బైబిల్

  • 1 తిమోతికి అధ్యాయము-4
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

అయితే కడవరిG5306 దినములG2540లోG1722 కొందరుG5100 అబద్ధికులG5573 వేషధారణవలనG5272 మోసపరచుG4108 ఆత్మలయందునుG4151

Now the Spirit speaketh expressly, that in the latter times some shall depart from the faith, giving heed to seducing spirits, and doctrines of devils;
2

దయ్యములG1140 బోధయందునుG1319 లక్ష్యముంచిG4337, విశ్వాసG4102 భ్రష్టులగుదురనిG868 ఆత్మG4151 తేటగాG4490 చెప్పుచున్నాడుG3004.

Speaking lies in hypocrisy; having their conscience seared with a hot iron;
3

ఆ అబద్ధికులుG5573, వాతవేయబడినG2748 మనస్సాక్షిG893గలవారైG2398, వివాహముG1060నిషేధించుచుG2967, సత్యవిషయమైG225 అనుభవజ్ఞానముగలG1921 విశ్వాసులుG4103 కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించిపుచ్చుకొనునిమిత్తముG1519 G3336దేవుడుG2316 సృజించినG2936 ఆహారవస్తువులనుG1033 కొన్నిటిని తినుట మానవలెననిG567 చెప్పు చుందురు.

Forbidding to marry, and commanding to abstain from meats, which God hath created to be received with thanksgiving of them which believe and know the truth.
4

దేవుడుG2316 సృజించినG2938 ప్రతిG3956 వస్తువును మంచిదిG2570. కృతజ్ఞతాస్తుతులుG2169 చెల్లించిG3326 పుచ్చుకొనినయెడలG2983 ఏదియు నిషేధింపతగినదిG579;కాదుG3762;

For every creature of God is good, and nothing to be refused, if it be received with thanksgiving:
5

ఏలయనగా అది దేవునిG2316 వాక్యముG3056 వలననుG1223 ప్రార్థనG1783వలననుG1223 పవిత్రపరచబడుచున్నదిG37.

For it is sanctified by the word of God and prayer.
6

ఈ సంగతులను సహోదరులకు వివరించినయెడలG5294 G3588 G80,నీవు అనుసరించుచువచ్చినG2071 విశ్వాసG4102సుబోధG2570 G1319 సంబంధమైనG3588 వాక్యములచేతG3056పెంపారుచుG1789క్రీస్తుG5547యేసునకుG2424మంచిG2570పరిచారకుడవైG1249యుందువు.

If thou put the brethren in remembrance of these things, thou shalt be a good minister of Jesus Christ, nourished up in the words of faith and of good doctrine, whereunto thou hast attained.
7

అపవిత్రములైనG952 ముసలమ్మG1126 ముచ్చటలనుG3454 విసర్జించి, దేవభక్తిG2150 విషయములో నీకుG4314 నీవేG4572 సాధకముG1128 చేసికొనుము.

But refuse profane and old wives' fables, and exercise thyself rather unto godliness.
8

శరీరG4984 సంబంధమైనG1063 సాధకముG1129 కొంచెముమట్టుకేG3641 ప్రయోజనకరమవునుG2076 G5624 గానిG1161 దైవభక్తిG2150 యిప్పటిG3568 జీవముG2222 విషయములోను రాబోవుG3195 జీవముG2222 విషయములోను వాగ్దానము తోG1860 కూడినదైనందునG2192 అది అన్ని విషయములలోG3956 ప్రయోజనకరమవునుG5624 .

For bodily exercise profiteth little: but godliness is profitable unto all things, having promise of the life that now is, and of that which is to come.
9

ఈ వాక్యముG3056 నమ్మదగినదియుG4103 పూర్ణాంగీకారమునకుG3956 G594 యోగ్యమునైయున్నదిG514 .

This is a faithful saying and worthy of all acceptation.
10

మనుష్యులG444 కందరికిG3956 రక్షకుడునుG4990,మరి విశేషముగాG3122 విశ్వాసులకుG4103 రక్షకుడునైనG4990 జీవముగలG2198 దేవునిG2316 యందుG1909 మనముG2532 నిరీక్షణనుంచియున్నాముG1679 గనుకG3754 ఇందు నిమిత్తముG1519 G5124 ప్రయాసముతోG2872 పాటుపడుచున్నాముG3679 .

For therefore we both labour and suffer reproach, because we trust in the living God, who is the Saviour of all men, specially of those that believe.
11

ఈ సంగతులG5023 నాజ్ఞాపించిG3853 బోధించుముG1321 .

These things command and teach.
12

 

నీ యౌవనమునుG3503బట్టిG4675 ఎవడునుG3367 నిన్ను తృణీకరింపనియ్యకుముG2706 గానిG1096 ,మాటG391 లోనుG1722,ప్రవర్తనలోను, ప్రేమలోనుG26, విశ్వాసముG4102 లోనుG1722, పవిత్రతG47లోనుG1722, విశ్వాసులకుG4103మాదిరిగాG5179 ఉండుము.

Let no man despise thy youth; but be thou an example of the believers, in word, in conversation, in charity, in spirit, in faith, in purity.
13

నేను వచ్చువరకుG2064 G2193 చదువుటయందునుG320, హెచ్చరించుటయందునుG3874, బోధించుటయందునుG1319 జాగ్రత్తగా ఉండుముG4337

Till I come, give attendance to reading, to exhortation, to doctrine.
14

పెద్దలుG4244 హస్తG5495 నిక్షేపణముచేయగాG1936 ప్రవచనG4394 మూలమునG1223 నీకుG4671 అనుగ్రహింపబడిG1325 నీలో ఉన్నG1722 వరమునుG5486 అలక్ష్యముG272 చేయకుముG3361 .

Neglect not the gift that is in thee, which was given thee by prophecy, with the laying on of the hands of the presbytery.
15

నీG4675 అభివృద్ధిG4297 అందరికిG3956 తేటగా కనబడు నిమిత్తముG5600 G5318 వీటినిG2525 మనస్కరించుముG3191, వీటియందేG5023 సాధకము చేసికొనుముG2468.

Meditate upon these things; give thyself wholly to them; that thy profiting may appear to all.
16

నిన్నుగూర్చియుG4572 నీ బోధనుG1319 గూర్చియుG3588 జాగ్రత్త కలిగియుండుముG1907 , వీటిలోG846 నిలుకడగాG1961 ఉండుము; నీవీలాగుచేసిG4160 నిన్నును నీG2532 బోధ వినువారినిG191 రక్షించుకొందువుG4982 .

Take heed unto thyself, and unto the doctrine; continue in them: for in doing this thou shalt both save thyself, and them that hear thee.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.