసిరిG906 .