ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
ఆదికాండము
నిర్గమకాండము
లేవీయకాండము
సంఖ్యాకాండము
ద్వితీయోపదేశకాండమ
యెహొషువ
న్యాయాధిపతులు
రూతు
1 సమూయేలు
2 సమూయేలు
1 రాజులు
2 రాజులు
1దినవృత్తాంతములు
2 దినవృత్తాంతములు
ఎజ్రా
నెహెమ్యా
ఎస్తేరు
యోబు గ్రంథము
కీర్తనల గ్రంథము
సామెతలు
ప్రసంగి
పరమగీతములు
యెషయా
యిర్మీయా
విలాపవాక్యములు
యెహెజ్కేలు
దానియేలు
హొషేయ
యోవేలు
ఆమోసు
ఓబద్యా
యోనా
మీకా
నహూము
హబక్కూకు
జెఫన్యా
హగ్గయి
జెకర్యా
మలాకీ
మత్తయి
మార్కు
లూకా
యోహాను
అపొస్తలుల కార్యములు
రోమీయులకు
1 కొరింథీయులకు
2 కొరింథీయులకు
గలతీయులకు
ఎఫెసీయులకు
ఫిలిప్పీయులకు
కొలొస్సయులకు
1 థెస్సలొనీకయులకు
2 థెస్సలొనీకయులకు
1 తిమోతికి
2 తిమోతికి
తీతుకు
ఫిలేమోనుకు
హెబ్రీయులకు
యాకోబు
1 పేతురు
2 పేతురు
1 యోహాను
2 యోహాను
3 యోహాను
యూదా
ప్రకటన
Hebrew/Greek Numbers Show Hide
TSK References Show Hide
1
ఆH1931 కాలమందుH6256 యెహోవాH3068 మునుపటి వాటివంటిH7223 రెండుH8147 రాతిH68 పలకలనుH3871 నీవు చెక్కుకొనిH6458 కొండయెక్కిH2022 నా యొద్దకుH413 రమ్ముH5927 . మరియు నీవు ఒక కఱ్ఱH6086 మందసమునుH727 చేసికొనవలెనుH6213 .
2
నీవు పగులగొట్టినH7665 మొదటిH7223 పలకలH3871 మీదనున్నH1961 మాటలనుH1697 నేను ఈ పలకలH3871 మీదH5921 వ్రాసినH3789 తరువాత నీవు ఆ మందసములోH727 వాటిని ఉంచవలెననిH7760 నాతో చెప్పెనుH559 .
3
కాబట్టి నేను తుమ్మH7848 కఱ్ఱతోH6086 ఒక మందసమునుH727 చేయించిH6213 మునుపటిH7223 వాటివంటి రెండుH8147 రాతిH68 పలకలనుH3871 చెక్కిH6458 ఆ రెండుH8147 పలకలనుH3871 చేత పట్టుకొనిH3027 కొండH2022 యెక్కితినిH5927 .
4
ఆ సమాజH6951 దినమునH3117 ఆ కొండH2022 మీదH413 అగ్నిH784 మధ్యH8432 నుండిH4480 తాను మీతోH413 పలికినH1696 పదిH6235 ఆజ్ఞలనుH1697 మునుపుH7223 వ్రాసినట్టుH4385 యెహోవాH3068 ఆ పలకలH3871 మీదH5921 వ్రాసెనుH3789 . యెహోవాH3068 వాటిని నాకిచ్చినH5414 తరువాత నేను తిరిగిH6437 కొండH2022 దిగివచ్చిH3381
5
నేను చేసినH6213 మందసములోH727 ఆ పలకలనుH3871 ఉంచితినిH7760 . యెహోవాH3068 నాకాజ్ఞాపించిH6680 నట్లుH834 వాటినిH8033 దానిలో నుంచితినిH196 .
6
ఇశ్రాయేలీయులుH3478 యహకానీH3292 యులదైనH1121 బెయేరోతుH881 నుండిH4480 బయలుదేరిH5265 మోసేరుకుH4149 వచ్చినప్పుడు అక్కడH8033 అహరోనుH175 చనిపోయిH4191 పాతిపెట్టబడెనుH6912 . అతని కుమారుడైనH1121 ఎలియాజరుH499 అతనికి ప్రతిగాH8478 యాజకుడాయెనుH3547 .
7
అక్కడH8033 నుండిH4480 వారు గుద్గోదకునుH1412 గుద్గోదH1412 నుండిH4480 నీటిH4325 వాగులుH5158 గల దేశమైనH776 యొత్బాతాకునుH3193 ప్రయాణము చేసిరిH5265 .
