బైబిల్

  • 1 తిమోతికి అధ్యాయము-5
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

వృద్ధునిG4245 గద్దింపకG1969 G3361 తండ్రిగాG3962 భావించిG3870 అతనిG5613 హెచ్చరించుము.

Rebuke not an elder, but intreat him as a father; and the younger men as brethren;
2

అన్నదమ్ములనిG80 యౌవనులనుG3501 , తల్లులనిG3384 వృద్ధ స్త్రీలనుG4245 , అక్కచెల్లెండ్రనిG79 పూర్ణG3956 పవిత్రతG47 తోG1722 యౌవనస్త్రీలనుG3501 హెచ్చరించుము.

The elder women as mothers; the younger as sisters, with all purity.
3

నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రనుG5503 సన్మానింపుముG5091 .

Honour widows that are widows indeed.
4

అయితేG1487G5100 విధవరాలికైననుG5503 పిల్లలుG5043 గాని మనుమలుG1549 గాని యుండినG2192 యెడల, వీరు మొదటG4412 తమ యింటిG3624 వారియెడల భక్తి కనుపరచుటకునుG2151, తమ తలిదండ్రులకుG4269 ప్రత్యుపకారముG591 G287 చేయుటకును నేర్చుకొనవలెనుG3129; ఇది దేవునిG2316 దృష్టికనుకూలమైయున్నదిG587.

But if any widow have children or nephews, let them learn first to shew piety at home, and to requite their parents: for that is good and acceptable before God.
5

అయితే నిజముగాG3689 అనాథయైన విధవరాలుG5503 ఏకాకియై యుండిG3443 , దేవునిG2316 మీదనేG1909 తన నిరీక్షణనుంచుకొనిG1679 , విజ్ఞాపనలయందునుG1162 ప్రార్థనలయందునుG4335 రేయింG3571 బగలుG2250 నిలుకడగాG4357 ఉండును.

Now she that is a widow indeed, and desolate, trusteth in God, and continueth in supplications and prayers night and day.
6

సుఖభోగములయందుG4684 ప్రవర్తించునది బ్రదుకు చుండియుG2198 చచ్చినదైG2348 యుండును.

But she that liveth in pleasure is dead while she liveth.
7

వారుG5600 నిందారహితులైG432 యుండునట్లుG2532 ఈలాగుG5023 ఆజ్ఞాపించుముG3853

And these things give in charge, that they may be blameless.
8

ఎవడైననుG5100 స్వకీయులనుG2398 , విశేషముగాG3122 తన యింటివారినిG3609 , సంరక్షింపక పోయినయెడలG4306 G3756 వాడు విశ్వాసG4102 త్యాగము చేసినవాడైG720 అవిశ్వాసికన్నG571 చెడ్డవాడైG5501 యుండును.

But if any provide not for his own, and specially for those of his own house, he hath denied the faith, and is worse than an infidel.
9

అరువదిG1835 ఏండ్లG2094 కంటె తక్కువవయస్సుG1096 లేక, ఒక్కG1520 పురుషునికేG435 భార్యయైG1135 ,

Let not a widow be taken into the number under threescore years old, having been the wife of one man,
10

సత్‌G2570 క్రియలకుG2041 పేరుపొందినG3140 విధవరాలుG5503 పిల్లలను పెంచిG5044 , పరదేశులకు అతిథ్యమిచ్చిG3580 , పరిశుద్ధులG40 పాదములుG4228 కడిగిG3538 , శ్రమపడువారికిG2346 సహాయముచేసిG1884 , ప్రతిG3956 సత్కాG18 ర్యముG2041 చేయ బూనుకొనినదైG1872 తేG1487 ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చునుG2639 .

Well reported of for good works; if she have brought up children, if she have lodged strangers, if she have washed the saints' feet, if she have relieved the afflicted, if she have diligently followed every good work.
11

యౌవనస్థులైనG3501 విధవ రాండ్రనుG5503 లెక్కలోG1640 చేర్చవద్దుG3361 ;

But the younger widows refuse: for when they have begun to wax wanton against Christ, they will marry;
12

వారు క్రీస్తునకుG5547 విరోధముగాG2691 నిరంకుశలైనప్పుడుG114 తమ మొదటిG4413 విశ్వాసమునుG4102 వదలుకొనిరను తీర్పుG2917 పొందినవారైG2192 పెండ్లాడగోరుదురుG2309 .

Having damnation, because they have cast off their first faith.
13

మరియుG2532 వారు ఇంటింట తిరుగులాడుచుG4022 , బద్ధకురాండ్రగుటకుG692 మాత్రమేG3440 గాకG3756 , ఆడరాని మాటలాడుచుG2980 , వదరుబోతులునుG5397 పరులజోలికిG4021 పోవువారునగుటకునుG260 నేర్చుకొందురుG3129 .

