ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
మరియు యెహోవాH3068 నాతోH413 చెప్పిH1696 నట్లుH834 మనము తిరిగిH6437 ఎఱ్ఱH5488 సముద్రH3220 మార్గమునH1870 అరణ్యమునకుH4057 ప్రయాణమై పోయిH5265 బహుH7227 దినములుH3117 శేయీరుH8165 మన్నెముH2022 చుట్టు తిరిగితివిుH5437 .
2
అంతట యెహోవాH3068 నాకు ఈలాగు సెలవిచ్చెనుH1696 మీరు ఈH2088 మన్నెముH2022 చుట్టు తిరిగినH5437 కాలము చాలునుH7227 ;
3
ఉత్తరదిక్కుకుH6828 తిరుగుడిH6437 . మరియు నీవు ప్రజలతోH5971 ఇట్లనుముH559
4
శేయీరులోH8165 కాపురమున్నH3427 ఏశావుH6215 సంతానమైనH1121 మీ సహోదరులH251 పొలిమేరనుH1366 దాటి వెళ్లబోవుచున్నారుH5674 , వారు మీకుH4480 భయపడుదురుH3372 ; మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండుడిH3966 .
5
వారితో కలహH1624 పడవద్దుH408 ; ఏలయనగా ఏశావుకుH6215 స్వాస్థ్యముగాH3425 శేయీరుH8165 మన్నెముH2022 నేనిచ్చియున్నానుH5414 గనుకH3588 వారి భూమిH776 లోనిదిH4480 ఒక అడుగైననుH4096 మీకియ్యH5414 నుH3808 .
6
మీరు రూకలిచ్చిH3701 వారియొద్దH854 ఆహారముH400 కొనిH7666 తినవచ్చునుH398 . రూకలిచ్చిH3701 వారియొద్దH854 నీళ్లుH4325 సంపాదించుకొనిH3739 త్రాగవచ్చునుH8354 .
7
నీ చేతులH3027 పనులH4639న్నిటిలోనుH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆశీర్వదించెనుH1288 . ఈH2088 గొప్పH1419 అరణ్యములోH4057 నీవు ఈH2088 నలువదిH705 సంవత్సరములుH8141 సంచరించిన సంగతి ఆయన యెరుగునుH3045 . నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకు తోడైయున్నాడుH5973 , నీకేమియు తక్కువH2637 కాదుH3808 .
8
అప్పుడు శేయీరులోH8165 నివసించుH3427 ఏశావుH6215 సంతానపువారైనH1121 మన సహోదరులనుH251 విడిచిH4480 , ఏలతుH359 ఎసోన్గెబెరుH6100 అరాబా మార్గముH1870 నుండిH4480 మనము ప్రయాణము చేసితివిుH5674 .
9
మనము తిరిగిH6437 మోయాబుH4124 అరణ్యH4057 మార్గమునH1870 ప్రయాణము చేయుచుండగాH5674 యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 మోయాబీయులనుH4124 బాధింపH6696 వద్దుH408 ; వారితో యుద్ధముH4421 చేయH1624 వద్దుH3808 . లోతుH3876 సంతానమునకుH1121 ఆరుH6144 దేశమునుH776 స్వాస్థ్యముగాH3425 ఇచ్చితినిH5414 , వారి భూమిH776 లోH4480 ఏదియు నీకు స్వాస్థ్యముగాH3425 ఇయ్యH5414 నుH3808 .
10
పూర్వకాలమునH6440 ఏమీయులనువారుH368 ఆరుH6144 దేశములోH776 నివసించిరిH3427 . వారు అనాకీయులవలెH6062 , ఉన్నత దేహులుH7311 , బలవంతులైనH1419 బహుH7227 జనులుH5971 . వారును అనాకీయులవలెH6062 రెఫాయీయులుగాH7497 ఎంచబడినవారుH2803 .
11
మోయాబీయులుH4125 వారికి ఏమీయులనిH368 పేరు పెట్టిరిH7121 .
12
పూర్వకాలమునH6440 హోరీయులుH2752 శేయీరులోH8165 నివసించిరిH3427 . ఇశ్రాయేలీయులుH3478 యెహోవాH3068 తమకిచ్చినH5414 స్వాస్థ్యమైన H3425 దేశములోH776 చేసిH6213 నట్లుH834 ఏశావుH6215 సంతానపువారుH1121 హోరీయులH2752 దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 తమ యెదుటH6440 నుండిH4480 వారిని నశింపజేసిH8045 వారి దేశములోH776 నివసించిరిH3427 .
