బైబిల్

  • యాకోబు అధ్యాయము-2
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

నాG3450 సహోదరులారాG80, మహిమాG1391స్వరూపియగు మనG2257 ప్రభువైనG2962 యేసుG2424క్రీస్తుG5547నుగూర్చిన విశ్వాసG4102విషయములో మోమాటముగలవారైG2192 యుండకుడిG3361.

My brethren, have not the faith of our Lord Jesus Christ, the Lord of glory, with respect of persons.
2

ఏలాగనగా బంగారు ఉంగరముG5554 పెట్టుకొని ప్రశస్తG2986 వస్త్రములుG2066 ధరించుకొనిన యొకడుG435 మీG5216 సమాజమందిరముG4864లోనికిG1519 వచ్చినప్పుడుG1525,మురికిG4508 బట్టలుG2066 కట్టుకొనినG5409 దరిద్రుడునుG4434 లోపలికి వచ్చినG1525యెడలG1437

For if there come unto your assembly a man with a gold ring, in goodly apparel, and there come in also a poor man in vile raiment;
3

మీరు ప్రశస్తG2986 వస్త్రములుG2066 ధరించుకొనినవానినిG5409 చూచి సన్మానించిG1914నీవిG4771క్కడG5602 మంచి స్థలమందుG2573 కూర్చుండుG2521మనిG4771 చెప్పిG2036, ఆ దరిద్రునిG4434తోG3588నీవG4771క్కడG1563 నిలువుముG2476, లేక ఇక్కడG5602 నా పాదపీఠమునకుG5286 దిగువనుG5259 కూర్చుండుG2521మని చెప్పినG2036యెడల

And ye have respect to him that weareth the gay clothing, and say unto him, Sit thou here in a good place; and say to the poor, Stand thou there, or sit here under my footstool:
4

మీ మనస్సులలో భేదములు పెట్టుకొనిమీరు దురాG4190లోచనతోG1261 విమర్శచేసినవారగుదురు కారా?

Are ye not then partial in yourselves, and are become judges of evil thoughts?
5

నాG3450 ప్రియG27 సహోదరులారాG80, ఆలకించుడిG191; ఈG5127 లోకG2889 విషయములో దరిద్రులైనG4434వారిని విశ్వాసG4102మందుG1722 భాగ్యవంతులుG4145గాను, తన్నుG846 ప్రేమించువారికిG25 తానుG846 వాగ్దానముచేసినG1861 రాజ్యముG932నకుG3588 వారసులుG2818గానుG3588 ఉండుటకు దేవుడేG2316ర్పరచుG1586కొనలేదాG3756?

Hearken, my beloved brethren, Hath not God chosen the poor of this world rich in faith, and heirs of the kingdom which he hath promised to them that love him?
6

అయితేG1161 మీరుG5210 దరిద్రులG4434నుG3588 అవమానపరచుదురుG2616. ధనవంతులుG4145 మీమీద కఠినముగా అధికారము చూపుదురు; మిమ్మును న్యాయసభలకుG2922 ఈడ్చుచున్నG1670 వారు వీరే గదా?

But ye have despised the poor. Do not rich men oppress you, and draw you before the judgment seats?
7

మీకుG5209 పెట్టబడినG1941 శ్రేష్ఠమైనG2570 నామమునుG3686 దూషించుG987వారుG846 వీరే గదాG3756?

Do not they blaspheme that worthy name by the which ye are called?
8

మెట్టుకు నీవలెG4575 నీG4675 పొరుగువానిG4139 ప్రేమించుమనుG25 లేఖనముG1124లో ఉన్నట్టి ప్రాముఖ్యమైనG937 యీ ఆజ్ఞనుG3551 మీరుG3305 నెరవేర్చినG5055యెడలG1487 బాగుగనేG2573 ప్రవర్తించువారగుదురుG4160.

If ye fulfil the royal law according to the scripture, Thou shalt love thy neighbour as thyself, ye do well:
9

మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రముG3551వలన అపరాధులనిG1777 తీర్చబడి పాపముG266 చేయువారగుదురుG2038.

But if ye have respect to persons, ye commit sin, and are convinced of the law as transgressors.
10

ఎవడైననుG3748 ధర్మశాస్త్రG3551 మంతయుG3650 గైకొనియుG5083, ఒకG1520 ఆజ్ఞవిషయములోG1722 తప్పిపోయినయెడల, ఆజ్ఞలన్నిటిG3956 విషయములో అపరాధియగునుG4417;

For whosoever shall keep the whole law, and yet offend in one point, he is guilty of all.
11

వ్యభిచరింపG3431వద్దనిG3361 చెప్పినవాడుG2036 నరహత్యG5407చేయ వద్దనిG3361యు చెప్పెను గనుక నీవు వ్యభిచరింG3431పకపోయిననుG3756 నరహత్యG5407 చేసినయెడలG1487 ధర్మశాస్త్రG3551విషయములో నపరాధివైతివిG1096.

For he that said, Do not commit adultery, said also, Do not kill. Now if thou commit no adultery, yet if thou kill, thou art become a transgressor of the law.
12

స్వాతంత్ర్యముG1657 ఇచ్చు నియమముG3551 చొప్పునG1223 తీర్పుG2919పొందబోవువారికిG3195 తగినట్టుగా మాటలాడుడిG2980; ఆలాగుG3779 ననేG5613 ప్రవర్తించుడిG4160.

So speak ye, and so do, as they that shall be judged by the law of liberty.
13

కనికరముG448 చూపG4160నివాడుG3361 కనికరముG1656లేనిG3361 తీర్పు పొందునుG2920; కనికరముG1656 తీర్పునుG2920 మించి అతిశయపడునుG2620.

