బైబిల్

  • ద్వితీయోపదేశకాండమ అధ్యాయము-10
0:00
0:00
ఈ క్రింది బైబిల్ కు క్రాస్ రెఫెరెన్సులు, స్ట్రాంగ్స్ నంబర్స్ జత చేస్తూ ఉన్నాము. ఆ ప్రక్రియ పూర్తవ్వడానికి ఇంకొంత కాలం పడుతుంది. ఈ ప్రక్రియ అతి త్వరలో పూర్తయ్యి, విశ్వాసులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చులాగున దయచేసి ప్రార్ధించండి.
Hide Books
  • పాత నిబంధన
  • కొత్త నిబంధన
  • ఆదికాండము
  • నిర్గమకాండము
  • లేవీయకాండము
  • సంఖ్యాకాండము
  • ద్వితీయోపదేశకాండమ
  • యెహొషువ
  • న్యాయాధిపతులు
  • రూతు
  • 1 సమూయేలు
  • 2 సమూయేలు
  • 1 రాజులు
  • 2 రాజులు
  • 1దినవృత్తాంతములు
  • 2 దినవృత్తాంతములు
  • ఎజ్రా
  • నెహెమ్యా
  • ఎస్తేరు
  • యోబు గ్రంథము
  • కీర్తనల గ్రంథము
  • సామెతలు
  • ప్రసంగి
  • పరమగీతములు
  • యెషయా
  • యిర్మీయా
  • విలాపవాక్యములు
  • యెహెజ్కేలు
  • దానియేలు
  • హొషేయ
  • యోవేలు
  • ఆమోసు
  • ఓబద్యా
  • యోనా
  • మీకా
  • నహూము
  • హబక్కూకు
  • జెఫన్యా
  • హగ్గయి
  • జెకర్యా
  • మలాకీ
1

H1931 కాలమందుH6256 యెహోవాH3068 మునుపటి వాటివంటిH7223 రెండుH8147 రాతిH68పలకలనుH3871 నీవు చెక్కుకొనిH6458 కొండయెక్కిH2022 నా యొద్దకుH413 రమ్ముH5927. మరియు నీవు ఒక కఱ్ఱH6086మందసమునుH727 చేసికొనవలెనుH6213.

At that time the LORD said unto me, Hew thee two tables of stone like unto the first, and come up unto me into the mount, and make thee an ark of wood.
2

నీవు పగులగొట్టినH7665 మొదటిH7223 పలకలH3871 మీదనున్నH1961 మాటలనుH1697 నేను ఈ పలకలH3871మీదH5921 వ్రాసినH3789 తరువాత నీవు ఆ మందసములోH727 వాటిని ఉంచవలెననిH7760 నాతో చెప్పెనుH559.

And I will write on the tables the words that were in the first tables which thou brakest, and thou shalt put them in the ark.
3

కాబట్టి నేను తుమ్మH7848కఱ్ఱతోH6086 ఒక మందసమునుH727 చేయించిH6213 మునుపటిH7223 వాటివంటి రెండుH8147 రాతిH68 పలకలనుH3871 చెక్కిH6458 ఆ రెండుH8147 పలకలనుH3871 చేత పట్టుకొనిH3027 కొండH2022 యెక్కితినిH5927.

And I made an ark of shittim wood, and hewed two tables of stone like unto the first, and went up into the mount, having the two tables in mine hand.
4

ఆ సమాజH6951దినమునH3117 ఆ కొండH2022మీదH413 అగ్నిH784 మధ్యH8432నుండిH4480 తాను మీతోH413 పలికినH1696 పదిH6235 ఆజ్ఞలనుH1697 మునుపుH7223 వ్రాసినట్టుH4385 యెహోవాH3068 ఆ పలకలH3871మీదH5921 వ్రాసెనుH3789. యెహోవాH3068 వాటిని నాకిచ్చినH5414 తరువాత నేను తిరిగిH6437 కొండH2022 దిగివచ్చిH3381

And he wrote on the tables, according to the first writing, the ten commandments, which the LORD spake unto you in the mount out of the midst of the fire in the day of the assembly: and the LORD gave them unto me.
5

నేను చేసినH6213 మందసములోH727 ఆ పలకలనుH3871 ఉంచితినిH7760. యెహోవాH3068 నాకాజ్ఞాపించిH6680నట్లుH834 వాటినిH8033 దానిలో నుంచితినిH196.

