బైబిల్

  • ప్రకటన అధ్యాయము-18
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అటుG5023తరువాతG3326 మహాG3173ధికారముG1849గలG2192 వేరొకG243 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగివచ్చుటG2597 చూచితినిG1492. అతనిG848 మహిమG1391 చేతG1537 భూమిG1093 ప్రకాశించెనుG5461.

And after these things I saw another angel come down from heaven, having great power; and the earth was lightened with his glory.
2

అతడు గొప్పG3173 స్వరముతోG5456 అర్భటించిG2896 యిట్లనెనుG3004 -మహాG3173బబులోనుG897 కూలిపోయెనుG4098 కూలిపోయెనుG4098. అది దయ్యములకుG1142 నివాసస్థలమునుG2732, ప్రతిG3956 అపవిత్రాG169త్మకుG4151 ఉనికిపట్టునుG5438, అపవిత్రమునుG169 అసహ్యమునైనG3404 ప్రతిG3956 పక్షికిG3732 ఉనికిపట్టునుG5438 ఆయెనుG1096.

And he cried mightily with a strong voice, saying, Babylon the great is fallen, is fallen, and is become the habitation of devils, and the hold of every foul spirit, and a cage of every unclean and hateful bird.
3

ఏలయనగాG3754 సమస్తమైనG3956 జనములుG1484 మోహోద్రేకముతోG2372 కూడిన దానిG848 వ్యభిచారG4202 మద్యమునుG3631 త్రాగి పడిపోయిరిG4095, భూG1093రాజులుG935 దానిG846తోG3326 వ్యభిచరించిరిG4203, భూలోకమందలిG1093 వర్తకులుG1713 దానిG846 సుఖG4764భోగములG1411వలనG1537 ధనవంతులైరిG4147.

For all nations have drunk of the wine of the wrath of her fornication, and the kings of the earth have committed fornication with her, and the merchants of the earth are waxed rich through the abundance of her delicacies.
4

మరియుG2532 ఇంకొకG243 స్వరముG5456 పరలోకముG3772లోనుండిG1537 ఈలాగు చెప్పగాG3004 వింటినిG191 నాG3450 -ప్రజలారాG2992, మీరు దానిG848 పాపములలోG266 పాలివారుG4790 కాకుండునట్లునుG3361, దానిG848 తెగుళ్లG4127లోG1537 ఏదియుG2443 మీకు ప్రాప్తింపG2983కుండునట్లునుG3361 దానినిG846 విడిచిG1537 రండిG1831.

And I heard another voice from heaven, saying, Come out of her, my people, that ye be not partakers of her sins, and that ye receive not of her plagues.
5

దానిG848 పాపములుG266 ఆకాశముG3772నంటుచున్నవిG190, దానిG848 నేరములనుG92 దేవుడుG2316 జ్ఞాపకము చేసికొనియున్నాడుG3421.

For her sins have reached unto heaven, and God hath remembered her iniquities.
6

అదిG846 యిచ్చినG591ప్రకారముG5613 దానికిG846 ఇయ్యుడిG591; దానిG848 క్రియలG2041 చొప్పునG2596 దానికిG846 రెట్టింపు చేయుడిG1363; అది కలిపినG2767 పాత్రG4221లోG1722 దానికొరకుG846 రెండంతలుG2767 కలిపి పెట్టుడిG2767.

Reward her even as she rewarded you, and double unto her double according to her works: in the cup which she hath filled fill to her double.
7

అది -నేను రాణినిగాG938 కూర్చుండుదాననుG2521, నేనుG1510 విధవరాలనుG5503 కానుG3756, దుఃఖముG3997 చూడనేG1492 చూడననిG3364 తనG848 మనస్సుG2588లోG1722 అనుకొనెనుG3004 గనుక, అది తన్నుతానుG1438 ఎంతగాG3745 గొప్ప చేసికొనిG1392 సుఖభోగములను అనుభవించెనోG4763 అంతగాG5118 వేదననుG929 దుఃఖమునుG3997 దానికిG846 కలుగజేయుడిG1325.

How much she hath glorified herself, and lived deliciously, so much torment and sorrow give her: for she saith in her heart, I sit a queen, and am no widow, and shall see no sorrow.
8

అందుG5124చేతG1223 ఒక్కG3391 దినముG2250ననేG1722 దానిG848 తెగుళ్లుG4127, అనగా మరణమునుG2288 దుఃఖమునుG3997 కరవునుG3042 వచ్చును; దానికిG846 తీర్పుతీర్చుచున్నG2919 దేవుడైనG2316 ప్రభువుG2962 బలిష్ఠుడుG2478 గనుక అది అగ్నిG4442చేతG1722 బొత్తిగా కాల్చివేయబడునుG2618.

