బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-7
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీవు స్వాధీనపరచుకొనబోవుH3423 దేశముH776లోనికిH413 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను చేర్చిH935 బహుH7227 జనములనుH1471, అనగా సంఖ్యకునుH7227 బలమునకునుH6099 నిన్ను మించినH4480 హిత్తీయులుH2850 గిర్గాషీయులుH1622 అమోరీయులుH567 కనానీయులుH3669 పెరిజ్జీయులుH6522 హివ్వీయులుH2340 యెబూసీయులనుH2983 ఏడుH7651 జనములనుH1471 నీ యెదుటH6440నుండిH4480 వెళ్లగొట్టినH5394 తరువాత

2

నీ దేవుడైనH430 యెహోవాH3068 వారిని నీకప్పగించునప్పుడుH5414 నీవు వారిని హతము చేయవలెనుH5221, వారిని నిర్మూలముH2763 చేయవలెను. వారితో నిబంధనH1285 చేసికొనకూడదుH3808, వారిని కరుణింపH2603కూడదుH3808,

3

నీవు వారితో వియ్యమందH2859కూడదుH3808, వాని కుమారునికిH1121 నీ కుమార్తెH1323 నియ్యH5414కూడదుH3808, నీ కుమారునికిH1121 వాని కుమార్తెనుH1323 పుచ్చుకొనH3947కూడదుH3808.

4

నన్ను అనుసరింH310పకుండH4480 ఇతరH312 దేవతలనుH430 పూజించునట్లుH5647 నీ కుమారునిH1121 వారు మళ్లించుదురుH5493, అందునుబట్టి యెహోవాH3068 కోపాగ్నిH639 నీమీద రగులుకొనిH2734 ఆయన నిన్ను త్వరగాH4118 నశింపజేయునుH8045.

5

కావునH3588 మీరు వారికి చేయవలసినH6213దేమనగాH3541, వారి బలిపీఠములనుH4196 పడద్రోసిH5422 వారి విగ్రహములనుH4676 పగులగొట్టిH7665 వారి దేవతాస్తంభములనుH842 నరికివేసిH1438 వారి ప్రతిమలనుH6456 అగ్నితోH784 కాల్చవలెనుH8313.

6

నీవుH859 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 ప్రతిష్ఠితH6918 జనముH5971, నీ దేవుడైనH430 యెహోవాH3068 భూమిH776మీదH5921నున్నH834 సమస్తH3605 జనములH5971కంటెH4480 నిన్ను ఎక్కువగా ఎంచిH4480, నిన్ను తనకు స్వకీయH5459జనముగాH5971 ఏర్పరచుకొనెనుH977.

7

మీరు సర్వH3605జనములH5971 కంటెH4480 విస్తారజనమనిH597 యెహోవాH3068 మిమ్మును ప్రేమించిH2836 మిమ్మును ఏర్పరచుH977కొనలేదుH3808. సమస్తH3605 జనములH5971కంటెH4480 మీరుH859 లెక్కకుH7230 తక్కువేగదాH4592.

8

అయితేH3588 యెహోవాH3068 మిమ్మును ప్రేమించువాడుH160 గనుకనుH4480, తాను మీ తండ్రులకుH1 చేసిన ప్రమాణమునుH7621 నెరవేర్చువాడుH8104 గనుకనుH4480, యెహోవాH3068 బాహుH3027బలముచేతH2389 మిమ్మును రప్పించిH3318 దాసులH5650 గృహములోH1004 నుండియుH4480 ఐగుప్తుH4714రాజైనH4428 ఫరోH6547 చేతిలోH3027నుండియుH4480 మిమ్మును విడిపించెనుH6299.

9

కాబట్టి నీ దేవుడైనH430 యెహోవాH3068 తానేH1931 దేవుడనియుH430, తన్ను ప్రేమించిH157 తన ఆజ్ఞలH4687 ననుసరించి నడుచుకొనువారికిH8104 తన నిబంధననుH1285 స్థిరపరచువాడునుH8104 వేయిH505తరములవరకుH1755 కృపచూపువాడునుH2617 నమ్మతగినH539 దేవుడుననియుH430, తన్ను ద్వేషించువారిలోH8130 ప్రతివానిని బహిరంగముగాH6440 నశింపచేయుటకుH6 వానికి దండనH7999 విధించువాడనియు నీవు తెలిసికొనవలెనుH3045.

10

ఆయన తన్ను ద్వేషించువానిH8130 విషయము ఆలస్యముH309 చేయకH3808 బహిరంగముగాH6440 వానికి దండన విధించునుH7999

11

కాబట్టి నేడుH3117 నేను నీకాజ్ఞాపించుH6680 ధర్మము, అనగా విధులనుH4941 కట్టడలనుH2706 మీరనుసరించిH8104 నడుచుకొనవలెనుH6213.