And I turned myself and came down from the mount, and put the tables in the ark which I had made; and there they be, as the LORD commanded me.
6

ఇశ్రాయేలీయులుH3478 యహకానీH3292యులదైనH1121 బెయేరోతుH881నుండిH4480 బయలుదేరిH5265 మోసేరుకుH4149 వచ్చినప్పుడు అక్కడH8033 అహరోనుH175 చనిపోయిH4191 పాతిపెట్టబడెనుH6912. అతని కుమారుడైనH1121 ఎలియాజరుH499 అతనికి ప్రతిగాH8478 యాజకుడాయెనుH3547.

And the children of Israel took their journey from Beeroth of the children of Jaakan to Mosera: there Aaron died, and there he was buried; and Eleazar his son ministered in the priest's office in his stead.
7

అక్కడH8033నుండిH4480 వారు గుద్గోదకునుH1412 గుద్గోదH1412 నుండిH4480 నీటిH4325వాగులుH5158 గల దేశమైనH776 యొత్బాతాకునుH3193 ప్రయాణము చేసిరిH5265.

From thence they journeyed unto Gudgodah; and from Gudgodah to Jotbath, a land of rivers of waters.
8

నేటిH3117వరకుH5704 జరుగునట్లు యెహోవాH3068 నిబంధనH1285 మందసమునుH727 మోయుటకుH5375, యెహోవాH3068 సన్నిధినిH6440 నిలుచుటకునుH5975, ఆయనను సేవించిH8334 ఆయన నామమునుబట్టిH8034 దీవించుటకునుH1288, లేవిH3878 గోత్రపువారినిH7626H1931 కాలమునH6256 యెహోవాH3068 ఏర్పరచుకొనెనుH914.

At that time the LORD separated the tribe of Levi, to bear the ark of the covenant of the LORD, to stand before the LORD to minister unto him, and to bless in his name, unto this day.
9

కాబట్టిH3651 తమ సహోదరులH251తోపాటుH5973 లేవీయులుH3878 స్వాస్థ్యమునైననుH5159 పొందH1961లేదుH3808. నీ దేవుడైనH430 యెహోవాH3068 వారితో చెప్పినట్లుH1696 యెహోవాయేH3068 వారికి స్వాస్థ్యముH5159.

Wherefore Levi hath no part nor inheritance with his brethren; the LORD is his inheritance, according as the LORD thy God promised him.
10

నేనుH595 మునుపటివలెH7223 నలువదిH705 పగళ్లునుH3117 నలువదిH705 రాత్రులునుH3915 కొండమీదH2022 ఉండగాH5975 యెహోవాH3068H1931 కాలమునH6471 నా మనవి ఆలకించిH8085 నిన్ను నశింపH7843జేయుటH14 మానివేసెనుH3808.

And I stayed in the mount, according to the first time, forty days and forty nights; and the LORD hearkened unto me at that time also, and the LORD would not destroy thee.
11

మరియు యెహోవాH3068 నాతోH413 ఇట్లనెనుH559 ఈ ప్రజలుH5971 నేను వారికిచ్చెదననిH5414 వారి పితరులతోH1 ప్రమాణము చేసినH7650 దేశమునH776 ప్రవేశించిH935 స్వాధీనపరచుకొనునట్లుH3423 నీవు లేచిH6965 వారి ముందరH6440 సాగుమనిH1980 చెప్పెనుH559.

And the LORD said unto me, Arise, take thy journey before the people, that they may go in and possess the land, which I sware unto their fathers to give unto them.
12

కాబట్టి ఇశ్రాయేలూH3478, నీ దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 ఆయన మార్గముH1870లన్నిటిలోH3605 నడుచుచుH1980, ఆయనను ప్రేమించిH157, నీ దేవుడైనH430 యెహోవానుH3068 నీ పూర్ణH3605 మనస్సుతోనుH3824 నీ పూర్ణాH3605త్మతోనుH5315 సేవించిH5647,

And now, Israel, what doth the LORD thy God require of thee, but to fear the LORD thy God, to walk in all his ways, and to love him, and to serve the LORD thy God with all thy heart and with all thy soul,
13

నీ మేలుకొరకుH2896 నేడుH3117 నేనుH595 నీకాజ్ఞాపించుH6680 యెహోవాH3068 ఆజ్ఞలనుH4687 కట్టడలనుH2708 అనుసరించిH8104 నడుచుకొందుననుH మాట కాక నీ దేవుడైనH430 యెహోవాH3068 నిన్ను మరి ఏమిH4100 అడుగుచున్నాడుH7592?

To keep the commandments of the LORD, and his statutes, which I command thee this day for thy good?
14

చూడుముH2005; ఆకాశముH8064, మహాకాశముH8064, భూమియుH776, అందున్నదంతయుH3605 నీ దేవుడైనH430 యెహోవావేH3068.

