బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-22
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
Hebrew/Greek Numbers
TSK References
1

నీ సహోదరునిH251 యెద్దుH7794గానిH176 గొఱ్ఱగానిH7716 త్రోవ తప్పిపోవుటH5080 చూచినయెడలH7200 నీవు వాటిని చూడనట్లుH3808 కన్నులు మూసిH5956కొనకH3808 అగత్యముగా వాటిని నీ సహోదరునిH251 యొద్దకు మళ్లింపవలెనుH7725.

2

నీ సహోదరుడుH251 నీ దగ్గరH7138 లేకపోయినH3808యెడలనుH518, నీవు అతని నెరుH3045గకపోయినH3808 యెడలనుH518 దానిని నీ యింటిH1004కిH413 తోలుకొనిపోవలెనుH622. నీ సహోదరుడుH251 దాని వెదకుచువచ్చుH1875వరకుH5704 అది నీ యొద్దH5973నుండవలెనుH1961, అప్పుడు అతనికి దాని మరల అప్పగింపవలెనుH7725.

3

అతని గాడిదనుH2543 గూర్చియు వస్త్రమునుH8071 గూర్చియు నీవు ఆలాగుననేH3651 చేయవలెనుH6213. నీ సహోదరుడుH251 పోగొట్టుకొనినదిH9 ఏదైననుH3605 నీకు దొరకినయెడలH4672 అతడు పోగొట్టుకొనినH6 దానినిగూర్చి ఆలాగుననేH3651 చేయవలెనుH6213; నీవు దానిని చూచి చూడనట్టుగాH5956 ఉండH3201కూడదుH3808.

4

నీ సహోదరునిH251 గాడిదH2543గానిH176 యెద్దుగానిH7794 త్రోవలోH1870 పడియుండుటH5307 నీవు చూచినయెడలH7200 వాటిని చూH7200డనట్లుH3808 కన్నులు మూసిH5956కొనకH4480 వాటిని లేవనెత్తుటకుH5973 అగత్యముగా సహాయము చేయవలెనుH6965.

5

స్త్రీH802 పురుషH1397వేషముH3627 వేసికొనH1961కూడదుH3808; పురుషుడుH1397 స్త్రీH802 వేషమునుH8071 ధరింపకూడదుH3808; ఆలాగు చేయుH6213వారందరుH3605 నీ దేవుడైనH430 యెహోవాకుH3068 హేయులుH8441.

6

గుడ్లయిననుH1000 పిల్లలైననుగలH667 పక్షిH6833గూడుH7064 చెట్టుH6086మీదనేH5921 గాని నేలH776మీదనేH5921గానిH176 త్రోవలోనేగానిH1870 నీకు కనబడినH7122 యెడల తల్లిH517 ఆ పిల్లలనైననుH667 ఆ గుడ్లనైననుH1000 పొదిగియున్న యెడల పిల్లలతోH1121 కూడH5921 తల్లినిH517 తీసిH3947కొనకH3808 నీకు మేలు కలుగునట్లునుH3190

7

నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లునుH748 అగత్యముగా తల్లినిH517 విడిచిH7971 పిల్లలనేH1121 తీసికొనవచ్చునుH3947.

8

క్రొత్తH2319 యిల్లుH1004 కట్టించుH1129నప్పుడుH3588 దానిమీదనుండిH4480 యెవడైననుH5307 పడుటవలనH5307 నీ యింటిమీదికిH1004 హత్యదోషముH1818 రాH7760కుండుటకైH3808 నీ యింటిH1004 పైకప్పునకుH1406 చుట్టు పిట్టగోడH4624 కట్టింపవలెనుH6213.

9

నీవు విత్తుH2232 విత్తనములH3610 పైరును నీ ద్రాక్షతోటH3754 వచ్చుబడియుH4395 ప్రతిష్టితములు కాకుండుH6942నట్లుH6435 నీ ద్రాక్షతోటలోH3754 వివిధమైనవాటిని విత్తH2232కూడదుH3808.

10

ఎద్దునుH7794 గాడిదనుH2543 జతచేసిH3162 భూమిని దున్నH2790కూడదుH3808.