12

మీరు ఈH428 విధులనుH4941 వినిH8085 వాటిని అనుసరించిH8104 నడుచుకొనినH6213యెడలH6118 నీ దేవుడైనH430 యెహోవాH3068 తాను నీ పితరులతోH1 ప్రమాణముచేసినH7650 నిబంధననుH1285 నెరవేర్చిH6213 నీకు కృపచూపునుH2617

13

ఆయన నిన్ను ప్రేమించిH157 ఆశీర్వదించిH1288 అభివృద్ధిచేసిH7235, నీకిచ్చెదననిH5414 నీ పితరులతోH1 ప్రమాణముచేసినH7650 దేశముH127లోH5921 నీ గర్భH990ఫలమునుH6529, నీ భూH127ఫలమైనH6529 నీ సస్యమునుH1715, నీ ద్రాక్షారసమునుH8492, నీ నూనెనుH3323, నీ పశువులH6629మందలనుH6251, నీ గొఱ్ఱలH6629 మందలనుH6251, మేకలH504 మందలనుH6251 దీవించునుH7698.

14

సమస్తH3605 జనములH5971కంటెH4480 ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువుH1288. నీలో మగవానికేగానిH6135 ఆడుదానికేగాని గొడ్డుతనH6135ముండH1961దుH3808, నీ పశువులలోనైనH929నుండH1961దుH3808.

15

యెహోవాH3068 నీయొద్దనుండిH4480 సర్వH3605రోగములనుH2483 తొలగించిH5493, నీవెరిగియున్నH3045 ఐగుప్తులోనిH4714 కఠినమైన క్షయH7451 వ్యాధులన్నిటినిH4064 నీకు దూరపరచిH5493, నిన్ను ద్వేషించుH8130 వారందరిమీదికేH3605 వాటిని పంపించునుH5414.

16

మరియు నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ కప్పగించుచున్నH5414 సమస్తH3605 ప్రజలనుH5971 నీవు బొత్తిగా నాశనముచేయుదువుH398. నీవు వారిని కటాక్షింపH2347కూడదుH3808, వారి దేవతలనుH430 పూజింపH5647కూడదుH3808, ఏలయనగాH3588 అదిH1931 నీకు ఉరియగునుH4170.

17

H428 జనములుH1471 నాకంటెH4480 విస్తారముగా ఉన్నారుH7227, నేను ఎట్లుH349 వారిని వెళ్లగొట్టH3423గలననిH3201 నీవనుకొందుH559వేమోH3588, వారికి భయH3372పడకుముH3808.

18

నీ దేవుడైనH430 యెహోవాH3068 ఫరోకునుH6547 ఐగుప్తుH4714దేశమంతటికినిH3605 చేసినH6213 దానిని, అనగాH834 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను రప్పించినప్పుడుH3318

19

నీ కన్నులుH5869 చూచినH7200 ఆ గొప్పH1419 శోధనలనుH4531 సూచక క్రియలనుH226 మహత్కార్యములనుH4159 బాహుH3027బలమునుH2389, చాచినH5186 చేతినిH2220 బాగుగ జ్ఞాపకము చేసికొనుముH2142. నీకు భయము పుట్టించుచున్నH3372 ఆ జనులH5971కందరికిH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఆలాగేH3651 చేయునుH6213.

20

మరియు మిగిలినవారునుH7604 నీ కంటబడక దాగినH5641 వారును నశించుH6వరకుH5704 నీ దేవుడైనH430 యెహోవాH3068 వారి మీదికి పెద్ద కందిరీగలనుH6880 పంపునుH7971.

21

వారిని చూచి జడియH6206వద్దుH3808; నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ మధ్యనున్నాడుH7130, ఆయన భయంకరుడైనH3372 మహాH1419 దేవుడుH410.

22

నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ యెదుటH6440నుండిH4480 క్రమH4592క్రమముగాH4592H411 జనములనుH1471 తొలగించునుH5394. అడవిH7704 మృగములుH2416 విస్తరించిH7235 నీకు బాధకములుగా నుండవచ్చును గనుక వారిని ఒక్కమారేH4118 నీవు నాశనముH3615 చేయH3201తగదుH3808, అది నీకు క్షేమకరముకాదు.

23

అయితే నీ దేవుడైనH430 యెహోవాH3068 వారిని నీకప్పగించిH5414 వారిని నశింపజేయుH8045వరకుH5704 వారిని బహుగాH1419 తల్లడిల్లచేయునుH4103.

24

ఆయన వారి రాజులనుH4428 నీ చేతిH3027కప్పగించునుH5414. నీవు ఆకాశముH8064క్రిందH8478నుండిH4480 వారి నామమునుH8034 నశింపజేయవలెనుH6; నీవు వారిని నశింపజేయుH8045వరకుH5704 ఏ మనుష్యుడునుH376 నీ యెదుటH6440 నిలువH3320లేకపోవునుH3808.

25

వారి దేవతలH430 ప్రతిమలనుH6456 మీరు అగ్నిచేతH784 కాల్చివేయవలెనుH8313; వాటి మీదనున్న వెండిH3701బంగారములనుH2091 అపేక్షింపH2530కూడదుH3808. నీవు దానివలన చిక్కుబడుదుH3369వేమోH6435 గనుక దానినిH5921 తీసికొనకూడదుH3947. ఏలయనగాH3588 అదిH1931 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 హేయముH8441.

26

దానివలెH3644 నీవు శాపగ్రస్తుడవుH2764 కాకుండునట్లుH1961 నీవు హేయమైనH8441 దాని నీయింటిH1004కిH413 తేకూH935డదుH3808. అదిH1931 శాపగ్రస్తమేH2764 గనుకH3588 దాని పూర్తిగా రోసిH8262 దానియందు బొత్తిగా అసహ్యపడవలెనుH8581.

 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.