Behold, the heaven and the heaven of heavens is the LORD'S thy God, the earth also, with all that therein is.
15

అయితే యెహోవాH3068 నీ పితరులనుH1 ప్రేమించిH157 వారియందు ఆనందపడిH2836 సమస్తH3605 జనములలోH5971 వారి సంతానమైనH2233 మిమ్మును నేటిH3117 వలె ఏర్పరచుకొనెనుH977.

Only the LORD had a delight in thy fathers to love them, and he chose their seed after them, even you above all people, as it is this day.
16

కాబట్టి మీరు సున్నతిH4135లేనిH3808 మీ హృదయమునకుH3824 సున్నతి చేసికొనిH4135 యికమీదటH5750 ముష్కరులుH7185 కాకుండుడిH3808

Circumcise therefore the foreskin of your heart, and be no more stiffnecked.
17

ఏలయనగాH3588 నీ దేవుడైనH430 యెహోవాH3068 పరమదేవుడునుH430 పరమప్రభువునైH113 యున్నాడు. ఆయనే మహాH1419దేవుడుH410 పరాక్రమవంతుడుH1368 భయంకరుడైనH3372 దేవుడుH410. ఆయన నరులముఖమునుH6440 లక్ష్యH5375పెట్టనివాడుH3808, లంచముH7810 పుచ్చుకొH3947ననివాడుH3808.

For the LORD your God is God of gods, and Lord of lords, a great God, a mighty, and a terrible, which regardeth not persons, nor taketh reward:
18

ఆయన తలిదండ్రులు లేనివానికినిH3490 విధవరాలికినిH490 న్యాయముH4941 తీర్చిH6213, పరదేశియందుH1616 దయయుంచిH157 అన్నH3899వస్త్రములH8071 ననుగ్రహించువాడుH5414.

He doth execute the judgment of the fatherless and widow, and loveth the stranger, in giving him food and raiment.
19

మీరు ఐగుప్తుH4714 దేశములోH776 పరదేశులైH1616 యుంటిరిH1961 గనుకH3588 పరదేశినిH1616 జాలి తలచుడిH157.

Love ye therefore the stranger: for ye were strangers in the land of Egypt.
20

నీ దేవుడైనH430 యెహోవాకుH3068 భయపడిH3372 ఆయనను సేవించిH5647 ఆయనను హత్తుకొనిH1692 ఆయన నామమునH8034 ప్రమాణము చేయవలెనుH7650.

Thou shalt fear the LORD thy God; him shalt thou serve, and to him shalt thou cleave, and swear by his name.
21

ఆయనేH1931 నీకు కీర్తనీయుడుH8416. నీవు కన్నులారH5869 చూచుచుండగాH7200 భీకరమైనH3372H428 గొప్పH1419 కార్యములను నీ కొరకు చేసినH6213 నీ దేవుడుH430 ఆయనేH1931.

He is thy praise, and he is thy God, that hath done for thee these great and terrible things, which thine eyes have seen.
22

నీ పితరులుH1 డెబ్బదిH7657 మందియైH5315 ఐగుప్తునకుH4714 వెళ్లిరిH3381. ఇప్పుడుH6258 నీ దేవుడైనH430 యెహోవాH3068 ఆకాశH8064నక్షత్రములవలెH3556 నిన్ను విస్తరింపH7230జేసియున్నాడుH7760.

Thy fathers went down into Egypt with threescore and ten persons; and now the LORD thy God hath made thee as the stars of heaven for multitude.
 

'హితబోధ'కు చెందిన వివిధ మాధ్యమాల్లో ప్రచురించబడే రచనల వరకే మేము బాధ్యత వహిస్తాము తప్ప ఆ రచయితల ఇతర రచనల విషయంలో కాదు.

హితబోధ యాప్ కొరకు Join WhatsApp

సరికొత్త పుస్తకాలు, వ్యాసాలు, వీడియోలు, మరియు ఆడియో పుస్తకాల వివరాలు మీకు ఈ-మెయిల్ పంపించబడును.

ముఖ్య గమనిక : మా UPI ID ద్వారా తప్ప ఒకవేళ హితబోధ పేరుతో ఎవరైనా ఆర్థిక సహాయం అడిగితే, వారి వివరాలు మాకు తప్పక తెలియజేయండి. ఈ హెచ్చరికను ఖాతరు చేయకుండా ఎవరైనా హితబోధ పరిచర్యలకు అనుకుని ఆర్థిక సహాయం అందిస్తే అందుకు హితబోధ ఎలాంటి బాధ్యత వహించదు.