11

ఉన్నియుH6785 జనుపనారయుH6593 కలిపినేసినH3162 బట్టనుH8162 వేసికొనH3847కూడదుH3808.

12

నీవు కప్పుకొనుH3680 నీ బట్టH3682 నాలుగుH702 చెంగులకుH3671 అల్లికలనుH1434 చేసికొనవలెనుH6213.

13

ఒకడుH376 స్త్రీనిH802 పెండ్లిచేసికొనిH3947 ఆమెను కూడినH935 తరువాత ఆమెను ఒల్లక ఆమెమీద అవమాన క్రియలు మోపిH8130

14

ఆమె చెడ్డదనిH7451 ప్రచురపరచిH1697H2063 స్త్రీనిH802 నేను పరిగ్రహించిH3947 యీమె దగ్గరకుH413 వచ్చినప్పుడుH7126 ఈమెయందు కన్యాత్వముH1331 నాకు కనబడH4672లేదనిH3808 చెప్పినH559 యెడల

15

ఆ చిన్నదానిH5291 తలిH517దండ్రులుH1 ద్వారమందున్నH8179 ఆ ఊరిH5892 పెద్దలH2205 యొద్దకుH413 ఆ చిన్నదానిH5291 కన్యాత్వలక్షణములనుH1331 తీసికొనిH3947 రావలెనుH3318.

16

అప్పుడు ఆ చిన్నదానిH5291 తండ్రిH1 నా కుమార్తెనుH1323H2088 మనుష్యునికిH376 పెండ్లిH802 చేయగాH5414

17

ఇదిగోH2009 ఇతడీమెH1931 నొల్లక నీ కుమార్తెయందుH1323 కన్యాత్వముH1331 నాకు కనబడH4672లేదనియుH3808 అవమానక్రియలు చేసినదనియుH1697 ఆమెమీద నిందH5949 మోపెనుH7760; అయితే నా కుమార్తెH1323 కన్యాత్వమునకుH1331 గురుతులివేH428 అని పెద్దలతోH2205 చెప్పిH559 పట్టణపుH5892పెద్దలH2205 యెదుటH6440 ఆ బట్టనుH8071 పరచవలెనుH6566.

18

అప్పుడు ఆ ఊరిH5892 పెద్దలుH2205 ఆ మనుష్యునిH376 పట్టుకొనిH3947 శిక్షించిH3256 నూరుH3967 వెండిH3701 రూకలుH6064 అపరాధముగా వానియొద్ద తీసికొనిH3947

19

ఆ చిన్నదానిH5291 తండ్రిH1కియ్యవలెనుH5414. ఏలయనగా అతడు ఇశ్రాయేలీయురాలైనH3478 కన్యకనుH1330 అవమానపరచియున్నాడుH7451. అప్పుడామె అతనికి భార్యయైH802 యుండునుH1961; అతడు తాను బ్రదుకు దినముH3117లన్నిటనుH3605 ఆమెను విడువH7971కూడదుH3808.

20

అయితే ఆH2088 మాటH1697 నిజH571మైనH1961యెడలH518, అనగా ఆ చిన్నదానియందుH5291 కన్యకా లక్షణములుH1331 కనH4672బడనిH3808యెడలH518

21

వారు ఆమె తండ్రిH1 యింటిH1004 యొద్దకుH413 ఆ చిన్నదానినిH5291 తీసికొని రావలెనుH3318. అప్పుడు ఆమె ఊరిH5892 వారు ఆమెను రాళ్లతోH68 చావగొట్టవలెనుH4191. ఏలయనగాH3588 ఆమె తన తండ్రిH1యింటH1004 వ్యభిచరించిH2181 ఇశ్రాయేలీయులలోH3478 దుష్కార్యముH5039 చేసెనుH6213. అట్లు ఆ చెడుతనమునుH7451 మీ మధ్యH7130నుండిH4480 మీరు పరిహరించుదురుH1197.