Therefore shall her plagues come in one day, death, and mourning, and famine; and she shall be utterly burned with fire: for strong is the Lord God who judgeth her.
9

దానిG846తోG3326 వ్యభిచారముచేసిG4203 సుఖభోగములను అనుభవించినG4763 భూG1093రాజులుG935 దానిG848 బాధG929 చూచిG1909 భయాక్రాంతులైG5401 దూరముG3113G575 నిలువబడిG2476 దానిG848 దహనG4451ధూమమునుG2586 చూచునప్పుడుG991

And the kings of the earth, who have committed fornication and lived deliciously with her, shall bewail her, and lament for her, when they shall see the smoke of her burning,
10

దాని విషయమైG1909 రొమ్ము కొట్టుకొనుచుG2799 ఏడ్చుచుG2875--అయ్యోG3759, అయ్యోG3759, బబులోనుG897 మహాG3173పట్టణమాG4172, బలమైనG2478 పట్టణమాG4172, ఒక్కG3391 గడియG5610లోనేG1722 నీకుG4675 తీర్పుG2920వచ్చెనుG2064 గదా అని చెప్పుకొందురుG3004.

Standing afar off for the fear of her torment, saying, Alas, alas, that great city Babylon, that mighty city! for in one hour is thy judgment come.
11

లోకములోనిG1093 వర్తకులునుG1713, ఆ పట్టణమును చూచి యేడ్చుచుG2799, తమG848 సరకులనుG1117, అనగా బంగారుG5557 వెండిG696 రత్నములుG3037 ముత్యములుG5093 సన్నపు నార బట్టలుG1040 ఊదారంగుబట్టలుG4209 పట్టుబట్టలుG4596 రక్తవర్ణపుబట్టలుG2847 మొదలైన సరకులనుG1117,

And the merchants of the earth shall weep and mourn over her; for no man buyeth their merchandise any more:
12

ప్రతివిధమైనG3956 దబ్బG2367మ్రానునుG3586 ప్రతి విధమైనG3956 దంతపుG1661 వస్తువులనుG4632, మిక్కిలి విలువగలG5093 కఱ్ఱG3586 యిత్తడిG5475 యినుముG4604 చలువరాళ్లుG3139 మొదలైనవాటితో చేయబడినG1537 ప్రతివిధమైనG3956 వస్తువులనుG4632,

The merchandise of gold, and silver, and precious stones, and of pearls, and fine linen, and purple, and silk, and scarlet, and all thyine wood, and all manner vessels of ivory, and all manner vessels of most precious wood, and of brass, and iron, and marble,
13

దాల్చినిచెక్క ఓమముG2792 ధూపద్రవ్యములుG2368 అత్తరుG3464 సాంబ్రాణిG3030 ద్రాక్షారసముG3631 నూనెG1637 మెత్తనిపిండిG4585 గోదుమలుG4621 పశువులుG2934 గొఱ్ఱెలుG4263 మొదలగు వాటిని, గుఱ్ఱములనుG2462 రథములనుG4480 దాసులనుG4983 మనుష్యులG444 ప్రాణములనుG5590 ఇకమీదటG3765 ఎవడునుG3762 కొనడుG59;

And cinnamon, and odours, and ointments, and frankincense, and wine, and oil, and fine flour, and wheat, and beasts, and sheep, and horses, and chariots, and slaves, and souls of men.
14

నీG4675 ప్రాణమునకుG5590 ఇష్టమైనG1939 ఫలములుG3703 నిన్నుG4675 విడిచిపోయెనుG565, రుచ్యమైనG3045వన్నియుG3956 దివ్యమైనG2986వన్నియుG3956 నీకుG4675 దొరకకుండG575 నశించిపోయినవిG565, అవి యికమీదటG3364 కనబడనేG2147 కనబడవనిG3765 చెప్పుకొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.

And the fruits that thy soul lusted after are departed from thee, and all things which were dainty and goodly are departed from thee, and thou shalt find them no more at all.
15

ఆ పట్టణముG846చేతG575 ధనవంతులైనG4147 యీ సరకులG5130 వర్తకులుG1713 ఏడ్చుచుG2799 దుఃఖపడుచుG3996

The merchants of these things, which were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and wailing,
16

అయ్యోG3759, అయ్యోG3759, సన్నపు నారబట్టలనుG1039 ధూమ్రG4210రక్తవర్ణపుG2847 వస్త్రములను ధరించుకొనిG4016, బంగారముG5557తోనుG1722 రత్నములతోనుG3037 ముత్యములతోనుG3135 అలంకరింపబడినG5558 మహాG3173పట్టణమాG4172, యింతG5118 ఐశ్వర్యముG4149 ఒక్కG3391 గడియలోనేG5610 పాడైపోయెనేG2049 అని చెప్పుకొనుచుG3004, దానిG848 బాధనుG929 చూచిG3708 భయాక్రాంతులైG5401 దూరముG3113గాG575 నిలుచుందురుG2476.

