ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
అధిపతులకునుG0746 అధికారులకునుG1849 లోబడిG5293 విధేయులుగాG3980 ఉండవలెననియు,
2
ప్రతిG3956 సత్కార్యముG0018 G2041 చేయుటకు సిద్ధ పడియుండవలెననియుG2092 , మనుష్యులందరియెడలG0444 G3956 సంపూర్ణమైనG3956 సాత్వికమునుG4240 కనుపరచుచుG1731 , ఎవనినిG3367 దూషింపకG0987 , జగడమాడనివారునుG0269 శాంతులునైG1933 యుండవలెననియు, వారికి జ్ఞాపకముG5279 చేయుము.
3
ఎందుకనగా మనము కూడG2532 ;మునుపుG4218 అవివేకులమునుG0453 G2249 అవిధేయులమునుG0545 మోసపోయిన వారమునుG4105 నానావిధములైనG4164 దురాశలకునుG1939 భోగములకునుG2237 దాసులమునైయుండిG1398 , దుష్టత్వమునందునుG2549 అసూయ యందునుG5355 కాలముగడుపుచుG1236 , అసహ్యులమైG4767 యొకని నొకడుG0240 ద్వేషించుచుG3404 ఉంటిమి గాని
4
మన రక్షకుడైనG4990 దేవునిG2316 యొక్క దయయుG5544 , మానవులయెడల ఆయనకున్న ప్రేమయుG5363 ప్రత్యక్షమైనప్పుడుG2014 G3753
5
మనము నీతినిG1343 అనుసరించి చేసినG4160 క్రియలG2041 మూలముగాG1537 కాక, తన కనికరముG1656 చొప్పుననేG2596 పునర్జన్మసంబంధమైనG3824 స్నానముG3067 ద్వారాను, పరిశుద్ధాత్మG0040 G4151 మనకు నూతన స్వభావము కలుగజేయుటG0342 ద్వారాను మనలను రక్షించెనుG4982 .
6
మనమాయన కృపవలనG5485 నీతిమంతులమని తీర్చబడిG1344 ,
7
నిత్యG0166 జీవమునుG2222 గూర్చిన నిరీక్షణనుG1680 బట్టిG2596 దానికి వారసులమగుటకైG2818 G1096 ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైనG4990 యేసుG2424 క్రీస్తుG5547 ద్వారాG1223 ఆయన మనమీద సమృద్ధిగాG4146 కుమ్మరించెనుG1632a .
8
ఈG3588 మాటG3056 నమ్మదగినదిG4103 గనుకG2443 దేవునిG2316 యందు విశ్వాసముంచినG4100 వారుG3588 సత్‌క్రియలనుG2570 G2041 శ్రద్ధగా చేయుటయందుG5431 మనస్సుంచునట్లుG4291b నీవీసంగతులనుG3778 గూర్చిG4012 దృఢముగా చెప్పుచుండవలెననిG1226 కోరుచున్నానుG1014 . ఇవిG3778 మంచివియుG2570 మనుష్యులకుG0444 ప్రయోజనకరమైనవియునైG5624 యున్నవి గాని,
9
అవివేకG3474 తర్కములునుG2214 వంశావళులునుG1076 కలహములునుG2054 ధర్మశాస్త్రమునుG3544 గూర్చిన వివాదములునుG3163 నిష్‌ప్రయోజనమునుG0512 వ్యర్థమునైG3152 యున్నవి గనుక వాటికి దూరముగా ఉండుముG4026 .
10
మతభేదములు కలిగించుG0141 మనుష్యునికిG0444 ఒకటిG1520 రెండుG1208 మారులు బుద్ధిచెప్పినG3559 తరువాతG3326 వానిని విసర్జించుముG3868 .
11
అట్టివాడుG5108 ;మార్గము తప్పిG1612 తనకు తానే శిక్ష విధించుకొనినవాడైG0843 G1510 పాపము చేయుచున్నాడనిG0264 నీవెరుగుదువుG3609a .
12
నికొపొలిలోG3533 శీతకాలము గడపవలెననిG3914 నేను నిర్ణయించుకొన్నానుG2919 గనుక నేను అర్తెమానైననుG0734 తుకికునైననుG5190 G2228 నీ యొద్దకు పంపినప్పుడుG3992 G3752 అక్కడికిG1563 నాయొద్దకు వచ్చుటకైG2064 ప్రయత్నము చేయుముG4704 .
13
ధర్మశాస్త్రవేదియైనG3544 జేనానుG2211 అపొల్లోనునుG0625 శీఘ్రముగాG4709 సాగనంపుముG4311 ; వారికేమియుG3367 తక్కువ లేకుండG3007 చూడుము.
14
మన వారునుG3588 G2532 నిష్ఫలులుG0175 కాకుండు నిమిత్తముG2443 అవసరమునుబట్టిG0316 G5532 సమయోచితముగా సత్‌క్రియలనుG2570 G2041 శ్రద్ధగా చేయుటకుG4291b నేర్చుకొనవలెనుG3129 .
15
నాయొద్ద ఉన్నవారందరుG3588 G3956 నీకు వందనములుG0782 చెప్పుచున్నారు. విశ్వాసమునుబట్టిG4102 మమ్మును ప్రేమించుG5368 వారికిG3588 మా వందనములుG0782 చెప్పుము. కృపG5485 మీ అందరికిG3956 తోడై యుండును గాక.