బైబిల్

  • ప్రకటన అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

బలిష్ఠుడైనG2478 వేరొకG243 దూతG32 పరలోకముG3772నుండిG1537 దిగిG2597 వచ్చుట చూచితినిG1492. ఆయన మేఘముG3507 ధరించుకొని యుండెనుG4016, ఆయన శిరస్సుG2776మీదG1909 ఇంద్రధనుస్సుండెనుG2463; ఆయనG848 ముఖముG4383 సూర్యబింబముG2246వలెనుG5613 ఆయనG848 పాదములుG4228 అగ్నిG4442స్తంభములG4769వలెనుG5613 ఉండెను.

2

ఆయనG848 చేతిG5495లోG1722 విప్పబడియున్నG455 యొక చిన్న పుస్తకG974ముండెనుG2192. ఆయన తనG848 కుడిG1188పాదముG4228 సముద్రముG2281మీదనుG1909 ఎడమG2176పాదముG4228 భూమిG1093 మీదనుG1909 మోపిG5087,

3

సింహముG3023 గర్జించుG3455నట్లుG5618 గొప్పG3173 శబ్దముతోG5456 ఆర్భటించెనుG2896. ఆయన ఆర్భటించిG2896నప్పుడుG3753 ఏడుG2033 ఉరుములుG1027 వాటివాటిG1438 శబ్దములుG5456 పలికెనుG2980.

4

ఆ యేడుG2033 ఉరుములుG1027 పలికినG2980ప్పుడుG3753 నేను వ్రాయG1125బోవుచుండగాG3195 -ఏడుG2033 ఉరుములుG1027 పలికినG2980 సంగతులకుG3739 ముద్రవేయుముG4972, వాటినిG5023 వ్రాయG1125వద్దనిG3361 పరలోకముG3772నుండిG1537 యొక స్వరముG5456 పలుకుటG3004 వింటినిG191.

5

మరియుG2532 సముద్రముG2281మీదనుG1909 భూమిG1093మీదనుG1903 నిలిచియుండగాG2476 నేను చూచినG1492G3588 దూతG32 తనG848 కుడిచెయ్యిG5495 ఆకాశముG3772తట్టుG1519 ఎత్తిG142

6

పరలోకమునుG3772 అందుG846లోG1722 ఉన్న వాటినిG3588, భూమినిG1093 అందుG846లోG1722 ఉన్నవాటినిG3588, సముద్రమునుG2281 అందుG846లోG1722 ఉన్న వాటినిG3588 సృష్టించిG2936, యుగG165యుగములుG165 జీవించుచున్నవానిG2198తోడుG3660 ఒట్టుపెట్టుకొని -ఇకG3754 ఆలస్యG2089ముండదుG3756 గాని

7

యేడవG1442 దూతG32 పలుకుG5456 దినముG2250లలోG1722 అతడు బూర ఊదG4537బోవుచుండగాG3195, దేవుడుG2316 తనG1438 దాసులగుG1401 ప్రవక్తలకుG4396 తెలిపినG2097 సువార్తప్రకారముG5613 దేవునిG2316 మర్మముG3466 సమాప్తమగుననిG5055 చెప్పెను.

8

అంతటG2532 పరలోకముG3772నుండిG1537 నేను వినినG191 స్వరముG5456 మరలG3825 నాG1700తోG3326 మాటలాడుచుG2980 -నీవు వెళ్లిG5217 సముద్రముG2281మీదనుG1909 భూమిG1093మీదనుG1909 నిలిచియున్నG2476 ఆ దూతG32 చేతిG5495లోG1722 విప్పబడియున్నG455G3588 చిన్న పుస్తకముG974 తీసికొనుమనిG2983 చెప్పుటG2980 వింటినిG191.

9

నేను ఆG3588 దూతG32 యొద్దకుG4314 వెళ్లిG565 -ఈG3588 చిన్న పుస్తకముG974 నాG3427కిమ్మనిG1325 అడుగగాG3004 ఆయన -దానిG846 తీసికొనిG2983 తినివేయుముG2719, అది నీG4675 కడుపుకుG2836 చేదగునుG4087 గానిG235 నీG4675 నోటిG4750కిG1722 తేనెG3192వలెG5613 మధురముగాG1099 ఉండుననిG2071 నాతోG3427 చెప్పెనుG3004.

10

అంతటG2532 నేను ఆ చిన్న పుస్తకమునుG974 దూతG32 చేతిG5495లోనుండిG1537 తీసికొనిG2983 దానినిG846 తినివేసితినిG2719; అది నాG3450 నోటిG4750కిG1722 తేనెG3192వలెG5613 మధురముగాG1099 ఉండెనుG2258 గాని నేను దానినిG846 తినివేసినG5315 తరువాతG3753 నాG3450 కడుపుకుG2836 చేదాయెనుG4087

11

అప్పుడుG2532 వారు -నీవుG4571 ప్రజలనుగూర్చియుG2992, జనములనుగూర్చియుG1484, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియుG1100, అనేకG4183 మంది రాజులనుగూర్చియుG935 మరలG3825 ప్రవచింపG4395 నగత్యమనిG1163 నాతోG3427 చెప్పిరిG3004.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.