ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
పెద్దనైనG4245 నేను, ఏర్పరచబడినదైనG1588 అమ్మగారికినిG2959 ఆమె పిల్లలకునుG5043 శుభమని చెప్పి వ్రాయునది.
2
నేనును, నేను మాత్రమేG3441 గాక సత్యముG225 ఎరిగినG1097 వారందరునుG3956 G2532 , మనలో నిలుచుచుG3306 మనతో ఎల్లప్పుడుG165 ఉండు సత్యమునుG225 బట్టిG1223 మిమ్మును నిజముగాG225 ప్రేమించుచున్నాముG25 .
3
సత్యG225 ప్రేమలుG26 మనయందుండగా తండ్రియైనG3962 దేవునిG2316 యొద్దనుండియు, తండ్రిG3962 యొక్క కుమారుడగుG5207 యేసుG2424 క్రీస్తుG5547 నొద్దనుండియు కృపయుG5485 కనికరమునుG1656 సమాధానమునుG1515 మనకు తోడగును.
4
తండ్రిG3962 వలన మనము ఆజ్ఞనుG1785 పొందినG2983 ప్రకారముG2531a నీ పిల్లలలోG5043 కొందరు సత్యమునుG225 అనుసరించి నడుచుచుండుటG4043 కనుగొనిG2147 బహుగాG3029 సంతోషించుచున్నానుG5463 .
5
కాగాG3568 G2065 అమ్మాG2959 , క్రొత్తG2537 ఆజ్ఞG1785 నీకు వ్రాసినట్టుG1125 కాదు గాని మొదటG746 నుండి మనకు కలిగినG2192 ఆజ్ఞనే వ్రాయుచు, మనము ఒకరి నొకరముG240 ప్రేమింపవలెననిG25 నిన్ను వేడుకొనుచున్నాను.
6
మనమాయన ఆజ్ఞలG1785 ప్రకారముG2596 నడుచుటయేG4043 G3778 ప్రేమG26 ; మీరు మొదటG746 నుండి వినినG191 ప్రకారముG2531a ప్రేమలో నడుచుకొనవలెనుG4043 అనునదియేG3778 ఆ ఆజ్ఞG1785 .
7
యేసుG2424 క్రీస్తుG5547 శరీరధారియైG4561 వచ్చెననిG2064 యొప్పుకొననిG3670 వంచకులుG4108 అనేకులుG4183 లోకములోG2889 బయలుదేరి యున్నారుG1831 .
8
అట్టివాడేG3778 వంచకుడునుG4108 క్రీస్తు విరోధియునైG500 యున్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములనుG2038 చెడగొట్టుకొనకG622 మీరు పూర్ణG4134 ఫలముG3408 పొందునట్లుG618 జాగ్రత్తగాG991 చూచుకొనుడిG1438 .
9
క్రీస్తుG5547 బోధG1322 యందు నిలిచిG3306 యుండక దానిని విడిచి ముందునకుసాగుG4254 ప్రతివాడునుG3956 దేవునిG2316 అంగీకరింపనివాడుG2192 ; ఆ బోధG1322 యందు నిలిచియుండువాడుG3306 తండ్రినిG3962 కుమారునిG5207 అంగీకరించు వాడుG2192 .
10
ఎవడైననుG5100 ఈG3778 బోధనుG1322 తేకG5342 మీ యొద్దకు వచ్చినG2064 యెడలG1487 వానిని మీ యింటG3614 చేర్చుకొనG2983 వద్దు; శుభమనిG5463 వానితో చెప్పనుG3004 వద్దు.
11
శుభమనిG5463 వానితో చెప్పువాడుG3004 వాని దుష్టG4190 క్రియలలోG2041 పాలివాడగునుG2841 .
12
అనేక సంగతులుG4183 మీకు వ్రాయవలసిG1125 యుండియుG2192 సిరాతోనుG3189 కాగితముతోనుG5489 వ్రాయ మనస్సుG1014 లేక మీ సంతోషముG5479 పరిపూర్ణమవునట్లుG4137 G2443 మిమ్మును కలిసికొనిG1096 ముఖా ముఖిగాG4750 మాటలాడG2980 నిరీక్షించుచున్నానుG1679 .
13
ఏర్పరచబడినG1588 నీ సహోదరిG79 పిల్లలుG5043 నీకు వందనములుG782 చెప్పుచున్నారు.