ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
యాజకులైనH3548 లేవీయులకుH3881 , అనగా లేవీH3878 గోత్రీయులH7626 కందరికిH3605 ఇశ్రాయేలీయుH3478 లతోH5973 పాలైననుH2506 స్వాస్థ్యమైననుH5159 ఉండH1961 దుH3808 , వారు యెహోవాH3068 హోమద్రవ్యములనుH801 తిందురుH398 ; అది వారి హక్కుH5159 .
2
వారి సహోదరులతోH251 వారికి స్వాస్థ్యముH5159 కలుH1961 గదుH3808 ; యెహోవాH3068 వారితో చెప్పిH1696 నట్లుH834 ఆయనే వారికి స్వాస్థ్యముH5159 . జనులH5971 వలనH4480 , అనగా ఎద్దుH7794 గానిH518 గొఱ్ఱగానిH518 మేకగానిH7716 బలిగాH2077 అర్పించువారిH2076 వలన
3
యాజకులుH3548 పొందవలసినH1961 దేదనగా, కుడిజబ్బనుH2220 రెండు దవడలనుH3895 పొట్టనుH6896 యాజకునిH3548 కియ్యవలెనుH5414 .
4
నీ ధాన్యములోనుH1715 నీ ద్రాక్షారసములోనుH8492 నీ నూనెలోనుH3323 ప్రథమ ఫలములనుH7225 నీ గొఱ్ఱలH6629 మొదటిH7225 బొచ్చునుH1488 అతని కియ్యవలెనుH5414 .
5
నిత్యముH3605 యెహోవాH3068 నామమునH8034 నిలిచిH5975 సేవచేయుటకుH8334 నీ గోత్రముH7626 లన్నిటిలోనుH3605 అతనినిH1931 అతని సంతతివారినిH1121 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఏర్పరచుకొనియున్నాడుH977 .
6
ఒక లేవీయుడుH3881 ఇశ్రాయేలీయులH3478 దేశమునH776 తాను విదేశిగా నివసించినH1481 నీ గ్రామములలోH8179 ఒకH259 దానినుండిH4480 యెహోవాH3068 ఏర్పరచుకొనుH977 స్థలముH4725 నకుH413 మిక్కిలిH3605 మక్కువతోH5315 వచ్చినప్పుడుH935
7
అక్కడH8033 యెహోవాH3068 సన్నిధినిH6440 నిలుచుH5975 లేవీయులైనH3881 తన గోత్రపువారుH7626 చేయునట్లు అతడు తన దేవుడైనH430 యెహోవాH3068 నామమునH8034 సేవచేయవలెనుH8334 .
8
అమ్మబడినH4465 తన పిత్రార్జితముH1 వలనH5921 తనకు వచ్చినది గాక అతడు ఇతరులవలె వంతుH2506 అనుభవింపవలెనుH398 .
9
నీ దేవుడైనH430 యెహోవాH3068 నీకిచ్చుచున్నH5414 దేశమునH776 నీవు ప్రవేశించినH935 తరువాత ఆH1992 జనములH1471 హేయకృత్యములనుH8441 నీవు చేయH6213 నేర్చుకొనH3925 కూడదుH3808 .
10
తన కుమారునైననుH1121 తన కుమార్తెనైననుH1323 అగ్నిగుండముH784 దాటించుH5674 వానినైనను, శకునముచెప్పుH3784 సోదెగానినైననుH5172 , మేఘశకునములనుగానిH7081 సర్పశకునములనుH2267 గాని చెప్పువానినైనను, చిల్లంగివానినైననుH178 , మాంత్రికునినైననుH3049 , ఇంద్రజాలకునిH4191 నైననుH413
11
కర్ణపిశాచిH2267 నడుగువానినైనను, దయ్యములయొద్దH178 విచారణచేయుH7592 వానినైనను మీ మధ్యH7130 ఉండనియ్యH4672 కూడదుH3808 .
