ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఇశ్రాయేలీH3478 యులుH1121 ఆ దేశమునుH776 స్వాధీనపరచుకొనిన తరువాత వారందరుH3605 షిలోహునకుH7887 కూడి వచ్చిH6950 అక్కడH8033 ప్రత్యక్షపుH4150 గుడారముH168 వేసిరిH3533 .
2
ఇశ్రాయేలీH3478 యులలోH1121 స్వాస్థ్యములుH5159 ఇంక పొంH2505 దనిH3808 యేడుH7651 గోత్రములుH7626 ఉండెనుH3498 .
3
కావున యెహోషువH3091 ఇశ్రాయేలీH3478 యులH1121 తోH413 ఇట్లనెనుH559 మీ పితరులH1 దేవుడైనH430 యెహోవాH3068 మీకిచ్చినH5414 దేశమునుH776 స్వాధీనపరచుకొనH3423 వెళ్లకుండH935 మీరెH859 న్నాళ్లుH575 తడవుచేసెదరుH7503 ?
4
ప్రతి గోత్రముH7626 నుండిH4480 ముగ్గురేసిH7969 మనుష్యులనుH376 నాయొద్దకుH413 రప్పించినH935 యెడల నేను వారిని పంపెదనుH7971 ; వారు లేచిH6965 దేశH776 సంచారముH1980 చేయుచు ఆయా స్వాస్థ్యములచొప్పునH5159 దాని వివరమునుH6310 వ్రాసిH3789 నా యొద్దకుH413 తీసికొనివచ్చెదరుH935 .
5
వారు ఏడుH7651 వంతులుగాH2506 దాని పంచుకొందురుH2505 . యూదాH3063 వంశస్థులు దక్షిణH5045 దిక్కునH4480 తమ సరిహద్దుH1366 లోపలH5921 నిలిచి యుండవలెనుH5975 . యోసేపుH3130 పుత్రులుH1004 ఉత్తరH6828 దిక్కునH4480 తమ సరిహద్దుH1366 లోపలH5921 నిలిచి యుండవలెనుH5975 .
6
మీరుH859 ఏడుH7651 వంతులుగాH2506 దేశH776 వివరమును వ్రాసిH3789 నా యొద్దకుH413 తీసికొని రావలెనుH935 . నేను ఇక్కడH2008 మన దేవుడైనH430 యెహోవాH3068 సన్నిధినిH6440 మీ నిమిత్తముH6311 వంతుచీట్లుH1486 వేసెదనుH3384 .
7
లేవీయులకుH3881 మీ మధ్యH7130 ఏ వంతునుH2506 కలుగదుH369 , యెహోవాకుH3068 యాజకH3550 ధర్మము చేయుటే వారికి స్వాస్థ్యముH5159 . గాదీయులునుH1410 రూబేనీయులునుH7205 మనష్షేH4519 అర్ధH2677 గోత్రపువారునుH7626 యొర్దానుH3383 అవతలH5676 తూర్పుదిక్కునH4217 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 వారికిచ్చినH5414 స్వాస్థ్యములనుH5159 పొందియున్నారుH3947 .
8
ఆ మనుష్యులుH376 లేచిH6965 ప్రయాణము కాగాH1980 యెహోషువH3091 దేశH776 వివరమునుH3789 వ్రాయుటకు వెళ్లబోవుH1980 వారితోమీరు ఆ దేశములోH776 బడి నడుచుచుH1980 దాని వివరమునుH3789 వ్రాసి నాయొద్దకుH413 తిరిగి రండిH7725 ; అప్పుడు నేను షిలోహులోH7887 మీకొరకు యెహోవాH3068 సన్నిధినిH6440 వంతుచీట్లుH1486 వేయించెదH7993 ననగా
9
ఆ మనుష్యులుH376 వెళ్లి H1980 దేశH776 సంచారము చేయుచుH5674 ఏడుH7651 వంతులుగాH2506 , గ్రామములచొప్పున, దాని వివరమునుH3789 పుస్తకములోH5612 వ్రాసి షిలోహులోనిH7887 పాళెములోనున్నH4264 యెహోషువH3091 యొద్దకుH413 వచ్చిరిH935 .
10
వారికొరకు యెహోషువH3091 షిలోహులోH7887 యెహోవాH3068 సన్నిధినిH6440 వంతుచీట్లుH1486 వేసిH7993 వారి వారి వంతులచొప్పునH4256 ఇశ్రాయేలీH3478 యులకుH1121 దేశమునుH776 పంచి పెట్టెనుH2505 .
11
బెన్యామీనీH1144 యులH1121 గోత్రమునకుH4294 వారి వంశముల చొప్పునH4940 , వంతుచీటిH1486 వచ్చెనుH5927 ; వారి చీటివలనH1486 కలిగిన సరిహద్దుH1366 యూదాH3063 వంశస్థులH1121 సరిహద్దుకునుH1366 యోసేపుH3130 పుత్రులH1121 సరిహద్దుకునుH1366 మధ్యనుండెనుH996 .