For he shall have judgment without mercy, that hath shewed no mercy; and mercy rejoiceth against judgment.
14

నాG3450 సహోదరులారాG80, క్రియలుG2041 లేనప్పుడుG3361 ఎవడైననుG5100 తనకుG2192 విశ్వాసముG4102 కలదని చెప్పినG3004యెడల ఏమిG5101 ప్రయోజనముG3786? అట్టిG1437 విశ్వాసG4102మతని రక్షింపG4982గలదాG1410?

What doth it profit, my brethren, though a man say he hath faith, and have not works? can faith save him?
15

సహోదరుG80 డైననుG2228 సహోదరిG79యైననుG1437 దిగంబరులైG1131 ఆ నాటికిG2184 భోజనముG5160లేకG5600 యున్నప్పుడుG5225.

If a brother or sister be naked, and destitute of daily food,
16

మీలోG5216 ఎవడైననుG846 శరీరముG4983నకుG3588 కావలసినవాటినిG2006 ఇయ్యG1325G3361సమాధానముగాG1515 వెళ్లుడిG5217, చలి కాచుకొనుడిG2328, తృప్తిపొందుడనిG5526 చెప్పినG2036యెడల ఏమిG5101 ప్రయోజనముG3786?

And one of you say unto them, Depart in peace, be ye warmed and filled; notwithstanding ye give them not those things which are needful to the body; what doth it profit?
17

ఆలాగేG2192 విశ్వాసముG4102 క్రియలుG2041లేనిG3361దైతేG1437 అది ఒంటిగాG1438 ఉండిG2596 మృతమైనG3498దగునుG2076.

Even so faith, if it hath not works, is dead, being alone.
18

అయితేG235 ఒకడుG5100 నీకుG4671 విశ్వాసG4102మున్నది, నాకుG2504 క్రియలుG2041న్నవిG2192; క్రియలుG2041 లేకుండG5565 నీG4675 విశ్వాసముG4102 నాకుG2504 కనుపరచుముG1166, నేనుG4671 నాG3450 క్రియలG2041చేతG1537 నాG3450 విశ్వాసముG4102 నీకుG4671 కనుపరతుననిG1166 చెప్పునుG2046.

Yea, a man may say, Thou hast faith, and I have works: shew me thy faith without thy works, and I will shew thee my faith by my works.
19

దేవుడొG2316క్కడేG1520 అని నీవుG4771 నమ్ముచున్నావుG4100. ఆలాగునమ్ముటG4160 మంచిదేG2573; దయ్యములుG1140నుG3588 నమి్మG4100 వణకుచున్నవిG5425.

Thou believest that there is one God; thou doest well: the devils also believe, and tremble.
20

వ్యర్థుG2756డాG444, క్రియలుG2041లేనిG5565 విశ్వాసముG4102 నిష్ఫలG3498మైనదనిG2309 తెలిసికొనG1097గోరుచున్నావా?G5599

But wilt thou know, O vain man, that faith without works is dead?
21

మనG2257 పితరుడైనG3962 అబ్రాహాముG11 తనG848 కుమారుడైనG5207 ఇస్సాకునుG2464 బలిపీఠముG2379మీదG1909 అర్పించినప్పుడుG399 అతడు క్రియలG2041వలనG1537 నీతిమంతుడనిG1343 తీర్పుG1344 పొందలేదాG3756?

Was not Abraham our father justified by works, when he had offered Isaac his son upon the altar?
22

విశ్వాసముG4102 అతని క్రియలG2041తోకూడి కార్యసిద్ధిG4903 కలుగజేసెననియు, క్రియలG2041మూలముగాG1537 అతని విశ్వాసముG4102 పరిపూర్ణమైనదనియుG5048 గ్రహించుG991చున్నావుగదాG3754?

Seest thou how faith wrought with his works, and by works was faith made perfect?
23

కాబట్టి అబ్రాహాముG11 దేవునిG2316 నమ్మెనుG4100 అది అతనికిG846 నీతిగాG1343 ఎంచబడెనుG3049 అనుG3588 లేఖనముG1124 నెరవేర్చబడెనుG4137. మరియుG2532 దేవునిG2316 స్నేహితుడనిG5384 అతనికిG846 పేరుకలిగెనుG2564.

And the scripture was fulfilled which saith, Abraham believed God, and it was imputed unto him for righteousness: and he was called the Friend of God.
24

మనుష్యుడుG444 విశ్వాసG4102మూలమునG1537 మాత్రముG3440కాకG3756 క్రియలG2041 మూలముననుG1537 నీతిమంతుడనిG1343 యెంచబడుననిG1344, మీరుG3708 దీనివలనG5106 గ్రహించితిరి.

Ye see then how that by works a man is justified, and not by faith only.
25

అటువలెనేG3668 రాహాబనుG4460 వేశ్యG4204కూడG2532 దూతలనుG32 చేర్చుకొనిG5264 వేరొకG2087మార్గమునG3598 వారిని వెలుపలికి పంపివేసినప్పుడుG1544 క్రియలG2041మూలముగాG1537 నీతిమంతురాలనిG1344 యెంచబడెను గదాG3049?

Likewise also was not Rahab the harlot justified by works, when she had received the messengers, and had sent them out another way?
26

ప్రాణముG4151లేనిG5565 శరీరG4983మేలాగు మృతమోG3498 ఆలాగేG5618 క్రియలుG2041 లేనిG5565 విశ్వాసముG4102నుG2532 మృతముG3498.

For as the body without the spirit is dead, so faith without works is dead also.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.