12
వీటినిH428 చేయుH6213 ప్రతివాడును యెహోవాకుH3068 హేయుడుH8441 . ఆH428 హేయములైనH8441 వాటినిబట్టిH1558 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ యెదుటH6440 నుండిH4480 ఆH428 జనములనుH1471 వెళ్లగొట్టుచున్నాడుH3423 .
13
నీవు నీ దేవుడైనH430 యెహోవాH3068 యొద్దH5973 యథార్థపరుడవైH8549 యుండవలెనుH1961 .
14
నీవుH859 స్వాధీనపరచుకొనబోవుH3423 జనములుH1471 మేఘశకునములనుH7080 చెప్పువారి మాటను సోదెగాండ్రH6049 మాటను విందురుH8085 . నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను ఆలాగునH3651 చేయH5414 నియ్యడుH3808 .
15
హోరేబులోH2722 ఆ సమాజH6951 దినమునH3117 నీవు నేను చావH4191 కH3808 యుండునట్లు మళ్లిH3254 నా దేవుడైనH430 యెహోవాH3068 స్వరముH6963 నాకు వినH8085 బడకుండునుH3808 గాక,
16
ఈH2063 గొప్పH1419 అగ్నిH784 నాకు ఇకనుH5750 కనబడH7200 కుండునుగాకH3808 అని చెప్పితివిH559 . ఆ సమయమునH3117 నీ దేవుడైనH430 యెహోవానుH3068 నీవు అడిగినH7592 వాటన్నిటిచొప్పునH3605 నీ దేవుడైనH430 యెహోవాH3068 నీ మధ్యనుH7130 నావంటిH3644 ప్రవక్తనుH5030 నీ సహోదరుH251 లలోH4480 నీకొరకు పుట్టించునుH6965 , ఆయన మాటH6963 నీవు వినవలెనుH8085 .
17
మరియు యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 . వారు చెప్పినH1696 మాట మంచిదిH3190 ;
18
వారి సహోదరులలోH251 నుండిH4480 నీవంటిH3644 ప్రవక్తనుH5030 వారికొరకు పుట్టించెదనుH6965 ; అతని నోటH6310 నా మాటలH1697 నుంచుదునుH5414 ; నేను అతని కాజ్ఞాపించునదిH6680 యావత్తునుH3605 అతడు వారితోH413 చెప్పునుH1696 .
19
అతడు నా నామమునH8034 చెప్పుH1696 నా మాటలనుH1697 విననివానినిH8085 దానిH5973 గూర్చిH4480 విచారణ చేసెదనుH1875 .
20
అంతేకాదుH389 , ఏ ప్రవక్తయుH5030 అహంకారము పూనిH2102 , నేను చెప్పుమనిH1696 తన కాజ్ఞాపింH6680 చనిH3808 మాటనుH1697 నా నామమునH8034 చెప్పునోH1696 , యితరH312 దేవతలH430 నామమునH8034 చెప్పునోH1696 ఆH1931 ప్రవక్తయునుH5030 చావవలెనుH4191 .
21
మరియు ఏదొకమాటH1697 యెహోవాH3068 చెప్పినదిH1696 కాదనిH3808 మేమెట్లుH349 తెలిసికొనగలమనిH3045 మీరనుH3824 కొనినH559 యెడలH3588 ,
22
ప్రవక్తH5030 యెహోవాH3068 నామమునH8034 చెప్పిH1696 నప్పుడుH834 ఆ మాటH1697 జరుగH1961 కపోయినH3808 యెడలను ఎన్నడును నెరవేరH935 కపోయినH3808 యెడలను అది యెహోవాH3068 చెప్పిన మాటH1696 కాదుH3808 , ఆ ప్రవక్తH5030 అహంకారముచేతనేH2087 దాని చెప్పెనుH1696 గనుక దానికి భయపడH1481 వద్దుH3808 .