ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆ యేడుG2033 పాత్రలనుG5357 పట్టుకొనియున్నG2192 యేడుగురుG2033 దేవదూతలG32 లోG1537 ఒకడుG1520 వచ్చిG2064 నాతోG3427 మాటలాడుచుG2980 ఈలాగు చెప్పెనుG3004 . నీవిక్కడికి రమ్ముG1204 , విస్తారG4183 జలములG5204 మీదG1909 కూర్చున్నG2521 మహాG3173 వేశ్యకుG4204 చేయబడు తీర్పుG2917 నీకుG4671 కనుపరచెదనుG1166 ;
2
భూG1093 రాజులుG935 ఆమెG3739 తోG3326 వ్యభిచరించిరిG4203 , భూG1093 నివాసులుG2730 ఆమెG848 వ్యభిచారG4202 మద్యముG3631 లోG1537 మత్తులైరిG3184 .
3
అప్పుడతడుG2532 ఆత్మG4151 వశుడనైనG1722 నన్నుG3165 అరణ్యముG2048 నకుG1519 కొనిపోగాG667 , దేవ దూషణG988 నామములతోG3686 నిండుకొనిG1073 , యేడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768 గలG2192 ఎఱ్ఱనిG2847 మృగముG2342 మీదG1909 కూర్చుండినG2521 యొక స్త్రీనిG1135 చూచితినిG1492 .
4
ఆG3588 స్త్రీG1135 ధూమ్రG4209 రక్తవర్ణముగలG2847 వస్త్రము ధరించుకొనిG4016 , బంగారముతోనుG5557 రత్నములతోనుG3037 ముత్యములతోనుG3135 అలంకరింపబడినదైG5558 , ఏహ్యమైన కార్యములతోనుG946 తానుG848 చేయుచున్న వ్యభిచారసంబంధమైనG4202 అపవిత్రకార్యములతోనుG168 నిండినG1073 యొక సువర్ణG5552 పాత్రనుG4221 తనG848 చేతG5495 పట్టుకొనియుండెనుG2192 .
5
దానిG848 నొసటG3359 దాని పేరుG3686 ఈలాగు వ్రాయబడియుండెనుG1125 -మర్మముG3466 , వేశ్యలకునుG4204 భూమిలోనిG1093 ఏహ్యమైనవాటికినిG946 తల్లియైనG3384 మహాG3173 బబులోనుG897 .
6
మరియుG2532 ఆG3588 స్త్రీG1135 పరిశుద్ధులG40 రక్తముG129 చేతనుG1537 , యేసుయొక్కG2424 హతసాక్షులG3144 రక్తముG129 చేతనుG1537 మత్తిల్లియుండుటG3184 చూచితినిG1492 . నేను దానిG846 చూచిG1492 బహుగాG3173 ఆశ్చర్యపడగాG2295
7
ఆG3588 దూతG32 నాతోG3427 ఇట్లనెనుG2036 -నీవేల ఆశ్చర్యపడితివి?G2296 యీ స్త్రీనిG1135 గూర్చిన మర్మమునుG3466 , ఏడుG2033 తలలునుG2776 పదిG1176 కొమ్ములునుG2768 గలిగిG2192 దానిG846 మోయుచున్నG941 క్రూరమృగమునుగూర్చినG2342 మర్మమునుG3466 నేనుG1473 నీకుG4671 తెలిపెదనుG2046 .
8
నీవు చూచినG1492 ఆG3588 మృగముG2342 ఉండెనుG2258 గాని యిప్పుడు లేదుG3756 ; అయితే అది అగాధ జలముG12 లోనుండిG1537 పైకి వచ్చుటకునుG305 నాశనముG684 నకుG1519 పోవుటకునుG5217 సిద్ధముగా ఉన్నది. భూG1093 నివాసులలోG2730 జగG2889 దుత్పత్తిG2602 మొదలుకొనిG575 జీవG2222 గ్రంథG975 మందుG1909 ఎవరిG3739 పేరుG3686 వ్రాయబడG1125 లేదోG3756 వారు, ఆ మృగG2342 ముండెనుG2258 గాని యిప్పుడుG2539 లేదుG3756 అయితే ముందుకు వచ్చునన్నG2076 సంగతి తెలిసికొనిG991 అశ్చర్యపడుదురుG2296 .