13
కాబట్టి మీరు లేచిH6965 జెరెదుH2218 ఏరుH5158 దాటుడిH5674 అని యెహోవాH3068 సెలవియ్యగా జెరెదుH2218 ఏరుH5158 దాటితివిుH5674 .
14
మనము కాదేషుబర్నేయలోH6947 నుండిH4480 బయలుదేరి జెరెదుH2218 ఏరుH5158 దాటుH5674 వరకుH5704 , అనగా యెహోవాH3068 వారిని గూర్చి ప్రమాణము చేసిH7650 నట్లుH834 సైనికులైనH ఆ మనుష్యులH376 తరముH1755 వారందరుH3605 సేనలోH4264 నుండకుండH4480 నశించువరకుH5704 మనము నడిచిన కాలము ముప్పదిH7970 యెనిమిదిH8083 సంవత్సరములుH8141 . అంతేకాదు, వారు నశించువరకుH5704
15
సేనH4264 మధ్యనుండిH4480 వారిని సంహరించుటకుH2000 యెహోవాH3068 బాహువుH3027 వారికి విరోధముగా నుండెనుH1961 .
16
సైనికులైన వారందరుH3605 ప్రజలలోH376 నుండిH4480 లయమైపోయినH8552 తరువాత యెహోవాH3068 నాకుH413 ఈలాగు సెలవిచ్చెనుH1696 .
17
నేడుH3117 నీవుH859 మోయాబునకుH4124 సరిహద్దుగానున్నH1366 ఆరుH6144 దేశము దాటబోవుచున్నావుH5674 .
18
అమ్మోనీయులH5983 మార్గమున వెళ్లునప్పుడుH5674
19
వారిని బాధింపH6696 వద్దుH408 , వారితో యుద్ధముH1624 చేయవద్దుH408 . ఏలయనగా లోతుH3876 సంతానమునకుH1121 దానిని స్వాస్థ్యముగాH3425 ఇచ్చినందునH5414 అమ్మోనీయులH5983 దేశములోH776 నీకు స్వాస్థ్యముH3425 నియ్యH5414 నుH3808 .
20
అదియు రెఫాయీయులH7497 దేశమనిH776 యెంచబడుచున్నదిH2803 . పూర్వమందుH6440 రెఫాయీయులుH7497 అందులో నివసించిరిH3427 . అమ్మోనీయులుH5984 వారిని జంజుమీ్మయుH2157 లందురుH7121 .
21
వారు అనాకీయులవలెH6062 ఉన్నత దేహులుH7311 , బలవంతులైనH బహుH7227 జనులుH5971 . అయితే యెహోవాH3068 అమ్మోనీయులH5984 యెదుటH6440 నుండిH4480 వారిని వెళ్లగొట్టెనుH8045 గనుక అమ్మోనీయులుH5984 వారి దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 వారి చోటH8478 నివసించిరిH3427 .
22
అట్లు ఆయన శేయీరులోH8165 నివసించుH3427 ఏశావుH6215 సంతానముకొరకుH1121 చేసెనుH6213 . ఎట్లనగా ఆయన వారి యెదుటH6440 నుండిH4480 హోరీయులనుH2752 నశింపజేసెనుH8045 గనుక వారు హోరీయులH2752 దేశమునుH776 స్వాధీనపరచుకొనిH3423 నేటిH3117 వరకుH5704 వారిచోటH8478 నివసించుచున్నారుH3427 .
23
గాజాH5804 వరకుH5704 గ్రామములలో నివసించినH3427 ఆవీయులనుH5757 కఫ్తోరులోH3731 నుండిH4480 బయలుదేరి వచ్చినH3318 కఫ్తారీయులుH3732 నశింపజేసిH8045 వారిచోటH8478 నివసించిరిH3427 .
24
మీరు లేచిH6965 సాగి అర్నోనుH769 ఏరుH5158 దాటుడిH5674 ; ఇదిగోH7200 అమోరీయుడైనH567 హెష్బోనుH2809 రాజగుH4428 సీహోనునుH5511 అతని దేశమునుH776 నీ చేతికిH3027 అప్పగించితినిH5414 . దాని స్వాధీనపరచుకొనH3423 మొదలుపెట్టిH2490 అతనితో యుద్ధము చేయుడిH4421 .
25
నేడుH3117 నేను నీవలనిH5921 భయముH3374 నీవలనిH5921 వెరపుH6343 ఆకాశముH8064 క్రిందనున్నH8478 సమస్తH3605 దేశములH3605 వారికిని పుట్టింప మొదలు పెట్టుచున్నానుH2490 . వారు నిన్నుగూర్చిన సమాచారము వినిH8085 నీయెదుట వణకిH7264 మనోవేదన నొందుదురుH2342 .