12
ఉత్తరH6828 దిక్కునH6285 వారి సరిహద్దుH1366 యొర్దానుH3383 మొదలుకొనిH4480 యెరికోకుH3405 ఉత్తరదిక్కునH6828 పోయి పడమరగాH3220 కొండలH2022 దేశముH776 వరకుH413 వ్యాపించెను, దాని సరిహద్దుH1366 బేతావెనుH1007 అరణ్యమువరకుH4057 సాగెనుH8444 .
13
అక్కడH8033 నుండిH4480 ఆ సరిహద్దుH1366 లూజు వైపునH3870 , అనగా బేతేలనుH1008 లూజుH3870 దక్షిణమువరకుH5045 సాగిH5674 క్రింది బెత్‌హోరోనుకుH1032 దక్షిణముననున్నH5045 కొండH2022 మీదిH5921 అతారోతుఅద్దారువరకుH5853 వ్యాపించెనుH3381 .
14
అక్కడనుండి దాని సరిహద్దుH1366 దక్షిణమునH5045 బెత్‌హోరోనుకునుH1032 ఎదురుగాH6440 నున్న కొండH2022 నుండిH4480 పడమరగా దక్షిణమునకుH5045 తిరిగిH5437 అక్కడ నుండి యూదాH3063 వంశస్థులH1121 పట్టణమైనH5892 కిర్యాత్బాలుH7154 అనగా కిర్యత్యారీమువరకుH7157 వ్యాపించెను, అదిH2063 పడమటిH3220 దిక్కుH6285 .
15
దక్షిణH5045 దిక్కునH6285 కిర్యత్యారీముH7157 కొనH7097 నుండిH4480 దాని సరిహద్దుH1366 పడమటిదిక్కునH3220 నెఫ్తోయH5318 నీళ్లH4325 యూటH4599 వరకుH413 సాగిH3318
16
ఉత్తరదిక్కునH6828 రెఫాయీయులH7497 లోయలోనున్నH6010 బెన్‌హిన్నోముH2011 లోయH1516 యెదుటనున్నH6440 కొండH2022 ప్రక్కనH3802 నుండిH4480 దక్షిణదిక్కునH5045 బెన్‌హిన్నోముH2011 లోయమార్గమున యెబూసీయులH2983 ప్రదేశమువరకుH413 సాగిH3381 ఏన్‌రోగేలువరకుH5883 వ్యాపించెను.
17
అది ఉత్తరH6828 దిక్కునుండిH4480 ఏన్‌షెమెషువరకుH3318 వ్యాపించి అదుమీ్మమునకుH131 ఎక్కుచోటికిH4608 ఎదురుగానున్నH5227 గెలీలోతుH1553 వరకుH413 సాగిH3318 రూబేనీయుడైనH7205 బోహనుH932 రాతిH68 యొద్దకు దిగెనుH8388 .
18
అది ఉత్తరదిక్కునH6828 మైదానమునకు ఎదురుగాH4136 వ్యాపించి అరాబావరకుH6160 దిగిH3381 అక్కడనుండి ఆ సరిహద్దుH1366 ఉత్తర దిక్కునH6828 బేత్‌హోగ్లావరకుH1031 సాగెనుH5674 .
19
అక్కడనుండి ఆ సరిహద్దుH1366 యొర్దానుH3383 దక్షిణదిక్కునH5045 ఉప్పుH4417 సముద్రముయొక్కH3220 ఉత్తరాH6828 ఖాతముH3956 వరకుH413 వ్యాపించెను. అది దక్షిణదిక్కునH5045 దానికి సరిహద్దుH1366 .
20
తూర్పుదిక్కునH6924 యొర్దానుH3383 దానికి సరిహద్దుH1379 . దాని చుట్టునున్నH5439 సరిహద్దులH1367 ప్రకారము బెన్యామీనీH1144 యులకుH1121 వారి వంశములచొప్పునH4940 కలిగిన స్వాస్థ్యముH5159 ఇదిH2063 .
21
బెన్యామీనీH1144 యులH1121 గోత్రమునకుH4294 వారి వంశముల చొప్పునH4940 కలిగిన పట్టణములుH5892 ఏవేవనగా యెరికోH3405 బేత్‌హోగ్లాH1031 యెమెక్కెసీసుH7104
22
బేతరాబాH1026 సెమరాయిముH6787 బేతేలుH1008 ఆవీముH5761 పారాH6511 ఒఫ్రాH6084
23
కెపరమ్మోనిH3726 ఒప్నిH6078 గెబాH1387 అనునవి,
24
వాటి పల్లెలుH2691 పోగా పంH6240 డ్రెండుH8147 పట్టణములుH5892 .
25
గిబియోనుH1391 రామాH7414 బెయేరోతుH881 మిస్పేH4708
26
కెఫీరాH3716 మోసాH4681 రేకెముH7552 ఇర్పెయేలుH3416 తరలాH8634
27
సేలాH6762 ఎలెపుH507 యెరూషలేముH3389 అనబడిన ఎబూసీH2983 గిబియాH1394 కిర్యతుH7157 అనునవి; వాటి పల్లెలుH2691 పోగా పదుH6240 నాలుగుH702 పట్టణములుH5892 .
28
వారి వంశముల చొప్పునH4940 ఇది బెన్యామీనీH1144 యులకుH1121 కలిగిన స్వాస్థ్యముH5159 .