And withal they learn to be idle, wandering about from house to house; and not only idle, but tattlers also and busybodies, speaking things which they ought not.
14

కాబట్టిG3767 యౌవన స్త్రీలుG3501 వివాహముG1060 చేసికొని పిల్లలను కనిG5041 గృహపరిపాలనG3616 జరిగించుచు, నిందించుటకుG5484 విరోధికిG480 అవకాశG874 మియ్యG1325 కుండవలెననిG3367 కోరు చున్నానుG1014 .

I will therefore that the younger women marry, bear children, guide the house, give none occasion to the adversary to speak reproachfully.
15

ఇంతకుముందేG2235 కొందరుG5100 త్రోవనుండి తొలగి పోయిG1624 సాతానుG4567 నుG1063 వెంబడించినవారైరిG3694 .

For some are already turned aside after Satan.
16

విశ్వాసురాలైనG4103 యేG1536 స్త్రీ యింటనైనను విధవరాండ్రుంG5503 డినయెడలG2192 , సంఘముG1577 నిజముగాG3689 అనాథలైన విధవరాండ్రకుG5503 సహాయము చేయుటకైG1884 దానిమీదG2443 భారములేకుండG916 ఆమెయే వీరికి సహాయము చేయవలెనుG1884 .

If any man or woman that believeth have widows, let them relieve them, and let not the church be charged; that it may relieve them that are widows indeed.
17

బాగుగాG2573 పాలనచేయుG4291 పెద్దలనుG4245 , విశేషముగాG3122 వాక్యG3056 మందునుG1722 ఉపదేశమందునుG1319 ప్రయాసపడువారినిG2872 , రెట్టింపుG1362 సన్మానమునకుG5092 పాత్రులనుగా ఎంచవలెనుG515 .

Let the elders that rule well be counted worthy of double honour, especially they who labour in the word and doctrine.
18

ఇందుకుG1063 నూర్చెడిG248 యెద్దుG1016 మూతికి చిక్కముG5392 వేయవద్దుG3756 అని లేఖనముG1124 చెప్పుచున్నదిG3004 .

For the scripture saith, Thou shalt not muzzle the ox that treadeth out the corn. And, The labourer is worthy of his reward.
19

మరియుG2535 పనివాడుG2040 తనG848 జీతమునకుG3408 పాత్రుడుG514 ఇద్దరుG1417 ముగ్గురుG5140 సాక్షులుంటేనేగానిG3144 పెద్దమీదG4245 దోషా రోపణG2724 అంగీకరింపG3858 కుముG3361

Against an elder receive not an accusation, but before two or three witnesses.
20

ఇతరులుG3062 భయపడునిమిత్తముG2192 పాపము చేయువారినిG264 అందరిG3956 యెదుటG1909 గద్దింపుముG1651 .

Them that sin rebuke before all, that others also may fear.
21

విరోధ బుద్ధితోనైననుG4299 పక్షపాతముG4346తోనైననుG2596 ఏమియుG3367చేయకG4160, నేను చెప్పిన ఈ సంగతులనుG5023 గైకొనవలెననిG5442 దేవునిG2316 యెదుటనుG1799 , క్రీస్తుG5547 యేసుG ఎదుటనుG1799 , ఏర్పరచబడినG1588 దేవ దూతలG32యెదుటనుG1799 నీకు ఆనబెట్టుచున్నానుG1263.

I charge thee before God, and the Lord Jesus Christ, and the elect angels, that thou observe these things without preferring one before another, doing nothing by partiality.
22

త్వరపడిG5030 యెవనిమీదనైననుG3367 హస్తG5495నిక్షేపణముG2007 చేయకుము. పరులG245 పాపములలోG266 పాలివాడవైG2841 యుండకుముG3366. నీవుG4572 పవిత్రుడవుగాG53 ఉండునట్లుG5083 చూచుకొనుము.

Lay hands suddenly on no man, neither be partaker of other men's sins: keep thyself pure.
23

ఇకమీదట నీళ్లేత్రాగకG5202 G5202 నీG4675 కడుపు జబ్బునిమిత్తమునుG1223 G4675 G4751 తరచుగాG4675 వచ్చు బలహీనతలG769 కోసరమును ద్రాక్షారసముG3631 కొంచెముగాG3641 పుచ్చుకొనుముG5530.

Drink no longer water, but use a little wine for thy stomach's sake and thine often infirmities.
24

కొందరిG5100 పాపములుG266 తేటగా బయలుపడిG4271 న్యాయపు తీర్పుG2920నకుG1519 ముందుగా నడుచుచున్నవిG4254, మరికొందరిG2532 పాపములుG266 వారివెంట వెళ్లుచున్నవిG1872.

Some men's sins are open beforehand, going before to judgment; and some men they follow after.
25

అటువలెG5615 మంచిG2570కార్యములుG2041 తేటగా బయలుపడుచున్నవిG4271, బయలుపడనివిG2192 G247 దాచబడG2928నేరవుG1410 G3756.

Likewise also the good works of some are manifest beforehand; and they that are otherwise cannot be hid.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.