8
నేటిH3117 వరకుH5704 జరుగునట్లు యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుటకుH5375 , యెహోవాH3068 సన్నిధినిH6440 నిలుచుటకునుH5975 , ఆయనను సేవించిH8334 ఆయన నామమునుబట్టిH8034 దీవించుటకునుH1288 , లేవిH3878 గోత్రపువారినిH7626 ఆH1931 కాలమునH6256 యెహోవాH3068 ఏర్పరచుకొనెనుH914 .
9
కాబట్టిH3651 తమ సహోదరులH251 తోపాటుH5973 లేవీయులుH3878 స్వాస్థ్యమునైననుH5159 పొందH1961 లేదుH3808 . నీ దేవుడైనH430 యెహోవాH3068 వారితో చెప్పినట్లుH1696 యెహోవాయేH3068 వారికి స్వాస్థ్యముH5159 .
10
నేనుH595 మునుపటివలెH7223 నలువదిH705 పగళ్లునుH3117 నలువదిH705 రాత్రులునుH3915 కొండమీదH2022 ఉండగాH5975 యెహోవాH3068 ఆH1931 కాలమునH6471 నా మనవి ఆలకించిH8085 నిన్ను నశింపH7843 జేయుటH14 మానివేసెనుH3808 .
11
మరియు యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 ఈ ప్రజలుH5971 నేను వారికిచ్చెదననిH5414 వారి పితరులతోH1 ప్రమాణము చేసినH7650 దేశమునH776 ప్రవేశించిH935 స్వాధీనపరచుకొనునట్లుH3423 నీవు లేచిH6965 వారి ముందరH6440 సాగుమనిH1980 చెప్పెనుH559 .
12
కాబట్టి ఇశ్రాయేలూH3478 , నీ దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 ఆయన మార్గముH1870 లన్నిటిలోH3605 నడుచుచుH1980 , ఆయనను ప్రేమించిH157 , నీ దేవుడైనH430 యెహోవానుH3068 నీ పూర్ణH3605 మనస్సుతోనుH3824 నీ పూర్ణాH3605 త్మతోనుH5315 సేవించిH5647 ,
13
నీ మేలుకొరకుH2896 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుH6680 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 అనుసరించిH8104 నడుచుకొందుననుH మాట కాక నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను మరి ఏమిH4100 అడుగుచున్నాడుH7592 ?
14
చూడుముH2005 ; ఆకాశముH8064 , మహాకాశముH8064 , భూమియుH776 , అందున్నదంతయుH3605 నీ దేవుడైనH430 యెహోవావేH3068 .
15
అయితే యెహోవాH3068 నీ పితరులనుH1 ప్రేమించిH157 వారియందు ఆనందపడిH2836 సమస్తH3605 జనములలోH5971 వారి సంతానమైనH2233 మిమ్మును నేటిH3117 వలె ఏర్పరచుకొనెనుH977 .
16
కాబట్టి మీరు సున్నతిH4135 లేనిH3808 మీ హృదయమునకుH3824 సున్నతి చేసికొనిH4135 యికమీదటH5750 ముష్కరులుH7185 కాకుండుడిH3808
17
ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 పరమదేవుడునుH430 పరమప్రభువునైH113 యున్నాడు. ఆయనే మహాH1419 దేవుడుH410 పరాక్రమవంతుడుH1368 భయంకరుడైనH3372 దేవుడుH410 . ఆయన నరులముఖమునుH6440 లక్ష్యH5375 పెట్టనివాడుH3808 , లంచముH7810 పుచ్చుకొH3947 ననివాడుH3808 .
18
ఆయన తలిదండ్రులు లేనివానికినిH3490 విధవరాలికినిH490 న్యాయముH4941 తీర్చిH6213 , పరదేశియందుH1616 దయయుంచిH157 అన్నH3899 వస్త్రములH8071 ననుగ్రహించువాడుH5414 .
19
మీరు ఐగుప్తుH4714 దేశములోH776 పరదేశులైH1616 యుంటిరిH1961 గనుకH3588 పరదేశినిH1616 జాలి తలచుడిH157 .
20
నీ దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 ఆయనను సేవించిH5647 ఆయనను హత్తుకొనిH1692 ఆయన నామమునH8034 ప్రమాణము చేయవలెనుH7650 .
21
ఆయనేH1931 నీకు కీర్తనీయుడుH8416 . నీవు కన్నులారH5869 చూచుచుండగాH7200 భీకరమైనH3372 ఆH428 గొప్పH1419 కార్యములను నీ కొరకు చేసినH6213 నీ దేవుడుH430 ఆయనేH1931 .
22
నీ పితరులుH1 డెబ్బదిH7657 మందియైH5315 ఐగుప్తునకుH4714 వెళ్లిరిH3381 . ఇప్పుడుH6258 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఆకాశH8064 నక్షత్రములవలెH3556 నిన్ను విస్తరింపH7230 జేసియున్నాడుH7760 .