9
ఇందులోG5602 జ్ఞానముG4678 గలG2192 మనస్సుG3568 కనబడును. ఆG3588 యేడుG2033 తలలుG2776 ఆG3588 స్త్రీG1135 కూర్చున్నG2521 యేడుG2033 కొండలుG3735 ;
10
మరియుG2532 ఏడుగురుG2033 రాజులుG935 కలరుG1526 ; అయిదుగురుG4002 కూలిపోయిరిG4098 , ఒకడుG1520 న్నాడుG2076 , కడమవాడుG243 ఇంకనుG3768 రాలేదుG2064 , వచ్చినప్పుడుG2064 అతడుG846 కొంచెముG3641 కాలముండG3306 వలెనుG1163 .
11
ఉండినదియుG2258 ఇప్పుడుG2076 లేనిదియునైనG3756 యీG3588 క్రూరమృగముG2342 ఆ యేడుగురిG2033 తో పాటుG2532 ఒకడునైయుండిG2076 , తానేG846 యెనిమిదవG3590 రాజగుచుG2076 నాశనముG684 నకుG1519 పోవునుG5217 .
12
నీవు చూచినG1492 ఆG3588 పదిG1176 కొమ్ములుG2768 పదిమందిG1176 రాజులుG935 . వారిదివరకుG3768 రాజ్యమునుG932 పొందలేదుG2983 గానిG235 యొకG3391 గడియG5610 క్రూరమృగముG2342 తోకూడG3326 రాజులG935 వలెG5613 అధికారముG1849 పొందుదురుG2983 .
13
వీరుG3778 ఏకాG3391 భిప్రాయముG1106 గలవారైG2192 తమG1438 బలమునుG1849 అధికారమునుG1411 ఆG3588 మృగమునకుG2342 అప్పగింతురుG1239 .
14
వీరుG3778 గొఱ్ఱెపిల్లG721 తోG3326 యుద్ధము చేతురుG4170 గాని, గొఱ్ఱెపిల్లG721 ప్రభువులకుG2962 ప్రభువునుG2962 రాజులకుG935 రాజునైయున్నందుననుG935 , తనతోG846 కూడ ఉండిన వారుG3326 పిలువబడినవారైG2822 , యేర్పరచబడినవారైG1588 , నమ్మకమైనవారైయున్నందుననుG4103 , ఆయన ఆ రాజులనుG846 జయించునుG3528 .
15
మరియుG2532 ఆ దూతG32 నాతోG3427 ఈలాగు చెప్పెనుG3004 -ఆG3588 వేశ్యG4204 కూర్చున్నG2521 చోటG3757 నీవు చూచినG1492 జలములుG5204 ప్రజలనుG2992 , జనసమూహములనుG3793 , జనములనుG1484 , ఆ యా భాషలు మాటలాడువారినిG1100 సూచించును.
16
నీవు ఆ పదిG1176 కొమ్ములుగలG2768 ఆ మృగమునుG2342 చూచితివేG1492 , వారుG3778 ఆG3588 వేశ్యనుG4204 ద్వేషించిG3404 , దానినిG846 దిక్కులేనిదానిగానుG2049 దిగంబరిగానుG1131 చేసిG4160 , దానిG848 మాంసముG4561 భక్షించిG5315 అగ్నిG4442 చేతG1722 దానినిG846 బొత్తిగా కాల్చివేతురుG .
17
దేవునిG2316 మాటలుG4487 నెరవేరుG5055 వరకుG819 వారు ఏకాభిప్రాయముగలవారై తమG848 రాజ్యమునుG932 ఆG3588 మృగమునకుG2342 అప్పగించుటవలనG1325 తనG848 సంకల్పముG1106 కొనసాగించునట్లుG4160 దేవుడుG2316 వారికిG848 బుద్ధిG2588 పుట్టించెనుG1325 .
18
మరియుG2532 నీవు చూచినG1492 ఆ స్త్రీG1135 భూG1093 రాజులG935 నేలుG932 ఆ మహాG3173 పట్టణమేG4172 .