22

ఒకడు మగనాలితోH1167 శయనించుచుండగాH7901 కనబడినH4672 యెడలH3588 వారిద్దరుH8147, అనగా ఆ స్త్రీH802తోH5973 శయనించినH7901 పురుషుడునుH376 ఆ స్త్రీయునుH802 చంపబడవలెనుH4191. అట్లు ఆ చెడుతనమునుH7451 ఇశ్రాయేలులోH3478నుండిH4480 పరిహరించుదురుH1197.

23

కన్యకయైనH1330 చిన్నదిH5291 ప్రధానముH781 చేయబడినH1961 తరువాత ఒకడుH376 ఊరిలోH5892 ఆమెను కలిసికొనిH4672 ఆమెతోH5973 శయనించినH7901 యెడలH3588

24

ఆ ఊరిH5892 గవినిH8179యొద్దకుH413 వారిద్దరినిH8147 తీసికొనివచ్చిH3318, ఆ చిన్నదిH5291 ఊరిలోH5892 కేకలుH6817 వేయకH3808యున్నందునH834 ఆమెను, తన పొరుగువానిH7453 భార్యనుH802 అవమానపరచినందునH6031 ఆ మనుష్యునిH376, రాళ్లతోH68 చావగొట్టవలెనుH4191. అట్లు ఆ చెడుతనమునుH7451 మీలోH7130నుండిH4480 పరిహరించుదురుH1197.

25

ఒకడుH376 ప్రధానముచేయబడినH781 చిన్నదానినిH5291 పొలములోH7704 కలిసికొనినప్ఫుడుH4672 ఆ మనుష్యుడుH376 ఆమెను బలిమిని పట్టిH2388 ఆమెతోH5973 శయనించినH7901యెడలH518 ఆమెతో శయనించినH7901 మనుష్యుడుH376 మాత్రమేH905 చావవలెనుH4191.

26

ఆ చిన్నదానిH5291 నేమియు చేయH6213కూడదుH3808, ఆ చిన్నదానిH5291 యందు మరణపాత్రమైనH4194 పాపముH2399లేదుH369. ఒకడు తన పొరుగువానిH7453మీదికిH5921 లేచిH6965 ప్రాణH5315హానిH7523 చేసినట్టేH3651 యిదిH2088 జరిగినదిH1697.

27

అతడు ఆమెను పొలములోH7704 కలిసికొనగాH4672 ప్రధానము చేయబడినH781 ఆ చిన్నదిH5291 కేకలు వేసిననుH6817 ఆమెకు రక్షకుడుH3467 లేకపోయెనుH369.

28

ఒకడు ప్రధానము చేయబడనిH781 కన్యకయైనH1330 చిన్నదానినిH5291 కలిసికొనిH4672 ఆమెను పట్టుకొనిH8610 ఆమెతోH5973 శయనింపగాH7901 వారు కనబడినH4672 యెడలH3588

29

ఆమెతోH5973 శయనించినవాడుH7901 ఆ చిన్నదానిH5291 తండ్రికిH1 ఏబదిH2572 వెండిH3701 రూకలిచ్చిH5414 ఆమెను పెండ్లిH802 చేసికొనవలెనుH1961. అతడు ఆమెను ఆవమానపరచెనుH6031 గనుకH834 అతడు తాను బ్రదుకు దినముH3117లన్నిటనుH3605 ఆమెను విడిచిH7971పెట్టకూడదుH3808.

30

ఎవడునుH376 తన తండ్రిH1భార్యనుH802 పరిగ్రహింపH3947కూడదుH3808, తన తండ్రిH1 విప్పతగినH1540 కోకనుH3671 విప్పH1540కూడదుH3808.

 

హితబోధ అనే ఈ వెబ్ సైట్ తెలుగు క్రైస్తవ జనులకు ఆధ్యాత్మిక, అనుసరణీయ, ప్రశ్నల నివృత్తిని కలిగించేలా నిర్మించబడినది. అంతేగాక, దుర్బోధలకు ధీటైన సమాధానాలను మరియు జీవితంలో అనేక చిక్కు ప్రశ్నలకు సరైన సమాధానాలను అనేక ప్రఖ్యాతగాంచిన దైవజనుల చేత ఇప్పించడం జరిగింది.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : hithabodha@ybl అనే మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.