26
అప్పుడు నేను కెదేమోతుH6932 అరణ్యములోH4057 నుండిH4480 హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511 నొద్దకుH413 దూతలనుH4397 పంపిH7971
27
నన్ను నీ దేశముH776 గుండ దాటిపోనిమ్ముH5674 , కుడిH3225 యెడమలకుH8040 తిరుH5493 గకH3808 త్రోవనేH1870 నడిచిపోవుదునుH1980 .
28
నాయొద్ద రూకలు తీసికొనిH3701 తినుటకుH398 భోజనపదార్థములుH400 నా కిమ్ముH5414 ; నాయొద్ద రూకలు తీసికొనిH3701 త్రాగుటకుH8354 నీళ్లిH4325 మ్ముH5414 .
29
శేయీరులోH8165 నివసించుH3427 ఏశావుH6215 సంతానపువారునుH ఆరులోH6144 నివసించుH3427 మోయాబీయులునుH4125 నాకు చేసిH6213 నట్లుH834 , మా దేవుడైనH430 యెహోవాH3068 మాకిచ్చుచున్నH5414 దేశముH776 లోH413 ప్రవేశించుటకై యొర్దానుH3383 దాటువరకు కాలి నడకచేతనేH7272 నన్ను వెళ్లనిమ్మనిH5674 సమాధానపుH7965 మాటలుH1697 పలికించితినిH559 .
30
అయితే హెష్బోనుH2809 రాజైనH4428 సీహోనుH5511 మనలను తన దేశమార్గమున వెళ్లనిచ్చుటకుH5674 సమ్మతింపH14 లేదుH3808 . నేడుH3117 జరిగినట్లు నీ చేతికిH3027 అతని అప్పగించుటకుH5414 నీ దేవుడైనH430 యెహోవాH3068 అతని మనస్సునుH7307 కఠినపరచిH7185 అతని హృదయమునకు తెగింపు కలుగజేసెనుH553 .
31
అప్పుడు యెహోవాH3068 చూడుముH7200 ; సీహోనునుH5511 అతని దేశమునుH776 నీకు అప్పగింపH5414 మొదలు పెట్టియున్నానుH2490 . అతని దేశముH776 నీదగునట్లుH3423 నీవు దాని స్వాధీనపరచుకొనH3423 మొదలు పెట్టుమనిH2490 నాతో చెప్పెనుH559 .
32
సీహోనునుH5511 అతనిH1931 సమస్తH3605 జనమునుH5971 యాహసులోH3096 యుద్ధము చేయుటకైH4421 మనకు ఎదురుగాH7125 బయలుదేరి రాగాH3318
33
మన దేవుడైనH430 యెహోవాH3068 అతనిని మనకు అప్పగించెనుH5414 గనుక మనము అతనినిH6440 అతని కుమారులనుH1121 అతని సమస్తH3605 జనమునుH5971 హతము చేసిH5220
34
ఆ కాలమునH1931 అతని సమస్తH3605 పురములనుH5892 పట్టుకొనిH3920 , ప్రతిH3605 పురమునుH5892 అందలి స్త్రీH802 పురుషులనుH4962 పిల్లలనుH2945 శేషమేమియుH8300 లేకుండH3808 నాశనము చేసితివిుH2763 .
35
పశువులనుH929 మనము పట్టుకొనినH3920 పురములH5892 సొమ్మును దోపిడిగాH962 దోచుకొంటిమిH7998 .
36
అర్నోనుH769 ఏటిH5158 లోయH8193 దరినున్న అరోయేరునుH6177 ఆ యేటియొద్దH5158 నున్నH834 పురముH5892 మొదలుకొని గిలాదుH1568 వరకుH5704 మనకు అసాధ్యమైనH7682 నగర మొకటియుH7151 లేకపోయెనుH3808 . మన దేవుడైనH430 యెహోవాH3068 అన్నిటినిH3605 మనకు అప్పగించెనుH5414 .
37
అయితే అమ్మోనీయులH5983 దేశమునకైననుH776 యబ్బోకుH2999 ఏటిH5158 లోయలోని యేH3605 ప్రాంతమునకైననుH3027 ఆ మన్నెములోనిH2022 పురములకైననుH5892 మన దేవుడైనH430 యెహోవాH3068 పోకూడదనిH6680 చెప్పిన మరి ఏH3605 స్థలమునకైననుH3027 నీవు సమీపింపH7126 లేదుH3808 .