And saying, Alas, alas, that great city, that was clothed in fine linen, and purple, and scarlet, and decked with gold, and precious stones, and pearls!
17

ప్రతిG3956 నావికుడునుG2942, ఎక్కడికైనను సబురుచేయుG3658 ప్రతివాడునుG3956, ఓడవారునుG3492, సముద్రముG4143మీదG1909 పనిచేసి జీవనముచేయుG2038 వారందరునుG3745 దూరముగాG575 నిలిచిG2476 దానిG848 దహనG4451 ధూమమునుG2586 చూచిG3708

For in one hour so great riches is come to nought. And every shipmaster, and all the company in ships, and sailors, and as many as trade by sea, stood afar off,
18

ఈ మహాG3173పట్టణముతో సమానమైనG3664దేదిG5101 అని చెప్పుకొనుచుG3004 కేకలువేసిG2896

And cried when they saw the smoke of her burning, saying, What city is like unto this great city!
19

తమ తలలG2776మీదG1909 దుమ్ముG5522పోసికొనిG906 యేడ్చుచుG2799 దుఃఖించుచుG3996 అయ్యోG3759, అయ్యోG3759, ఆ మహాG3173పట్టణముG4172; అందుG3739లోG1722 సముద్రముG2281మీదG1722 ఓడలుG4143గలG2192 వారందరుG3956, దానియందలిG848 అధిక వ్యయముG5094చేతG1537 ధనవంతులైరిG4147; అదిG3754 ఒక్కG3391 గడియలోG5610 పాడైపోయెనేG2049 అని చెప్పుకొనుచుG3004 కేకలు వేయుచుండిరిG2896.

And they cast dust on their heads, and cried, weeping and wailing, saying, Alas, alas, that great city, wherein were made rich all that had ships in the sea by reason of her costliness! for in one hour is she made desolate.
20

పరలోకమాG3772, పరిశుద్ధులారా, అపొస్తలులారాG652, ప్రవక్తలారాG4396, దానిG846గూర్చిG1909 ఆనందించుడిG2165, ఏలయనగాG3754 దానిG846చేతG1537 మీకుG5216 కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడుG2316 ఆ పట్టణమునకుG4172 తీర్పు తీర్చియున్నాడుG2917.

Rejoice over her, thou heaven, and ye holy apostles and prophets; for God hath avenged you on her.
21

తరువాత బలిష్ఠుడైనG2478 యొకG1520 దూతG32 గొప్పG3173 తిరుగటిG3458 రాతివంటిG5613 రాయిG3037 యెత్తి సముద్రముG2281లోG1519 పడవేసిG906 -ఈలాగుG3739 మహాG3173పట్టణమైనG4172 బబులోనుG897 వేగముగా పడద్రోయబడిG906 ఇక ఎన్నటికినిG2089 కనబడG2147కపోవునుG3364.

And a mighty angel took up a stone like a great millstone, and cast it into the sea, saying, Thus with violence shall that great city Babylon be thrown down, and shall be found no more at all.
22

నీG4675 వర్తకులుG1713 భూమిమీదG1093 గొప్ప ప్రభువులైG3175 యుండిరిG2258; జనముG1484లన్నియుG3956 నీG4675 మాయమంత్రములG5331చేతG1722 మోసపోయిరిG4105; కావున వైణికులయొక్కయుG2790, గాయకులయొక్కయుG3451, పిల్లనగ్రోవి ఊదువారియొక్కయుG834 బూరలు ఊదువారియొక్కయుG4538 శబ్దముG5456 ఇక ఎన్నG2089డునుG3364 నీG4671లోG1722 వినబడదుG191. మరి ఏ శిల్పమైనG5078 చేయు శిల్పిG5079 యెవడును నీG4671లోG1722 ఎంతG2089మాత్రమునుG3364 కనబడడుG2147, తిరుగటిG3458ధ్వనిG5456 యిక ఎన్నడునుG3364 నీG4671లోG1722 వినబడదుG191,

And the voice of harpers, and musicians, and of pipers, and trumpeters, shall be heard no more at all in thee; and no craftsman, of whatsoever craft he be, shall be found any more in thee; and the sound of a millstone shall be heard no more at all in thee;
23

దీపపుG3088 వెలుగుG5457 నీG4671లోG1722 ఇకనుG2089 ప్రకాశింపనేG5316 ప్రకాశింపదుG3364, పెండ్లికుమారునిG3566 స్వరమునుG5456 పెండ్లికుమార్తెG3565 స్వరమునుG5456 నీG4671లోG1722 ఇకG2089 ఎన్నడునుG3364 వినబడవుG191 అని చెప్పెను.

And the light of a candle shall shine no more at all in thee; and the voice of the bridegroom and of the bride shall be heard no more at all in thee: for thy merchants were the great men of the earth; for by thy sorceries were all nations deceived.
24

మరియుG2532 ప్రవక్తల యొక్కయుG4396, పరిశుద్ధులయొక్కయుG40, భూమిG1093మీదG1909 వధింపబడినG4969వారందరియొక్కయుG3956 రక్తముG129 ఆ పట్టణములోG1722 కనబడెననెనుG2147.

And in her was found the blood of prophets, and of saints, and of all that were slain upon the earth.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.