బైబిల్

  • యెహొషువ అధ్యాయము-14
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

ఇశ్రాయేలీH3478యులుH1121 కనానుH3667 దేశమునH776 పొందిన స్వాస్థ్యములుH5157 ఇవిH428.

2

మోషేద్వారాH4872 యెహోవాH3068 ఆజ్ఞాపించిH6680నట్లుH834 యాజకుడైనH3548 ఎలియాజరునుH499 నూనుH5126 కుమారుడైనH1121 యెహోషువయుH3091 ఇశ్రాయేలీH3478యులH1121 గోత్రములయొక్కH4294 పితరులH1 కుటుంబములH4940 ప్రధానులునుH7218 చీట్లు వేసి, తొమి్మదిH8672 గోత్రములవారికినిH4294 అర్ధH2677గోత్రపువారికినిH4294 ఆ స్వాస్థ్యములనుH5159 పంచిపెట్టిరిH1486.

3

మోషేH4872 రెండుH8147 గోత్రములకునుH4294 అర్ధH2677గోత్రమునకునుH4294 యొర్దానుH3383 అవతలిH5676 స్వాస్థ్యములH5159 నిచ్చియుండెనుH5414. అతడు వారిలో లేవీయులకుH3881 ఏ స్వాస్థ్యముH5159 ఇయ్యH5414లేదుH3808

4

యోసేపుH3130 వంశకులగుH1121 మనష్షేH4519 ఎఫ్రాయిములనుH669 రెండుH8147 గోత్రములవారుH4294 నివసించుటకుH3427 పట్టణములునుH5892 వారి పశువులకునుH4735 వారి మందలకునుH4054 పట్టణములH5892 సమీపభూములనుH7075 మాత్రమేకాకH518 లేవీయులకుH3881 ఆ దేశమునH776 ఏ స్వాస్థ్యముH2506 ఇయ్యH5414లేదుH3808.

5

యెహోవాH3068 మోషేకుH4872 ఆజ్ఞాపించిH6680నట్లుH834 ఇశ్రాయేలీH3478యులుH1121 చేసిH6213 దేశమునుH776 పంచుకొనిరిH2505.

6

యూదాH3063 వంశస్థులుH1121 గిల్గాలులోH1537 యెహోషువH3091 యొద్దకుH413 రాగాH5066 కెనెజీయుడగుH7074 యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612 అతనితో ఈలాగు మనవిచేసెనుH559 కాదేషు బర్నేయలోH6947 దైవH430జనుడైనH376 మోషేH4872తోH413 యెహోవాH3068 నన్ను గూర్చియు నిన్నుగూర్చియుH5921 చెప్పినమాటH1697 నీ వెరుగుదువుH3045.

7

దేశమునుH776 వేగుచూచుటకుH7270 యెహోవాH3068 సేవకుడైనH5650 మోషేH4872 కాదేషు బర్నేయలోH6947నుండిH4480 నన్ను పంపినప్పుడుH7971 నేనుH595 నలువదిH705 ఏండ్లవాడనుH8141; ఎవరికిని భయపడకH3824 నేను చూచినది చూచినట్టేH834 అతనికి వర్తమానముH1697 తెచ్చితినిH7725.

8

నాతోకూడH5973 బయలుదేరి వచ్చినH5972 నా సహోదరులుH251 జనులH5971 హృదయములనుH3820 కరుగచేయగాH4529 నేనుH595 నా దేవుడైనH430 యెహోవానుH3068 నిండుH4390 మనస్సుతో అనుసరించితినిH310.

9

H1931 దినమునH3117 మోషేH4872 ప్రమాణము చేసిH7650 నీవు నా దేవుడైనH430 యెహోవానుH3068 నిండు మనస్సుతోH4390 అనుసరించితివిH310 గనుకH3588 నీవు అడుగుపెట్టినH1869 భూమిH776 నిశ్చయముగాH518 నీకును నీ సంతానమునకునుH1121 ఎల్లప్పుడునుH5769 స్వాస్థ్యముగాH5159 ఉండుH1961ననెనుH599.

10

యెహోవాH3068 చెప్పిH1696నట్లుH834 యెహోవాH3068 మోషేకుH4872H2088 మాటH1697 సెలవిచ్చినH1696ప్పటిH834నుండిH4480 ఇశ్రాయేలీయులుH3478 అరణ్యములోH4057 నడచినH1980 యీH2088 నలువదిH705 ఐదుH2568 ఏండ్లుH8141 ఆయన నన్ను సజీవునిగాH2421 కాపాడి యున్నాడు; ఇదిగోH2009 నేనిప్పుడుH6258 ఎనబదిH8084యయిH2568దేండ్లH8141 వాడను.

11

మోషేH4872 నన్ను పంపినH7971 నాడుH3117 నాకెంత బలమోH3581 నేటిH3117వరకుH5704 నాకంత బలముH2389. యుద్ధము చేయుటకుH4421 గాని వచ్చుచుH935 పోవుచునుండుటకుH3318 గాని నాకెప్పటియట్లుH6258 బలమున్నదిH3581.

12

కాబట్టి ఆH1931 దినమునH3117 యెహోవాH3068 సెలవిచ్చినH1696 యీH2088 కొండH2022 ప్రదేశమును నాకు దయచేయుముH5414; అనాకీయులునుH6062 ప్రాకారముగలH1219 గొప్పH1419 పట్టణములునుH5892 అక్కడH8033 ఉన్న సంగతి ఆH1931 దినమునH3117 నీకుH859 వినబడెనుH8085. యెహోవాH3068 నాకు తోడైయుండినH854 యెడలH194 యెహోవాH3068 సెలవిచ్చిH1696నట్లుH834 వారి దేశమునుH776 స్వాధీనపరచుకొందునుH3423.

13

యెఫున్నెH3312 కుమారుడైనH1121 కాలేబుH3612 ఇశ్రాయేలీయులH3478 దేవుడైనH430 యెహోవానుH3068 నిండు మనస్సుతోH4390 అనుసరించువాడుH310 గనుకH3588 యెహోషువH3091 అతని దీవించిH1288 అతనికి హెబ్రోనునుH2275 స్వాస్థ్యముగాH5159 ఇచ్చెనుH5414.

14

కాబట్టిH3651 హెబ్రోనుH2275 యెఫున్నెH3312 అను కెనెజీయునిH7074 కుమారుడైనH1121 కాలేబునకుH3612 నేటిH3117వరకుH5704 స్వాస్థ్యముగాH5159 నున్నది.

15

పూర్వము హెబ్రోనుH2275 పేరు కిర్యతర్బాH7153. అర్బా అనాకీయులలోH6062 గొప్పవాడుH1419 అప్పుడు దేశముH776 యుద్ధముH4421లేకుండH4480 నెమ్మదిగాH8252 ఉండెను.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.